Raise A Happy & Healthy Baby
Get baby's growth & weight tips
Join the Mylo Moms community
Get baby diet chart
Get Mylo App
Want to raise a happy & healthy Baby?
Diapering
29 August 2023 న నవీకరించబడింది
మీరు శిశువుకు దగ్గరగా ఉంటే వారు పరిసరాలతో ఎలా కనెక్ట్ (సంబంధం కలిగి ఉండడం) అయ్యారో మీకు తెలుస్తుంది. పరిసరాల్లో చిన్నచిన్న మార్పులు ఉంటే అవి వారిని ప్రభావితం చేయలేవు. పర్యావరణం మరింత సున్నితంగా ఉంటే వారి శరీరాల పట్ల వారు మరెంత సున్నితంగా ఉంటారో ఊహించండి. శిశువులు ప్రెట్టీగా ఉంటారు. శరీరాలకు వారు కొత్త. ఇక్కడ ప్రతిదీ ఎలా పనిచేస్తుందో వారికి తెలియదు. ఏడవడం, నవ్వడం, పౌట్ (బుంగమూతి పెట్టుకోవడం) ద్వారా తమ భావాలను వ్యక్తపరిచేందుకు మార్గాన్ని కనుగొంటారు. డిస్పోజబుల్ (వాడి పడేసే) డైపర్ బేబీ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత విషయాలు గమ్మత్తుగా (ట్రికీగా) ఉండాలి. సరైన పరిశోధన లేకుంటే ఇది అస్సలుకే సాధ్యం కాదు. ఈ పరిశోధన కోసం మీకు సరైన మార్గదర్శకత్వం అవసరం. ఇలాంటి సమయాల్లోనే ఉత్తమ పరిశోధన, కొన్ని సార్లు ట్రయల్ అండ్ ఎర్రర్ (ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మార్గాలను ప్రయత్నించడం ద్వారా లోపాలకు గల కారణాలను గుర్తించడం) కలిసి పని చేస్తాయి. ఎందుకనగా మీ శిశువు మీకు ఖచ్చితంగా సహాయం చేయదు. ఎందుకంటే వారు ఇంకా పసివారు. అందుకోసమే మేము ఇక్కడకు వచ్చాం.
మీ శిశవుకు వాడిపడేసే డైపర్ ప్యాంట్లను ఎన్నుకునేటపుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు (Things to remember while taking disposable diapers)
మమ్మల్ని నమ్మండి, లోతుగా ఆలోచించడం అన్ని వేళలా సరైనది. మీరు ఒక సూపర్ మార్కెట్లో ఉండి బేబీ సెక్షన్ లో వాక్ చేస్తూ (అటూ ఇటూ ర్యాక్స్ ఉండి మధ్య దారి), నిలబడి ఏది కొనాలా అని ఆలోచిస్తుంటారు. అలా కాకుండా మీరు ఆన్లైన్లో కొనాలని భావిస్తే మీరు అక్కడే అతుక్కుపోతారు. ఎటువంటి ఉపయోగం లేకుండా మీరు గంటల తరబడి కిందకు పైకి స్క్రోల్ చేస్తూ ఉండిపోతారు. శిశువు కోసం వాడిపడేసే డైపర్లను కొనుగోలు చేసేటపుడు తల్లిదండ్రులు చేసే మరో తప్పు.. మంచి సమీక్షలు ఉన్న డైపర్స్ బ్రాండ్స్‌ను గుడ్డిగా కొనుగోలు చేయడం. శిశువు డైపర్ ప్యాంట్స్ అనేవి మీ శిశువు రోజూవారి జీవితంలో అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. డైపర్‌ను ఎంచుకునేముందు డైపర్ బ్రాండ్ ప్రజాదరణను పట్టించుకోకుండా మీ శిశువు అవసరాలేంటో సరిగ్గా పరిగణలోనికి తీసుకోండి. వాడిపడేసే డైపర్స్ వల్ల లాభాలు ఎన్నో ఉన్నాయి. కానీ మీరు సరైన లాభాన్ని కనుక్కుంటే మాత్రమే ఎటువంటి చింతించాల్సిన అవసరం ఉండదు. మేము ఈ ప్రక్రియను మీ కోసం మరింత సులభతరం చేశాం. మీ బేబీ డైపర్ల కోసం బ్రాండ్లను షార్ట్ లిస్ట్ (ఎంపిక) చేసేటపుడు మరియు ఫైనల్ చేసేటపుడు పరిగణలోనికి తీసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇక్కడ ఉన్నాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: డైపర్ ఎలా మార్చాలి? తొలిసారి చేసే వారికి గైడ్ ఇదిగో
డైపర్ కొనుగోలు చేసేటపుడు చేయాల్సిన ముఖ్యమైన విషయం.. మీకు అవసరమైనదాన్ని ఎంచుకోవడం. దీని అర్థం ఏమిటంటే మీరు మీ శిశువు కొలతలను సరిగ్గా తీసుకోవాలి. ఈ నిష్పత్తికి బరువును జోడించడం అస్సలుకే మర్చిపోవద్దు. ఆ డైపర్స్‌లో మీ బేబీ స్టఫీగా (ఉబ్బినట్లు కనిపించడం) మీకు ఏమాత్రం ఉండదు. ఎక్కువ సైజెస్, మరియు వైవిధ్యాలు ఉండని కారణంగా.. నవజాత శిశువు డైపర్ ప్యాంట్లు కొనుగోలు చేయడం చాలా సులభం. కానీ మీ శిశువులు పెద్దయ్యే కొద్దీ వారు ధరించే డైపర్స్ వారికి సరిపోవు. ఒక తల్లిగా మీరు వారిని ప్రతి రోజు గమనిస్తూ ఉండాలి. రెగ్యులర్‌గా సైజ్ చెక్ చేస్తూ ఉండాలి.
దద్దుర్లు అనేవి తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. ఒక చిన్న ఫ్రిక్షన్ (కదలిక లేదా చర్య) కూడా దద్దుర్లకు కారణం అవుతుంది. ఇది శిశువును గంటలతరబడి బాధిస్తుంది. మీ శిశువు శరీరం ఎంత సున్నితంగా ఉందో మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు ఈ పరిస్థితిని నివారించొచ్చు. మీరు ఒకసారి సెన్సిటివిటీ స్కేల్ (ఎంత సున్నితంగా ఉందో) తెలుసుకున్న తర్వాత డైపర్ ఎంపిక అనేది సజావుగా సాగుతుంది. ఇక్కడ పరిగణలోనికి తీసుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే.. మీ బేబీ ఎంత తరచుగా మలానికి వెళ్తుందని. మరియు ఎంత పరిమాణంలో వెళ్తుందనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఒక్కో బ్రాండ్ డైపర్‌కు ఒక్కో విధమైన పరిమితులు ఉన్నాయి. ఈ ఆంశంతో మీరు అస్సలుకే రాజీపడకూడదు. మీరు దీనిని తక్కువగా అంచనా వేసి ముందుకు వెళ్తే ఇది శిశువు సౌకర్యానికి భంగం కలిగిస్తుంది.
3. బ్రాండ్లను పరిగణలోనికి తీసుకోవాలి (Considering the brand):
వాడిపడేసే డైపర్లను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక ఖర్చు కోట్ లేదా బడ్జెట్ తప్పనిసరిగా అవసరం. ఈ విషయంతో కలుపుకుని శిశువు సైకిల్స్(పరిణామ క్రమాలు) అనూహ్యంగా ఉంటాయి. మీకు ఫుల్ కార్ట్ (వీలైనన్ని ఎక్కువ) డైపర్లు ఎప్పుడు అవసరం పడతాయో మీకు అస్సలుకే తెలియదు. మరియు డైపర్స్‌తో నిండిన క్యాబినేట్స్ (చెక్కతో చేసిన వస్తువులు) ఎలా ఉంటాయో మీరు ఊహించలేరు. అందుకే సరైన ధర ఉన్న బ్రాండ్ డైపర్స్ కోసం వెతకడం చాలా ముఖ్యం. పరిమాణం పెరిగినా లేదా తగ్గినా కానీ ఇది మీ జేబును డెంట్ (ఎక్కువగా ఖర్చు చేయడం) చేయకూడదు.
పైన పేర్కొన్న అన్ని పాయింట్లను దృష్టిలో ఉంచుకుని బ్రాండ్స్ షార్ట్ లిస్ట్ తయారు చేయండి. మీరు తయారు చేసిన లిస్టులో ఉన్న బ్రాండ్స్ గురించి ఇతరులు ఏం చెబుతున్నారో తెలుసుకునేందుకు వీడియోలు చూడండి. ఆ ఉత్పత్తితో అనుభవం ఉన్న తల్లిదండ్రులు లైఫ్ సేవర్స్ కావొచ్చు. వారు ఏదైనా డైపర్ యొక్క అత్యంత ప్రభావవంతమైన మరియు సహాయం చేసే ఫీచర్లను గురించి మీకు తెలియజేస్తారు. మీ పరిశోధనకు ఇది మరింత సాయం చేసి ముందుకు తీసుకెళ్తుంది.
చివరగా (Conclusion)..
ఇది చాలా సుదీర్ఘమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో మీరు ఊహించని ఎన్నో విషయాలు జరుగుతాయి. మీరు ఈ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించాలని అనుకుంటే.. ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీరు పరిశోధన చేసిన ఏ విషయాన్నైనా వైఫల్యంగా భావించకండి. మీ బిడ్డకు డైపర్ సరిగ్గా సరిపోకపోతే కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. కానీ మీరు మీ జాబితాలోని బ్రాండ్‌నే ఎంచుకున్నారని అర్థం. మీరు ప్రతికూలంగా ఫీలయి మీ శక్తిని తక్కువగా అంచనా వేయకండి. మీ శిశువు కోసం మీరు సరైన దానిని ఎంచుకునే వరకు వెతకడం ఆపకండి.
Tags
Disposable diapers in telugu, uses of disposable diapers in telugu, Things to remember while choosing disposable diapers in telugu,
Yes
No
Written by
nayanamukkamala
nayanamukkamala
రొమ్ము పాలిచ్చే సమయంలో బరువు తగ్గుదల– వాస్తవాలు తెలుసుకోండి (Weight Loss During Breastfeeding – Know the Facts in Telugu)
బిడ్డలకు బట్టలు ఎంచుకొనే ముందు గుర్తుంచుకోవలసిన అంశాలు (Points To Remember While Selecting Baby Clothes in Telugu)
లోపలి తోడ భాగంలో పగుళ్లు: కారణాలు, లక్షణాలు, చికిత్స | Inner Thigh Chafing: Causes, Symptoms & Treatment in Telugu
అబద్ధపు ప్రెగ్నెన్సీ(ఫాల్స్ ప్రెగ్నెన్సీ) అంటే ఏమిటి? అబద్ధపు ప్రెగ్నెన్సీకి కారణాలు & లక్షణాలు ఏమిటి (What Are the Causes & Symptoms of A False Pregnancy in Telugu)?
అనారోగ్య సిరలు అంటే ఏమిటి? మీ ప్రెగ్నెన్సీ సమయంలో వాటిని ఎలా నివారించాలి (What are varicose veins, and how to prevent them during your pregnancy in Telugu)?
10 వారాల గర్భిణీ పొట్ట ఎలా కనిపిస్తుంది (What does a 10-week pregnant belly look like in Telugu)?
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Ashwagandha | Myo-inositol | Skin - Pregnancy & New Mom | By Concern | Stretch Marks Cream | Maternity Wear | Lactation | Maternity Gear | Shop By Ingredient | Dhanwantaram | Shea Butter | Skin - Daily Wellness | By Concern | Digestive Health | Immunity | By Ingredient | Saffron | Wheatgrass | Skin - Weight | By Concern | Cloth Diaper | Maternity dresses | Stretch Marks Kit | Stroller |