This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

మీ చిన్నారితో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మీ బిడ్డతో ఆనందించే సెలవుల కోసం 5 అత్యంత ఉపయోగకరమైన టిప్స్|Planning a Trip with Your Little One? Here are 5 Extremely Useful Tips for an Enjoyable Holiday with Your Baby in Telegu

Travel & Holidays
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Dec 4, 2023
Read time4 min

చాలా మంది తల్లిదండ్రులకు వారి సమయాన్ని పూర్తిగా చిన్నపిల్లల తోనే గడపడంవల్ల రాబోయే కొన్ని సంవత్సరాల వరకు జీవితం ఆగిపోతుందనే అపోహ ఉంటుంది. కానీ ఇది నిజం కాదు. ప్రయాణాలు మీ చిన్నారికి కేవలం స్థల మార్పిడి మరియు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం మాత్రమే ఇవ్వవు. ఇది మీ చిన్నారికి వెలుగులు నింపే మరియు కళ్లు తెరిచే అనుభవంగా కూడా ఉంటుంది. కొత్త ఆహారాల నుండి కొత్త అనుభవాల వరకు వారికి పరిచయం చేస్తూ వారి పరిధిని విస్తరించే అవకాశం కల్పిస్తుంది.

ఇదంతా బాగానే ఉంటుంది. కానీ మీ చిన్నారితో ప్రయాణించడం మీకు ఒక పెద్ద సవాలుగా మారుతుంది - సుదీర్ఘమైన ప్యాకింగ్ లిస్ట్, క్రేజీ షెడ్యూల్‌లు, మీ నియంత్రణలో లేని నిద్ర వేళలు లాంటివి, ఈ ప్రయాణంలో మీరు ఎదుర్కొనే సవాళ్లలో కొన్ని. ఈ క్రేజీ జర్నీని మీరు చెయ్యడానికి మీకు సహాయం చేయడానికి, మీరు మీ సెలవులను సద్వినియోగం చేసుకోవడానికి సాయం చెయ్యడానికి మేము ఇక్కడ ఉన్నాము. ఎందుకంటే మీరు మరియు మీ కుటుంబం అప్పుడప్పుడు మంచి సెలవులను ఆస్వాదించడానికి అర్హులు కాబట్టి .

మీ సెలవులను మీ బిడ్డతో ఆస్వాదించడంలో మీకు సహాయపడటానికి మా దగ్గర 5 అత్యంత ఉపయోగకరమైన టిప్స్ ఉన్నాయి (Here are our 5 extremely useful tips to help you enjoy a Holiday with your baby in Telegu)

1. బేబీ-ఫ్రెండ్లీ డెస్టినేషన్‌ను ఎంచుకోండి (Choose a baby-friendly destination)

గోవాలోని తాజ్ ఎక్సోటికా, బెంగళూరులోని వండర్లా రిసార్ట్, సోహ్నా లోని వెస్టిన్ సోహ్నా రిసార్ట్ మరియు స్పా, వంటి గమ్యస్థానాలు మీ చిన్నారితో పాటు ప్రయాణించడానికి అనువైనవి. ఎందుకంటే ఈ ప్రదేశాలలో చిన్నపిల్లలకు ప్రత్యేకంగా రూపొందించబడిన చాలా సౌకర్యాలు మరియు యాక్టివిటీస్ ఉంటాయి. ఈ స్పా అండ్ రిసార్ట్‌లలో చాలా వరకు ప్రత్యేకమైన బేబీ సిట్టర్ ఉండటం, బేబీ ప్లే ఏరియా, లైఫ్‌గార్డ్‌తో కూడిన బేబీ స్విమ్మింగ్ పూల్, మరియు పిల్లల కోసం స్పెషల్ గా ఆరెంజ్ చెయ్యబడిన బఫే వంటివి ఉంటాయి!

2. స్థానిక వాతావరణం మరియు పరిస్థితుల కోసం సిద్ధం కండి (Prepare for the local climate and conditions)

మీ వెళుతున్న ప్రదేశం యొక్క వాతావరణానికి అనుగుణంగా ప్యాక్ చేసుకోండి. చల్లని వాతావరణం కోసం వేడి కలిగించే బట్టలు మరియు వేడి వాతావరణం కోసం తేలికపాటి షార్ట్ మరియు షర్టులను ప్యాక్ చేయడం మాత్రమే సరిపోదు. మీరు సన్ గ్లాసెస్, టోపీలు, మస్కిటో అండ్ ఇంజక్ట్ రిపలెంట్, కొంత ఆహారం మరియు వాతావరణ సంబంధిత అనారోగ్యాన్ని నిరోధించే మందులను కూడా ప్యాక్ చేసుకోవాలి.
3.ఓవర్‌ప్యాకింగ్ చేయడం మంచిది (Overpacking is better)

పిల్లలకు అవసరమయ్యే బేబీ ఫార్ములా ఫుడ్, మార్చుకునే బట్టలు, డైపర్‌లు, గేమ్‌లు లేదా అవసరమయ్యే పుస్తకాలు వంటి శిశువు సంబంధిత విషయాల విషయానికి వస్తే తక్కువగా తీసుకెళ్లడం కంటే కొంచెం ఎక్కువ ప్యాక్ చేసుకోవడమే మంచిది . మీ వెకేషన్ లో ఈ విషయాలు అయిపోకూడదనే మీరు కోరుకుంటారు.

4. మీ నిద్ర సమయాన్ని బాగా వినియోగించుకోండి (Embrace nap time)

బాగా బిజీ అయిన విహారయాత్ర లేదా ప్రయాణంలో మీ బ్యాటరీలను రీఛార్జ్ చేయడానికి ఉత్తమ మార్గం శిశువుతో పాటు నిద్రపోవడం. పిల్లలు ఎక్కువ సేపు ఒకే చోట కూర్చునేందుకు ఇష్టపడరు కాబట్టి మీరు మీ ప్రయాణ షెడ్యూల్‌ని ఫ్లెక్సిబుల్ గా ఉంచుకొని, సాధ్యమైనంత వరకు మీ చిన్నారి నిద్రిస్తున్నప్పుడు ప్రయాణం చేస్తే మంచిది.

5. హాయిగా ఉండండి. సహాయం కోసం అడగండి (Stay cool)

ప్రయాణ సమయంలో చింతించడం లేదా భయాందోళన చెందటం చెందకండి. పిల్లలు తమ తల్లిదండ్రుల ప్రవర్తనను సులభంగా పట్టేస్తారు. మీరు విసుగు చెందితే పిల్లలు తల్లితండ్రులతో ప్రయాణం ప్రశాంతంగా ఉండదు అని భావిస్తారు. ప్రశాంతంగా ఉండండి మరియు అవసరమైతే సహాయం కోరండి. మీవల్ల సాధ్యం కాకపోతే మీ తోటి ప్రయాణికులు లేదా ఎయిర్ హోస్టెస్ ను సహాయం కోసం అడగండి.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.