This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

శిశువులకు విటమిన్ C అధికంగా ఉండే ఆహారం యొక్క ప్రాముఖ్యత (Importance of Vitamin C Rich Food for Babies in Telugu)

Vitamins & Supplements
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: May 28, 2026
శిశువులకు విటమిన్ C అధికంగా ఉండే ఆహారం యొక్క ప్రాముఖ్యత  (Importance of Vitamin C Rich Food for Babies in Telugu)
Likes3 Likes|
Read time7 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • విటమిన్ C శిశువుల ఎదుగుదలకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఎముకలు మరియు కణజాలాల పునర్నిర్మాణానికి, ఐరన్ శోషణకు చాలా అవసరం.
  • విటమిన్ C అధికంగా ఉండే ఆహారాలలో సిట్రస్ పండ్లు, స్ట్రాబెర్రీలు, కివి, బొప్పాయి, బ్రోకలీ, టమోటాలు, బెల్ పెప్పర్స్ మరియు ఉసిరి ఉన్నాయి.
  • విటమిన్ C లోపం వలన శిశువుల్లో రక్తహీనత, బలహీనమైన రోగనిరోధక శక్తి, పొడి చర్మం, తరచూ జలుబు మరియు గాయాలు ఆలస్యంగా నయం అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • మీ బిడ్డ ఆరోగ్యానికి సరైన పోషకాహారం అందిస్తున్నారా? Explore our Anti Colic Slow (S) Flow Grooved Baby Nipple - Pack of 2.
Anti Colic Slow (S) Flow Grooved Baby Nipple - Pack of 2
Anti Colic Slow (S) Flow Grooved Baby Nipple - Pack of 2
Rating4.8
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
Rating4.3
Airprime Premium Diaper Pants S (5–9 kg, 26 Count) + 100% Plant-Based Baby Wipes (Pack of 2)
Airprime Premium Diaper Pants S (5–9 kg, 26 Count) + 100% Plant-Based Baby Wipes (Pack of 2)
Rating4.6
Organic Aloe Vera (300 ml)
Organic Aloe Vera (300 ml)
Rating4.4

విటమిన్ C శిశువుల ఎదుగుదలకి మరియు ఆరోగ్యానికి కీలకమైనది. విటమిన్ C ని ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా అంటారు. ఇది నీటిలో కరిగే పోషకం. పిల్లలకు అన్ని పోషకాలు అవసరం అయితే, విటమిన్ C అధికంగా ఉండే ఆహార పదార్థాలు వలన పిల్లలకు కొన్ని నిర్దిష్ట ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడం, పునర్నిర్మాణం మరియు బంధన కణజాలం యొక్క పునరుత్పత్తి వంటి ఆరోగ్య ప్రయోజనాలకు సహాయపడుతుంది. ఇది ఐరన్ యొక్క శోషణను కూడా పెంచుతుంది. మీ శిశువు శరీరంలో విటమిన్ C స్వయంగా ఉత్పత్తి అవ్వదు. అది మీ బిడ్డ తినే ఆహారాల నుండి మాత్రమే గ్రహించబడుతుంది. ఆరు నెలల వయసున్న పిల్లలు వారి ఆహారం, ఫార్ములా లేదా తల్లిపాలు నుండి రోజువారీ విటమిన్ C మోతాదును పొందవచ్చు.

విటమిన్ C అధికంగా ఉండే ఆహారాలు (Vitamin C Rich Foods in Telugu)

విటమిన్ C ప్రధానంగా సహజ స్థితిలో పండ్లు (సిట్రస్) మరియు కూరగాయలలో ఉంటుంది. విటమిన్ C పుష్కలంగా ఉండే కొన్ని ఆహారాలు ఇక్కడ ఉన్నాయి:

● లీన్ మీట్ (మాంసం)

● టమోటాలు

● బచ్చలికూర

● టోఫు

● చేప

● చీజ్

● మిరియాలు

● తృణధాన్యాలు

● ద్రాక్షపండు

● మొలకలు

● గుడ్లు

● పాలు

● పెరుగు

విటమిన్ C పుష్కలంగా ఉండే శిశువు తినే ఆహారాలకు కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి:

● రెడ్ బెల్ పెప్పర్ శిశువులకు సిఫార్సు చేయబడింది, ఎందుకంటే ఇందులో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది

● స్ట్రాబెర్రీలు

● కివి

● టాన్జేరిన్లు

● వండిన బ్రోకలీ

బొప్పాయి

శిశువులలో విటమిన్ C లోపం యొక్క లక్షణాలు (Symptoms of Vitamin C Deficiency in Babies in Telugu):

● గాయం నయం అయ్యే ప్రక్రియ మందగించుట

● తరచుగా జలుబు మరియు దగ్గు

● అలసట

● బలహీనమైన రోగనిరోధక శక్తి

● పొడి మరియు పొరలుగా ఉండే చర్మం

● చిరాకు

● కదలిక సమయంలో నొప్పి

● అనోరెక్సియా

● ఎముకల పెరుగుదల దెబ్బతింటుంది

రక్తస్రావం మరియు రక్తహీనత

శిశువులలో విటమిన్ C ప్రయోజనాలు (Vitamin C Benefits in Babies in Telugu)

● మీ శిశువు యొక్క శ్రేయస్సు కోసం విటమిన్ C చాలా అవసరం, ఎందుకంటే వారి రోగనిరోధక శక్తి ఇంకా ఇపుడిపుడే అభివృద్ధి చెందుతోంది. శిశువులకు విటమిన్ C ప్రయోజనకరంగా ఉండటానికి కారణాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి:

● ఇది ఎర్ర రక్త కణాలు, ఎముకలు మరియు కణజాలాలను బాగు చేస్తుంది.

● ఆరోగ్యకరమైన చిగుళ్ళను పెంపొందిస్తుంది.

● రక్తనాళాలను బలపరుస్తుంది

● కోతలు మరియు గాయాలను నయం చేస్తుంది

● మీ శిశువు యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది

● ఆహార వనరుల నుండి ఐరన్ ను గ్రహించడంలో సహాయపడుతుంది.

విటమిన్ C ఎక్కువగా దొరికే ఆహారాలు (Vitamin C Rich Foods in India in Telugu)

1. సిట్రస్ పండ్లు (Citrus Fruits)

వీటిలో విటమిన్ C అధికంగా ఉంటుంది. సిట్రస్ పండ్లలో నారింజ, నిమ్మకాయలు మరియు ద్రాక్షపండు ఉన్నాయి.

2. బెల్ పెప్పర్స్ (Bell Peppers)

బెల్ పెప్పర్స్‌లో విటమిన్ C అధికంగా ఉన్నట్లు పరిగణించబడుతుంది. అంతేకాకుండా, వాటిలో ఎ, బి, ఇ మరియు కె వంటి విటమిన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం మరియు ఫోలేట్‌లకు అవసరమైన మూలాలు కూడా.

3. బొప్పాయి (Papaya)

బొప్పాయిలో విటమిన్ C గణనీయమైన స్థాయిలో ఉంటుంది.

4. కివి (Kiwi)

కివిలో చాలా పోషకాలు ఉన్నాయి, ప్రధానంగా విటమిన్ C, అలాగే ఫైబర్ మరియు ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.

5. బ్రోకలీ (Brocoli)

ఇందులో విటమిన్ C అధికంగా ఉంటుంది. బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగిన అనేక ముఖ్యమైన ఎంజైములు ఉన్నాయి.

6. సీతాఫలం (Cantaloupe)

విటమిన్ C పుష్కలంగా ఉన్న ఈ పండులో తక్కువ కేలరీలు కూడా ఉంటాయి.

7. జామ (Guava)

జామపండు విటమిన్ C యొక్క గొప్ప మూలం. జామపండును క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

8. టమోటాలు (Tamatoes)

ఇది విటమిన్ C యొక్క అద్భుతమైన మూలం. ఒక టమోటా 20 mg కంటే ఎక్కువ విటమిన్ C మరియు ఫోలేట్, పొటాషియం, విటమిన్ K మరియు లైకోపీన్ వంటి ఇతర పోషకాలను అందిస్తుంది.

9. స్ట్రాబెర్రీలు (Strawberries)

స్ట్రాబెర్రీలు విటమిన్ C యొక్క గొప్ప వనరులలో ఒకటి. ఒక గిన్నె స్ట్రాబెర్రీలో 90 mg విటమిన్ C ఉంటుంది. అంతే కాకుండా, స్ట్రాబెర్రీలలో ఫోలేట్, ఫ్లేవనాయిడ్లు మరియు క్యాన్సర్, డిమెన్షియా మరియు గుండె జబ్బులను నిరోధించే అధిక యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.

10. ఇండియన్ గూస్బెర్రీ (Indian Gooseberry)

ఉసిరి, లేదా భారతీయ గూస్బెర్రీ, సమృద్ధిగా విటమిన్ C కలిగి ఉంటుంది. సుమారు 100 గ్రాముల ఉసిరిలో 20 నారింజలో ఉన్నంత విటమిన్ C ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

విటమిన్ C- మరియు జింక్-రిచ్ ఫుడ్స్ (Vitamin C- And Zinc-Rich Foods in Telugu)

● మానవ శరీరం పెరుగుదల మరియు శ్రేయస్సు కోసం జింక్‌ ఉపయోగపడుతుంది. దాదాపు అన్ని శారీరక విధులు సమర్థవంతంగా పనిచేయడానికి మన శరీరానికి జింక్ అవసరం. అయినప్పటికీ, జింక్ కావాల్సినంతగా మన దేహంలో నిల్వ చేయబడదు, కాబట్టి ఆహారం వంటి బాహ్య మాధ్యమాల ద్వారా దానిని తీసుకోవడం చాలా ముఖ్యమైనది. జింక్ అమౌంట్ ని పెంచడానికి ఉత్తమ మార్గం విటమిన్ C అధికంగా ఉండే ఆహారాలు. జింక్ పుష్కలంగా సరఫరా అయ్యేలా పండ్లను రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు.

