
సారాంశం


నులిపురుగుల ఇన్ఫెక్షన్లు చాలా కామన్‌గా వస్తాయి. వీటి ప్రాబల్యం గురించి తెలుసుకోవడం చాలా కష్టం. మీ శిశువులు చెప్పులు లేకుండా నడిచినపుడు, కలుషితమైన నీటిలో ఆడినపుడు, అనారోగ్యకరమైన ఆహారం తిన్నపుడు నులిపురుగులు వచ్చే ప్రమాదం ఉంది. నులిపురుగుల ఇన్ఫెక్షన్లు అనేక రకాలుగా ఉన్నాయి. సాధారణ రకం నులిపురుగులు పిన్వార్మ్గా పిల్లలను ప్రభావితం చేస్తాయి.
నులిపురుగుల వలన వచ్చే ఇన్ఫెక్షన్లకు చాలా సార్లు ఎటువంటి సంకేతాలు ఉండవు. ఒకవేళ కొన్ని కనిపించినప్పటికీ ఆ సమయాల్లో మనం వాటిని సరిగ్గా గమనించం. నులిపురుగులు ఉన్నాయని తెలుసుకునేందుకు కొన్ని సాధారణ సంకేతాలు
నులిపురుగులు ఈ కింది మార్గాల్లో శరీరాన్ని ముట్టడించవచ్చు:
నులిపురుగులను చికిత్స చేయకుండా అలాగే వదిలేస్తే ఫలితం తీవ్రంగా ఉంటుంది. దీనివల్ల పేగు రక్తస్రావం కూడా జరుగుతుంది. దీంతో శిశువు వివిధ రకాల అంటువ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. తక్కువ బరువు, జీర్ణసమస్యలను కూడా ఎదుర్కొంటారు. ఇక ఈ ఇన్ఫెక్షన్ పిల్లలకు భవిష్యత్‌లో మరింత హాని కలిగిస్తుంది.
మీ శిశువులో నులిపురుగుల వలన వచ్చిన ఇన్ఫెక్షన్లను గుర్తించేందుకు సరైన మార్గం... వైద్యునిచే పరీక్షించడం మాత్రమే. నులిపురుగులకు ప్రధాన కారకాన్ని కనుక్కునేందుకు పరీక్షల తర్వాత డాక్టర్ మీ శిశువుకు మలపరీక్షను సిఫారసు చేయొచ్చు. నులిపురుగుల ఇన్ఫెక్షన్ల విషయంలో నోటి ద్వారా తీసుకునే మందులను డాక్టర్ మీకు సూచించవచ్చు. నులిపురుగుల నివారణ చికిత్స కూడా సిఫారసు చేయబడుతుంది. నులిపురుగుల నివారణ కోసం మీరు హెర్బల్ లేదా ఇంటి చిట్కాల వైపు వెళ్లేందుకు మొగ్గు చూపొచ్చు. కానీ డాక్టర్ సలహా లేకుండా మీరు అలా చేయడం మంచిది కాదు. నులి పురుగులు సులువుగా వ్యాప్తి చెందుతాయి కాబట్టి తిరిగి ఇన్ఫెక్షన్కు కారణం అవుతాయి. అటువంటి సందర్భంలో మీ కుటుంబం మొత్తం నులిపురుగుల నివారణ చికిత్స చేయించుకోమని డాక్టర్ సలహా ఇవ్వొచ్చు. కుటుంబంలో ఎవరూ ఇన్ఫెక్షన్కు మూలం కాదని నిర్ధారించుకోవచ్చు.
Worm infection in babies in telugu, How babies infected with worms in telugu, Worm infection symptoms in telugu, How do we know babies infected with worms in telugu.
నులిపురుగుల ఇన్ఫెక్షన్ల నుండి మీ చిన్నారిని కాపాడేందుకు సురక్షితమైన, శుభ్రతను పెంచే ఉత్పత్తులు మీ రోజువారీ సంరక్షణలో సహాయపడతాయి.

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns




Baby Lotion (100 ml) + Baby Soap (75 gm)
Made Safe Australia Certified | Dermatologically Tested | Long Lasting 24 Hours Moisturization| Soothes Dryness






This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |