This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

ప్రెగ్నెన్సీ అల్ట్రా సౌండ్ నివేదికను ఎలా చదవాలి (How to Read an Ultrasound Report of Pregnancy in Telugu)

Scans & Tests
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: May 28, 2026
ప్రెగ్నెన్సీ అల్ట్రా సౌండ్ నివేదికను ఎలా చదవాలి (How to Read an Ultrasound Report of Pregnancy in Telugu)
Likes66 Likes|
Read time6 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • అల్ట్రాసోనోగ్రఫీ అనేది ప్రెగ్నెన్సీ సమయంలో పిండం ఎదుగుదల, తల్లి ఆరోగ్యం, అవయవాల ఏర్పాటు మరియు గుండె పనితీరును అంచనా వేయడానికి చేసే ఒక కీలకమైన రోగనిర్ధారణ పరీక్ష.
  • ప్రెగ్నెన్సీలో ట్రాన్స్​వాగైనల్, స్టాండర్డ్, ఫెటల్ ఎకోకార్డియోగ్రఫీ, 3-D మరియు 4-D అల్ట్రాసౌండ్ అనే ఐదు ప్రముఖ స్కానింగ్ విధానాలు ఉన్నాయి, ప్రతీది వేర్వేరు ప్రయోజనాల కోసం చేస్తారు.
  • అల్ట్రాసౌండ్ రిపోర్టులో ఉమ్మ నీరు నల్లగా, కణజాలం బూడిద రంగులో, ఎముకలు తెలుపు రంగులో కనిపిస్తాయి; CRL, తల చుట్టుకొలత, తొడ ఎముక కొలతలు పిండం వయసును తెలుపుతాయి.
  • ప్రెగ్నెన్సీ ప్రయాణానికి ఏ ఉత్పత్తులు సహాయపడతాయి? Explore our Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g.
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Rating4.9
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
Stretch Marks Kit (Stretch Mark Oil + Stretch Marks Cream - 100ml each)
Stretch Marks Kit (Stretch Mark Oil + Stretch Marks Cream - 100ml each)
Rating4.5
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Rating3.9

అల్ట్రాసోనోగ్రఫీ అనేది ఒకరకమైన రోగనిర్ధారణ పరీక్ష. గర్భం దాల్చిన మూడు త్రైమాసికాల్లోపు పిండం ఎదుగుదల, తల్లి ఆరోగ్యం, అవయాల ఏర్పాటు గుండె పనితీరును అంచనా వేయడానికి చేసే ఒకరమైన పరీక్ష. అల్ట్రాసోనోగ్రఫిక్ యంత్రం ద్వారా అల్ట్రాసోనిక్ తరంగాలను పంపి గర్భాశయం లోపలి దృశ్యాలను చూపిస్తుంది. ఇందుకోసం ఒక ప్రత్యేక ప్రోబ్ మరియు అల్ట్రాసోనిక్ జెల్​ను ఉపయోగిస్తారు. ప్రెగ్నెన్సీ సమయంలో చేసే వివిధ రకాల అల్ట్రాసౌండ్లను గురించి మరియు అల్ట్రాసౌండ్ రిపోర్టును ఎలా చదవాలో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ ను చదవండి.

ప్రెగ్నెన్సీ సమయంలో చేసే అల్ట్రాసౌండ్​లో వివిధ రకాలు (Types of ultrasound in pregnancy in Telugu)

సైన్స్ మరియు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో.. అల్ట్రాసోనిక్ స్కానింగ్ గణనీయమైన పురోగతిని సాధించింది. ప్రెగ్నెన్సీలో 5 ప్రముఖ అల్ట్రాసౌండ్ విధానాలు ఉన్నాయి.

  1. ట్రాన్స్​వాగైనల్ అల్ట్రాసౌండ్: ట్రాన్స్​వాగైనల్ అంటే యోని ద్వారా చేసే పరీక్ష. ఈ స్కాన్ అధిక రిస్క్ ప్రెగ్నెన్సీ ఎదుర్కొంటున్న తల్లి కోసం లేదా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్న వారి కోసం ఉపయోగిస్తారు. పిండం వయసు 10 వారాల కంటే తక్కువగా ఉన్నపుడు ఇది చేస్తారు.
  2. స్టాండర్డ్ అల్ట్రాసౌండ్: ఈ రకమైన అల్ట్రాసౌండ్​లో టెక్నీషియన్ కడుపులో ఉన్న ఉన్న శిశువు 2D చిత్రాన్ని చూస్తాడు. ఇలా పిండం 2D చిత్రాన్ని చూసేందుకు మంత్రదండం ఆకారపు ట్రాన్స్​డ్యూసర్​ను కడుపుపైన ఉంచుతాడు.
  3. ఫెటల్ ఎకోకార్డియోగ్రఫీ: మీ గర్భంలోని శిశువుకు ఏవైనా గుండెకు సంబంధించిన సమస్యలు ఉంటే అవి స్టాండర్డ్ అల్ట్రాసౌండ్​తో తెలుస్తాయి.
  4. 3-D అల్ట్రాసౌండ్: ఈ సోనోగ్రఫీని ఒక ప్రత్యేకమైన ట్రాన్స్​డ్యూసర్ ద్వారా చేస్తారు. ఇది అండం యొక్క వివరణాత్మక చిత్రాన్ని అందజేస్తుంది.
  5. డైనమిక్ 3-D అల్ట్రాసౌండ్ (4D అల్ట్రాసౌండ్): ఇది కూడా 3-D అల్ట్రాసౌండ్ మాదిరిగానే ఉంటుంది. ఇక్కడ తేడా ఏమిటంటే... మీరు మీ శిశువు కదలికలను దృశ్యమానంగా చూడగలరు. కొన్ని సందర్భాల్లో మీరు వీడియోను కూడా రికార్డ్ చేయొచ్చు.

ప్రెగ్నెన్సీ అల్ట్రాసౌండ్ రిపోర్ట్​ను ఎలా చదవాలి (How to read a pregnancy ultrasound report) ?

  1. మీ గర్భం వైపు చూడండి: మీరు సోనోగ్రామ్​లో గర్భాన్ని చూసినపుడు మీరు లైట్ గ్రే (బూడిద) కలర్​లో లేదా తెలుపు రంగులో ఉన్న గీతను చూస్తారు. ఆ లైన్స్ లోపల నల్లటి ఏరియా ఉంటుంది. అదే ఉమ్మ నీరు ఉన్న స్థలం.
  2. మీ శిశువు వైపుకు చూడండి: మీ శిశువు ఉమ్మ నీటి లో తెలుపు లేదా బూడిద రంగులో కనిపిస్తుంది. అంటే పైన చర్చించిన చీకటి ప్రాంతం.
  3. గర్భం యొక్క మొదటి 8 వారాల్లో తీసిన అల్ట్రాసౌండ్​లో మీ పిండం కాల్చిన చిక్కుడు గింజ పరిమాణంలో ఉంటుంది.
  4. మీరు కనుక 12 వారాలకు స్కాన్​కు వెళ్తే మీ శిశువు తల మీకు కనిపిస్తుంది.
  5. మీరు కనుక 20 వారాలకు అల్ట్రాసౌండ్ స్కానింగ్​కు వెళ్లినట్లయితే కనిపించే వ్యత్యాసం నమ్మశక్యం కానిదిగా ఉంటుంది. శిశువు యొక్క కళ్లు, వెన్నముక, గుండె మరియు పాదాలను మీరు చూడొచ్చు. అంతే కాకుండా శిశువు లింగం కూడా మీరు తెలుసుకునేందుకు వీలుంటుంది.

అల్ట్రాసౌండ్ చిత్రంలో ఉన్న నెంబర్లు మీకు సంబంధించినవిగా ఉన్నాయా (Are the numbers on the ultrasound picture relevant to you)?

మీ స్కాన్ రిపోర్ట్ పైన రాసిన సంఖ్యలు టెక్నీషియన్లు రికార్డ్ చేసిన స్కాన్ రిపోర్ట్ డేటా– మీ పేరు, ఆసుపత్రి రిఫరెన్స్ కోడ్స్, మెషీన్ కాలిబ్రేషన్ సెట్టింగ్స్ మొదలయినవి. టెక్నీషియన్ మీ గర్భాశయంపై అల్ట్రాసౌండ్​ చేయడం ప్రారంభించినపుడు.. స్కాన్ పై భాగంలో ఉన్న చిత్రం మీ గర్భాశయం పైన ఉన్న కణజాలాలను చూపిస్తుంది. అల్ట్రాసౌండ్ ఇమేజ్​లో మీరు గర్భాశయ లైనింగ్ లోపలి భాగం, మరియు బయటి భాగాన్ని కూడా చూస్తారు.

అల్ట్రాసౌండ్ రీడింగ్ కలర్స్ ముఖ్యమా (Do ultrasound reading colors matter) ?

అవును. ఇక్కడ కలర్స్ చాలా ముఖ్యమైనవి. సాధారణంగా అల్ట్రాసౌండ్లు తెలుపు మరియు నలుపు రంగుల్లో ఉంటాయి. కానీ ఇక్కడ ఉండే ప్రతి కలర్​కు ఒక రకమైన డిఫరెన్స్ ఉంటుంది. మీ శరీరంలోని వివిధ రకాల కణాజాలాలు వేర్వేరు సౌండ్స్​ని ప్రసారం చేస్తాయి. ఇందులో కొన్ని ప్రతిబింబిస్తాయి. మరియు కొన్ని తరంగాలను గ్రహిస్తాయి. కణజాలం సాంద్రత ఎంత తెలుపు రంగులో కనిపిస్తుందో దానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అందువల్ల స్కాన్ చేయబడిన కణజాలం నీడలో వైవిద్యం వాటి వివిధ సాంద్రతల కారణంగా ఉంటుంది. మీ గర్భాశయం అల్ట్రాసౌండ్​లో ఉమ్మ నీరు నలుపు రంగులో కనిపిస్తుంది. కణజాలం బూడిద రంగులో కనిపిస్తుంది. ఎముక వంటి సాలిడ్ కణజాలాలు అల్ట్రాసౌండ్​ను తీసుకుంటే అవి తెలుపు రంగులో కనిపిస్తాయి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీలోని మొదటి మూడు నెలలలో అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేయించుకోవడం సురక్షితమేనా?

బేబీ సోనోగ్రామ్ చదివేందుకు సలహాలు (Tips for reading a baby sonogram in Telugu)

స్టేజెస్ (Stages):

1) స్టేజ్ 1: పిండం గర్భధారణ వయస్సు CRL (క్రౌన్-రంప్ లెంగ్త్) ద్వారా కొలవబడుతుంది. ఇది బమ్ (పిరుదుల (బటక్స్)) యొక్క పై నుంచి కిందికి కొలత. తర్వాత లోపల పిండం గర్భధారణ వయసును తెలుసుకునేందుకు ఫలిత పొడవు అంతర్గత చార్ట్​తో జతచేయబడుతుంది.

సాధారణంగా సోనోగ్రఫీ అనేది గర్భం దాల్చిన 7 వారాల నుంచి 13 వారాల మధ్య చేస్తారు.

2) స్టేజ్ 2: తల చుట్టుకొలత లెక్కించబడుతుంది.

స్టేజ్2 13 వారాల ప్రెగ్నెన్సీ సమయంలో చేస్తారు.

3) స్టేజ్ 3: ఇది తొడ ఎముక మరియు ఫెమర్ ఎముక​లను కొలుస్తుంది. బేబీ యొక్క లాంగిట్యూడినల్ గ్రోత్​ను కొలిచేందుకు ఇది సహాయపడుతుంది.

స్టేజ్​3 13 వారాల ప్రెగ్నెన్సీ సమయంలో చేస్తారు.

4) స్టేజ్ 4: పొత్తి కడుపు చుట్టుకొలతను కొలవడం ద్వారా పిండం ఎత్తు మరియు పొడవు లెక్కించబడుతుంది.

ఇది 20 వారాల ప్రెగ్నెన్సీ సమయంలో చేస్తారు.

5) స్టేజ్ 5: ఏవైనా అసాధారణ ఫలితాలు ఉంటే పిండం కొలతను మరలా తనిఖీ చేస్తారు. సగటు హ్యూమరస్ కంటే చిన్నది, తొడ ఎముక లేకపోవడం, పిండం లేకపోవడం, నాసికా ఎముకలు లేకపోవడం డౌన్​ సిండ్రోమ్​కు లక్షణాలు. ఇది ప్రెగ్నెన్సీ సమయంలో చేస్తారు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: అనోమలి (2వ అల్ట్రాసౌండ్) స్కాన్ ఉద్దేశం ఏమిటి?

టేక్ వేస్ (Takeaways)

అల్ట్రాసౌండ్ వివిధ కారణాల వలన చేయొచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో 5 రకాల అల్ట్రాసౌండ్​లు ఉన్నాయి. ఇక్కడ గర్భంలోని బిడ్డ ఆరోగ్యం మరియు తల్లి అవయవాల ఆరోగ్యం పర్యవేక్షించబడతాయి. మీ గర్భం వేర్వేరు దశల్లో అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేయబడతాయి. ఉమ్మ నీరు లో పిండం బూడిద రంగులో కనిపిస్తుంది. ఇది నల్లటి ప్రాంతంగా కనిపిస్తుంది. ఏదేమైనా అల్ట్రాసౌండ్ నివేదికలను అర్థం చేసుకోవడం కష్టమనే విషయం గుర్తుంచుకోండి. కాబట్టి మీ ఫలితాలను అర్థం చేసుకునేందుకు వైద్యుడిని సాయం చేయమని అభ్యర్థించండి

Tags

Ultra sound report, ultra sound report reading in telugu, How to Read an Ultrasound Report of Pregnancy in English, How to Read an Ultrasound Report of Pregnancy in Hindi, How to Read an Ultrasound Report of Pregnancy in Tamil, How to Read an Ultrasound Report of Pregnancy in Bengali.

గర్భిణీ తల్లులు నమ్మకంగా ఎంచుకుంటున్న సంరక్షణ

ప్రతి స్కాన్, ప్రతి దశలో మీ ఆరోగ్యం మరియు శిశువు ఎదుగుదలకు తోడుగా నిలిచే ఉత్పత్తులు మీకోసం.

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress

530 Moms bought
₹917₹129829% Off
Rating
4.9
(50)
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2005 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
Stretch Marks Kit (Stretch Mark Oil + Stretch Marks Cream - 100ml each)

Stretch Marks Kit (Stretch Mark Oil + Stretch Marks Cream - 100ml each)

Made with Natural Ingredients | Tightens Skin | Prevents New and Fades Old Stretch Marks |

118747 Moms bought
₹611₹84828% Off
Rating
4.5
(607)
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

418 Moms bought
₹999₹154535% Off
Rating
3.9
()

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.