


Care for Baby
9 December 2025 న నవీకరించబడింది
కండ్లకలక (పింక్-ఐ) సాధారణ జలుబు, చెవిలో ఇన్ఫెక్షన్, సైనస్ అలాగే గొంతు నొప్పికి కారణమయ్యే వైరస్‌లు, బ్యాక్టీరియాల కారణంగా రావొచ్చు.
అప్పుడే పుట్టిన పిల్లలకి కండ్లకలక వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సకాలంలో దానికి చికిత్స చేయకపోతే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఒకవేళ గర్భవతికి ఎస్‌టీడీ వ్యాధులు (లైంగికంగా సంక్రమించే వ్యాధులు) ఉంటే, ప్రసవం సమయంలో ఆ వైరస్ బిడ్డకి కూడా సోకి పింక్-ఐ కి (కండ్లకలక) దారితీయవచ్చు. దీన్ని నివారించడానికి, మీ బిడ్డకు పుట్టిన వెంటనే డాక్టరు కంటి చుక్కలని సూచించవచ్చు. అలాగే ప్రసవం ముందు కూడా డాక్టరు బిడ్డకి సోకకుండా నివారించడానికి తల్లిలో ఏమైనా ఎస్‌టడీలు (లైంగింకంగా సంక్రమించే వ్యాధులు) ఉన్నాయేమో పరీక్షించి చూడవచ్చు.
కండ్లకలక యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి:
ఒకవేళ కండ్లకలక బ్యాక్టీరియా లేదా వైరస్ వలన వస్తే అది అంటువ్యాధి అవుతుంది. బ్యాక్టీరియా వలన వచ్చే పింక్-ఐ లో కంటిస్రావాలు వస్తుంటాయి. ఇలాంటి వాటి వల్ల పింక్ ఐ వేగంగా సోకే అవకాశం ఉంటుంది. అదే అలెర్జీ వలన ఇంకా ఇరిటెంట్ కంజెక్టివైటిస్ విషయంలో అయితే, అది అంటువ్యాధి కాదు. మీ బిడ్డకు కండ్లకలక అనేది అది సోకిన వ్యక్తిని తాకటం లేదా ఇన్ఫెక్షన్ ఉన్నదానిని ముట్టుకోవడం వలన రావచ్చు. ఇది దగ్గటం, తుమ్మడం, మలినమైన నీటిలో ఈతకొట్టడం లేదా ఇన్ఫెక్షన్ ఉన్న తువ్వాళ్లని వాడటం వలన కూడా వ్యాపిస్తుంది.
ఇక్కడ సూచించిన ఏ లక్షణాలనైనా మీ బిడ్డలో గమనిస్తే, సరైన చికిత్స కోసం డాక్టరుని సంప్రదించవచ్చు. వైరస్ వలన కలిగిన పింక్-ఐ అయితే అది ఏ చికిత్స కూడా అవసరం లేకుండానే దానంతట అది తగ్గిపోతుంది. అలాగే బ్యాక్టీరియా వలన కలిగితే డాక్టరు సాధారణంగా చికిత్సలో భాగంగా కంటి చుక్కలు లేదా ఆయింట్మెంట్ సూచిస్తారు.
Pink-eye in new bors in telugu, Symptoms of Pink-eye in new borns in telugu, Safety measures to treat Pink-eye in telugu, Treatment for Pink-eye in New borns in telugu.
Yes
No

Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips











విలోమ ఉరుగుజ్జులు_ కారణాలు, చికిత్స మరియు మరిన్ని

అపోహలు – వాస్తవాలు: వేడిచేసే పదార్థాల వల్ల గర్భం పోతుందా (Myths and Facts: Can Heat Inducing Food Cause Miscarriage in Telugu) ?

గర్భవతులు చాక్లెట్ తినడం మంచిదా కాదా (Is it Safe to Eat Chocolate During Pregnancy in Telugu)?

లక్షణాలు, చికిత్సలు & ఉపశమనానికి చిట్కాలు

న్యూ బార్న్ ట్విన్స్ (నవజాత కవలలు)ను పెంచడం గురించి మీకు తెలియని 7 విషయాలు (7 Things You Didn't Know About Raising Newborn Twins in Telugu)

ప్రెగ్నన్సీ లేత నెలలలో జంపింగ్ చేయడం గర్భస్రావంకు దారి తీస్తుందా?

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |