Get MYLO APP
Install Mylo app Now and unlock new features
💰 Extra 20% OFF on 1st purchase
🥗 Get Diet Chart for your little one
📈 Track your baby’s growth
👩⚕️ Get daily tips
OR
Article Continues below advertisement
Baby Care
28 November 2023 న నవీకరించబడింది
మీరు బేబీ స్లీపింగ్ క్యారీ బ్యాగ్‌ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలో ఉంటే, మీరు కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవడం మంచిది. స్లీపింగ్ క్యారీ బ్యాగ్ లోపల మీ బిడ్డ సురక్షితంగా ఉంటుంది అని నిర్దారించుకోవడానికి ఈ అంశాలు మీకు సహాయపడతాయి. నేడు, అనేక ఆన్‌లైన్ స్టోర్‌లు బేబీ స్లీపింగ్ క్యారీ బ్యాగ్‌లను సరైన ధరతో, ఆకర్షణీయంగా, అలాగే సులభంగా ఉపయోగించుకునేలా అందిస్తున్నాయి.
మీరు దోమలు ఉండే ప్రాంతంలో నివసిస్తుంటే, దోమతెరతో కూడిన బేబీ స్లీపింగ్ బ్యాగ్ ని కొనుగోలు చేయడం మంచిది. ఈ విధంగా, మీ బిడ్డ దోమల కాటు నుండి రక్షించబడుతుంది. అంతేకాకుండా, మీ బిడ్డ రాత్రిపూట ప్రశాంతమైన నిద్రను కూడా ఆస్వాదించవచ్చు! ప్రత్యేకించి మీరు ప్రయాణిస్తున్నప్పుడు లేదా ప్రదేశాన్ని మారుస్తున్నప్పుడు, బేబీ స్లీపింగ్ బ్యాగ్ మీకు చక్కగా ఉపయోగపడుతుంది.
దోమతెరతో కూడిన స్లీపింగ్ క్యారీ బ్యాగ్ మీ చిన్నారికి సురక్షితంగా ఉంటుంది. నిజానికి, ఈ క్యారీ బ్యాగ్ లు మీ పిల్లలకు ఇబ్బంది లేని మరియు ఇతర రకాల కీటకాలు లేని వాతావరణాన్ని అందిస్తాయి. ఇటువంటి ఫీచర్‌తో కూడిన ఆదర్శవంతమైన స్లీపింగ్ క్యారీ బ్యాగ్ సాధారణంగా బయటికెళ్ళినపుడు అలాగే ఇంట్లో ఉత్తమంగా ఉంటుంది. మీరు మీ చిన్నారితో కలిసి చిన్నపాటి విహారయాత్రకు వెళుతున్నట్లయితే, దోమతెరను కూడిన బేబీ స్లీపింగ్ బ్యాగ్‌లను తీసుకెళ్లడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
Article continues below advertisment
మీరు బేబీ స్లీపింగ్ బ్యాగ్‌లను కొనుగోలు చేయాలనుకుంటే అనేక రకాల ఎంపికలు ఉన్నాయి. అయినా కాని, మీరు మీ బిడ్డ సైజుకి సరిపోయే స్లీపింగ్ క్యారీ బ్యాగ్‌ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. లూజుగా ఉండే స్లీపింగ్ బ్యాగ్ లేదా బిగుతుగా ఉండే బ్యాగ్ మీ కొనుగోలు యొక్క ప్రధాన అవసరం కాకపోవచ్చు. నమ్మకమైన మరియు చట్టబద్ధమైన విక్రేత(seller) నుండి మాత్రమే అటువంటి వస్తువులను కొనుగోలు చేయాలనీ గుర్తుంచుకోండి.
దోమతెర లేదా మెష్ కూడా మంచి వెంటిలేషన్‌తో పాటు మీ చిన్నారికి స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఈ మెష్/ దోమతెర గాలి తగులుతూ శ్వాసక్రియకు చాలా అనుగుణంగా ఉంటుంది. క్యారీ బ్యాగ్ యొక్క పాలిస్టర్ ఫాబ్రిక్ కూడా సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. నేడు, అనేక రకాల పిల్లల స్లీపింగ్ బ్యాగులు వేరు చేయగలిగిన దోమతెరతో వస్తున్నాయి. కాబట్టి, మీరు మెష్‌ని కావాలనుకుంటే ఉపయోగించవచ్చు లేదా దాన్ని వేరు చేయవచ్చు.
దోమతెరతో కూడిన బేబీ నెస్ట్ స్లీపింగ్ బ్యాగ్ ని కొనుగోలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు క్యారీ బ్యాగ్‌ని కొనుగోలు చేయాలనుకుంటే, సరసమైన, నమ్మకమైన ఇంకా సులభంగా ఉపయోగించే వాటిని తీసుకోండి. దానివల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ చూద్దాం.
చాలా స్లీపింగ్ క్యారీ బ్యాగ్‌లలో జిప్ కూడా ఉంటుంది. ఈ జిప్‌లు మీ నవజాత శిశువు స్లీపింగ్ బ్యాగ్ తెరవకుండా నిరోధిస్తాయి. క్యారీ బ్యాగ్‌లోని కాటన్ ఫాబ్రిక్ మీ చిన్నారి చర్మాన్ని అలర్జీలు లేదా దద్దుర్ల నుండి కూడా రక్షిస్తుంది. అందువలన, మీ బిడ్డ స్లీపింగ్ బ్యాగ్ లోపల వెచ్చదనం మరియు సౌకర్యాన్ని అనుభవించడం ఖచ్చితం.
నిజానికి, ఇప్పుడు తల్లులు తమ పిల్లలను బేబీ క్యారీ నెస్ట్ లో సురక్షితంగా తీసుకెళ్లవచ్చు. అంతే కాకుండా, అందుబాటులో ఉన్న ప్రత్యేకమైన డిజైన్ల వల్ల తల్లులు తమ పిల్లలకు పరిసరాలను భయం లేకుండా చూపటానికి వీలు కల్పిస్తాయి! క్లుప్తంగా చెప్పాలంటే, మీ బిడ్డ దోమలు మరియు ఇతర చిన్న కీటకాల నుండి దోమతెర కూడిన బేబీ స్లీపింగ్ క్యారీ బ్యాగ్ ద్వారా సంరక్షించబడుతుంది.
Article continues below advertisment
మీరు అటువంటి ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు, చట్టబద్ధమైన అలాగే అధీకృత విక్రేత(సర్టిఫైడ్ సెల్లర్)ను సంప్రదించాలని గుర్తుంచుకోండి. ఆ విధంగా, వేరు చేయగలిగిన దోమతెరతో కూడి ఉన్న స్లీపింగ్ క్యారీ బ్యాగ్ యొక్క విశ్వసనీయతను మీరు నిర్ధారించుకోవచ్చు.
baby sleeping bag in telugu, benefits of baby sleeping bags in telugu, do babies feel comfortable in baby sleeping bags, do babies sleep well in baby sleeping bags in telugu.
Is Your Baby Protected From Mosquitoes In A Baby Sleeping Carry Bag in English Is Your Baby Protected From Mosquitoes In A Baby Sleeping Carry Bag In Tamil Is Your Baby Protected From Mosquitoes In A Baby Sleeping Carry Bag in bengali
Yes
No
Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips
శిశువుల వెయిట్ చార్ట్ ఇదీ: పుట్టినప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు | Ideal Baby Weight Chart: Birth to 1 Year in Telugu
(2,187 Views)
మహిళల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఏది సహాయపడుతుంది? | What Helps in Improving Women's Mental Health in Telugu
(14 Views)
చిన్ననాటి రుగ్మతలు అనగానేమి? ఇవి ఎలా ఉంటాయి? వీటికి కారణాలు, చికిత్స ఏమిటి? | Childhood Disorders: Meaning, Symptoms & Treatment in Telugu
(54 Views)
మెటర్నల్-ఫిటల్ మెడిసిన్ యొక్క ప్రాముఖ్యత? ప్రమాదకర గర్భాలకు ఈ టాబ్లెట్ ఎందుకు సూచించబడుతుంది |Importance of Maternal - Fetal Medicine in High Risk Pregnancies in Telugu
(8 Views)
The Ultimate Guide to Consuming Turmeric Milk During Pregnancy
(3,597 Views)
గర్భధారణ సమయంలో చెరకు రసం తీసుకోవడం: ప్రయోజనాలు, జాగ్రత్తలు | Sugarcane Juice in Pregnancy: Benefits & Precautions in Telugu
(484 Views)
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |