This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

టీ ట్రీ ఫేస్ టోనర్‌ను ఎందుకు ఉపయోగించాలి? ఐదు ముఖ్యమైన కారణాలు ఇవే (Why Use Tea Tree Face Toner? Top 5 reasons to use a tea tree face toner in Telugu)

Pregnancy
Written by - Sarada Ayyalaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
టీ ట్రీ ఫేస్ టోనర్‌ను ఎందుకు ఉపయోగించాలి?  ఐదు ముఖ్యమైన కారణాలు ఇవే (Why Use Tea Tree Face Toner? Top 5 reasons to use a tea tree face toner in Telugu)
Read time5 min

టీ ట్రీ టోనర్‌ ఉపయోగించి ఇంట్లోనే ఫైన్ లైన్స్ తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేసుకోండి. జిడ్డుగా ఉండే మీ చర్మంపై దీన్ని ఉపయోగించండి. మీ చర్మరంధ్రాలను క్లీన్‌ చేయండి. చర్మ సంరక్షణ పాటించేటపుడు క్లిష్టమైన రొటీన్ పాటించాలని ఎవరూ అనుకోరు. అయితే షార్ట్‌కట్స్‌ ప్రయత్నించడం వల్ల మీరు కోరుకున్న అద్భుతమైన గ్లోను అందుకోలేరు. మీ బాత్రూమ్‌లోని అల్మారాలను ఖాళీగా ఉంచినప్పటికీ, అక్కడ మీరు ఉంచే వస్తువులు కొన్ని ఉన్నాయి. వాటితో మీ చర్మం ఎలా కనిపించాలో? ఎలా ఫీలవ్వాలో? రోజులు గడిచే కొద్దీ దాన్ని ఎలా ఉంచాలో చెప్పవచ్చు. ఉదాహరణకు మీరు టీ ట్రీ టోనర్ ఉపయోగించడం ద్వారా మరింత కాంతివంతంగా(గ్లోతో) కనిపిస్తారు. మీ చర్మాన్ని శుభ్రంగా, తాజాగా ఉండేలా, చర్మ రంధ్రాలను తగ్గించే పలు లాభాలు దీంతో ఉన్నాయి.

ట్రీ ట్రీ ఫేస్ టోనర్ వలన కలిగే లాభాలు ఏమిటి?

టీ ట్రీ ఆయిల్ టోనర్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న అంశాలు ఇక్కడ ఉన్నాయి. టీ ట్రీ ఆయిల్‌ టోనర్‌ ఎందుకు అవసరం? వీలైనంతగా త్వరగా ఎందుకు ఉపయోగించడం ప్రారంభించాలో తెలిపే ముఖ్య కారణాలు మీకోసం:

1. మొటిమలను దూరంగా ఉంచండి (Do away with acne):

టీ ట్రీ ఫేస్ టోనర్ గురించి చాలా పరిశోధనలు అది జిట్ జాపర్, పోర్ ప్యూరిఫైయర్ లాంటి పనితనం ఉంటుందని చెబుతున్నాయి. చర్మంపై ఎర్రదనాన్ని తగ్గించేందుకు, చర్మంపై ఉన్న పగుళ్లను నివారించేందుకు, చర్మ రంధ్రాలను పూడుస్తుందని నిరూపితమైంది. దానిలో సహజంగా ఉన్న యాంటీ బాక్టీరియాలు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ద్వారా ఇవి సాధ్యమవుతాయి. ఇదేమీ అద్భుతకరంగా రంగును పెంచే చికిత్స కాకపోయినటప్పటికీ, మీ చర్మ సంరక్షణ రొటీన్‌లో దీన్నీ ఉపయోగించడం ద్వారా రంగును పెంచుకోవచ్చు. కొన్ని నిర్దిష్ట పరిశోధనల ప్రకారం ఈ విషయాలు తెలుస్తున్నాయి.

2. వేడిని పెంచండి (Turn up the heat):

టీ ట్రీ ఆయిల్ మీ చర్మ పగుళ్లను పరిష్కరించడమేగాక,‌ మెరిసే అందమైన చర్మాన్ని పొందడానికి ఇది సాయపడుతుంది.

ఒక తాజా పరిశోధన ప్రకారం టీ ట్రీ ఆయిల్ ఉత్పత్తి ఉపయోగిన వారిలో హైడ్రేషన్ పెరిగి జిడ్డుదనం తగ్గినట్లు కనుగొన్నారు. బెంజాల్ పెరాక్సైడ్‌తో పోలిస్తే టీ ట్రీ ఆయిల్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవడానికి ఒక పరిశోధన జరిగింది. టీ ట్రీ ఆయిల్ వాడిన వారిలో పొడిదనం, చర్మం రాలడం సమస్య తక్కువగా నమోదైనట్లు గుర్తించారు. సమస్యలకు గుడ్ బై చెప్పి మెరిసే చర్మానికి స్వాగతం చెప్పండి.

3. చేతులను శుభ్రంగా ఉంచుకోండి (Make sure your mitts are always clean):

మన చేతులను కడుక్కోవడంలో ఉన్న ఆసక్తిని కూడా ఇప్పుడు మరింత పెంచుకుందాం. ఎందుకంటే దీనిలోని యాంటీబాక్టీరియల్ లక్షణాల వల్ల, టీ ట్రీ ఆయిల్ మీకు హ్యాండ్ క్లీనర్‌గా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. టీ ట్రీ టోనర్ ఫర్ ఫేస్‌లోని యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఇన్‌ఫ్ల్యూఎంజా వైరస్, ఇ.కొలి(చెడు క్రిములు)ల వృద్ధిని నిలిపేస్తుంది. మరింత పరిశుభ్రతను సాధించేందుకు మీరు చేతి సబ్బు లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌లో కొంత మేర దీన్ని కలుపుకోవచ్చు. అంతేగాక ఇది మాయిశ్చరైజ్ చేస్తున్నందున మీ చేతులు మరింత శుభ్రంగా కనిపిస్తాయి. మీకు కృతజ్ఞతలు చెబుతాయి.

4. మచ్చలు పోగొట్టేందుకు టీ ట్రీ ఆయిల్ (Give the middle finger to those who feed on blood):‌

కొన్ని రకాల పురుగులు కుట్టడం వల్ల ఏర్పడే మచ్చలు బాధకలిగిస్తాయని మనకు తెలుసు. ఇక్కడ టీ ట్రీ ఆయిల్ రంగంలోకి దిగుతుంది. ఇటీవల చేసిన పలు పరిశోధనల ప్రకారం, డీట్ వంటి పలు ముఖ్య ఆయిల్స్ కంటే టీ ట్రీ ఆయిల్ ప్రొడక్ట్స్ ప్రభావవంతంగా పని చేస్తున్నాయని పలువురు నమ్ముతున్నారు. టీ ట్రీ ఆయిల్‌లో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల వల్ల క్రిమి కాట్లు జరిగిన తర్వాత అది చాలా బాగా ఉపయోగపడుతుంది. చివరకు మీకు మీ కాంపింగ్‌కు దీన్ని తీసుకెళ్లడం ద్వారా మీ గేర్ లిస్టులో విలువైన వస్తువు ఉన్నట్లవుతుంది.

5. డాండ్రఫ్‌ను దాని మూలల దగ్గరే ఆపండి (Put an end to dandruff at its source):

గుడ్ బై అనే పదాన్ని మీ ఆలోచనలో స్థిరంగా ఉండండి. తలపై చర్మానికి నెమ్మదితనాన్ని కలిగించేందుకు, టీ ట్రీ ఆయిల్‌లోని యాంటీ ఫ్లేక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ ముఖ్యమైనవి. నాలుగు వారాల పాటు జరిగిన ఓ పరిశోధనలో టీ ట్రీ ఆయిల్ వాడిన వారి 41శాతం మందిలో డాండ్రఫ్ లక్షణాలు కనిపించలేదని తేలింది.

మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో మీరు ప్రయత్నించడానికి సురక్షితమైన టాప్ 10 బ్యూటీ ట్రీట్‌మెంట్స్

టీ ట్రీ టోనర్ ను ముఖానికి వాడటం ఎలా (How to use tea tree toner on face):

మొదట మీ చర్మాన్ని శుభ్రపరచుకొని పొడిగా చేసుకోవాలి. చర్మానికి సరిపడా శుభ్రపరిచే క్రీమును మా టీ ట్రీ ఫోమింగ్ క్లెన్సర్‌తో కలపండి. టోనర్ ను షేక్ చేశాక మొత్తం ముఖాన్ని కాటన్ పాడ్‌తో తుడవండి. చివర్లో మాయిశ్చరైజర్‌ని వాడండి.

Tags:

Tree tree face toner in telugu, Uses of tree tree face toner in telugu, Why Use Tea Tree Face Toner? Top 5 reasons to use a tea tree face toner in English, Why Use Tea Tree Face Toner? Top 5 reasons to use a tea tree face toner in Hindi, Why Use Tea Tree Face Toner? Top 5 reasons to use a tea tree face toner in Tamil, Why Use Tea Tree Face Toner? Top 5 reasons to use a tea tree face toner in Bengali

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.