
శిశువులకు చాలా సంరక్షణ అవసరం. అలాగే శిశువు ఆరోగ్యం అన్ని విధాలా బాగుండేలా చూసుకోవడమే తల్లిదండ్రుల బాధ్యత. కానీ శిశువులు మాట్లాడలేరు కాబట్టి, తమ అవసరం ఏమిటో మనకు చెప్పలేరు. అదే తల్లిదండ్రులను మరింత క్లిష్టతరమైన పరిస్థితిలోకి నెడుతుంది. కానీ మీరు బాగా పరిశీలిస్తే, బేబీ ఆరోగ్యంగా ఉందని, తను అనుభూతి చెందుతోందని కొన్ని గుర్తులు కనిపిస్తాయి. తల్లిదండ్రులుగా మీరు ఎల్లప్పుడూ మీ బేబీ ఆరోగ్యం ఎలా ఉందో, బాగుందో లేదో అని ఆందోళన చెందుతుంటారు. శిశువు సరిగా ఉంటుందో లేదో వారి ఆరోగ్యం ఎలా ఉందో తల్లిదండ్రులు ఎల్లప్పుడూ చెక్ చేస్తూ ఉండాలి. మీ బేబీ ఆరోగ్యంగా ఉందో లేదో గుర్తించడానికి ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: అప్పుడే పుట్టిన శిశువుల విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి?
మీకు ఇది కూడా నచ్చుతుంది: మీ నవజాత శిశువు చర్మాన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచాలో తెలుసుకోండి!
కాబట్టి ఈ లక్షణాలు మీ చిన్నారిలో గుర్తిస్తే అవన్నీ మంచి ఆరోగ్యం ఉన్నట్లు చెప్పే లక్షణాలే.
healthy baby in telugu, 8 signs that shows your baby is healthy in telugu, How do you know that your baby is healthy in telugu, healthy baby scenarios in telugu.
This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |