


Food Cravings
8 December 2025 న నవీకరించబడింది
గర్భవతులుగా ఉన్నప్పుడు చాక్లెట్లు తినాలా వద్దా ? అనే సందిగ్ధంలో ఉంటే, గర్భవతులు నిస్సందేహంగా చాక్లెట్లు తినవచ్చు. ఇది ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించదు. చాక్లెట్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల గర్భవతులకు ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఒత్తిడి స్థాయిలను నియంత్రిస్తుంది. అయితే చాక్లెట్లలో ఉండే అధిక చక్కెర కేలరీల వల్ల మితంగా తీసుకోవాలి. రోజుకు ఒకటి లేదా రెండు చిన్న ముక్కలతో సరిపెట్టుకోవాలి. గర్భవతిగా ఉన్నప్పుడు డార్క్ చాక్లెట్స్ విషయానికి వస్తే, వాటిలో చక్కెర నిల్వలు తక్కువగా ఉన్నందున తినవచ్చు. వీటివల్ల ఎటువంటి దుష్ప్రభావం ఉండదు.
సాధారణంగా చాక్లెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, కాపర్, ఐరన్, జింక్ లాంటి ఎన్నోరకాల పోషకాలు ఉండటం మేలు చేస్తుంది. చాక్లెట్ మానవ శరీరంలోని రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. వాపులను తగ్గిస్తుంది. కాబోయే తల్లులకు డార్క్ చాక్లెట్లు తినడం వల్ల వారి మానసిక స్థితి, కాగ్నిటివ్ పనితీరును మెరుగుపరుస్తుంది.
గర్భవతులు చాక్లెట్లు తినడం వల్ల గర్భస్థ శిశువుకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చాక్లెట్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కణజాల డ్యామేజ్‌ను నివారిస్తుంది. అదేవిధంగా గర్భస్థ శిశువుకు రక్తప్రసరణ సాఫీగా సాగి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదనంగా గర్భవతులు చాక్లెట్లు తినడం వల్ల శరీరంలో ఒత్తిడికి లోను చేసే హార్మోన్లను తగ్గించే సమ్మేళనాలను కలిగి ఉంది. పుట్టబోయే బిడ్డ మెదడు ఉత్పత్తికి కూడా చాక్లెట్లు దోహదపడతాయి. ఈ ప్రయోజనాలను నిర్థారించేందుకు మరికొంత పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. చాక్లెట్లు గర్భవతుల ఆహారంలో ఆరోగ్యకరం, రుచికరమైనవి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ కోరికలు (ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్): అవి ఎప్పుడు ప్రారంభమవుతాయి
గర్భవతులకు చాక్లెట్లు తినాలనే కోరిక సహజంగానే ఉంటుంది. అయితే కొంతమంది డాక్టర్లు చాక్లెట్లు తినవద్దని, వాటి నుంచి దూరంగా ఉండమని సూచిస్తుంటారు. మరికొందరు రోజుకు 1 లేదా 2 ముక్కలు చాక్లెట్ తినడం మంచిదే అని కూడా చెబుతుంటారు. దీనివల్ల గర్భస్థ శిశువు అభివృద్ధికి తోడ్పడుతుందని భావిస్తారు.
గర్భవతులు చాక్లెట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఈ కింద విధంగా ఉంటాయి.
1. రోజువారీగా మానవ శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను పొందటంలో చాక్లెట్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
2. గర్భవతులకు సాధారణంగా ఏర్పడి మలబద్ధకం, జీర్ణాశయ సమస్యల నివారించడంలో ఒక చిన్న చాక్లెట్ దోహదపడుతుంది.
3. గర్భిణీలు అదనపు బరువును మోయడం, ప్రెగ్నెన్సీ హార్మోన్లతో వ్యవహరించడం వల్ల కలిగి అలసటను తీర్చి శక్తిని ఉత్తేజింపజేయడంలో చాక్లెట్ ఉపయోగపడుతుంది.
4. మానవుడు చాక్లెట్లు తినడం వల్ల ఎండార్ఫిన్లను విడుదల చేసి, సంతోషంగా ఉంచి, ఒత్తిడి భారాన్ని తగ్గిస్తుంది.
5. చాక్లెట్లలో మెగ్నీషియం ఉండడం వల్ల ఇది ఆరోగ్యకరమైన గర్భధారణకు దోహదపడుతుంది. (అదే విధంగా గర్భవతులకు సాధారణంగా వచ్చే తలనొప్పిని తగ్గించడంలో కూడా చాక్లెట్లు దోహదపడతాయి.)
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో కేక్ తరచుగా తినడం సురక్షితమేనా?
గర్భవతులు చాక్లెట్లు తినడం వల్ల కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. అవేంటంటే:
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ(గర్భధారణ) సమయంలో వీధి ఆహారాలు తీసుకోవచ్చా?
గర్భిణిలు చాక్లెట్లు తినాలనే కోరిక కలిగి ఉండటానికి కొన్ని కారణాలు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో కొంతమందికి సుద్దను తినాలని ఎందుకనిపిస్తుంది?
గర్భవతులు చాక్లెట్ లు తినడం వల్ల కలిగే లాభ నష్టాలను బేరీజు వెసుకున్న తర్వాత, ఈ చాక్లెట్ తినడానికి సరైన కారణాలు ఉన్నాయని అనిపిస్తుంది. అయితే గర్భవతులు తాము చాక్లెట్లు తినాలనే కోరికను తీర్చుకునేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మితంగా తినాలి. అప్పుడే గర్భస్థ శిశువుపై ఏలాంటి దుష్ప్రభావాలు చూపవు. మీరు గర్భిణీ స్త్రీలకు సరైన బ్రాండ్ కోసం చూస్తున్నట్లయితే, మైలో ఫ్యామిలీ ప్రెగ్నెన్సీ, బేబీ ఎసెన్షియల్స్ కోసం ఆన్‌లైన్ స్టోర్ నిర్వహిస్తోంది. భారతదేశంలోని వేలాది మంది తల్లిదండ్రుల విశ్వాసాలను అందుకుంటున్న స్టోర్ ఇది. అధిక-నాణ్యత గల ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది.
Chocolate In Pregnancy: Is It Safe Or Not in Telugu, Is it Safe to Eat Chocolate During Pregnancy in Telugu, Benefits of Eating Chocolate During Pregnancy for Mother in Telugu, Benefits of Eating Chocolate During Pregnancy for Baby in Telugu, Safety of Eating Chocolate During Pregnancy in Telugu, The Cons of Eating Chocolate While Pregnant in Telugu, How to satisfy a pregnancy craving for chocolate in Telugu, Chocolate In Pregnancy: Is It Safe Or Not in English, Chocolate In Pregnancy: Is It Safe Or Not in Hindi, Chocolate In Pregnancy: Is It Safe Or Not in Tamil, Chocolate In Pregnancy: Is It Safe Or Not in Bengali
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips






లక్షణాలు, చికిత్సలు & ఉపశమనానికి చిట్కాలు

న్యూ బార్న్ ట్విన్స్ (నవజాత కవలలు)ను పెంచడం గురించి మీకు తెలియని 7 విషయాలు (7 Things You Didn't Know About Raising Newborn Twins in Telugu)

ప్రెగ్నన్సీ లేత నెలలలో జంపింగ్ చేయడం గర్భస్రావంకు దారి తీస్తుందా?

గర్భధారణ సమయంలో ప్యాషన్ ఫ్రూట్(కృష్ణఫలం): ప్రయోజనాలు మరియు సైడ్ ఎఫెక్ట్స్

5 వారాల తర్వాత గర్భస్రావం జరిగితే మీరు ఎంత తర్వగా గర్భం కోసం ప్రయత్నించాలి (How soon should you start trying again for pregnancy after a miscarriage at 5 weeks in Telugu)?

హైపర్టెన్షన్ (అధిక రక్తపోటు) - కారణాలు, లక్షణాలు & చికిత్స

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |