This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణలోని మూడవ త్రైమాసికంలో మెట్లు ఎక్కడం సురక్షితమేనా?

Pregnancy
Written by - Swetha Raoచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
గర్భధారణలోని మూడవ త్రైమాసికంలో మెట్లు ఎక్కడం సురక్షితమేనా?
Likes92 Likes|
Read time4 min

సురక్షితమే, గర్భం దాల్చిన 3వ త్రైమాసికంలో మెట్లు ఎక్కడం సురక్షితం. గర్భవతులలో వారి గర్భంలోని ఎదుగుదల సాధారణంగా ఉన్నంతవరకు వారు ఎటువంటి ప్రమాద భయాలు లేకుండా మెట్లను ఉపయోగించడం కొనసాగించవచ్చు. చాలా మంది వైద్యులు గర్భిణీ స్త్రీలు ఎలివేటర్‌కు బదులుగా మెట్లపైకి వెళ్లాలని సిఫార్సు చేస్తారు. ఎందుకంటే ఇది సహనాన్ని పెంచుకొనేందుకు ఇంకా కండరాల బలోపేతానికి దోహదపడుతుంది (ఇది తల్లి తన బిడ్డను మరింత సులభంగా మొసేందుకు సహాయపడుతుంది).

గర్భవతులకు అసౌకర్యం కలగనంత వరకు మెట్లు ఎక్కడం వల్ల తల్లికి లేదా బిడ్డకు ఎటువంటి హాని కలగదు. నెమ్మదిగా మరియు జాగ్రత్తగా మెట్లు ఎక్కడం వల్ల, తలతిరగడం, దెబ్బతగలడం లాంటి వాటి నుండి కాపాడుకోవచ్చు. మెట్లు ఎక్కేటప్పుడు గర్భవతి మహిళకు ఏ సమయంలోనైనా తల తిరగడం అనిపిస్తే, వెంటనే మెట్లెక్కడం ఆపేయాలి. వారు తిరిగి కోలుకునే వరకు విశ్రాంతి తీసుకోవాలి. మెట్లు మరీ ఎత్తుగా ఉన్నా లేదా మెలితిరిగి ఉన్నట్లయితే, వారు మెట్ల ఎక్కడం మానేసి పైకి వెళ్ళేందుకు ఎలివేటర్‌ను వాడాలి.

మెట్లు ఎక్కడం సహజ ప్రసవానికి సహాయపడుతుందా?

మెట్లు ఎక్కడం గర్భిణీ స్త్రీల కటి భాగాన్ని విస్తరింపజేస్తుంది. శిశువు క్రిందివైపుకి పూర్తిగా వచ్చేలా దోహదపడుతుంది. మెట్లు ఎక్కడం వల్ల కలిగే ఒత్తిడి గర్భాశయ ముఖద్వారం విస్తరణను సులభతరం చేస్తుంది. ముందుకు వెనుకకు కదులుతూ మెట్లు ఎక్కడం వల్ల ఏర్పడే ఈ కదలిక గర్భం లోని శిశువుకు అటూ ఇటూ కదిలేందుకు ఇంకా తిరగేందుకు దోహదపడుతుంది. గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా మెట్లు ఎక్కడం వల్ల గర్భవతులు చురుకుగా ఉండటమే కాక వారి రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. అంతేకాక గర్భధారణ సమయంలో ప్రతిరోజూ వ్యాయామం చేసే ఇంకా శారీరకంగా దృఢంగా ఉన్న మహిళలు, ప్రసవం ఇంకా ప్రసవపునొప్పుల ఒత్తిడి అలాగే శారీరక బాధలను ఎదుర్కోనే పటిమను కలిగి ఉంటారు.

గర్భవతులు ఎన్ని మెట్లు ఎక్కవచ్చు?

గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహంతో బాధపడుతూ ఉన్న లేదా అది వచ్చే అవకాశముందని భావించే స్త్రీలు ముందుగా తమ వైద్యులను సంప్రదించిన తర్వాత సురక్షితంగా మెట్లెక్కడం చేయవచ్చు. ఒక పరిశోధన ప్రకారం.. ప్రత్యేకించి గర్భవతులకు గర్భధారణలో వచ్చే మధుమేహం ఉంటే, వారు ప్రతిరోజూ కనీసం 6000 అడుగులు నడవవచ్చు. అంతేకాకుండా.. క్రమమైన వ్యాయామంతో గ్లూకోజ్ వినిమయాన్ని సులభతరం చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను చక్కగా నిర్వహించుకొనేందుకు సహాయపడుతుందని పరిశోధనలు కూడా తెలుపుతున్నాయి. ఫిజియోథెరపిస్ట్ సూచించిన నడక లేదా ఇతర వ్యాయామాలు వంటి పరిమితమైన పనులు గర్భధారణ సమయంలో శారీరక ఆరోగ్యంతో పాటు బలాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది.

గర్భవతులు ఏవి చేయకూడదు?

  • గర్భవతులు మద్యం సేవించడం ప్రమాదకరమే కాక అదొక బాధ్యతారాహిత్యం. వారు తీసుకునే ఆల్కహాలిక్ పానీయం మావి గుండా వెళుతుంది కాబట్టి అది ఎదుగుతున్న శిశువుకు హాని కలిగిస్తుంది. దీనినే ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అంటారు.
  • పాదరసం గాఢత ఎక్కువ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. చేపలు, పాశ్చరైజ్ చేయని ఆహారాలు, పచ్చి గుడ్లు ఇంకా మొలకలు వంటివి చాలా ప్రమాదకరమైనవి. అయితే.. పాదరసం అనేది అన్ని ఆహారాలలో సూక్ష్మ స్థాయిలలో కనుగొనబడింది కానీ అది హానికరం కాదు. అలా కాక, చేపలలో పాదరసం పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది శిశువులో దృష్టి ఇంకా వినికిడిని దెబ్బతీసేంత హానిని చేస్తుంది.
  • గర్భవతులు తక్కువ మొత్తంలో కెఫిన్ తీసుకోవడం మంచిదే కానీ, అది మావి గుండా వెళుతుందనేది గుర్తుంచుకోవాలి; కొన్ని అధ్యయనాలు అధిక మోతాదులో కెఫీన్ గర్భస్రావం కలిగిస్తుందని సూచిస్తున్నాయి. అయితే ఇది ఇంకా నిరూపించబడలేదు.
  • గర్భవతులు ప్రిస్క్రిప్షన్‌తో ఓవర్-ది-కౌంటర్ (OTC) మందులు ఇంకా సప్లిమెంట్లను తీసుకోవడం ప్రమాదకరం. ఎందుకంటే పుట్టబోయే బిడ్డకు తల్లి రక్తం ద్వారా వాటిని పంచుకుంటుంది. ఈ మందులు రక్తప్రవాహంలో ఉంటే మాయను దాటి శిశువు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. గర్భవతిగా ఉన్నప్పుడు ఎటువంటి ప్రిస్క్రిప్షన్ అయినా పూర్తిగా సురక్షితం కాదు. అయితే కొన్ని ఇతర వాటి కంటే ముఖ్యమైనవి ఇంకా సురక్షితమైనవి.
  • గర్భవతులు ఎటువంటి బొటాక్స్ చికిత్సలను పొందకూడదు. ఎందుకంటే బొటాక్స్‌ను తీసుకున్నప్పుడు టాక్సిన్స్ మీ రక్తప్రవాహంలోకి చేరుతాయి. అందువల్ల శిశువు జన్మించే వరకు, వీటికి దూరంగా ఉండాలి.
  • స్కీయింగ్, గుర్రపు స్వారీ మరియు ఐస్ స్కేటింగ్ వంటివి హాని కలిగిస్తాయి. గర్భధారణ సమయంలో వాటికి దూరంగా ఉండాలి.
  • గర్భిణీ స్త్రీలు తమకు అనవసరమైన X- రే, సీసం, పాదరసం ఇంకా పురుగుమందులు వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవి పుట్టుకతో వచ్చే వైకల్యాలు ఇంకా గర్భస్రావాలతో ముడిపడి ఉంటాయి, కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది.
  • ధూమపానం అనేది అందరికీ హానికరం కానీ గర్భిణీ స్త్రీలకు మరింత హానిని తలపెడుతుంది. ఎందుకంటే ఇది ఆకస్మిక శిశు మరణ రుగ్మత (SIDS), ముందస్తు జననం ఇంకా పిల్లలలో ఉబ్బసం వంటి హానిని కలిగిస్తుంది.

ముగింపు

క్లుప్తంగా చెప్పాలంటే.. గర్భిణీ స్త్రీలు వ్యాయామం చేయడానికి, వారి గర్భధారణ సమయంలో సరైన ఆకారం పొందడానికి, మెట్లు ఎక్కడం ఉత్తమమైన మార్గాలలో ఒకటి అని స్పష్టంగా తెలుస్తోంది. అందువల్ల వారు ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వగలరు.

Is this helpful?

thumbs_upYes

thumb_downNo

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Mylo App Banner

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Apple App StoreGoogle Play Store
Apple App StoreGoogle Play Store

Article Posted Under

Helpful Tools & Calculators

undefined icon
Pregnancy Calendar
See baby growth week by week
arrow_right
undefined icon
Mylo Store
Shop for mom & baby
arrow_right
undefined icon
Pregnancy Diet Chart
Trimester & region-wise diet plan
arrow_right
undefined icon
Mamasutra
Safe positions for pregnancy
arrow_right
undefined icon
Save Memories
Store baby's photos & firsts
arrow_right
undefined icon
Weight Tracker
Monitor your weight
arrow_right
undefined icon
Zordar Dadi Ke Nuskhe
Gharelu nushke that work
arrow_right
undefined icon
My Calendar
Predict periods & record symptoms
arrow_right
undefined icon
Ovulation Calendar
Know your monthly cycle
arrow_right
undefined icon
Pill Reminder
Get reminded for medicines
arrow_right
undefined icon
Vaccination Tracker
Never miss a vaccine date
arrow_right
undefined icon
Make Baby Sleep
Play white noise & sleep music
arrow_right
undefined icon
Pregnancy Music
Play calming music for baby
arrow_right
undefined icon
Baby Diet Chart
Age-wise food plans for baby
arrow_right
Swetha Rao
Swetha Rao

Related Articles

Questions about this article

  • Asked when 33 weeks pregnant

    Influenza and boostrix injection kisiko laga hai kya 8 month pregnancy me and q lagta hai ye plz reply me

  • Asked when 7 weeks pregnant

    Hai.... My last period was in feb 24. I tested in 40 th day morning 3:30 .. That is faint line .. I conculed mylo thz app also.... And I asked tha dr wait for 3 to 5 days ... Im also waiting ... Then I test today 4:15 test is sooooo faint ... And I feel in ma body no pregnancy symptoms. What can I do .

  • 26 weeks pregnant

    Baby kicks KB Marta hai Plz tell mi

  • trying to conceive

    PCOD kya hota hai

  • Asked when trying to conceive

    How to detect pcos

Related Topics

Recently Published Articles

Your body needs extra nutrition this trimester - these can help.

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.