hamburgerIcon

Orders

login

Profile

Profile
Skin Care
Skin Brightening
Anti Ageing
Skin Hydration
Acne and Blemishes
Dry and Dull Skin
Dark Circles
Skin Care Super Saver Combos
Hair Care
Hairfall
Dry and Damaged Hair
Hair Growth
Super Saver Combos
Preg & Moms
Boost Breast Milk Supply
Breast Pump
Fertility
Stretch Marks Care
Maternity Wear
Maternity Gear
Baby Care
Diapers & WipesBaby DiapersCloth DiapersBest Baby Wet Wipes in IndiaSuper Saver Combos
Baby WellnessDiaper Rash Mosquito Repellent Anti-ColicSuper Saver Combo
Baby CareSkinHairBath & BodySuper Saver Combos
Feeding & LactationFeeding BottleBoost Breast Milk SupplySipperBreast PumpTeethers & NibblersGrooved NippleNursing PadsSuper Saver Combos
Baby ClothingBaby Detergent & Cleanser in IndiaBaby TowelCap, Mittens & BootiesSocksWrappersWinter Clothing
Baby GearCarriersStrollersDiaper BagBathtubs and Potty Seat Carry NestDry SheetBaby Pillow
Diapers
Baby Diapers
Cloth Diapers
Best Baby Wet Wipes in India
Super Saver Combos
More
Bath & BodyBody MoistureBrighteningTan Removal
FertilityFertility For Her
HygieneUTI and Infection
WeightWeight ManagementDigestive HealthSuper Saver Combos
Daily WellnessDigestive Health
This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow

  • Diet & Nutrition arrow

  • గర్భవతిగా ఉన్నప్పుడు బర్గర్: ప్రయోజనాలు, ప్రభావాలు | Burger During Pregnancy Benefits & Effects in Telugu arrow

In this Article

    గర్భవతిగా ఉన్నప్పుడు బర్గర్: ప్రయోజనాలు, ప్రభావాలు | Burger During Pregnancy Benefits & Effects in Telugu

    Diet & Nutrition

    గర్భవతిగా ఉన్నప్పుడు బర్గర్: ప్రయోజనాలు, ప్రభావాలు | Burger During Pregnancy Benefits & Effects in Telugu

    3 November 2023 న నవీకరించబడింది

    గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినాలన్న కోరికలు కలగడం మామూలే. వాటిలో బర్గర్ టాప్‌లో ఉంటుంది. బర్గర్‌లో మెత్తటి మాంసం లేదా వెజ్జీ ప్యాటీ, పాలకూర, మయోన్నైస్ లాంటివి నోరూరిస్తుంటే, వాటిని కాదనుకోవడం కష్టం.

    గర్భధారణ సమయంలో బర్గర్స్ తినడం సురక్షితమేనా? (Is It Safe to Eat Burger During Pregnancy in Telugu)

    గోధుమ రొట్టె, తాజాగా, సరిగ్గా శుభ్రం చేసిన కూరగాయలు, లీన్ బీఫ్ ప్యాటీలు, సురక్షితంగా ప్యాకేజ్ చేసిన మయోన్నైస్‌తో చేసిన బర్గర్లు ఆరోగ్యకరమైన ఆప్షన్స్‌గా ఉంటాయి. ఎందుకంటే అవి బాగా సమతుల్య భోజనాన్ని వివిధ పోషకాలతో అందిస్తాయి. గర్భవతిగా ఉన్నప్పుడు మీకు బర్గర్ తినాలనిపిస్తే మార్కెట్లో లభించేవి కాకుండా, ఇంట్లో మీరు సిద్ధం చేసుకున్నవి మాత్రమే తినాలి. నియంత్రించలేని విధంగా బరువు పెరగడాన్ని నివారించేందుకు, మీరు తప్పనిసరిగా మీ వైద్యులతో మాట్లాడి, ఎంత తరచుగా బర్గర్ లాంటి ఆహార పదార్థాలు తింటున్నారో వివరించాలి.

    గర్భధారణ సమయంలో బర్గర్స్ తినడం వల్ల ప్రయోజనాలు (Benefits of eating burger during pregnancy in Telugu)

    గర్భవతిగా ఉన్నప్పుడైనా, లేనప్పుడైనా బర్గర్స్‌లో ఉపయోగించే ఆహార పదార్థాలపై, తయారు చేసే విధానంపై ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్న విషయం గుర్తుంచుకోండి. పౌల్ట్రీ లేదా లీన్, మెత్తగా, తాజా మాంసంతో తయారుచేసే బర్గర్లు ఆరోగ్యకరమైనవిగా చెప్పుకోవచ్చు. లీన్ బీఫ్, 100 గ్రాములు తీసుకుంటే 10 గ్రాముల కంటే తక్కువ కొవ్వు, 4.5 సాచ్యురేటెడ్ ఫ్యాట్, 95 మిల్లీగ్రాముల కంటే తక్కువ కొలెస్ట్రాల్ ఉన్న మాంసంగా పరిగణిస్తారు. బర్గర్ ప్యాటీలను తయారు చేయడానికి ఇలాంటి మాంసాన్ని ఉపయోగించాలి. ప్రొటీన్ పొందడానికి ఆరోగ్యకరమైన మార్గాల్లో లీన్ మీట్ ఒకటి. ఇది శిశువు అవయవాల వృద్ధికి ఉపయోగపడుతుంది.

    గర్భధారణ సమయంలో బర్గర్ తింటే కలిగే ప్రభావాలు (Effects of eating burger during pregnancy in Telugu)

    బర్గర్స్‌లో అధికంగా కొవ్వు ఉన్న మాంసం, కొవ్వు పదార్థాలతో టాపింగ్స్ ఉంటాయి కాబట్టి కేలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. తల్లి ఇద్దరి కోసం తింటున్నా, ఎక్కువగా కేలరీలు తీసుకోవడం మంచిది కాదు. అనవసరంగా బరువు పెరగడం వల్ల హృదయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మాంసం పట్టీ సరిగ్గా వండకపోతే, లోపల గులాబీ రంగులో ఉంటే గర్భవతులు ఫుడ్ పాయిజన్ లక్షణాలతో బాధపడే అవకాశం ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ వల్ల రక్తం విషపూరితం కావడం, గర్భస్రావం కావడం లాంటి ప్రమాదాలు ఉంటాయి. పాడైన పాలకూర ఉన్న వెజ్ బర్గర్ తింటే, గర్భధారణ సమయంలో డీహైడ్రేషన్, అతిసారం లాంటి ప్రమాదకరమైన సమస్యలు రావొచ్చు.

    గర్భధారణ సమయంలో బర్గర్ తినాలనిపిస్తే తినొచ్చా? (Is it okay to have burger cravings during pregnancy in Telugu)

    “గర్భవతిగా ఉన్నప్పుడు నేను బర్గర్లు తినొచ్చా?” అని చాలా మంది మహిళలకు సందేహం ఉంటుంది. బీఫ్ బర్గర్లలో సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉన్నా, తినేప్పుడు నిండుగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే మాంసం సన్నగా ఉన్న కాంబినేషన్‌తో చేసే బర్గర్‌ను ఎంచుకోవాలి. 90/10 బీఫ్ లేదా టర్కీ బర్గర్‌కు మారడం మంచిది. అది కూడా అప్పుడప్పుడు, బర్గర్ తినాలన్న కోరిక కలిగినప్పుడు మాత్రమే. పీచుపదార్థం, సూక్ష్మపోషకాల కోసం బర్గర్‌తో పాటు కొన్ని కూరగాయలు, పండ్లు తీసుకోవాలి.

    హ్యామ్‌బర్గర్స్‌పై టాపింగ్స్, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Toppings on hamburgers and pregnancy safety)

    బర్గర్‌లలో టాపింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే గర్భధారణ సమయంలో అన్ని రకాల టాపింగ్స్ మంచివి కావు. పాపులర్ టాపింగ్స్ ఇవే. ఈ చిట్కాలతో సురక్షితంగా బర్గర్‌ను ప్రిపేర్ చేసుకోండి.

    1. పాలకూర (Lettuce)

    బయట బర్గర్ తినేప్పుడు పాలకూరను వద్దని చెప్పాలి. ఒకవేళ ఇంట్లో ఆకుకూరలతో బర్గర్ చేయాలనుకుంటే, వాటిని బాగా కడగాలి.

    2. టొమాటో/ఉల్లి (Tomato/Onion)

    బయట బర్గర్ తినేప్పుడు, టొమాటోలు, ఉల్లిపాయలు వేడి ఉష్ణోగ్రతలో వేడి చేయాలి. బన్‌లో వీటిని పెట్టి బర్గర్‌ను వేడిచేసినప్పుడు, కూరగాయలు వేడిగా అవుతాయి కానీ, సూక్ష్మజీవుల్ని చంపలేవు. ఇంట్లో అయితే పచ్చి టొమాటో, ఉల్లి మంచిదే. కానీ వాటిని సరిగ్గా కడిగి, సరైన పద్ధతిలో వాడినప్పుడే మంచిదన్న విషయం గుర్తుంచుకోవాలి.

    3. పచ్చళ్లు (Pickles)

    గర్భవతిగా ఉన్నప్పుడు కాబోయే తల్లులకు ఎక్కువగా తినాలనిపించేవి పచ్చళ్లు. ఊరగాయలు ఇష్టపడేవాళ్లు బర్గర్ టాపర్‌గా వీటిని ఉపయోగించవచ్చు.

    4. చీజ్చీ (Cheese)

    జ్ మంచిదా కాదా అన్నది వాటిని తయారుచేసిన విధానంపై ఆధారపడి ఉంటుంది. పాశ్చరైజ్డ్ పాలతో తయారు చేసిన సెమీ సాఫ్ట్, హార్డ్ చీజ్ తినడం సురక్షితం.

    5. ఫ్రైడ్ ఎగ్ (Fried egg)

    గుడ్లలో తరచుగా సాల్మొనెల్లా ఉంటుంది. బాగా వండిన బర్గర్‌పైన మాత్రమే వేయించిన గుడ్డు పెట్టాలి.

    6. కెచప్/ఆవాలు/మయొ/ఇతర టాపింగ్స్) (Ketchup/mustard/mayo (and others))

    కెచప్, మస్టర్డ్, మయొన్నైస్, ఇతర టాపింగ్స్ విషయానికి వస్తే, వాటి తయారుచేయడానికి వాడిన పదార్థాలపై అవి మంచివో కాదో నిర్ణయించవచ్చు. క్రీమ్ లేదా మయొతో చేసిన సాస్‌లల్లో పచ్చి గుడ్లు ఉంటాయి. స్టోర్లల్లో తీసుకొచ్చే సాస్‌లల్లో ఉండే పాశ్చరైజ్డ్ ఎగ్ గర్భవతులు తినడానికి సురక్షితమే.

    చివరగా (Bottomline)

    గర్భవతులు తమ డైట్‌లో బర్గర్స్ తీసుకోవడం మంచి ఆప్షనే. బయట తిన్నా, ఇంట్లో అయినా, వాటిని సురక్షిత పద్ధతుల్లో తయారుచేయడం మంచిదన్న విషయం గుర్తుంచుకోండి. వీలైనంతవరకు బయట బర్గర్స్ తినకపోవడమే మంచిది. ఇంట్లో తయారుచేసుకునే బర్గర్స్ కూడా తల్లితో పాటు, కడుపులోని బిడ్డకు మేలు చేసేలా ఉండాలి. టాపింగ్స్ విషయానికి వస్తే సురక్షితమైనవి, పైన సూచించిన విధంగా మాత్రమే ఎంచుకోవాలి. ఇక గర్భధారణ సమయంలో బర్గర్ తినాలా వద్దా అన్న సందేహం ఉంటే ఓసారి వైద్యుల్ని సంప్రదించి, మీరు ఎలాంటి బర్గర్స్ తింటున్నారో వివరించి వారి సలహాలు తీసుకోవాలి.

    References

    1. Stråvik M, Jonsson K, Hartvigsson O, Sandin A, Wold AE, Sandberg AS, Barman M. (2019). Food and Nutrient Intake during Pregnancy in Relation to Maternal Characteristics: Results from the NICE Birth Cohort in Northern Sweden. Nutrients.

    2. Lipsky LM, Burger KS, Faith MS, Siega-Riz AM, Liu A, Shearrer GE, Nansel TR. (2021). Pregnant Women Consume a Similar Proportion of Highly vs Minimally Processed Foods in the Absence of Hunger, Leading to Large Differences in Energy Intake. J Acad Nutr Diet.

    Tags

    Burger During Pregnancy in Telugu, Is it safe to eat Burger during Pregnancy in Telugu, Can I eat Burger during Pregnancy in Telugu, Burger During Pregnancy: Benefits & Effects in English, Burger During Pregnancy: Benefits & Effects in Hindi, Burger During Pregnancy: Benefits & Effects in Tamil, Burger During Pregnancy: Benefits & Effects in Bengali

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Related Questions

    • Naku eppudu 7 months baby moments teliyadam ledhu...

      arrow
    • Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada

      arrow
    • Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz

      arrow
    • Hii 34 weeks how many months

      arrow
    • Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me

      arrow

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo featured on Business World
    Mylo featured on CNBC
    Mylo featured on Financial express
    Mylo featured on The Economics Times
    Mylo featured on Business Today
    Mylo featured on Business World
    Mylo featured on CNBC
    Mylo featured on Financial express
    Mylo featured on The Economics Times
    Mylo featured on Business Today
    Mylo featured on TOI
    Mylo featured on inc42
    Mylo featured on Business Standard
    Mylo featured on YourStory
    Mylo featured on ANI
    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo
    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.