


Walking
4 February 2026 న నవీకరించబడింది
గర్భవతిగా ఉన్నప్పుడు వాక్ చేయడం ఎంతో ముఖ్యమని నిపుణులు అంగీకరిస్తున్నారు. వ్యాయామం చేసే గర్భిణీ స్త్రీలు తమకు తక్కువ అసౌకర్యం, ఎక్కువ శక్తి, మరింత సానుకూల శరీరాకృతి ఇంకా ప్రసవానంతర రికవరీ సులభమౌతుందని తెలిపారు. గర్భిణీ స్త్రీలకు అన్ని ఫిట్‌నెస్ స్థాయిలకు అనువైన ఏకైక వ్యాయామం నడక మాత్రమే.
మీతో పాటు ఒక నీటి బాటిల్ వెంటతీసుకొని వెళ్ళి నీటిని తరచుగా తాగాలి. అంతేకాకుండా, బయట వేడిగా ఉంటే, వేడి వల్ల అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఇంటి లోపల వాక్ చేయడం మంచిది.
వ్యాయామం చాలా ముఖ్యమైనది, కానీ ఇది అతిగా చేయదగ్గ సమయం కాదు. మీకు అలసటగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోవాలి. అవసరమైతే, మీ వ్యాయామ సమయాన్ని రెండు సెషన్‌లుగా విభజించుకోవచ్చు.
పొట్ట పెరుగుతూ ఉంటుంది అందువల్ల మీ బ్యాలెన్స్ మారుతోందని అనిపించినపుడు ఈ విషయంపై ఒక కన్ను వేసి ఉంచడం చాలా ముఖ్యం. జారి తూలడం లేదా పడిపోవడాన్ని నివారించుకోవాలి.
మైకం కమ్మినట్లనిపించినా, యోనిలో రక్తస్రావం లేదా శ్వాసలో ఇబ్బంది అనిపించినపుడు వాకింగ్ చేయడం ఆపాలి. ఈ లక్షణాలలో ఏదైనా ఉన్నట్లయితే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: త్రైమాసికాల(ట్రైమిస్టర్) వారీగా గర్భధారణ వ్యాయామం
మొదటి త్రైమాసికం మొదలైనప్పటి నుండి
మొదటి త్రైమాసికం మధ్యలో ఇవి చేయాలి
మొదటి త్రైమాసికం చివరిలో
రెండవ త్రైమాసికపు ప్రారంభంలో
రెండవ త్రైమాసికం మధ్య కాలంలో
రెండవ త్రైమాసికం చివరి రోజుల్లో
మూడవ త్రైమాసికపు ప్రారంభంలో
మూడవ త్రైమాసికం మధ్యలో
మూడవ త్రైమాసికం చివరిలో
గర్భధారణ సమయంలో ఫిట్‌నెస్ కోసం సమయ నిబద్ధత ఇంకా ఖరీదైన పరికరాల అవసరం లేదు. మొదటి త్రైమాసికంలో వ్యాయామం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో అందరికీ తెలుసు: మీరు చక్కగా నిద్రపోగలరు, హుషారుగా ఉండటమే కాక ఒత్తిడికి తక్కువగా గురవుతారు. నడక వల్ల డెలివరీకి ముందు ఇంకా తర్వాత మీ బరువును సక్రమంగా ఉంచుకోవచ్చు, సిజేరియన్ ఇంకా అకాల ప్రసవం అయ్యే అవకాశాన్ని తగ్గించవచ్చు. అంతేకాదు.. దీనివల్ల పుటాబోయే బిడ్డకు టైప్ II డయాబెటిస్ వచ్చే ప్రమాదం నుండి కూడా కాపాడుకోవచ్చు.
Walking during pregnancy in telugu, Can pregnants walk in first trimester of pregnancy in telugu, benefits of walking during pregnancy in telugu, precautions to take before walking during pregnancy in telugu.
Yes
No
Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips


గర్భధారణ సమయంలో మీ మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? (How To Maintain Your Mental Health During Pregnancy in Telugu?)

వర్కింగ్ పేరెంట్స్ (ఉద్యోగస్తులైన తల్లిదండ్రులు) గురించి మీరేమనుకొంటున్నారు?

గర్భధారణ సమయంలో హైడ్రోక్సీప్రొజెస్టెరోన్ ఇంజెక్షన్: మీరు తెలుసుకోవలసిన విషయాలేంటి?

శిశువు మెదడును అభివృద్ధి చేసేందుకు టాప్ 10 యాక్టివిటీలు (కార్యకలాపాలు) (Top 10 Baby Brain Development Activities In Telugu)

శిశువు నాలుక ఎలా శుభ్రం చేయాలి? ఇక్కడ తెలుసుకోండి

స్టెమ్ సెల్స్ (మూలకణాలు) దాచిపెట్టడం వల్ల ప్రయోజనాలు ఏమిటి? (What Are The Benefits Of Stem Cell Preservation in Telugu?)

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |