Diet & Nutrition
6 September 2023 న నవీకరించబడింది
బేబీ ఫుడ్ చార్ట్ అనేది కొత్తగా తల్లులైన వారికి మొదటి కొన్ని నెలలు వారి బిడ్డలకు మంచి పోషకాహారం అందించే విషయంలో సహాయపడే ఎంతో ఉపయోగకరమైన గైడ్. పిల్లల ఎదిగే ఈ కీలకమైన సమయంలో, కొత్తగా తల్లైన వారితో లేదా సంరక్షకులతో శిశువుని ఆహారం విషయంలో అనుసంధానించేందుకు ఈ బేబీ డైట్ ప్లాన్ సరైన సాధనం.
2. దీని తర్వాత మధ్యాహ్నం అల్పాహారం కోసం తల్లి పాలు లేదా ( ఫార్ములా ) తల్లి పాలకు ప్రత్యామ్నాయంగా శిశువుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాల పొడితో చేసిన పాలను పట్టించవచ్చు.
3. మధ్యాహ్నపు ఆహారంగా, ఉడకబెట్టిన కూరగాయలు మెదిపి లేదా చక్కగా ఉడకబెట్టిన గుడ్లను చిన్న ముక్కలుగా మెదిపి తల్లి పాలతో లేదా ఫార్ములా పాలతో చేర్చి తినిపించవచ్చు.
4. రాత్రి ఆహారం కోసం పైన చెప్పిన వాటినే మరలా చేసి తినిపించవచ్చు.
5. నిద్రించే ముందు బిడ్డ ఆకలితో ఉన్నట్లయితే, తల్లి పాలు లేదా ఫార్ములా పాలు మళ్లీ పట్టవచ్చు
1. అల్పాహారం కోసం, హోమోజినైజ్డ్ హోల్ మిల్క్ (పరిపూర్ణ పాలను) తల్లి పాలు లేదా ఫార్ములా పాలకి చేర్చవచ్చు.
2. దీని తర్వాత ఫార్ములా పాలు లేదా తల్లి పాలతో పాటు అల్పాహారం కోసం శిశువుకి తృణధాన్యాలు ఇంకా మెత్తని పండ్లను తినిపించవచ్చు.
3. మధ్యాహ్న భోజన సమయానికి ముందు శిశువు ఆకలితో ఉన్నట్లయితే, చపాతీ లేదా తురిమిన యాపిల్స్ ముక్కలను తినిపించవచ్చు.
4. మధ్యాహ్న ఆహారం కోసం, బాగా వండిన అన్నం ఇంకా చాలా చిన్న చికెన్ ముక్కలని తల్లి పాలు లేదా ఫార్ములా పాలతో చేర్చవచ్చు. రాత్రి భోజనం కోసం మధ్యాహ్న ఆహారంలో పెట్టిన వాటినే మళ్ళీ చేసి తినిపించవచ్చు.
శిశు ఆహార చార్ట్‌లో కరకరలాడే పెలుసుగా ఉన్న బిస్కెట్ల లాంటివి లేదా చిన్న చీజ్ ముక్కలను స్నాక్స్‌గా చేర్చడం మొదలుపెట్టండి.
ఉదయం |
తేనె ఇంకా ఎండిన పండ్లతో చేర్చిన పాలు |
ఉదయపు అల్పాహారం |
రవ్వ ఉప్మా లేదా పోహా |
ఉదయపు స్నాక్ |
ఒక పండుతో పాటు సూప్ |
మధ్యాహ్న భోజనం |
పప్పు ఇంకా గుడ్లతో లేదా చికెన్/చేపలతో అన్నం |
సాయంత్రపు స్నాక్ |
శాండ్‌విచ్‌లు |
రాతి భోజనం |
పప్పు లేదా చికెన్‌తో తేలికపాటి పరాటా లేదా చపాతీ |
2. అవసరమైనంత మేరకు శిశువుకు ఆహారం అందివ్వాలి (Feed the infant as needed)
3. విటమిన్ డి సప్లిమెంట్లను ఇవ్వడం అవసరమని గుర్తుంచుకోవాలి (Consider Vitamin D supplements)
4. శిశువు తినే సరళిలో వైవిధ్యాలను గమనించవచ్చని భావించాలి (Expect variations in the infant's eating patterns)
5. శిశువు ప్రవర్తించే తీరుపై, ఇంకా మీపై మీకు నమ్మకం కలిగి ఉండాలి (Trust self and baby's instincts)
నవజాత శిశువుకు మీరు తినిపించే ప్రతిసారీ వారికి మీతో అనుబంధం బలపడుతుందని తెలుసుకోవాలి
వెక్కిళ్ళు లేదా వాంతులు కాకుండ ఉండేందుకు శిశువు తినిపించేటప్పుడు లేదా ఆహారం అందిస్తున్నప్పుడు జాగ్రత్తగా గమనించడం ఎంతో అవసరం.
6. తిండి పదార్థాలను తరచుగా మార్చకుండా అలాగే కొనసాగించాలి(Keep feedings consistent)
7. సహాయం ఎప్పుడు కోరాలో తెలుసుకోవాలి(Know when to ask for help)
1. Borowitz SM. (2021) First Bites-Why, When, and What Solid Foods to Feed Infants. Front Pediatr.
2. Hauta-Alus HH, Korkalo L, Holmlund-Suila EM, Rosendahl J, Valkama SM, Enlund-Cerullo M, Helve OM, Hytinantti TK, Mäkitie OM, Andersson S, Viljakainen HT.(2017) Food and Nutrient Intake and Nutrient Sources in 1-Year-Old Infants in Finland: A Cross-Sectional Analysis. Nutrients.
Food chart for baby 6-12 months, Ideal food chart for baby's in English , Ideal food chart for baby's in Hindi, Ideal food chart for baby's in Bengali, Ideal food chart for baby's in Tamil
Yes
No
Written by
nayanamukkamala
nayanamukkamala
గర్భధారణ సమయంలో సెటిరిజైన్: అర్థం, ప్రమాదాలు & దుష్ప్రభావాలు |Cetirizine in Pregnancy: Meaning, Risks & Side Effects in Telugu
మీరు పొత్తికడుపు దిగువ భాగంలో శిశువు కదలికను ఎందుకు అనుభవిస్తున్నారు? | Why you are feeling baby movement in lower abdomen in Telugu
గర్భధారణ సమయంలో గుండె దడ: లక్షణాలు, కారణాలు & చికిత్స | Palpitation in Pregnancy: Symptoms, Causes & Treatment in Telugu
గర్భవతిగా ఉన్నప్పుడు బర్గర్: ప్రయోజనాలు, ప్రభావాలు | Burger During Pregnancy Benefits & Effects in Telugu
థైరాయిడ్ క్యాన్సర్ | స్త్రీలలో లక్షణాలు మరియు కారణాలు (Thyroid Cancer | Symptoms and Causes in Females in Telugu)
గర్భధారణ సమయంలో కొంతమందికి సుద్దను తినాలని ఎందుకనిపిస్తుంది? | Eating Chalk: What You Need to Know About This Unusual Craving in Telugu
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Cloth Diapers | Diapers & Wipes - Baby Care | Hair | Skin | Bath & Body | Diapers & Wipes - Baby Wellness | Diaper Rash | Mosquito Repellent | Anti-Colic | Diapers & Wipes - Baby Gear | Stroller | Dry Sheets | Bathtubs | Potty Seats | Carriers | Diaper Bags | Baby Cot | Carry Nest | Baby Pillow | Baby Toothbrush | Maternity dresses | Stretch Marks Kit |