Updated on 17 May 2023
షాంపూలు, కండీషనర్లు, నెలవారీ ట్రీట్మెంట్లు, కటింగ్, మరియు కలరింగ్ గురించి చూసుకోవాలి, కాబట్టి మీ జుట్టు సంరక్షణ అంత ఆషామాషీ విషయం కాదు. మీ జుట్టు నాణ్యతను లుక్‌ను కాపాడుకునేందుకు మీరు అనేక రకాలుగా ఖర్చు చేస్తారు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఖర్చు చేసేటప్పుడు మీ జుట్టు కోసం కండీషనర్లు ఎంచుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా ఎందుకు ఉండకూడదు? మనలో చాలామంది ఎక్కువ ప్రచారం చేసిన ఉత్పత్తులనే కొనుగోలు చేస్తారు. కొన్నిసార్లు ఆ ఉత్పత్తులు అంత నాణ్యతగా ఉండవు. ఈ విషయం మనం మర్చిపోతూ ఉంటాం. ఏదైనా ఉత్పత్తి కొనుగోలు చేసే ముందు దాని వెనుక భాగంలో తయారు చేసేందుకు వాడే పదార్థాల జాబితా చూడడం మంచిది. మీరు కొనుగోలు చేసిన ఉత్పత్తులు మీ శరీరానికి ఎటువంటి హాని తలపెట్టవని నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు చేయండి.
హెయిర్ కండీషనర్లు తప్పకుండా కలిగి ఉండవలసిన ఐదు ముఖ్యమైన పదార్థాల జాబితా:
అలోవేరా (కలబంద) లో ప్రోటీయోలైటిక్ ఎంజైమ్స్ పుష్కలంగా ఉన్నాయి. మీ తల మీద జుట్టు పెరిగే ప్రాంతంలో ఉండే డెడ్ స్కిన్ సెల్స్‌ను రిపేర్ చేయడంలో ఇది సహాయం చేస్తుంది. అలోవేరా గొప్ప కండీషనర్‌గా కూడా పని చేస్తుంది. ఇది మీ జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తుంది. చుండ్రును నివారించేందుకు మరియు దురదను అరికట్టేందుకు ఇది ఉత్తమమైనది. తద్వారా మీకు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుతుంది.
హెయిర్ కండీషనర్లలో కనిపించే అత్యంత సాధారణ ఇంగ్రిడియెంట్స్‌లో విటమిన్ B5 ఒకటి. ఇది ఒక ప్రోటీన్ వలే వింతగా ప్రవర్తిస్తుంది. విటమిన్ B5 ను అప్లై చేయడం వలన జుట్టు షాఫ్ట్‌లోకి చొచ్చుకుపోతుంది మరియు తేమను నిలుపుకోవడంలో సహాయం చేస్తుంది. మీ పాడయిపోయిన జుట్టును తద్వారా మరమ్మత్తు చేస్తుంది.
హెయిర్ కండీషనర్లలో సహజ నూనెలు ఉండడం వలన మీ జుట్టుకు పోషణను అందిస్తాయి. మృదువుగా చేయడంలో సహాయం చేస్తాయి. సహజమైన ఆయిల్స్ మీ జుట్టులో పోషకాలను నింపడంలో సహాయం చేస్తాయి. మినరల్ ఆయిల్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను ఇది నియంత్రిస్తుంది. నాసిరకం హెయిర్ కండీషనర్లు ఎక్కువగా మలినాలను కలిగి ఉంటాయి. ఇవి విషపూరితమైనవి మరియు క్యాన్సర్ కారకాలుగా పని చేస్తాయి.
షియా బటర్ అనేది షియా లేదా కరాటే ట్రీ నుంచి తయారు చేస్తారు. ఇది అనేక యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. షియా బటర్ ఎక్కువగా ఉండే హెయిర్ కండీషనర్లతో మీకు హెల్తీ హెయిర్ ఫోలికల్స్, జుట్టు విరిగిపోయే అవకాశాలను తగ్గించడం, మీ జుట్టును మెరిసేలా మరియు అందంగా తయారు చేయడంలో సహాయం చేస్తాయి.
గోధుమ, సోయా, కార్న్ ప్రొటీన్స్ ప్లాంట్ కెరాటిన్ యొక్క ప్రధాన భాగాన్ని కలిగి ఉంటాయి, ఇది జుట్టు ప్రోటీన్స్ యొక్క ఫంక్షనల్ నిష్పత్తిని పెంచుతుంది. అందువల్ల ప్లాంట్ కెరాటిన్ డ్యామేజ్ అయిన జుట్టుకు ప్రొటీన్ల బెటర్ పీల్చుకోవడం, యాంకరింగ్ అందజేస్తూ, మీ జుట్టును రిపేర్ చేస్తూ మరింత బలంగా చేసేందుకు సహాయపడతాయి. ఇవి మీ జుట్టు మృదుత్వం మరియు ప్రకాశాన్ని పెంచుతాయి. సహజ మరియు సేంద్రియ పదార్థాలను కలిగి ఉన్న బెస్ట్ హెయిర్ కండీషనర్లు కొనుగోలు చేయండి. మరీ ముఖ్యంగా మొక్కల ద్వారా ఉత్పత్తి అయ్యే పదార్థాలు ఎక్కువగా ఉండే వాటిని కొనుగోలు చేయండి. ఏదైనా ప్రొడక్టు కొనుగోలు చేసేటప్పుడు అందులో వాడే ఇంగ్రిడియంట్స్ జాబితాను ఒకసారి పరిశీలించండి. “మైలోకేర్” అందజేస్తున్న ఆనియన్ హెయిర్‌ఫాల్ కంట్రోల్ కండీషనర్‌ను చెక్ చేయండి. ఈ హెయిర్ కండీషనర్లో రెడ్ ఆనియన్ ఆయిల్, బృంగరాజ్, ప్లాంట్ కెరాటిన్, కొబ్బరినూనె, బాదం నూనె వంటి సహజంగా లభించే నూనెలు, సేంద్రియ పదార్థాలు మాత్రమే ఉంటాయి. ఈ సహజ పదార్థాలు మీ జుట్టును మాయిశ్చరైజింగ్ చేయడంలో సహాయపడతాయి. మీ జుట్టును ఈ కండీషనర్ సాఫ్ట్ మరియు స్మూత్‌గా చేస్తుంది. SLS, పారాబెన్స్, మినరల్ ఆయిల్స్, థాలెట్స్, సిలికాన్స్, సింథటిక్ కలర్స్, సువాసనలు మరియు కెమికల్స్ లేని సహజ హెయిర్ కండీషనర్లను ఎంచుకోండి. మీరు వాడే కండీషనర్ వెగన్ –ఫ్రెండ్లీ, అలర్జీ మరియు క్రూరత్వం లేని సర్టిఫైడ్ కలిగి ఉంటే ఉత్తమం.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ఉల్లిపాయ హెయిర్ సీరమ్‌ను ఎంత తరచుగా ఉపయోగించవచ్చు?
1. కెమికల్స్ మరియు టాక్సిన్ లేని హెయిర్ కండీషనర్‌ను ఎంచుకుని తేడా గమనించండి.
2. మీకు ఆరోగ్యకరమైన మరియు మెరిసే జుట్టు కావాలా? సహజమైన పదార్థాలు ఎక్కువగా ఉండే హెయిర్ కండీషనర్‌ను ఎంచుకోండి.
Yes
No
Written by
dhanlaxmirao
dhanlaxmirao
IVF With Donor Egg Process Step by Step: A Beginner's Guide
Why Babies Cry After Birth?
Is It Safe To Travel In The First Trimester Of Your Pregnancy?
Is It Safe To Eat Papaya During Pregnancy?
IVF Process Step by Step Timeline: What to Expect During Your Fertility Journey
How Long After Sex Does Pregnancy Occur?
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
Mylo is a master brand offering solutions through it's subsidiaries - Mylo Care and Mylo Baby.
Mylo Care offers science backed, expert led solutions across multiple health concerns.
Mylo Baby is a one stop solution for young parents for all their baby's needs.
Ubtan | Vitamin C | Tea Tree | Aloe Vera | Skin - Hair | Hairfall | Dry and Damaged Hair | Shop By Ingredient | Onion | Aloe Vera Range For Hair | Coconut | Neelibrigandi | Skin - Bath & Body | By Ingredient | Skin - Pregnancy & New Mom | Skin - Health & Wellness | Digestive Health | Lactation | Pain management | By Ingredient |