● మరోవైపు, ఎర్ర మాంసం, గొడ్డు మాంసం మరియు గొర్రె వంటి ఆహారాలలో జింక్ యొక్క అదనపు వనరులు ఉంటాయి. ఈ ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ వాటిలో జింక్ ను కలిగి ఉంటాయి. జింక్ యొక్క ఇతర వనరులు:

● గోధుమ బీజ

● హోల్‌వీట్ తృణధాన్యాలు

● తృణధాన్యాలు (బేబీ వోట్మీల్)

● బఠానీలు మరియు బీన్స్

● పప్పు

● చిక్పీస్

● చీజ్

● పెరుగు

● ఈస్ట్

● ఆస్పరాగస్

● గింజలు

● గుడ్లు

శాఖాహారులకు విటమిన్ C ఎక్కువగా దొరికే ఆహారాలు (Vitamin C Rich Foods for Vegetarians in Telugu)

● నల్ల ఎండుద్రాక్ష

● ఎర్ర మిరియాలు

● కాలే

● పచ్చి మిరియాలు

● బొప్పాయి

● స్ప్రింగ్ గ్రీన్స్

● క్రాన్బెర్రీ జ్యూస్

● బ్రస్సెల్స్

● బ్రోకలీ

● క్యాబేజీ

● మామిడి

● నారింజ

● కాలీఫ్లవర్

● బంగాళదుంపలు

● బచ్చలికూర

సారాంశం (Summary)

విటమిన్ C మానవ శ్రేయస్సుకు సహాయపడుతుంది మరియు తోడ్పడుతుంది. మరియు రోగనిరోధక శక్తిని నిర్వహించడంలో అలాగే ఎన్నో రకాల బహుళ వ్యాధులు మరియు వ్యాధికారక కారకాలకు వ్యతిరేకంగా మానవ రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల, మీ పిల్లలకు వారి ఆహారంలో విటమిన్ C రోజువారీ మోతాదులో అందించడం చాలా అవసరం.

మీ బిడ్డకు విటమిన్ C యొక్క ఉత్తమ మూలాలు తల్లిపాలు, ఇన్ఫాన్ట్ ఫార్ములా మరియు స్ట్రాబెర్రీలు, బొప్పాయి, బెల్ పెప్పర్ మొదలైన సంపూర్ణ ఆహారాలు.

Reference

https://www.healthline.com/nutrition/vitamin-c-for-babies

https://www.mylittlemoppet.com/vitamin-c-foods-for-babies-and-kids/

https://www.babycenter.com/toddler/feeding/vitamin-c-in-your-childs-diet_10324695

https://parenting.firstcry.com/articles/vitamin-c-for-kids-health-benefits-daily-intake-and-more/

https://healthfully.com/527119-list-of-vitamin-c-rich-foods-for-babies.html

Tags:

Vitamin C Rich foods for babies in telugu, Vitamin c rich foods for pregnant ladies in telugu, Vitamin c rich foods for vegetarians, vitamin c rich foods for non vegetarians.

Also Read In:

English: Which Are the Best Vitamin C Rich Foods for Babies in English?

Tamil: Which Are the Best Vitamin C Rich Foods for Babies in Tamil?

Bengali: Which Are the Best Vitamin C Rich Foods for Babies in Bengali?

శిశు పోషణ కోసం తల్లుల నమ్మకమైన ఎంపిక

మీ బిడ్డ రోగనిరోధక శక్తి, ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందించే ఆరోగ్యకరమైన ఆహారాలతో సమతుల్య పోషణను సులభంగా అందించండి.

Anti Colic Slow (S) Flow Grooved Baby Nipple - Pack of 2

Anti Colic Slow (S) Flow Grooved Baby Nipple - Pack of 2

BPA Free | Breast-Like Nipple | Food Grade Material | Wide Base for Better Latch | Can be Sterilized | Microwave Safe | Fits Most Standard Bottles

5762 Moms bought
₹59₹7925% Off
Rating
4.8
(118)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest

3701 Moms bought
₹499₹64923% Off
Rating
4.3
(88)
Airprime Premium Diaper Pants S (5–9 kg, 26 Count) + 100% Plant-Based Baby Wipes (Pack of 2)

Airprime Premium Diaper Pants S (5–9 kg, 26 Count) + 100% Plant-Based Baby Wipes (Pack of 2)

Rash-free | Paediatrician Tested | Dermatologically Tested | Breathable | Expert Approved | No Harsh Bleaching Chemicals | Super-Saver Combo

₹849₹129735% Off
Rating
4.6
(55)
Organic Aloe Vera (300 ml)

Organic Aloe Vera (300 ml)

Nurtures Skin & Hair | Reduces Suntan | Soothes Burns | Enhances Hair Resilience

4133 Moms bought
₹289₹32912% Off
Rating
4.4
(45)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.