Get MYLO APP
Install Mylo app Now and unlock new features
💰 Extra 20% OFF on 1st purchase
🥗 Get Diet Chart for your little one
📈 Track your baby’s growth
👩⚕️ Get daily tips
OR
Article Continues below advertisement
Food Cravings
11 December 2023 న నవీకరించబడింది
తల్లి ఇంకా పుట్టబోయే బిడ్డ ఇద్దరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గర్భధారణ సమయంలో సరైన ఆహార నిర్ణయాలు తీసుకోవాలి. పనీర్ గర్భధారణలో మంచి చేస్తుందా? ఈ కథనం గర్భవతులు పనీర్ తినడం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అలాగే ఏవైనా రాగల ప్రమాదావకాశాలను విశ్లేషిస్తుంది. అంతేకాక, ఇందులో ఇంట్లో సులభంగా తయారుచేసుకోగలిగే కొన్ని రుచికరమైన పనీర్ వంటకాలను కూడా తెలుసుకోవచ్చు.
గర్భధారణ సమయంలో నేను పనీర్ తినవచ్చా?– ఇలాంటి సందేహం చాలా మంది మహిళలకు ఉంటుంది. అయితే వారి సందేహానికి క్లుప్తమైన సమాధానం అవును, తినవచ్చు. కాబోయే తల్లికి లాక్టోస్ పడకపోవడం వంటివి లేనట్లయితే, గర్భధారణ సమయంలో ఆహారంలో పనీర్‌ను చేర్చుకోవచ్చు. పనీర్ ప్రోటీన్లను అందించే అత్యుత్తమ వనరు ఇంకా కాల్షియం లభించే గొప్ప మూలం కాబట్టి, రోజువారీగా కూడా దీనిని తీసుకోవచ్చు. పనీర్ సులభంగా జీర్ణం కావడానికి, పనీర్‌ను రకరకాల పద్ధతులలో వండుకుని తినవచ్చని కూడా సలహా ఇస్తుంటారు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భిణీ మహిళల రోజువారీ సమతుల్య ఆహారం: ఏం తినాలి ఇంకా ఏం తినకూడదు
Article continues below advertisment
పనీర్ గర్భధారణలో మంచిది. అది అందించే పోషక పదార్ధాలు (40 గ్రాములకు) -
గర్భధారణలో పనీర్ మంచిదేనా అనే ప్రశ్నకు సరైన సమాధానం ఇప్పుడు దొరికింది - గర్భధారణ సమయంలో పనీర్ తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి -
పనీర్‌ను అతిగా తీసుకోవడం వల్ల ఈ క్రింది ప్రతికూల ప్రభావాలు కలగవచ్చు-
ఎవరైనా ఆస్వాదిస్తూ తింటూంటే, అది ఎటువంటి పనీర్ అయినా సరే, తినాలనిపిస్తుంది. అయితే, కాబోయే తల్లులు పచ్చిగా ఉన్న లేదా వండని పనీర్‌ను తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పనీర్‌ను పాశ్చరైజ్డ్ పాలతో తయారు చేసినప్పటికీ, ముఖ్యంగా స్టోర్‌లో కొనే పనీర్, బ్యాక్టీరియా బారినపడే అవకాశముంది ఇంకా అది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే గర్భధారణ సమయంలో వండని పనీర్‌ను తినకుండా ఉండటమే మంచిది.
గర్భధారణ సమయంలో ఎవరైనా పనీర్ ఏవిధంగా తినాలి అని అనుకుంటున్నట్లయితే, ఇంట్లో ప్రయత్నించేందుకు ఇక్కడ రెండు రుచికరమైన వంటకాలు ఉన్నాయి.
Article continues below advertisment
ఈ వంటకాన్ని తయారు చేయు పద్ధతి
ఈ వంటకాన్ని ఇలా చేయాలి,
లాక్టోస్ పడకపోవడం లేనటువంటి గర్భవతులకు, గర్భధారణ కాలం మొత్తమంతా పనీర్ ఒక చక్కని ఆహార ఎంపిక అవుతుంది. ఎవరైనా సరే తమ గర్భధారణ సమయపు ఆహారంలో పనీర్‌ను చేర్చుకోవచ్చు ఇంకా అది అందించే అన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Article continues below advertisment
Yes
No
Written by
Sri Lakshmi
Get baby's diet chart, and growth tips
గర్భధారణలో BPD అంటే ఏమిటి? | What is BPD in Pregnancy in Telugu
(7,627 Views)
టీ ట్రీ వలన మీ చర్మానికి కలిగే 5 అద్భుతమైన ప్రయోజనాలు (Five excellent tea tree benefits for your skin in Telegu)
(168 Views)
ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ మరియు మీ పీరియడ్స్ మధ్య తేడాను కనుగొనడం ఎలా ? | How to Differentiate Between Implantation Bleeding and Your Periods in Telugu
(4,538 Views)
స్టెమ్ సెల్స్ (మూలకణాలు) దాచిపెట్టడం వల్ల ప్రయోజనాలు ఏమిటి? (What Are The Benefits Of Stem Cell Preservation in Telugu?)
(706 Views)
శిశువుల్లో మొటిమలు: కారణాలు & లక్షణాలు | Baby Acne : Causes and Symptoms in Telegu
(418 Views)
మీ చిన్నారితో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మీ బిడ్డతో ఆనందించే సెలవుల కోసం 5 అత్యంత ఉపయోగకరమైన టిప్స్|Planning a Trip with Your Little One? Here are 5 Extremely Useful Tips for an Enjoyable Holiday with Your Baby in Telegu
(13 Views)
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |