
సారాంశం




నవజాత శిశువుల్లో పెదవులు పగలడం మామూలే. ఇది పెద్దగా ఆందోళన చెందాల్సిన అంశం కాదు. అలాగని, చికిత్స చేయకుండా ఉంటే పిల్లలు పాలు తాగేప్పుడు ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంటుంది. అందుకే, సంరక్షణ తప్పనిసరి. నవజాత శిశువుల్లో పగిలిన పెదవుల గురించి అన్ని విషయాలు వివరంగా ఇక్కడ తెలుసుకోండి.
నవజాత శిశువు జన్మించిన కొన్ని వారాల వరకు చర్మం ఊడిపోతుంది. ఇందుకు కారణం బయటి వాతావరణానికి నవజాత శిశువు చర్మం అలవాటు పడుతుండటమే. నవజాత శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు సురక్షితమైన తడిస్నానం మాత్రమే పొందుతారు. కానీ బయటకు వచ్చిన తర్వాత, ఈ ప్రపంచానికి అలవాటు పడాలి. అందుకే చర్మం ఊడిపోతూ ఉంటుంది. దీని వల్లా శిశువు పెదవులు పగుల్తాయి. అంతేకాకుండా, నవజాత శిశువు చర్మం సన్నగా, మెత్తగా, సున్నితంగా ఉంటుంది. పెదవులకు తైల గ్రంథులు ఉండవు. ఈ అడ్డంకి లేకపోవడం వల్ల నవజాత శిశువుల పెదవులు ఎండిపోయి, సులువుగా పగుల్తాయి. చాలా అరుదుగా, కవాసాకి వ్యాధి వల్ల కూడా ఇలా జరగొచ్చు. అదే జరిగితే రక్తనాళాల్లో వాపు రావడానికి కారణం అవుతుంది. ఒకవేళ శిశువుకు జ్వరం ఎక్కువ రోజులు ఉండటం, పెదవులు పగిలి ఉండటం లాంటి లక్షణాలు ఉంటే పీడియాట్రీషియన్‌ను వెంటనే కలవాలి.
నవజాత శిశువుల్లో డీహైడ్రేషన్ సంకేతాలను ఇలా గుర్తించాలి:
కొన్ని వారాల తర్వాత కూడా పిల్లల్లో పగిలిన పెదవుల సమస్య తగ్గకపోతే, ఇతర ఆరోగ్య సమస్యలకు అది లక్షణంగా భావించాలి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: శిశువు నాలుక ఎలా శుభ్రం చేయాలి? ఇక్కడ తెలుసుకోండి
పిల్లల్లో పెదవులు పగలడం సర్వసాధారణం. ఇంటి చిట్కాలతో నయం చేయొచ్చు. అయితే ఎక్కువకాలం ఈ సమస్య ఉంటూ, ఇతర లక్షణాలు కనిపిస్తే, వైద్యులను సంప్రదించాలి.
మీ చిన్నారి మృదువైన పెదవులు, చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, ఆరోగ్యంగా ఉంచడానికి సురక్షితమైన బేబీ కేర్ ఉత్పత్తులు సహాయపడతాయి.

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns




Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each




Baby Lotion (100 ml) + Baby Soap (75 gm)
Made Safe Australia Certified | Dermatologically Tested | Long Lasting 24 Hours Moisturization| Soothes Dryness




Anti Colic Slow (S) Flow Grooved Baby Nipple - Pack of 2
BPA Free | Breast-Like Nipple | Food Grade Material | Wide Base for Better Latch | Can be Sterilized | Microwave Safe | Fits Most Standard Bottles






This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |