


Diapering
30 December 2025 న నవీకరించబడింది
నవజాత శిశువులకు రోజుకు కనీసం 10 నుండి 12 డైపర్లు అవసరం కావచ్చు. కానీ వారు ఎదిగేకొద్దీ.. వాటి సంఖ్య 6 నుండి 8 కి తగ్గుతుంది. అయితే.. పిల్లలు డైపర్ వేసుకొని ఎక్కువ సమయం గడుపుతారు కాబట్టి, తల్లిదండ్రులు వారికోసం తగిన డైపర్ సైజును ఎంచుకోవాలి. సరిపడని సైజు డైపర్ల వాడకం వల్ల వారికి అసౌకర్యం కలుగుతుంది. వదులుగా ఉండే డైపర్ లీక్ అయ్యేందుకు కారణం కావచ్చు ఇంకా చాలా బిగుతుగా ఉండే డైపర్లు ఒరుసుకొని దద్దుర్లు కలిగించవచ్చు.
అయితే.. కొత్త తల్లిదండ్రులు తెలుసుకోవలసింది ఏంటంటే, డైపర్లు ఒకే విధమైన సార్వత్రిక సైజును కలిగి ఉండవు. ఈ డైపర్ల సైజులు ఒక్కొక్క శిశువుకు వారి బట్టలు ఇంకా చెప్పుల సైజుల లాగా భిన్నంగా ఉండవచ్చు. డైపర్ సైజులు కూడా శిశువు బరువుపై ఆధారపడి ఉంటాయి. పిల్లలకి ఎలాంటి డైపర్లు అవసరమో అర్థం చేసుకోవడానికి క్రింది డైపర్ సైజు చార్ట్‌ని చూడండి.
|
డైపర్ సైజు |
సిఫార్సు చేయబడిన వయస్సు |
బరువు (పౌండ్లు) |
|
నవజాత శిశువులకు |
నవజాతశిశువు నుండి వారాల బిడ్డ వరకు |
< 10 |
|
1 |
2-4 నెలలు |
8-14 |
|
2 |
4-7 నెలలు |
12-18 |
|
3 |
7-12 నెలలు |
16-28 |
|
4 |
18-48 నెలలు |
22-37 |
|
5 |
3-4 సంవత్సరాలు |
27-35 |
|
6 |
4+ సంవత్సరాలు |
>35 |
|
డైపర్ పరిమాణం |
సగటు శిశువు బరువు (పౌండ్లు) |
రోజుకు అవసరమైన డైపర్‌ల సగటు సంఖ్య |
ఈ సైజుతో బిడ్డ ఎంతకాలం ఉంటుంది? |
సగటు వయస్సు గల శిశువు ఈ డైపర్లను ఉపయోగించవచ్చు |
|
నెలలు నిండని బిడ్డ |
6 కన్నా తక్కువ |
అవసరం మేరకు |
నెలలు నిండని బిడ్డ అయితే మాత్రమే |
పుట్టిన తర్వాత |
|
నవజాత శిశువు |
6-10 |
8-12 డైపర్లు |
మొదటి కొన్ని వారాలు |
మొదటి కొన్ని వారాల కొరకు |
|
1 |
8-14 |
8-10 డైపర్లు |
3 నెలలు |
పుట్టినప్పటి నుండి 4 నెలల వరకు |
|
2 |
12-18 |
8-9 డైపర్లు |
2-4 నెలలు |
8-10 నెలలు |
|
3 |
16-28 |
6-7 డైపర్లు |
ఒక సంవత్సరం వరకు |
5-24 నెలలు |
|
4 |
22-37 |
5-7 డైపర్లు |
ఒక సంవత్సరం వరకు |
18-36 నెలలు |
|
5 |
>37 |
అవసరాన్ని బట్టి |
అవసరాన్ని బట్టి |
2-3 సంవత్సరాలు |
|
శిశువు బరువు (పౌండ్లలో) |
|
|
సైజు 1 |
8-14 |
|
సైజు 2 |
12-18 |
|
సైజు 3 |
16-28 |
|
సైజు 4 |
22-37 |
|
సైజు 5 |
27-35 |
|
సైజు 6 |
>35 |
డైపర్లు చాలా బిగుతుగా ఉన్నప్పుడు, అవి శిశువు చర్మాన్ని కండెలా చేస్తాయి. అయితే.. కొన్నిసార్లు డైపర్లు చాలా వదులుగా ఉంటాయి. ఇవి లీక్‌లకు కారణమవుతాయి. అయితే, సరైన సైజు డైపర్‌ను ఎలా కనుక్కోవాలి? డైపర్ల సైజుల కోసం ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి:
