This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో గసగసాలు తినవచ్చా? వాటి ప్రయోజనాలు మరియు ప్రమాదాల గురించి తెలుసుకోండి | Poppy Seeds During Pregnancy in Telugu

Diet & Nutrition
Written by - Swetha Raoచివరిగా నవీకరించబడింది: May 29, 2026
గర్భధారణ సమయంలో గసగసాలు తినవచ్చా? వాటి ప్రయోజనాలు మరియు ప్రమాదాల గురించి తెలుసుకోండి | Poppy Seeds During Pregnancy in Telugu
Read time7 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • గర్భధారణ సమయంలో తెల్ల గసగసాలు మితంగా తీసుకుంటే సురక్షితం. ఇవి ప్రొటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, మెగ్నీషియంతో నిండి ఉండి తల్లి, బిడ్డ ఆరోగ్యానికి తోడ్పడతాయి.
  • గసగసాలలోని అధిక ఫైబర్ మలబద్ధకం ఉన్న గర్భిణీ స్త్రీలకు ఉపశమనం కలిగిస్తుంది. విటమిన్ B, ఫోలిక్, నియాసిన్ శక్తిని పెంచి గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.
  • అధిక మోతాదులో గసగసాలు తీసుకోవడం వల్ల ఓపియేట్ కంటెంట్ కారణంగా బిడ్డకు శ్వాసకోస సమస్యలు, ఎలర్జీ లక్షణాలు, దద్దుర్లు వంటి దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది.
  • గర్భధారణ సమయంలో పౌష్టికాహారానికి ఏది సరైనది? Explore our MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes).
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
Rating4.3
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Rating4.9
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Rating3.9

గర్భధారణ సమయంలో గసగసాలు సురక్షితమేనా? అనే ప్రశ్నకు ఏళ్లుగా అవుననే సమాధానమే వస్తోంది. గర్భధారణ సమయంలో తెల్ల గసగసాలు తినడం చాలా సురక్షితం. సరైన ప్రణాళికతో వీటిని తీసుకుంటే మీరు గర్భవతి అయ్యే అవకాశాలను కూడా ఇవి మెరుగుపరుస్తాయి. సీడ్ ఫార్మేషన్ యొక్క మొదటి దశలలో ఇవి చాలా చురుగ్గా ఉన్నప్పటికీ.. బెటా-సిటోస్టిరాల్ అనే రసాయనం ఇందులో తక్కువ సాంద్రతలో ఉన్నట్లు కనుగొనబడింది. ఇది మానవులలో ఉండే ఈస్ట్రోజెన్ అనే హార్మోన్​ను ప్రభావితం చేస్తుందని అనేక శాస్త్రీయ అధ్యయనాలలో తేలింది. గర్భధారణ సమయంలో గసగసాలు తినడం గురించి ఇక్కడ కొన్ని ముఖ్యమైన వివరాలు ఉన్నాయి.

అసలు గసగసాలంటే(పాపీ సీడ్స్) ఏమిటి? (What are Poppy Seeds in Telugu)

గసగసాల మొక్క గసగసాలను (పాపీ సీడ్స్) ఉత్పత్తి చేస్తుంది. ఇవి దగ్గు, ఆస్తమా(ఉబ్బసం), మలబద్ధకం, డయేరియా, నిద్రలేమి (ఇన్సోమ్నియా) వంటి వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేస్తాయనే విస్తృతమైన వాదనలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేక్స్, పాస్ట్రీస్, ఫిల్లింగ్స్, గ్లేజెస్ మరియు పార్డీజెస్ వంటి ఆహారాలలో గసగసాలను ఉపయోగిస్తారు. పెయింట్స్, వార్నిషెస్, బట్టల సబ్బులలో గసగసాల నూనె ఒక ముఖ్యమైన పదార్థం.

గర్భధారణ సమయంలో గసగసాలు తినడం సురక్షితమేనా (Is it Safe to Eat Poppy Seeds During Pregnancy in Telugu)

గర్భిణీ స్త్రీ తీసుకునే ఆహారం సమతుల్యంగా మరియు ఆరోగ్యకరంగా ఉండాలి. గర్భవతులు పౌష్టికాహారం తినాలి. ఇది వారి కడుపులో బిడ్డ పెరుగుదల మీద ఎంతో ప్రభావం చూపుతుంది. గసగసాలు ప్రొటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉండడం వలన గర్భధారణ సమయంలో తెల్ల గసగసాలను తినడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక గర్భవతి ఎంత మొత్తంలో మరియు రోజులో ఎప్పుడెప్పుడు గసగసాలను తీసుకుంటే సురక్షితంగా ఉంటుందనే విషయం గురించి తెలుసుకునేందుకు గైనకాలజిస్ట్ నుంచి సలహా తీసుకోండి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో బాదం పప్పులు తినడం!

గర్భధారణ సమయంలో గసగసాల వలన కలిగే ప్రయోజనాలు (Benefits of Poppy Seeds During Pregnancy in Telugu)

  • గసగసాల ద్రవ్యరాశిలో (మొత్తం బరువు) లో కొవ్వు ఆమ్లాలు మరియు ముఖ్యమైన నూనెలే 50 శాతం వరకు ఉంటాయి.
  • గసగసాలు పెద్ద మొత్తంలో లినోలెయిక్ మరియు ఓలెయిక్ ఆయిల్స్​ను కలిగి ఉన్నందు వల్ల వీటిని అసంతృప్త కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం అని చెప్పవచ్చు. శరీరంలోని HDL స్థాయిలను పెంచడం మరియు LDL స్థాయిలను తగ్గించడం ద్వారా ఈ సప్లిమెంట్లను గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి.
  • అధిక ఫైబర్ ఉండే గసగసాల పొట్టు పేగు మరియు అంతర్గత అవయవాల క్లెన్సింగ్ (ప్రక్షాళన)కు ప్రయోజకరంగా ఉంటుంది. మలబద్ధకం ఉన్న గర్భిణీ స్త్రీలకు ఇది ప్రయోజకరంగా ఉంటుంది.
  • కాల్షియం, మెగ్నీషియం అధిక మోతాదులో ఉండడం వలన ఈ గింజలు ఆరోగ్యకరంగా ఉంటాయి.
  • ఈ కీలకమైన పోషకాలను పొందేందుకు గర్భిణీ స్త్రీలు గసగసాలను తమ వంటకాలలో తినవచ్చు.
  • గసగసాలు శక్తికి మంచి మూలం. ఎందుకంటే వీటిలో అధిక మొత్తంలో విటమిన్ B, మరీ ముఖ్యంగా పాంతోతెనిక్, ఫోలిక్, నియాసిన్ ఉన్నాయి.

గర్భధారణ సమయంలో గసగసాలు తినడం వలన కలిగే ప్రమాదాలు (Risks of Poppy Seeds During Pregnancy in Telugu)

గర్భధారణ సమయంలో గసగసాలు వాటి ప్రయోజనాలతో పాటుగా అనేక దుష్ర్పభావాలను కూడా కలిగి ఉంటాయి. ఈ కింది కారణాల వల్ల గర్భిణీ స్త్రీ గసగసాలు తినేటపుడు జాగ్రత్త వహించాలని గుర్తు పెట్టుకోండి. గసగసాలు వెరీ కామన్ ఎందుకంటే వాటిలో ఎక్కువగా ఓపియేట్ కంటెంట్ ఉంటుంది. గసగసాలలో ఉండే ఓపియిడ్ కోడైన్ వల్ల కలిగే సంభావ్య ప్రమాదాల వల్ల మహిళలు దూరంగా ఉండాలి. రెండవ లేదా మూడో త్రైమాసికంలో అధిక మోతాదులో కోడైన్ కనుక తీసుకున్నట్లయితే పుట్టబోయే బిడ్డ శ్వాసకోస సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. గసగసాలలలో అధిక మోతాదులో టాక్సిన్స్(విషాలు), మార్ఫిన్స్ ఉండడం వలన అవి తల్లి మరియు పిండానికి ప్రమాదకరం. అందువల్ల గర్భధారణ సమయంలో గసగసాలను అధిక మోతాదులో తీసుకోకూడదు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో బ్రౌన్​ రైస్: తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గసగసాలు తినడం వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ (Side Effects of Eating Poppy Seeds During Pregnancy in Telugu)

అరుదుగా కనిపించినప్పటికీ కొంత మంది వ్యక్తులకు గసగసాలు తిన్న వెంటనే దురదు రావచ్చు. కండ్లకలక, దద్దుర్లు, వాంతులు, నోటి లోపలి భాగంలో వాపు, అంతే కాకుండా కొన్ని రకాల శ్వాససంబంధిత సమస్యలు కూడా ఉన్నాయి. గసగసాలను పీల్చడం ద్వారా చర్మం ఎర్రబడడం, చర్మం కింద ఎడెమా వంటి ఎలర్జీ లక్షణాలు కూడా కనిపిస్తాయి.

గసగసాలను కలిగి ఉండే ఆహారాల జాబితా (Foods that Contain Poppy Seeds in Telugu)

కొన్ని రకాల ఆహార పదార్థాలు గసగసాలను కలిగి ఉంటాయి. అవి -

  • పఫ్ఫ్​డ్​ గ్రెయిన్ ప్రెట్​జెల్స్​ (ఉబ్బిన ధాన్యం జంతికలు)
  • సలాడ్ డ్రెస్సింగ్స్
  • బ్రాగెల్స్
  • బ్రెడ్ రోల్స్
  • కేక్ \మఫిన్స్
  • ఆరెంజ్ పాపీ సీడ్ కేక్
  • వెజిటేబుల్ సాస్
  • పిస్తా పైస్
  • పాపీ సీడ్స్ నింపి తయారు చేసిన పుడ్డింగ్స్
  • బాబ్కా, సంప్రదాయ యూదుల ట్రీట్, ఒకప్పుడు ట్రయల్ మిక్స్ ఉపయోగించి తయారు చేశారు.

గసగసాలకు ప్రత్యామ్నాయాలు (Poppy Seed Alternatives)

1. చియా (Chia seeds)

చియా విత్తనాలు అందించే మల్టీపుల్ ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఇవి ఎక్కువ ఇష్టపడే జాబితాలోకి చేరిపోయాయి. ఇతర న్యూట్రియంట్ల వలే ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ మరియు ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి. వాటికి ఈ సీడ్స్ గ్రేట్ సోర్స్. గసగసాల వలే చియా సీడ్స్ కూడా చిన్న ఆకృతిని కలిగి ఉంటాయి. అవి పూర్తి పొడిగా ఉన్నపుడు బాగా వర్క్ చేస్తాయి. ఎందుకంటే అవి ద్రవాలను పీల్చుకుని జెల్ (జిగట) వంటి పదార్థాన్ని తయారు చేస్తాయి. క్యాస్రోల్​లో కలపడం మరియు కాల్చడం కంటే బదులుగా బేగిన్స్, మఫిన్స్​లో ఆ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేయండి.

2. అవిసె గింజలు (Flaxseeds)

అవిసె గింజలు అనేవి అడిషనల్ ఆప్షన్, కానీ వాటిని కేవలం పైన వేయకుండా పిండిలో కలపాల్సి ఉంటుంది. మీరు కేవలం ఈ గింజలను మాత్రమే తింటే అవి అంత రుచిగా ఉండవు. కానీ అవిసెగింజలు కాల్చిన పదార్థాలకు మంచి రుచిని అందిస్తాయి.

3. హెంప్ సీడ్స్ ( Hemp seeds)

హెంప్ గింజలను గసగసాలకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. ఇవి పాపీ సీడ్స్ ఫిల్లింగ్ చేసే వంటకాలను పూర్తి చేస్తాయి. తిన్నా కానీ పాపీ సీడ్స్ (గసగసాలు) వలే రుచిని కలిగి ఉంటాయి. ఇవి గసగసాలకు ప్రత్యామ్నాయంగా ఉంటాయి కానీ వీటిని మొదట చూర్ణంలా తయారు చేయాలి.

4. నువ్వులు (Sesame Seeds)

కాల్చినపుడు నువ్వులు గసగసాల వలే గొప్పగా ఉంటాయి. కాల్చని నువ్వుల రుచి వేరేగా ఉంటుంది. వాటి రుచి గసగసాలకు దగ్గరగానే ఉంటుంది కానీ ఇవి డిఫరెంట్ ఆకృతిని కలిగి ఉంటాయి. కావున గసగసాల వలే ఉండేందుకు నువ్వులను చూర్ణం చేయవచ్చు లేదా ముక్కలుగా చేసుకోవచ్చు. వంటకాలలో గసగసాలకు బదులుగా నువ్వులను వేసుకోవచ్చు. వీటిల్లో కూడా ప్రొటీన్, ఫైబర్, మరియు విటమిన్ B పెద్ద మొత్తంలో ఉన్నాయి.

References

1. Lo DS, Chua TH. (1992). Poppy seeds: implications of consumption. Med Sci Law.

2. Fotschki B, Opyd P, Juśkiewicz J, Wiczkowski W, Jurgoński A. (2020). Comparative Effects of Dietary Hemp and Poppy Seed Oil on Lipid Metabolism and the Antioxidant Status in Lean and Obese Zucker Rats. Molecules.

Tags

Poppy seeds during pregnancy in Telugu, What are poppy seeds during pregnancy in Telugu, Is it safe to eat poppy seeds during pregnancy in Telugu, Risk of poppy seeds during pregnancy in Telugu, Side effects of poppy seeds during pregnancy in Telugu, Poppy Seeds During Pregnancy in English, Poppy Seeds During Pregnancy in Hindi, Poppy Seeds During Pregnancy in Tamil, ⁠Poppy Seeds During Pregnancy in Bengali

గర్భిణీ తల్లుల నమ్మకాన్ని గెలుచుకున్న పోషణ సహచరులు

మీ ఆహారంతో పాటు సరైన ప్రినేటల్ పోషణ తల్లి, బిడ్డ ఆరోగ్యానికి బలమైన పునాది వేస్తుంది.

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest

3776 Moms bought
₹499₹64923% Off
Rating
4.3
(88)
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2006 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress

531 Moms bought
₹917₹129829% Off
Rating
4.9
(50)
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

419 Moms bought
₹999₹154535% Off
Rating
3.9
()

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.