hamburgerIcon

Orders

login

Profile

STORE
Profile
Mylo Joyful DaysSkin Care
Skin Brightening
Anti Ageing
Skin Hydration
Acne and Blemishes
Dry and Dull Skin
Dark Circles
Skin Care Super Saver Combos
Hair Care
Hairfall
Dry and Damaged Hair
Hair Growth
Super Saver Combos
Preg & Moms
Boost Breast Milk Supply
Breast Pump
Fertility
Stretch Marks Care
Maternity Wear
Maternity Gear
Baby Care
Diapers & WipesBaby DiapersCloth DiapersBest Baby Wet Wipes in IndiaSuper Saver Combos
Baby WellnessDiaper Rash Mosquito Repellent Anti-ColicSuper Saver Combo
Baby CareSkinHairBath & BodySuper Saver Combos
Feeding & LactationFeeding BottleBoost Breast Milk SupplySipperBreast PumpTeethers & NibblersGrooved NippleNursing PadsSuper Saver Combos
Baby ClothingBaby Detergent & Cleanser in IndiaBaby TowelCap, Mittens & BootiesSocksWrappersWinter Clothing
Baby GearCarriersStrollersDiaper BagBathtubs and Potty Seat Carry NestDry SheetBaby Pillow
Diapers
Baby Diapers
Cloth Diapers
Best Baby Wet Wipes in India
Super Saver Combos
More
Bath & BodyBody MoistureBrighteningTan Removal
FertilityFertility For Her
HygieneUTI and Infection
WeightWeight ManagementDigestive HealthSuper Saver Combos
Daily WellnessDigestive Health
This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow

  • Health Tips arrow

  • గర్భధారణ సమయంలో గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు (Benefits of Drinking Warm Water During Pregnancy in Telugu) arrow

In this Article

    గర్భధారణ సమయంలో గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు (Benefits of Drinking Warm Water During Pregnancy in Telugu)

    Health Tips

    గర్భధారణ సమయంలో గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు (Benefits of Drinking Warm Water During Pregnancy in Telugu)

    3 November 2023 న నవీకరించబడింది

    సరైన విధంగా రక్తప్రసరణ జరిగేందుకు మరియు సరైన విధంగా శరీర ప్రక్రియలు సజావుగా సాగేందుకు గర్భిణీ స్త్రీలు ఎల్లప్పుడూ హైడ్రేటెడ్​గా ఉండాలి. గర్భధారణ సమయంలో గోరువెచ్చని నీటిని తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గర్భవతిగా ఉన్న మహిళ జీవక్రియలో గోరు వెచ్చని నీరు ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. మలబద్దకం అవకాశాలను తగ్గిస్తుంది. ఇంకా ఇది శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. అంతే కాకుండా గర్భధారణ సమయంలో వెయిట్ మేనేజ్​మెంట్​లో కూడా సహాయపడుతుంది. ఈ ప్రయోజనాలతో పాటుగా గోరు వెచ్చని నీటిని తాగడం ద్వారా కొంత శక్తిని కూడా పొందుతారు. గర్భధారణ సమయంలో ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

    గర్భవతిగా ఉన్నపుడు గోరువెచ్చని నీరు తాగడం సురక్షితమేనా? (Is it Safe To Drink Warm Water During Pregnancy in Telugu?)

    అవును.. గర్భధారణ సమయంలో గోరువెచ్చని నీటిని తాగడం సురక్షితమే. గర్భధారణ సమయంలో గోరువెచ్చని నీటిని తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు. కొన్ని ప్రయోజనాలు కింద పేర్కొనబడ్డాయి.

    • శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు మరియు చెత్తను శరీరం నుంచి బయటకు పంపడం ద్వారా శరీరాన్ని గోరువెచ్చని నీళ్లు క్లీన్​గా తయారు చేస్తాయి.
    • గర్భధారణ సమయంలో మార్నింగ్ సిక్​నెస్ అనేది సాధారణంగా ఏర్పడే సమస్య. గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా మార్నింగ్ సిక్​నెస్ వంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.
    • గోరువెచ్చని నీరు పేగుకదలికలను మెరుగుపరుస్తుంది. మరియు గర్భిణీ స్త్రీలకు మలబద్దకం సమస్య రాకుండా చేస్తుంది.
    • గర్భధారణ సమయంలో గోరువెచ్చని నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాల్లో ఒకటేంటంటే ఇది ఎసిడిటీని నివారిస్తుంది. గర్భవతిగా ఉన్నపుడు ఇంకా ఏవైనా జీర్ణసమస్యలు ఉన్నా కానీ ఇది దూరం చేస్తుంది.
    • గర్భిణీ స్త్రీలు ప్రతి రోజు గోరువెచ్చని నీటిని తాగడం వలన వారు వారి రక్తప్రసరణను అదుపులో ఉంచుకోవచ్చు. గోరువెచ్చని నీరు రక్తప్రవాహాన్ని మెరుగుపరిచి బీపీని నార్మల్​గా ఉంచుతుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతుంది.
    • గర్భధారణ సమయంలో స్త్రీ సాధారణంగా అంటువ్యాధులు మరియు వైరల్ వ్యాధులకు గురవుతుంది. గోరువెచ్చని నీటిని తాగడం వలన అంటువ్యాధులకు గురయ్యే ప్రమాదం తగ్గుతుంది.
    • గోరువెచ్చని నీరు గర్భిణీ స్త్రీ శ్వాసనాళ శ్రేయస్సును కూడా నిర్దారిస్తుంది.

    గర్భవతిగా ఉన్నపుడు గోరువెచ్చని నీటిని తాగడం వలన మీ బిడ్డకు హాని కలుగుతుందా? (Does Drinking Warm Water Harm Your Baby in Telugu?)

    గర్భధారణ సమయంలో గోరువెచ్చని నీరు తాగడం వలన కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఎటువంటి హాని జరగదు. ఒక వేళ మహిళ నోటిలో కానీ గొంతులో కానీ కాలిన గాయాలు వారు తీసుకునే పరిమాణాన్ని తగ్గించాలి. ఇది వారు ఆహారం తీసుకోవడం తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. ఈ సమస్య వల్ల గర్భిణీ స్త్రీలు తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటారు. ఇలా తక్కువగా ఆహారం తీసుకోవడం వలన గర్భిణీ స్త్రీ బలహీనపడుతుంది. అప్పుడు కడుపులో ఎదుగుతున్న శిశువుకు కూడా సరైన విధంగా పోషకాలు అందవు. ఒక మహిళ తీవ్రమైన గాయాలు కలిగి ఉన్నట్లయితే ఇది అనేక అంటువ్యాధులకు దారి తీస్తుంది. దీన్ని నివారించించేందుకు కొన్ని మందులు అవసరం. ఈ మందులు పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. తల్లి ఆరోగ్యంలో ఏదైనా మార్పు సంభవిస్తే అది నేరుగా పిల్లల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది.

    గర్భవతిగా ఉన్నపుడు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం సురక్షితమేనా? (Is it Safe to Bath with Warm Water During Pregnancy in Telugu)

    గర్భధారణ సమయంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వలన కండరాల తిమ్మిర్లు మరియు ఏవైనా నొప్పులు ఉన్నా తగ్గుతాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా సహాయం చేస్తుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలని అనుకుంటున్నపుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. గర్భధారణ సమయంలో స్నానం చేసే వేడి నీరు మరీ ఎక్కువ వేడిగా లేకుండా చూసుకోవాలి. నీటి ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్​కు మించకుండా చూసుకోవాలి. ఒక వేళ ఉష్ణోగ్రత పైన పేర్కొన్న పరిధి దాటిపోతే రక్తపోటు (బీపీ) తీవ్రంగా పడిపోతుంది. ఇది శిశువుకు ఆక్సిజన్ సరఫరా మరియు ఇతర ముఖ్య పోషకాల సరఫరాను నిలిపివేస్తుంది. గర్భస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది.

