This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

ప్రెగ్నెన్సీ సమయంలో వాంతి రాకుండా ఉండటానికి కొన్ని వేగవంతమైన, ప్రభావవంతమైన టిప్స్ (Some Quick And Effective Tips To Prevent Vomiting During Pregnancy in Telugu)

Nausea & Vomiting
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
ప్రెగ్నెన్సీ సమయంలో వాంతి రాకుండా ఉండటానికి కొన్ని వేగవంతమైన, ప్రభావవంతమైన టిప్స్ (Some Quick And Effective Tips To Prevent Vomiting During Pregnancy  in Telugu)
Likes79 Likes|
Read time5 min

ప్రెగ్నెన్సీ అనేది మూడు-త్రైమాసికాల ఆనందానుభూతులు, అసౌకర్యమైన అనుభూతులు కలసిన ప్రయాణం. అలాంటి ఓ అసౌకర్యమైన అనుభూతే వాంతి. అది ప్రెగ్నెంట్ మహిళ యొక్క డైట్‌ను, ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉంటుంది. వాంతి, వికారంగా ఉండటాన్ని ప్రెగ్నెన్సీలో సహజ లక్షణాలుగా చెబుతారు. తల్లి కాబోతున్న వారు తమ మొదటి త్రైమాసికం ముగిశాక వాంతులు విపరీత స్థాయిలో పొందబోరని గుర్తుంచుకోవాలి. ప్రెగ్నెన్సీని ఎలా ఆపాలో ఇక్కడ కొన్ని పరిష్కారాలు ఉన్నాయి.

ప్రెగ్నెన్సీలో వాంతులు ఎప్పుడు ప్రారంభమవుతాయి ? (When Does Vomitings Start During Pregnancy in Telugu?)

ప్రెగ్నెన్సీలో వాంతులు, వికారాన్ని సహజ లక్షణాలుగా భావిస్తారు. 75 శాతానికిపైగా ప్రెగ్నెంట్ మహిళల్లో ఈ అనుభూతులు ఉంటాయి. ప్రెగ్నెన్సీ వచ్చిన ఆరు వారాల తర్వాత సాధారణంగా ఇలాంటి వాంతి అనుభవంలోకి వస్తుంది. అది కొన్ని రోజుల వ్యవధి నుంచి నెలల పాటు ఉండవచ్చు. అయితే చాలా మంది మహిళల్లో మొదటి మూడు నెలల త్రైమాసికం ముగిశాక పరిస్థితి మెరుగ్గా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో వాంతి రావడాన్ని చెడు సంకేతంగా పరిగణించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ తరచుగా ఎక్కువసార్లు వాంతి అవుతున్నట్లు ఉంటే అప్పుడు తల్లి, బిడ్డ డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది.

ప్రెగ్నెన్సీలో వాంతిని ఆపడం ఎలా ? (How to Stop Vomiting During Pregnancy in Telugu)

ప్రెగ్నెన్సీ సమయంలో వాంతిని ఎలా ఆపాలనే దానిపై ఎలాంటి కచ్చితమైన మార్గాలు లేవు. అయినప్పటికీ, కొన్ని మార్గాలు సహాయపడవచ్చు. అలాంటి ప్రాక్టికల్ మార్గాలు ఇక్కడ చూడండి.

తినే విధానంలో మార్పులు చేయండి..(Make changes in your eating patterns)

తక్కువ మొత్తాల్లో తక్కువ విరామాలతో తినేందుకు ప్రయత్నించండి. ప్రెగ్నెన్సీ సమయంలో ఒకే భోజనంలో ఎక్కువ మొత్తం తినవద్దు. గింజ ధాన్యాలు, క్రాకర్స్ (పిండి పదార్థాలతో చేసినవి బిస్కెట్ల వంటివి), డ్రైఫ్రూట్స్ వంటి వాటితో మీ రోజును ప్రారంభించండి. నీరు, పండ్ల రసాల వంటి వాటిని తరచుగా తీసుకోవడం కూడా అత్యంత ప్రధానం. రెండు సార్లు పూర్తి భోజనం అంటే లంచ్, డిన్నర్ చేసే బదులు తల్లి కాబోతున్న వారు రెండు మూడు గంటలకొకసారి తక్కువ మొత్తంలో భోజనం తీసుకోవడం మేలు.

కొన్ని రకాల ఆహారాలకు ఉండే గాఢమైన వాసనల వల్ల కూడా ప్రెగ్నెంట్ మహిళలు వికారంగా అనుభూతి చెందవచ్చు. అలాంటి వాసన వస్తున్న పదార్థాలు తినకపోవడమే మంచిది. దాంతోపాటు సమస్యలు కలిగించేవైన అధిక నూనెతో కూడినవి, వేపుళ్లు, మసాలా పదార్థాలు తినకపోవడమే మంచిది.

ప్రెగ్నెన్సీలో వంటింటి చిట్కాలతో వాంతి ఆపడమెలా ? (Home Remedies to Prevent Vomiting During Pregnancy in Telugu)

1. నిమ్మకాయ (Lemon)

ప్రెగ్నెన్సీలో వాంతిని ఆపడంలో సురక్షితమైన మార్గాల్లో నిమ్మకాయ కూడా ఒకటి. తాజా నిమ్మకాయ తొక్క వాసన పీల్చడం ద్వారా మంచి అనుభూతిని ప్రెగ్నెంట్ మహిళ పొందవచ్చు. తరచుగా అవుతున్న వాంతులను ఆపేందుకు నిమ్మకాయ నీళ్లను కూడా తీసుకోవచ్చు.

2. పుదీనా ( Mint)

వాంతిని డీల్ చేయడానికి మరో అద్భుతకరమైన ఐచ్ఛికమే పుదీనా. అరుగుదలకు తోడ్పడే మెంథాల్ లక్షణాలు పుదీనాలో ఉంటాయి. వికారాన్ని, వాంతులను తగ్గించేందుకు రోజుకోసారి కొన్ని తాజా పుదీనా ఆకులను నమలాలని సూచన.

3. విటమిన్ బీ 6 ఉన్న ఆహారాలు (Foods with Vitamin B6)

గర్భంలో శిశువు పెరగడానికి విటమిన్ బీ6 ఉన్న ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. కొంత పరిస్థితి వరకు వికారాన్ని వాంతులను అది కూడా ఆపగలదు. వికారాన్ని ఆపడానికి విటమిన్ బీ6 ఉన్న ఆహార పదార్థాలను తినాల్సిందిగా సూచన.

4. జీలకర్ర నీరు (Jeera Water)

జీలకర్ర నీటిని తాగడం ద్వారా ప్రెగ్నెన్సీ సమయంలో వికారం, వాంతిని సురక్షితంగా, ఉత్తమంగా డీల్ చేయవచ్చు. నీటిలో ఒకటి, రెండు టీస్పూన్ల జీలకర్ర వేసి వాటిని 15 నిమిషాల పాటు వేడి చేయడం ద్వారా జీలకర్ర నీటిని తయారు చేసుకోవచ్చు. అవి చల్లగా అయిన తర్వాత రోజంతా అప్పుడప్పుడూ కొద్దికొద్దిగా తీసుకోవచ్చు.

5. రోజూవారీ నడకకు వెళ్లడం (Regular Walking)

లకు మేలు చేస్తుంది. అాది ఆరోగ్యాన్ని పెంపొందించి వాంతులను, వికారాలను కొంత మేర నిరోధిస్తుంది. అన్నింటికి మించి రోజూ వాకింగ్ చేయడం ద్వారా సహజ డెలివరీ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.

6. సిట్రస్ పంట్లు తినడం (Eating Citrus Fruits)

సిట్రస్ పండ్లలో మంచి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అవి వికారాన్ని, వాంతులను ఆపుతాయి. కాబట్టి మీ రోజూవారీ డైట్‌లో వాటిని చేర్చుకోవడం ద్వారా మీ నాలుకలోని రుచినాళికలు కూడా సంతోషపడతాయి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో దానిమ్మ తినవచ్చా? దీని వలన కలిగే ఫలితాలు ఏమిటి?

ప్రెగ్నెన్సీలో వాంతిని మెడికేషన్ ద్వారా ఆపడం ఎలా? (How to Stop Vomiting By Medications in Telugu)

ప్రెగ్నెన్సీ సమయంలో వంటింటి చిట్కాలు ఉపయోగపడకపోయినా, భరించలేనంత వాంతులు అవుతున్నా అప్పుడు మెడికేషన్‌కు వెళ్లాలి. తీసుకునే మందులు బేబీ ఆరోగ్యం మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వాంతులు ఆపే మందుల్లో ఏదో ఒకదాన్ని తీసుకోవడం మంచిది కాదు. ప్రెగ్నెంట్ మహిళ తన పరిస్థితి గురించి గైనకాలజిస్ట్‌తో చర్చించాలి. తల్లికి, ఫీటస్‌కు ఎలాంటి ప్రభావం లేకుండా ఉండే మందులను వైద్యులు సూచిస్తారు.

చివరగా.. (Conclusion)

వాంతులు, వికారం అనేవి ప్రెగ్నెన్సీకి సహజ లక్షణాలుగా గుర్తిస్తారు. అయితే అవి మరీ ఎక్కువైతే వాటిని ఎదుర్కోవడం కష్టంగా ఉండవచ్చు. ప్రెగ్నెన్సీలో వాంతులను ఎలా ఆపాలో తెలియక చాలా మంది మహిళలు సతమతమవుతుంటారు. తినే విధానంలో మార్పులు చేయడం, వంటింటి చిట్కాలను పాటించడం, పైన చెప్పిన ప్రాక్టికల్ టిప్స్ పాటించడం ద్వారా వాంతులు, వికారాన్ని కొంత మేర నివారించవచ్చు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో అవి పని చేయకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు మెడికల్ నిపుణున్ని సంప్రదించాలి. ప్రత్యేకించి గైనకాలజిస్ట్‌ను కలిస్తే వారు సరైన మందులను ఇస్తారు.

Tags:

Vomiting during pregnancy in telugu, tips to stop vomiting during pregnancy, home remedies to prevent vomiting during pregnancy in telugu, medicines to stop vomiting during pregnancy in telugu, is vomiting common during pregnancy.

Is this helpful?

thumbs_upYes

thumb_downNo

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Mylo App Banner

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Apple App StoreGoogle Play Store
Apple App StoreGoogle Play Store

Article Posted Under

Helpful Tools & Calculators

undefined icon
Pregnancy Calendar
See baby growth week by week
arrow_right
undefined icon
Mylo Store
Shop for mom & baby
arrow_right
undefined icon
Pregnancy Diet Chart
Trimester & region-wise diet plan
arrow_right
undefined icon
Mamasutra
Safe positions for pregnancy
arrow_right
undefined icon
Save Memories
Store baby's photos & firsts
arrow_right
undefined icon
Weight Tracker
Monitor your weight
arrow_right
undefined icon
Zordar Dadi Ke Nuskhe
Gharelu nushke that work
arrow_right
undefined icon
My Calendar
Predict periods & record symptoms
arrow_right
undefined icon
Ovulation Calendar
Know your monthly cycle
arrow_right
undefined icon
Pill Reminder
Get reminded for medicines
arrow_right
undefined icon
Vaccination Tracker
Never miss a vaccine date
arrow_right
undefined icon
Make Baby Sleep
Play white noise & sleep music
arrow_right
undefined icon
Pregnancy Music
Play calming music for baby
arrow_right
undefined icon
Baby Diet Chart
Age-wise food plans for baby
arrow_right
Kakarla Sirisha
Kakarla Sirisha

Related Articles

Questions about this article

  • Asked by 28 weeks pregnant

    Naku eppudu 7 months baby moments teliyadam ledhu...

  • Asked when 35 weeks pregnant

    Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada

  • Asked when 39 weeks pregnant

    Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz

  • Asked when 34 weeks pregnant

    Hii 34 weeks how many months

  • Asked when 14 weeks pregnant

    Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me

Related Topics

Recently Published Articles

Your body needs extra nutrition this trimester - these can help.

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.