This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

మీరు ఎంత వయసు వరకు మీ శిశువుని చెక్క ఊయలలో పడుకోబెట్టగలరు (Till What Age Can You Make Your Baby Sleep In A Wooden Baby Cot in Telugu)?

Care for Baby
Written by - Dhanlaxmi Raoచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
మీరు ఎంత వయసు వరకు మీ శిశువుని చెక్క ఊయలలో పడుకోబెట్టగలరు (Till What Age Can You Make Your Baby Sleep In A Wooden Baby Cot in Telugu)?
Read time3 min

మీ చిన్నారి నిద్రపోయే మొదటి ప్రదేశం చెక్క ఊయల. సామగ్రిలో ఇది చాలా ముఖ్యమైనది. తొమ్మిది నెలల పాటు తల్లికడుపులో ఉన్న తర్వాత శిశువు మొదటి సారిగా నిద్రపోయేది ఊయలలోనే. అందుకని ఈ ప్రదేశం చాలా సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండడం చాలా అవసరం. మీ శిశువు బాహ్య ప్రపంచానికి సులభంగా అలవాటు పడేందుకు ఇది అవసరం.

చెక్క ఊయలను దాదాపు ఆరునెలల పాటు ఉపయోగించవచ్చు. శిశువు దాని మీద నిద్రించేందుకు వీలు కానంత వరకు మీరు దానిని ఉపయోగించవచ్చు. మీ చిన్న పిల్లల కోసం అనేక వస్తువులను కొనడంలో ఎటువంటి రహస్యం దాగి లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మీ బిడ్డ ఊయల ఆరునెలల పాటు స్లీపింగ్ ప్లేస్​గా ఉపయోగించబడుతుంది.

ఆరు నెలల తర్వాత ఊయల (బేబీ కాట్) (Baby Cot After Six Months in Telugu)

బేబీ ఊయల(వుడెన్ కాట్) చాలా మన్నికగా మరియు ధృడంగా ఉంటుంది. దీనిని తరువాత మీరు బెంచ్​గా కూడా మార్చుకోవచ్చు. దీనిని మీ శిశువు ఉపయోగించుకోవచ్చు. మీ శిశువుకు సోదరి లేదా సోదరుడు వస్తే.. వారికి కూడా ఈ ఊయల (వుడెన్ కాట్) ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది చాలా ధృడంగా ఉంటుంది. ఇంకా చాలా కాలం పాటు మన్నుతుంది.

ఊయల(బేబీ కాట్)​ను ఎందుకు ఎంచుకోవాలి (Why Choosing a Baby Cot in Telugu)?

ఊయలను (వుడెన్​ బేబీ కాట్) మొదటి రోజు నుంచి ఉపయోగించవచ్చు. మీ శిశువు సౌకర్యవంతమైన అనుభూతిని పొందేందుకు ఎక్కువ కాలం ఉపయోగించొచ్చు. పిల్లవాడు ఊయల కంటే ఎక్కువ పెరిగే వరకు దీనిని ఉపయోగించవచ్చు. వారు అప్పుడు తప్పనిసరిగా యూనియన్ బెడ్​కు మారాల్సి ఉంటుంది.

ఊయల నుంచి బెడ్​కు మారేందుకు ఎటువంటి వయసు పరిమితి లేనప్పటికీ సాధారణంగా పిల్లలు 1.5 నుంచి 3.5 సంవత్సరాల మధ్యలో ఊయల నుంచి బెడ్​కు మారతారు. ఇలా చేసేందుకు గల కారణాలు ఇక్కడ చూద్దాం:

  • కొత్త శిశువు రాక.. లేదా మీ శిశువు ఊయల కంటే ఎక్కువగా పెరిగినప్పుడు.
  • మీ శిశువు, పాప లేదా బాబు ఊయల మీది నుంచి దూకడం లేదా ఎక్కడం చేసినపుడు గాయాలు కాకుండా ఉండేందుకు మీరు బేబీని ఊయలనుండి మంచానికి మార్చాల్సి ఉంటుంది.
  • మీ పిల్లల్లో మార్పు కోసం మీరు టాయిలెట్ ట్రైనింగ్​తో (బాత్రూం వచ్చినపుడు గుర్తించే విధంగా శిక్షణ ఇవ్వడం) మొదలు పెట్టాలని అనుకున్నప్పుడు, వారు మాటిమాటికి మంచం నుండి దిగితే కష్టమవుతుంది. వారిని బెడ్ మీదకు తీసుకెళ్లేందుకు వారితో ప్రేమగా మెలగండి. వారికి హగ్స్ మరియు కిస్సెస్ ఇచ్చి గుడ్ నైట్ చెప్పండి.
  • మీ పిల్లల్లో మార్పు రావడానికి ఇంకా సాధారణ దినచర్య అలవరచడానికి ప్రోత్సాహంతో పాటుగా కొన్ని రాత్రుల సమయం పట్టవచ్చు

Tags:

Till What Age Can You Make Your Baby Sleep in a Wooden Baby Cot in Telugu, Baby cot after six months in telugu, Why choose a baby cot in telugu, Baby cot benefits in telugu.

Also Read in:

Bengali: Till What Age Can You Make Your Baby Sleep in a Wooden Baby Cot in Bengali

Baby Wooden Cot with Rocker & Wheel

Baby Wooden Cot with Rocker & Wheel

264 Moms bought
₹7427₹1659955% Off
Rating
4.6
(17)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.