    అది మాత్రమే కాకుండా గర్భం యొక్క మొదటి త్రైమాసికంలో ఉన్నపుడు వెచ్చని నీటితో స్నానం చేయడం మానుకోవాలి. ఎందుకంటే ఇది బిడ్డకు ప్రమాదం. గర్భధారణ ప్రారంభసమయంలో తల్లి వెచ్చని నీటితో స్నానం చేస్తే వారికి పుట్టబోయే బిడ్డ స్పినా బిఫిడా వంటి శారీరక లోపాలతో బాధపడవచ్చు. తల్లి ఒక వేళ హెపర్తెర్మియా వంటి వ్యాధితో బాధపడుతూ ఉంటే.. వారి శరీరం ఎక్కువ వేడిని సంగ్రహిస్తుంది. ఇది కడుపులో ఉన్న బిడ్డకు హాని కలిగిస్తుంది. గర్భవతులు స్టీమ్ బాత్ (ఆవిరితో స్నానం) చేయకపోవడానికి గల కారణం ఇదే. కాబట్టి వెచ్చని నీటితో స్నానం చేసే ముందు ఒక తల్లి థర్మామీటర్ ఉపయోగించి ఖచ్చితంగా ఉష్ణోగ్రత కొలవాలి. గోరువెచ్చని నీరు గర్భాశయంలోకి ప్రవేశించి బిడ్డకు హాని చేస్తుందని అనుకోకూడదు. శిశువు చుట్టూ రక్షణ వలయంలా ఆమ్నియోటిక్ షాక్ ఉంటుంది. ఆ ద్రవం బ్రేక్ అయిన తర్వాత వెచ్చని నీటితో స్నానం చేయడం మానుకోవాలి.

    భద్రతా ప్రమాణాలు (Safety Measures)

    గర్భధారణ సమయంలో గోరువెచ్చని నీరు తాగడం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ తాగే ముందు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

    • అన్ని రకాల కీటకాలు, బ్యాక్టీరియా చనిపోయేలా నీరు బాగా మరిగిందని నిర్దారించుకోవాలి.
    • తీసుకునే నీరు సీసం లేకుండా ఉండాలి.
    • డైరెక్టుగా ట్యాప్​ నుంచి వచ్చిన నీటిని మరిగించి తాగవద్దు. ఏదైనా ప్యూరిఫయర్ ద్వారా శుద్ధి చేసిన నీటినే మరిగించి తాగండి.
    • గొంతు లేదా నోటికి గాయం కాకుండా ఉండేందుకు వేడిగా ఉండకుండా గోరువెచ్చని నీటిని తాగాలి. వేడి నీటి వలన గాయాలయితే ఇవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి.
    • గర్భిణీ స్త్రీ మొత్తం నీటిని ఒకేసారి తాగకూడదు. వారు కొన్ని విరామాల్లో నీటిని తాగాలి.
    • నీటిని మరింత ఆరోగ్యకరంగా చేసేందుకు నీటిలో తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు.

    గర్భధారణ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు గోరువెచ్చని నీటిని తాగడం అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. అయితే గర్భిణీ స్త్రీలు తమకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు నీరు తాగేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాలి.

    Drinking Warm Water During Pregnancy in telugu, Benefits of Drinking Warm Water During Pregnancy in telugu, side effects of Drinking Warm Water During Pregnancy in telugu, can pregnants drink warm water during pregnancy in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Related Questions

    • Naku eppudu 7 months baby moments teliyadam ledhu...

      arrow
    • Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada

      arrow
    • Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz

      arrow
    • Hii 34 weeks how many months

      arrow
    • Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me

      arrow

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    businessWorld
    cnbc
    financialExp
    economicTimes
    businessToday
    businessWorld
    cnbc
    financialExp
    economicTimes
    businessToday
    toi
    inc42
    businessStandard
    yourStory
    ani
    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo
    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.