This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

మీ 7 వారాల ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్‎లో ఏమి ఆశించాలి? What to Expect in 7 Weeks Pregnancy Scan Report?

Scans & Tests
Written by - Swetha Raoచివరిగా నవీకరించబడింది: May 28, 2026
మీ 7 వారాల ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్‎లో ఏమి ఆశించాలి? What to Expect in 7 Weeks Pregnancy Scan Report?
Likes68 Likes|
Read time5 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • 7 వారాల ప్రెగ్నెన్సీ స్కాన్‌ను 'డేటింగ్ స్కాన్' అని కూడా అంటారు, ఇది గర్భధారణ వయస్సు లెక్కించడానికి, పిండం హృదయ స్పందనను ధృవీకరించడానికి సహాయపడుతుంది.
  • రక్తస్రావం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఎక్టోపిక్ గర్భధారణ అనుమానం వంటి కారణాల వల్ల డాక్టర్ ఈ 7 వారాల ప్రెగ్నెన్సీ అల్ట్రాసౌండ్ స్కాన్‌ను రెకమండ్ చేయవచ్చు.
  • 7 వారాల అల్ట్రాసౌండ్‌లో గర్భధారణ సాక్, యోక్ సాక్, ఫీటల్ పోల్ మరియు పిండం హృదయ స్పందన కనిపిస్తాయి, ఇవి పిండం వయబిలిటీని నిర్ధారిస్తాయి.
  • ప్రెగ్నెన్సీలో మిమ్మల్ని సంరక్షించుకోవడానికి ఏమి సహాయపడుతుంది? Explore our Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g.
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Rating4.9
Stretch Marks Kit (Stretch Mark Oil + Stretch Marks Cream - 100ml each)
Stretch Marks Kit (Stretch Mark Oil + Stretch Marks Cream - 100ml each)
Rating4.5
Organic Aloe Vera (300 ml)
Organic Aloe Vera (300 ml)
Rating4.4
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7

పరిచయం (Introduction)

ప్రెగ్నెన్సీ అనేది ఒక అందమైన ప్రయాణం. ఇది పిండంతో తల్లికి బంధాన్ని ఇస్తుంది. 7వ వారంలో వివిధ కారణాల వల్ల 7 వారాల ప్రెగ్నెన్సీ స్కాన్ చేయవచ్చు. పిండం యొక్క గడువు తేదీని అంచనా వేయడానికి 7 వారాల గర్భం యొక్క అల్ట్రాసౌండ్ రిపోర్ట్ డాక్టర్‎కి సాయపడుతుంది. ఈ ఆర్టికల్ 7 వారాల ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్ లో ఏమి ఆశించబడతాయనే దానిని వివరిస్తుంది.

స్కాన్‎కు కారణాలు (Reasons for Scanning in Telugu)

7 వారాల ప్రెగ్నెన్సీ స్కాన్‎ను "డేటింగ్ స్కాన్" అని కూడా అంటారు. ఎందుకంటే ఇది తల్లి ప్రెగ్నెన్సీలో ఏ దశలో ఉందో లెక్కించడానికి సహాయపడుతుంది. సాధారంగా ఈ ప్రెగ్నెన్సీ స్కాన్‌ను నిర్వహించరు, కానీ కింద పేర్కొన్న కారణాల వల్ల డాక్టర్ రెకమండ్ చేయవచ్చు:

  • రక్తస్రావం లేదా స్పాటింగ్‎కు సంబంధించిన కంప్లెంట్స్(ఫిర్యాదులు) ఉన్నట్లయితే పిండం హృదయ స్పందన (హార్ట్ బీట్)ను ధృవీకరించడానికి.
  • పిండం యొక్క పరిమాణం గర్భధారణ వయస్సుకు ఖచ్చితంగా ఉండేలా ధృవీకరించడం కొరకు కొలవడం( గర్భం ఎంత అభివృద్ధి చెందింది).
  • పిండం యొక్క ఎదుగుదలను గర్భధారణ వయస్సుతో పోల్చడం ద్వారా పిండంలో ఏమైనా అసాధారణ అంశాలు/విషయాలను గుర్తించడానికి.
  • ఒకవేళ తల్లికి ఇర్రెగ్యుల్ పీరియడ్స్ (క్రమంగా ఉండని రుతుచక్రం) ఉన్నట్లయితే గర్భధారణ వయస్సును లెక్కించడానికి.
  • గర్భాశయం, అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్‎లు లేదా గర్భాశయంతో ఏవైనా సమస్యలను గుర్తించడానికి మరియు తొలగించడానికి ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క స్కాన్‎లు. ఒకవేళ ఏవైనా ఇబ్బంది ఉంటే డాక్టర్ రికమండేషన్‌ మేరకు ట్రీట్ చేయవచ్చు.
  • ఎక్టోపిక్ గర్భాలను తొలగించడానికి (పిండం గర్భాశయం వెలుపల ఇంప్లాంట్ అయినప్పుడు), చికిత్స చేయకుండా వదిలేస్తే ఇది ప్రాణాంతకం కావచ్చు.

7 వారాల అల్ట్రాసౌండ్ తీసుకునే విధానం: (How to take 7 Weeks Ultrasound in Telugu?)

7 వారాల ప్రెగ్నెన్సీ అల్ట్రాసౌండ్ ప్రక్రియను రెండు విధాలుగా చేయవచ్చు. పొత్తికడుపు విధానం (అబ్డామినల్ అప్రోచ్) లేదా ట్రాన్స్వాజినల్ విధానం ద్వారా.

  • పిండం మరియు అంతర్గత పునరుత్పత్తి అవయవాల యొక్క మెరుగైన దృశ్యం కోసం ప్రెగ్నెన్సీ ప్రారంభంలో ట్రాన్స్‎వెజైనల్( యోని మార్గం గుండా) అప్రోచ్ రొటీన్‎గా ఉపయోగించబడుతుంది. టెక్నీషియన్ ట్రాన్స్‎డ్యూసర్ (అల్ట్రాసౌండ్ ప్రోబ్)ని యోనిలోనికి గర్భాశయ ముఖద్వారానికి చేరుకునేంత వరకు చొప్పిస్తాడు. అవసరమైన ఇమేజ్‎లు మరియు కొలతలు క్యాప్చర్ చేయబడేంత వరకు ఇది సర్దుబాటు చేయబడుతుంది. అసౌకర్యంగా ఉన్నప్పటికీ, ఇది తల్లికి లేదా పిండానికి హానికరం కాదు.
  • ప్రెగ్నెన్సీ ప్రారంభంలో ట్రాన్స్‎అబ్డామినల్ అప్రోచ్ రొటీన్‎గా నిర్వహించబడదు. అయితే ఒకవేళ అది చేయబడినట్లయితే, ప్రక్రియను ప్రారంభించడానికి ముందు తల్లి తన మూత్రాశయం పూర్తి నిండుగా ఉన్నట్లుగా ధృవీకరించుకోవాలి. పొత్తికడుపు చర్మంపై ట్రాన్స్‎డ్యూజర్ ఉపయోగించబడుతుంది. ట్రాన్స్‎డ్యూసర్ మృదువుగా మరియు తేలికగా కదలడం కొరకు చిన్నమొత్తంలో జెల్ అప్లై చేయబడుతుంది. తగిన ఇమేజ్‎లు మరియు వివరాలు సేకరించేంత వరకు టెక్నీషియన్ ట్రాన్స్‎డ్యూసర్‎ని అన్ని దిశల్లో తిప్పుతారు.

ఈ రెండు ప్రక్రియలకు సుమారు 15-20 నిమిషాలు పడుతుంది. కొంచెం అసౌకర్యంగా ఉన్నప్పటికీ, అవి రేడియేషన్ కలిగి ఉండవు కాబట్టి సురక్షితం.

మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ అల్ట్రా సౌండ్ నివేదికను ఎలా చదవాలి

7 వారాల ప్రెగ్నెన్సీ అల్ట్రాసౌండ్‎లో తీసుకునే కొలతలు: (Measurements Taken During 7 Weeks Pregnancy Ultrasound in Telugu)

7 వారాల ప్రెగ్నెన్సీ అల్ట్రాసౌండ్ పిండం హృదయ స్పందనను గుర్తించడంతో పాటు, నిర్దిష్ట కొలతలు, పిండం అభివృద్ధి, ప్రెగ్నెన్సీ వయసు, అలాగే ఏవైనా అసాధారణంగా కనిపించే లేదా సంక్లిష్టంగా అనిపించే సంకేతాలకు సంబంధించిన స్పష్టమైన ఇమేజ్‎ను పొందడానికి డాక్టర్‎కు సహాయపడుతుంది. గర్భధారణ సాక్ యొక్క పరిమాణం (పిండం చుట్టూ ద్రవం నిండిన కుహరం) మరియు పిండం యొక్క పరిమాణం లెక్కించబడుతుంది.

7 వారాల ప్రెగ్నెన్సీ స్కాన్‎లో సాధారణంగా 18 నుంచి 24 మిల్లీమీటర్ల (మిమీ) గర్భధారణ సార్‌ మరియు 5 నుంచి 9 మిల్లీమీటర్ల పిండం ఉంటాయి. ఒకవేళ గర్భధారణ సాక్ యొక్క కొలతలు 18 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉన్నట్లయితే, ఇది 7 వారాలకు బదులుగా గర్భధారణ వయస్సును 5 నుంచి 6 వారాలకు తగ్గిస్తుంది. ఏదేమైనా అల్ట్రాసౌండ్లు కేవలం పూర్తి సైన్స్‌పై ఆధారపడవని, పిండం యొక్క స్థానం మరియు సాంకేతిక నిపుణుడి నైపుణ్యం వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఒకవేళ 7 వారాల ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్టులో అసాధారణంగా ఉన్నట్లు గుర్తించబడినట్లయితే, 1 నుంచి 2 వారాల తరువాత స్కాన్ ని మరోసారి చేయించాలని డాక్టర్ తల్లికి సలహా ఇవ్వవచ్చు.

7 వారాల ప్రెగ్నెన్సీ అల్ట్రాసౌండ్‎లో విజువలైజేషన్‎లు: (Ultrasound Visualisation in 7 Weeks Pregnancy Ultrasound in Telugu)

పిండం యొక్క భాగాలను గుర్తించలేకపోయినప్పటికీ, హృదయ స్పందన పిండం యొక్క వయబిలిటీని నిర్ధారిస్తుంది. 7 వారాల ప్రెగ్నెన్సీ అల్ట్రాసౌండ్ హృదయ స్పందనతో పాటు ఈ క్రింది వాటిని కూడా వెల్లడిస్తుంది:

1. గర్భ సంచి

గర్భధారణసంచి ముదురు వృత్తాకార లేదా అండాకారంలో కనిపిస్తుంది. ఇది 5 వారాల వద్ద ఏర్పడుతుంది. దీన్ని 7 వారాల ప్రెగ్నెన్సీ అల్ట్రాసౌండ్‌లో చూడవచ్చు.

2. యోక్ సాక్

యోక్ సాక్ గర్భధారణ సంచి లోపల అభివృద్ధి చెందుతుంది. ప్లాసెంటా అభివృద్ధి చెందే వరకు పిండానికి ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తూ యోక్ సాక్ సహాయపడుతుంది. ఇది గర్భధారణ సాక్ లోపల ఒక చిన్న బుడగ లేదా తెల్లటి ఉంగరంగా కనిపిస్తుంది.

3. ఫీటల్ పోల్

ఇది యోక్‌సాక్‌కు జతచేయబడి మందపాటి, తెల్లని ఆకారంలో కనిపిస్తుంది. దీని ఆకారం గర్భం ఎన్నో వారం ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ట్రాన్స్‎వెజైనల్ అల్ట్రాసౌండ్ సహాయంతో దీనిని ఆరు వారాల ముందుగానే గుర్తించవచ్చు, చూడవచ్చు. ఈ ఫీటల్ పోల్ లోపలే హృదయ స్పందన విజువలైజ్ చేయబడుతుంది.

మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీలోని మొదటి మూడు నెలలలో అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేయించుకోవడం సురక్షితమేనా?

ముగింపు: (Conclusion)

గర్భధారణ వయస్సు, తల్లి యొక్క పునరుత్పత్తి ఆరోగ్యం మరియు పిండం యొక్క పురోగతి మరియు అభివృద్ధిని గుర్తించడానికి 7 వారాల ప్రెగ్నెన్సీ అల్ట్రాసౌండ్ అవసరం. 7 వారాల ప్రెగ్నెన్సీ స్కాన్ ఎందుకు అవసరమో మరియు 7 వారాల ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్ నుంచి మినహాయింపులు ఎందుకు అవసరమో ముందుగానే తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది.

మొదటి త్రైమాసికపు తల్లులు ఎంచుకునే ప్రెగ్నెన్సీ సంరక్షణ

మీ 7 వారాల ప్రెగ్నెన్సీ ప్రయాణంలో పిండం ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన పోషణ మరియు సున్నితమైన సంరక్షణను అందించే ఉత్పత్తులు.

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress

530 Moms bought
₹917₹129829% Off
Rating
4.9
(50)
Stretch Marks Kit (Stretch Mark Oil + Stretch Marks Cream - 100ml each)

Stretch Marks Kit (Stretch Mark Oil + Stretch Marks Cream - 100ml each)

Made with Natural Ingredients | Tightens Skin | Prevents New and Fades Old Stretch Marks |

118482 Moms bought
₹611₹84828% Off
Rating
4.5
(606)
Organic Aloe Vera (300 ml)

Organic Aloe Vera (300 ml)

Nurtures Skin & Hair | Reduces Suntan | Soothes Burns | Enhances Hair Resilience

4121 Moms bought
₹289₹32912% Off
Rating
4.4
(45)
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2002 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
Is this helpful?

thumbs_upYes

thumb_downNo

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Mylo App Banner

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Apple App StoreGoogle Play Store
Apple App StoreGoogle Play Store

Article Posted Under

Helpful Tools & Calculators

undefined icon
Pregnancy Calendar
See baby growth week by week
arrow_right
undefined icon
Mylo Store
Shop for mom & baby
arrow_right
undefined icon
Pregnancy Diet Chart
Trimester & region-wise diet plan
arrow_right
undefined icon
Mamasutra
Safe positions for pregnancy
arrow_right
undefined icon
Save Memories
Store baby's photos & firsts
arrow_right
undefined icon
Weight Tracker
Monitor your weight
arrow_right
undefined icon
Zordar Dadi Ke Nuskhe
Gharelu nushke that work
arrow_right
undefined icon
My Calendar
Predict periods & record symptoms
arrow_right
undefined icon
Ovulation Calendar
Know your monthly cycle
arrow_right
undefined icon
Pill Reminder
Get reminded for medicines
arrow_right
undefined icon
Vaccination Tracker
Never miss a vaccine date
arrow_right
undefined icon
Make Baby Sleep
Play white noise & sleep music
arrow_right
undefined icon
Pregnancy Music
Play calming music for baby
arrow_right
undefined icon
Baby Diet Chart
Age-wise food plans for baby
arrow_right
Swetha Rao
Swetha Rao

Related Articles

Questions about this article

  • Asked when 7 weeks pregnant

    ఫిఫ్త్ వీక్ ప్రెగ్నెంట్ నో పీటల్ ఫోన్ ను యోక్స

Related Topics

Recently Published Articles

Your body needs extra nutrition this trimester - these can help.

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Rating4.9(50)
foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.