


Potty Training
1 December 2023 న నవీకరించబడింది
పాటీ ట్రైనింగ్ (మల విసర్జనలో శిక్షణ) ఎప్పుడు ప్రారంభించాలనే విషయంపై నిర్ధిష్ట సమయమేమీ లేదు. మీ చిన్నారి అందుకు రెడీగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి కింది లక్షణాలు గమనించాలి
మీ బేబీ నడుస్తోందా లేదా అనే విషయాన్ని మొదటగా చూడాలి. నిర్ధిష్ట సమయంలో బేబీ పేగు కదలికలు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిరావచ్చు.
మీ బేబీ అయిదు నిమిషాల కంటే ఎక్కువ సేపు ఒకే చోట ప్రశాంతంగా కూర్చుని ఉందేమో జాగ్రత్తగా వేచి చూడండి. పేగు కదలికల గుర్తులు చూపించినా లేదా డైపర్ తడిగా అయినప్పుడు మీ బేబీ అసౌకర్యంగా కనిపించినా అది పాటీ ట్రైనింగ్ ఇవ్వడానికి మంచి సూచిక అవుతుంది.
స్వతంత్రంగా ఉండటం, కూర్చునే పరిస్థితిలో కనిపించడం, సహకరించడం వంటి ముఖ్యమైన ప్రవర్తన సంకేతాలు అవుతాయి
మీ చిన్నారికి పాటీ ట్రైనింగ్ ఇచ్చేటపుడు ఈ కింది విషయాలను గుర్తు ఉంచుకోండి.
మీ చిన్నారులకు పాటీ ట్రైనింగ్ ఇవ్వడానికి చాలా ఓపిక అవసరం అవుతుంది. వారిని స్వతంత్రంగా మార్చడానికి అది మొదటి దశ.
Potty training in telugu, Tips for potty training in telugu, Potty training for kids in telugu, How do we know kids are ready for potty training in telugu, dos and don'ts during potty training in telugu.
Yes
No

Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips











ర్మల్ డెలివరీ లేదా సిజేరియన్ డెలివరీలలో ఏది మంచిది? ఎందుకు మంచిది? | Which Is Better Normal Or Cesarean in Telugu

ప్రసవానంతర బరువు తగ్గించే ప్రణాళికను తీసుకునే ముందు మీ గైనకాలజిస్ట్‌ని అడగడం అవసరమా? |Is It Necessary To Ask Your Gynecologist Before Taking Up A Postpartum Weight Loss Plan?

గైనకాలజీలో లాపరోస్కోపీ|Laparoscopy In Gynaecology in Telegu

పసిపిల్లలకు డైపర్లు వాడే విధానం – పిల్లలకు డైపర్లను ఎంత తరచుగా మారుస్తూ ఉండాలి? DIAPER ETIQUETTES FOR BABIES- HOW OFTEN SHOULD YOU CHANGE THE BABY'S DISPOSABLE DIAPER in TELEGU

మీ 6 నెలల పసిబిడ్డకి ఎంత మొత్తంలో & ఎంత తరచుగా ఘన పదార్థాలు ఆహారంగా పెట్టవచ్చు?|How Much & How Often Should You Feed Solids to Your 6-Month-Old in Telegu

పుట్టినప్పటి నుండి 1 ఏడాది వరకు మీ పసిబిడ్డకి ఆహారంగా ఏం పెట్టాలి (What to Feed Your Baby from Birth to 1 Year in Telugu)

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |