This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ కొత్తలో శృంగారం గురించి తెలుసుకోవాల్సిన అంశాలు (Things To Know About Sex During Early Pregnancy in Telugu)

Sex During Pregnancy
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: May 29, 2026
Likes195 Likes|
Read time5 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • గర్భధారణ తొలి దశలో హార్మోన్ల మార్పుల వల్ల లైంగిక కోరికలు పెరగడం పూర్తిగా సాధారణం, ఇది జననేంద్రియాల్లో రక్త ప్రసరణ పెరగడం వల్ల జరుగుతుంది.
  • గర్భాశయ గోడలు శిశువును బాగా కాపాడుతాయి కాబట్టి శృంగారం వల్ల బిడ్డకు హాని కలగదు, అలాగే ఇది గర్భస్రావానికి కూడా కారణం కాదు.
  • రక్తస్రావం, ఉమ్మనీరు విడుదల వంటి సంకేతాలు కనిపిస్తే శృంగారానికి దూరంగా ఉండండి, మీకు అసౌకర్యంగా అనిపించే భంగిమలను మీ భాగస్వామితో బహిరంగంగా చర్చించండి.
  • గర్భధారణ సమయంలో మీ సౌకర్యానికి ఏం సహాయపడుతుంది? Explore our Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g.
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Rating4.0
Baby Lotion (100 ml) + Baby Soap (75 gm)
Baby Lotion (100 ml) + Baby Soap (75 gm)
Rating4.4

గర్భం అనేది మీ శరీరం మరియు మీ భావోద్వేగాలకు ఒక రోలర్ కోస్టర్ వంటిది. ఇది మీ జీవితంలో ప్రతి అంశానికి చాలా వరకు వర్తిస్తుంది. ఆ అంశాల్లో ఒకటి శృంగారంపై మీ అభిప్రాయం. గర్భధారణ సమయంలో మీరు కావాలనుకునే వాటిలో శృంగారం ఒకటి కావచ్చు. అదే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అనుకోవచ్చు. లేదంటే ఈ సమయంలో మీకు లైంగిక కోరికలు గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు. మీరు మొదటి అంశానికి రిలేట్ అయితే మాత్రం అలా భావించడం సరైందేనని తెలుసుకోండి. సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన గర్భధారణ కొనసాగిస్తూ, ఈ కష్టతరమైన కాలంలో అనారోగ్యం గురించి పూర్తిగా దృష్టి సారించవచ్చు. మరోవైపు, మీరు రెండో విషయంతో మీరు రిలేట్ చేసుకుంటే మాత్రం దీన్ని చదవండి. ఎందుకంటే ఈ కథనం మీ కోసమే!

మీ మైండ్ ను శాంతపరుచుకోండి (Relieve Your Mind)

మీరు ప్రస్తుతం మీ జీవితంలోని సరికొత్త క్షణాలను అనుభవిస్తున్నారు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటంతో పాటు కొన్ని ప్రశ్నలను మదిలో ఉంచుకోవడం సరైనదే. మీ అదృష్టం కొద్ది మేం ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తాం. పై అంశం గురించి మీ మనస్సును తేలికపరుస్తాం. గర్భిణీ స్త్రీ తన భాగస్వామితో శృంగారం కొనసాగించాలనుకుంటే ఆందోళన చెందే పలు ప్రాథమిక ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు ఉన్నాయి:

శృంగారం కోరికలు పెరగడం సాధారణమేనా? ( Is the increased sexual drive normal)

గర్భధారణ సమయంలో మీ శరీరంలో లక్షల కొద్ది హార్మోన్ల మార్పులు జరుగుతుంటాయి. ఈ హార్మోన్ల వల్ల అధిక లైంగిక కోరికలు కలగడం చాలా సాధారణం. మీ జననేంద్రియాలకు క్లిటోరిస్, లాబియా మరియు యోనిలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది ఈ అవయవాల సున్నితత్వాన్ని పెంచుతుంది దీంతో మీ లిబిడో వేరే స్థాయికి వెళ్లడం వల్ల శృంగారం కోరికలు విస్తృతం అవుతాయి. సాధారణ బర్త్ కంట్రోల్ సాధానాలైన కండోమ్స్, కాంట్రాసెప్టివ్స్ నుంచి మీకు స్వేచ్ఛను ఇస్తుంది.

శృంగారం చేయడం వల్ల బిడ్డకు హాని జరుగుతుందా (Will having sex hurt your baby)?

శిశువు గర్భాశయ లైనింగ్‌లో చాలా లోపల ఉంటుంది మరియు గర్భాశయ గోడలు శిశువును బాగా కాపాడుతాయి. మరియు గర్భం ప్రారంభ దశలో మీ శిశువు శారీరకంగా కూడా అభివృద్ధి చెందదు. ఇది గర్భాశయంలో ఫలదీకరణం చెందిన అండం మాత్రమే. అందుకే మీరు లైంగిక చర్యలో పాల్గొంటే శిశువుకు ఇబ్బంది అవుతుందనే బాధను వీడండి. మీకు, మీ భాగస్వామికి మధ్య సరైన కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోండి. మీకు అసౌకర్యంగా అనిపిస్తే ఆపేయాలని అతడికి సూచించండి మరియు అసౌకర్యం తొలగిన తర్వాత తిరిగి ఆనందించండి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: తెలియకుండా అబార్షన్: దీనికి కారణాలు ఏమిటి? ఈ పరిస్థితి లక్షణాలు ఎలా ఉంటాయి?

ఏ భంగిమలు సురక్షితమైనవి (What positions are safe)?

పైన చెప్పినట్లుగా, శిశువు ఇంకా అభివృద్ధి చెందలేదు కాబట్టి మీరు 5 వారాల గర్భిణిగా ఉన్నప్పుడు శృంగారంలో భంగిమల గురించి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ శరీరంలో జరిగిన మార్పు గురించి గుర్తుంచుకోవాల్సిన ఏకైక విషయం. గర్భధారణకు ముందు సౌకర్యంగా అనిపించిన భంగిమలు ఇప్పుడు అసౌకర్యంగా లేదా బాధాకరంగా ఉండొచ్చు. మీ అనుభవాలను వెంటనే మీ భాగస్వామితో తెలియజేయండి. ఏ భంగిమలో మీ శరీరం సౌకర్యంగా ఉంటూ మీరు ఆస్వాదిస్తారో గుర్తించేందుకు ప్రయోగాలు చేస్తూ ఉండండి.

మీరు ఎప్పుడు శృంగారానికి దూరంగా ఉండాలి (When should you avoid sex)?

5వ వారంలో శృంగారంలో పాల్గొనడానికి దాదాపు ఎప్పుడూ ఏ అడ్డంకులూ ఉండవు. అయితే ప్రస్తుతం వెనుకడుగు వేయడంతో మీకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. మీరు కాస్త రక్తస్రావం లేదా ఏదైనా ద్రవాన్ని గమనించినట్లయితే, సాధారణ ఉమ్మనీరు విడుదలవుతున్నట్లయితే, కొంతకాలం శృంగారానికి దూరంగా ఉండటం మంచిది. ఈ సంకేతాలు సెక్స్ వల్ల సంభవించవు. వేరే ఇతర కారణాల వల్ల జరుగుతాయి. అయితే శృంగారం ఈ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది, కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. అలాగే ఎక్కువ మొత్తంలో స్రావలను గమనించినట్లయితే మీ ఒబిజిన్ని సందర్శించండి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: 5 వారాల తర్వాత గర్భస్రావం జరిగితే మీరు ఎంత తర్వగా గర్భం కోసం ప్రయత్నించాలి?

శృంగారం వల్ల గర్భ స్రావం జరుగుతుందా ( Will sex result in a miscarriage of the baby)?

లేదు, శృంగారం వల్ల గర్భిణీల్లో గర్భస్రావం జరగదు. శృంగారంతో సంబంధం లేని వేరే ఇతర కారణాల వల్ల గర్భస్రావం జరుగుతుంది. మీ పిండం సరిగ్గా అభివృద్ధి జరగకపోతే మాత్రమే మీ పిండాన్ని కోల్పోతారు. కానీ శృంగారం వల్ల మాత్రం గర్భస్రావం జరగదు అనేది మాత్రం మాట ఇవ్వగలం.

ముగింపు (Conclusion)

కుటుంబానికి ముఖ్యంగా తల్లికి గర్భం అనేది చాలా ప్రత్యేకమైన సమయం. ఈ సమయం చాలా సురక్షితంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఈ సమయం మీ జీవితంలో మళ్లీ మళ్లీ రాదు, మీ పిల్లల్ని చాలా ప్రేమతో చూసుకుంటే తప్ప.

Tags:

Sex during pregnancy in telugu, Is sex safe during early pregnancy in telugu, Safe sex during early pregnancy in telugu, Things To Know About Sex During Early Pregnancy in English, Things To Know About Sex During Early Pregnancy in Hindi, Things To Know About Sex During Early Pregnancy in Tamil, Things To Know About Sex During Early Pregnancy in Bengali.

తొలి గర్భధారణ మామ్స్ నమ్మే సంరక్షణ

మీ శరీరంలో జరుగుతున్న మార్పులకు తోడుగా, సురక్షితమైన సున్నితమైన సంరక్షణతో మీ గర్భధారణ ప్రయాణాన్ని హాయిగా ఆస్వాదించండి.

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2011 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

434 Moms bought
₹999₹154535% Off
Rating
4.0
()
Baby Lotion (100 ml) + Baby Soap (75 gm)

Baby Lotion (100 ml) + Baby Soap (75 gm)

Made Safe Australia Certified | Dermatologically Tested | Long Lasting 24 Hours Moisturization| Soothes Dryness

2724 Moms bought
₹199₹24418% Off
Rating
4.4
(15)

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.