hamburgerIcon

Orders

login

Profile

Profile
Mylo Joyful DaysSkin Care
Skin Brightening
Anti Ageing
Skin Hydration
Acne and Blemishes
Dry and Dull Skin
Dark Circles
Skin Care Super Saver Combos
Hair Care
Hairfall
Dry and Damaged Hair
Hair Growth
Super Saver Combos
Preg & Moms
Boost Breast Milk Supply
Breast Pump
Fertility
Stretch Marks Care
Maternity Wear
Maternity Gear
Baby Care
Diapers & WipesBaby DiapersCloth DiapersBest Baby Wet Wipes in IndiaSuper Saver Combos
Baby WellnessDiaper Rash Mosquito Repellent Anti-ColicSuper Saver Combo
Baby CareSkinHairBath & BodySuper Saver Combos
Feeding & LactationFeeding BottleBoost Breast Milk SupplySipperBreast PumpTeethers & NibblersGrooved NippleNursing PadsSuper Saver Combos
Baby ClothingBaby Detergent & Cleanser in IndiaBaby TowelCap, Mittens & BootiesSocksWrappersWinter Clothing
Baby GearCarriersStrollersDiaper BagBathtubs and Potty Seat Carry NestDry SheetBaby Pillow
Diapers
Baby Diapers
Cloth Diapers
Best Baby Wet Wipes in India
Super Saver Combos
More
Bath & BodyBody MoistureBrighteningTan Removal
FertilityFertility For Her
HygieneUTI and Infection
WeightWeight ManagementDigestive HealthSuper Saver Combos
Daily WellnessDigestive Health
This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow

  • Pregnancy Best Foods arrow

  • గర్భవతిగా ఉన్నప్పుడు ఇంగువని ఆహారంలో తినడం । రిస్కులు, ప్రయోజనాలు & ఇతర చికిత్సలలో దాని ఉపయోగం | Hing During Pregnancy | Risks, Benefits & Other Treatments in Telugu arrow

In this Article

    గర్భవతిగా ఉన్నప్పుడు ఇంగువని ఆహారంలో తినడం । రిస్కులు, ప్రయోజనాలు & ఇతర చికిత్సలలో దాని ఉపయోగం | Hing During Pregnancy | Risks, Benefits & Other Treatments in Telugu

    Pregnancy Best Foods

    గర్భవతిగా ఉన్నప్పుడు ఇంగువని ఆహారంలో తినడం । రిస్కులు, ప్రయోజనాలు & ఇతర చికిత్సలలో దాని ఉపయోగం | Hing During Pregnancy | Risks, Benefits & Other Treatments in Telugu

    3 November 2023 న నవీకరించబడింది

    అసొఫొటిడాగా కూడా పిలవబడే మూలిక హింగ్ లేదా ఇంగువ. దీన్ని భారతీయ వంటల్లో తరచుగా ఉపయోగిస్తారు. దీనిని ఫెరులా అని పిలిచే మొక్క వేర్ల నుంచి తయారు చేస్తారు. ఇది వంటకాలకి ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది. ప్రధానంగా శాఖాహార వంటకాల్లో ఉపయోగిస్తారు. అంతే కాదు, పచ్చళ్ళు వేడి పులుసులు చట్నీలు ఇంకా సాస్లు అన్నిట్లో ఇంగువ ఉపయోగించబడుతుంది.

    ఇంగువ ఔషధమూలికల కుటుంబానికి చెందింది కాబట్టి, ఇది చాలా రకాల ఆరోగ్య లాభాలకి ప్రసిద్ధి చెందింది. దీనిని శ్వాసకోశ సమస్యలకి చికిత్సలో తరచుగా ఉపయోగిస్తుంటారు. అలాగే ఇది గర్భాశయాన్ని కూడా బలపరుస్తుంది. కాబట్టి, ఆడవారు వారు అనుభవించే ఏదైనా పిరియడ్ ఇబ్బందులకు చికిత్సగా దీన్ని తీసుకోవచ్చు. ఇవన్నీకాక, ఇంగువ రకరకాల జననేంద్రియ ఇన్ఫెక్షన్లతోపాటు లైంగికంగా సంక్రమించే జబ్బుల చికిత్సలో కూడా సహాయపడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఇంగువ ఆహారంలో తినడం మామూలుగా అయితే ఆరోగ్యానికి హాని కలిగించదు.కానీ దాని వలన చాలా దుష్ప్రభావాలు ఉంటాయి కాబట్టి వంటకాలలో ఉపయోగించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

    కడుపుతో ఉన్నప్పుడు ఇంగువ లేదా జీలకర్రని ఆహారంలో భాగంగా వాడటం సురక్షితమేనా? (Is it safe to use hing and Jeera during pregnancy in Telugu)

    ఒక్కముక్కలో చెప్పాలంటే, గర్భవతిగా ఉన్నప్పుడు ఇంగువని ఆహారంలో తీసుకోవడం సురక్షితం కాదు. ఇంగువలో అబార్టిఫేషియెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి పిండాన్ని చంపగలవు ఇంకా ఏర్పడిన పిండాన్ని గర్భాశయ గోడని అతుక్కోకుండా చేయగలవు. ఈ లక్షణం సాధారణంగా పిరియడ్ వచ్చేలాగా ప్రేరేపించడంలో పనిచేస్తుంది. అందుకని ఆహారంలో ఎక్కువగా ఇంగువని తినడం వల్ల గర్భస్రావం జరగవచ్చు.

    అదనంగా, కొంతమంది తల్లి కాబోయే మహిళలు దీనికి మరింత సున్నితంగా ఉంటారు లేదా దాని ఘాడమైన సుగంధ వాసనని భరించలేరు. ఆహారంలో ఇంగువని వేయడం వల్ల వాంతులు అవ్వవచ్చు. గర్భవతిగా ఉన్నప్పుడు ఇంగువ (అసొఫొటెడా) తినడం పూర్తిగా మానేస్తే మంచిది. కడుపుతో ఉన్నప్పుడు తినటానికి డైట్లో భాగంగా సిఫారసు చేసే మసాలా దినుసుల లిస్టులో ఇంగువ అలాగే జీలకర్రలు పెద్దగా చేర్చబడవు. ఎందుకంటే, అవి తల్లి కాబోయే మహిళకి, పిండానికి హానికరమైనవి.

    కడుపుతో ఉన్నప్పుడు ఇంగువ (అసఫొటెడా) వలన వచ్చే లాభాలు (Benefits of hing (Asafoetida) during pregnancy in Telugu)

    ఇంగువ ఒక ఔషధ మూలిక అనడంలో ఏ సందేహం లేదు. ఇది శ్వాస కోస సంబంధ సమస్యలని తగ్గిస్తుంది. పేగుల కదలికలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నయం చేస్తుంది, అలాగే, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది. ఇంగువని తమ రుతు చక్రాన్ని నియంత్రించుకోవడానికి, ప్రేరేపించడానికి ఆడవారు ఆహారంలో భాగంగా తింటారు. ఇది జననేంద్రియాలకి సంబంధించిన అంటువ్యాధులు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధుల చికిత్సలో సాయం చేస్తుంది. అలాగే, దీనికి ఉన్న నాడీ ప్రేరణ లక్షణాల వల్ల, కొంతమంది దీన్ని డిప్రెషన్ను నయం చేయడానికి కూడా వాడొచ్చు అనుకుంటారు.

    దీని ప్రకారం, ప్రెగ్నెన్సీ సమయంలో ఆహారంలో భాగంగా ఇంగువ తినడం సురక్షితమైనదేనా అని కొందరు తినడానికి మొగ్గుచూపవచ్చు. కడుపుతో ఉన్నవారు ఇంగువని పరిమితంగా తినవచ్చు.కడుపులో నొప్పి, అజీర్ణం, ఎసిడిటీ ఇవన్నీ తగ్గించుకోడానికి గర్భవతి మహిళలు తరచుగా ఇంగువ తింటూ ఉంటారు. కొంతమంది ప్రెగ్నెంట్ స్త్రీలు తలనొప్పుల నుండి ఉపశమనం పొందటానికి కూడా ఇంగువ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే, ఇందులో రక్తాన్ని పల్చన చేసే కౌమారిన్స్ అనే పదార్థాలు ఉంటాయి.

    గర్భవతిగా ఉన్నప్పుడు ఇంగువని ఎలా తీసుకోవాలి? (How to consume hing during pregnancy in Telugu)

    వంటకాలలో ఇంగువని (అసొఫొటిడా) ఒక చిటికెడు వేసుకోవచ్చని సిఫారసు చేస్తారు. దీనితో జీర్ణ సంబంధ సమస్యలని నయం చేయవచ్చు. మరీ ముఖ్యంగా, ప్రెగ్నెన్సీ సమయంలో మాత్రం ప్రతిరోజూ ఒక చిటికెడు ఇంగువని మాత్రమే ఆహారంలో భాగంగా తీసుకుంటే పెద్ద ఆరోగ్య సమస్యలని నివారించవచ్చని సూచించబడుతోంది.

    గర్భవతిగా ఉన్నప్పుడు ఇంగువ తినటం వలన వచ్చే సైడ్ ఎఫెక్టులు (Side effects of Asafoetida during pregnancy in Telugu)

    ఇంగువ ఆహారంలో భాగంగా తినటం వలన కడుపుతో ఉన్న మహిళలు అనుభూతి చెందే చాలా తీవ్రమైన పరిణామాలు-

    1. ఇంగువ వాసనని అసహ్యించుకునే గర్భవతి మహిళలలో వాంతులు, వికారం సాధ్యమవచ్చు.
    2. ఇంగువలో గర్భస్రావాన్ని ఆపే లక్షణాలు ఉన్నాయి. అవి పిండాన్ని గర్భాశయానికి అతుక్కోకుండా కూడా చేయవచ్చు, అది గర్భస్రావానికి దారితీయవచ్చు.
    3. ఇంగువ తల్లిపాలని ఇస్తున్న మహిళలకి హానికరమైనది. ఇది తల్లిపాలని పాడుచేస్తుంది అలాగే అప్పుడే పుట్టిన బిడ్డలకి కూడా హాని కలిగిస్తుంది. ఇందులో ఉండే రసాయన పదార్థాలు పసిపిల్లలని కొన్ని జబ్బులకి గురిచేసే అవకాశం కూడా ఉంటుంది.
    4. ఇంగువకి రక్తపోటుని తగ్గించే మందులతో కలిసే అవకాశం ఉన్నందువలన, ఎక్కువగా రక్తపోటు ఉన్న గర్భవతి మహిళలు దీనికి దూరంగా ఉండాలి.
    5. ఆహారంలో ఎక్కువగా ఇంగువని తినటం వలన గొంతు ఇన్ఫెక్షన్లు, గ్యాస్, విరోచనాలు, త్రేపులు, పెదవులు వాచటం వంటివి రావచ్చు.
    6. ప్రెగ్నెన్సీ యొక్క మొదటి ట్రైమిస్టరులో ఇంగువకి పూర్తిగా దూరంగా ఉండాలి.

    ప్రెగ్నెన్సీ సమయంలో తినే డైట్లో ఇంగువని ఎలా చేర్చుకోవాలి? (How to add hing to the pregnancy diet in Telugu)

    మొదటి ట్రైమిస్టరు దాటాక, కొంచెం సాధారణ మొత్తాలలో ఇంగువని వంటలలో భాగంగా తీసుకోవచ్చు. పప్పు, రాజ్మా లేదా చోళేలాంటి వంటకాలలో ఇంగువని చిటికెడు వేస్తూ తినడం సురక్షితమైన పద్ధతి. ఏ రకమైన శాకాహార వంటకాన్ని అయినా ఇంగువతో తయారుచేసుకోవచ్చు. అయితే ఎటువంటి పరిస్థితులలో ఇంగువని పచ్చిగా తినకూడదు. ఎందుకంటే అది చాలా విషపూరితమైనది, హానికరమైనది కూడా. వంటకాలలో వాడేటప్పుడు ఇంగువని పూర్తిగా కలిసిపోయేలా కలుపుతారు. రెండో, మూడో ట్రైమిస్టరులలో కూడా, ప్రతిరోజూ ఇంగువ వేసిన వంటకాలని తినకూడదు.

    కడుపుతో ఉన్నప్పుడు ఇంగువని పొట్ట మీద రాసుకోవటం (Applying Hing on the Stomach During Pregnancy in Telugu)

    గర్భవతిగా ఉన్న మహిళలు ప్రెగ్నెన్సీ సమయం అంతటా ఇంగువ తినడం వలన లాభాన్నే పొందుతారు, ఎందుకంటే అది వారికి ఒంట్లో అసౌకర్యం, ఉబ్బరం నుండి ఉపశమనం అందిస్తుంది. ఆస్తమా ఉన్నవారికి దీని ద్వారా లాభం కలుగుతుంది ఎందుకంటే ఇంగువ శ్వాసకోశ ఇబ్బందులని దూరం చేయటంలో సాయపడుతుంది. కోరింతదగ్గు, బ్రాంఖైటిస్ వంటి జబ్బులతో బాధపడుతున్నవారికి కూడా ఇది సాయపడుతుంది.

    ఇంగువ వాడకం గర్భస్రావానికి దారితీయగలదా? (Can hing lead to a miscarriage in Telugu)

    ప్రెగ్నెన్సీ సమయంలో ఇంగువ తినేటప్పుడు చాలా సురక్షితమైన పనులు చేయాల్సి ఉంటుంది. ఇంగువ నిస్సందేహంగా అపానవాయువు ఇబ్బందిని అలాగే కోలిక్ అసౌకర్యం నుండి ఉపశమనం కలిగిస్తుంది. అదే ఎక్కువగా తింటే, అది గర్భస్రావానికి కూడా దారితీయవచ్చు. అందుకని ఇంగువని ఎక్కువ మోతాదులలో తినడం గర్భవతి మహిళలకి పెద్ద సమస్యలని కలిగిస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో మొదటి ట్రైమిస్టరులో ఇంగువకి పూర్తిగా దూరంగా ఉండాలి. రెండో, మూడో ట్రైమిస్టరులలో, చాలా కొద్ది మొత్తాలలో ఇంగువని తినవచ్చు. జాగ్రత్తగా ఉండటానికి డాక్టరుని సంప్రదించడం చాలా అవసరం.

    References

    1. Chen L, Zhu Y, Hu Z, Wu S, Jin C.(2021). Beetroot as a functional food with huge health benefits: Antioxidant, antitumor, physical function, and chronic metabolomics activity. Food Sci Nutr.

    2. Amalraj A, Gopi S. (2012). Biological activities and medicinal properties of Asafoetida: A review. J Tradit Complement Med.

    Tags

    Hing during pregnancy in Telugu, Is it safe to eat hing during pregnancy in Telugu, How to consume hing during pregnancy in Telugu, Side effects of hing during pregnancy in Telugu, How to apply hing during pregnancy in Telugu, Hing during pregnancy in English, Hing during pregnancy in Hindi, Hing during pregnancy in Tamil, Hing during pregnancy in Bengali

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Sarada Ayyala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    businessWorld
    cnbc
    financialExp
    economicTimes
    businessToday
    businessWorld
    cnbc
    financialExp
    economicTimes
    businessToday
    toi
    inc42
    businessStandard
    yourStory
    ani
    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo
    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.