This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

6 వ నెల నుండి పిల్లల బొమ్మలు (Baby Toys from 0-6 Months Onwards in Telugu)

Toys & Gifts
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Aug 14, 2023
6 వ నెల నుండి పిల్లల బొమ్మలు (Baby Toys from 0-6 Months Onwards in Telugu)
Likes1 Likes|
Read time3 min

మీ బిడ్డ మొదటి సంవత్సరం దాదాపు సగం దాటిందంటే మీరు నమ్మగలరా? మీ శిశువుకు 6 నెలల వయస్సు వచ్చేసరికి, అతను/ఆమె ముందు నుండి వెనక్కు, వెనకు నుండి ముందుకు దొర్లడం ప్రారంభించవచ్చు. అచ్చుల ధ్వనిని చెయ్యడం ప్రారంభించవచ్చు మరియు సంతోషకరమైన మరియు విచారకరమైన భావోద్వేగాల కోసం నిర్దిష్ట శబ్దాలు చేయవచ్చు. మీ చిన్నారి తను ఆసక్తికరంగా భావించే వస్తువులను చేరుకునే అవకాశం ఉంటుంది మరియు చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మరింత స్పృహను పొందుతుంది . మీ బిడ్డ కు ఆరునెలల పిల్లలకు సంబంధించిన బొమ్మలతో ఆడుకోవడం నేర్చుకోవడంలో మీరు సహాయపడే సమయం ఇది.

మీరు కొనుగోలు చేయగలిగే కొన్ని బొమ్మలను పరిశీలిద్దాం.

1. పేర్చే కప్పుల బొమ్మలు (Stacking Cups Toys):

పేర్చే కప్పుల బొమ్మలు ఆరు నుండి ఎనిమిది కప్పుల సెట్‌లో వస్తాయి. ఇది చేతులు, కాళ్ళు కదిపే నైపుణ్యాల అభివృద్ధికి అలాగే చేతి-కంటి సమన్వయానికి గొప్పది. కప్పులతో ఆడుకోవడం వల్ల మీ పిల్లలు ప్రాదేశిక సంబంధాల గురించి అర్థం చేసుకోవడానికి మరియు కాజ్ & ఎఫెక్ట్ గురించి వారికి బోధించడానికి సహాయపడుతుంది.

2 .తల ఊపే బొమ్మలు (Bouncy Toys) :

పిడిలా ఉండే మెడ మరియు తేలికైన తలతో బేస్ కలిగి ఉండే ఈ బొమ్మ మీ బిడ్డకు ప్రతి చర్యకు దాని పరిణామాలు ఉన్నాయని బోధిస్తుంది. నవ్వుతున్న ముఖం సోషల్ ఇంటరాక్షన్ ను ప్రోత్సహించే ఇతర లక్షణాలు. కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్రభావం నేర్చుకోవడం STEM నైపుణ్యాల అభివృద్ధికి దారితీస్తుంది.

3. ఫ్లోర్ మిర్రర్ (Floor mirror) :

ఇది మీ శిశువుకు ముఖ భావోద్వేగాలను చదవడం వంటి సామాజిక నైపుణ్యాలను నేర్పడానికి మరియు పట్టుకోవడం వంటి మోటారు నైపుణ్యాలను అభ్యసించమని వారిని ప్రోత్సహిస్తుంది.

4. స్నాప్-లాక్ బీడ్స్ (Snap-lock Beads):

అవి వివిధ జామెట్రిక్ ఆకృతులలో ఉండే 8 నుండి 12 ప్రకాశవంతమైన రంగుల పూసల రూపంలో వస్తాయి. మోటారు నైపుణ్యాలను ప్రోత్సహించడానికి ఇది ఒక అద్భుతమైన సాధనం. ఇది తరువాత తినడం, కత్తిరించడం, రాయడం మరియు కీబోర్డులను ఉపయోగించడం కోసం ఉపయోగించవచ్చు. పూసల గొలుసును నిర్మించడం కంటి-చేతి సమన్వయం మరియు చిన్న కండరాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.

5. మల్టీ-బాల్ సెట్ (Multi Ball Set):

విభిన్న అల్లికల బంతులను కలిగి ఉంటుంది. ఇంద్రియ ఆటను ప్రోత్సహించడానికి మరియు ఫిసికల్ మరియు కాగ్నిటివ్ స్కిల్స్ ను అభివృద్ధి చేయడంలో బాల్ సెట్ గొప్పది. బంతులు ఐదు ఇంద్రియాలను ప్రేరేపిస్తాయి. దొర్లడం మరియు పాకడం వంటి కదలికలను చేసేందుకు ప్రోత్సహిస్తాయి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: పిల్లల మానసిక అభివృద్ధికి ఎలాంటి యాక్టివిటీస్ ఉండాలి? ఓ లుక్ వేయండి!

Tags:

Toys for your baby in telugu, Best toys for you baby 0 to 6 months in telugu, Must have toys for your baby in telugu, Baby Toys from 0-6 Months Onwards in English, Baby Toys from 0-6 Months Onwards in Hindi, Baby Toys from 0-6 Months Onwards in Tamil, Baby Toys from 0-6 Months Onwards in Bengali.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.