ఇలా సాగదీసి వదిలినపుడు డైపర్‌లను లాక్ చేసేందుకు ఉపయోగించే ట్యాబ్‌లు వాటంతట అవే వాటి పూర్వ స్థితికి వచ్చేస్తాయి.
లీక్‌లను నివారించడానికి డైపర్ శిశువు క్రింది భాగాన్ని చక్కగా కవర్ చేయాలి.
పొట్టపై కందినట్లుండే గుర్తులు ఉంటే, డైపర్ చాలా బిగుతుగా ఉందని అర్థం. ఇంకా ఇప్పుడిది పెద్ద సైజు డైపర్లకు మారవలసిన సమయం.
|
డైపర్ సైజు |
శిశువు సగటు బరువు (పౌండ్లు) |
డైపర్‌ల సగటు సంఖ్య/రోజులో |
శిశువు ఆ సైజులో ఎంతకాలం ఉండవచ్చు |
సగటు వయస్సు శిశువులకు ఈ డైపర్‌లను వాడవచ్చు |
|
నెలలు నిండని శిశువుకు |
< 6 |
10 |
నెలలు నిండని శిశువు అయితే మాత్రమే |
పుట్టిన తర్వాత |
|
నవజాత శిశువుకు |
6-10 |
8-12 |
మొదటి కొన్ని వారాల వరకు |
మొదటి కొన్ని వారాల వరకు |
|
1 |
8-14 |
8-10 |
3 నెలలు |
4 నెలల వరకు |
|
2 |
12-18 |
8-9 |
2-4 నెలలు |
3-8 నెలలు |
|
3 |
16-28 |
6-7 |
ఏడాది వరకు |
5-24 నెలలు |
|
4 |
22-37 |
5-7 |
ఏడాది వరకు |
18-36 |
సరైన డైపర్ సైజుని ఎంచుకొనేటప్పుడు, సరిగ్గా సరిపోయేదాన్ని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. శిశువు నడుము లేదా పిరుదులకు ఇంకా డైపర్ మధ్య రెండు వేళ్ల ఖాళీ ఉండేలా చూడాలి. ఖాళీ తక్కువగా ఉంటే, డైపర్ శిశువుకు బిగుతుగా ఉంటుంది.
అవును. అయితే, అనేక బ్రాండ్లు పాపా ఇంకా బాబుల కోసం విభిన్న రకాలైన డైపర్లను అందిస్తున్నప్పటికీ, తల్లిదండ్రులు యునిసెక్స్ డైపర్లను ఉపయోగించవచ్చు.
Diaper Size and Weight Chart Guide in English, Diaper essentials, Diaper guide, Diaper Size and Weight Chart Guide in Bengali
Yes
No

Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips











గర్భవతిగా ఉన్న మహిళ రొయ్యలు తినవచ్చా?

శిశువు మొదటి దంతాలు: తల్లిదండ్రులు తెలుసుకోవలసిన 5 వాస్తవాలు (Baby’s First Tooth: 5 Facts Parents Should Know in Telugu)

ప్రెగ్నెన్సీ అల్ట్రా సౌండ్ నివేదికను ఎలా చదవాలి (How to Read an Ultrasound Report of Pregnancy in Telugu)

గర్భధారణ సమయంలో సీతాఫలం: ప్రయోజనాలు & నష్టాలు | Custard Apple During Pregnancy: Benefits & Risks in Telugu

గర్భవతి కడుపులోని శిశువు గుండె ఆలస్యంగా కొట్టుకోవడానికి కారణాలు

రక్తహీనత (ఎనిమియా) అంటే ఏమిటి – లక్షణాలు, కారణాలు & చికిత్సలు

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |