This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

6-నెలల చెక్-అప్ : టీకాలు మరియు మరిన్ని (The 6 Month Check-up: Vaccinations and More in Telugu)

Vaccinations
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Feb 10, 2026
6-నెలల చెక్-అప్ : టీకాలు మరియు మరిన్ని (The 6 Month Check-up: Vaccinations and More in Telugu)
Likes2 Likes|
Read time3 min

అభినందనలు, మీ బిడ్డ ఇప్పటికి తన మొదటి ఆరు నెలలు పూర్తి చేసుకుంది. అతను/ఆమె అరవడం వంటి అన్ని రకాల శబ్దాలు చేస్తూ ఉంటారు. మీ బిడ్డ కూర్చోడం మరియు పాకడం వంటి మరిన్ని మార్పులు చేస్తారు. వాటిని చూడటానికి సిద్ధంగా ఉండండి. వారి ఆరోగ్య సంక్షేమాన్ని నిర్ధారించడానికి మీరు డాక్టర్‌తో చెక్-అప్‌ని షెడ్యూల్ చేసుకోవచ్చు. మీ వైద్యుడిని సందర్శించేటప్పుడు మీరు ఏమి ఆశించవచ్చో ఈ కింద చదవండి.

వైద్యునితో చెక్ అప్ చేయించుకోండి (Check-Up With the Doctor)

  1. వైద్యుడు శిశువు బరువు, ఎత్తు మరియు తల చుట్టుకొలతను కొలిచే అవకాశం ఉంది.
  2. వారు సీజన్‌ను బట్టి ఫ్లూ షాట్‌ను కూడా ఇవ్వవచ్చు.
  3. వారు మీ సమక్షంలో శారీరక పరీక్ష చేస్తారు మరియు శిశువు కదలికలపై శ్రద్ధ చూపుతారు.

మీరు అడగాల్సిన ప్రశ్నలు (Questions You May Ask)

  • మీరు గమనించిన ఏదైనా అసాధారణ విషయానికి సంబంధించిన ప్రశ్నలను మీరు అడగవచ్చు
  • వారి ఆహారంలో సాలీడ్స్ లేదా పాలను చేర్చడానికి సంబంధించిన ప్రశ్నలు
  • ఆహారంలో చేర్చవలసిన లేదా తీసివేయవలసిన ఆహార పదార్థాల గురించి.
  • వారి ఆహారంలో మరింత పోషకమైన ఆహారాన్ని ఎలా చేర్చాలి అన్న దాని గురించి.

ప్లే టైమ్‌ని సురక్షితంగా మరియు మరింత ఇంటరాక్టివ్‌గా ఎలా చేయవచ్చు? (How to Make Play Time More Safe and Interactive in Telugu?)

సాధారణ సంరక్షణ (Routine Care)

  • శిశువు పళ్ళు దాదాపు 6 నెలల తర్వాత కనిపిస్తాయి. మీరు శిశువు చిగుళ్ళను శుభ్రమైన వేలు లేదా గుడ్డతో రుద్దడం ద్వారా అసౌకర్యాన్ని తగ్గించవచ్చు.
  • మీ బిడ్డ ఎదుగుదలను అనుభవిస్తూ రాత్రి సమయంలో ఎక్కువగా మేల్కొనే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మరియు మీ శిశువు యొక్క భద్రతను నిర్ధారించడానికి మీ భర్త/భాగస్వామితో ఒకరు పడుకుంటే మరొకరు మేలుకొని బిడ్డ చూసుకునేలా ఏర్పాటు చేసుకోండి.
  • మీ శిశువుకు మాటలు త్వరగా వచ్చేందుకు సహాయపడటానికి మీరు మీ బిడ్డ తో మాట్లాడండి. మీ బిడ్డ తో పుస్తకాన్ని చదవండి లేదా రైమ్స్ పాడండి.
  • మీ బిడ్డ పడుకోవడానికి మరియు ఆడుకోవడానికి సురక్షితమైన మరియు శుభ్రమైన స్థలాన్ని ఏర్పాటు చెయ్యండి.
  • ఏదైనా త్రాడులు వారి దగ్గర్లో లేకుండా చూసుకోండి. అవి అందుబాటులో ఉంటే వాటి సాయంతో పొరపాటున గొంతు చుట్టూ బిగించి మెలివేసుకోవచ్చు.
  • సులువుగా లాగగలిగే అస్థిరమైన ఫర్నిచర్ ఏదీ దగ్గర్లో లేదని నిర్ధారించుకోండి.
  • శిశువుకి అందుబాటులో ఉన్న అన్ని క్యాబినెట్‌లను లాక్ చేసి,అందుబాటులో లేకుండా చేయండి.
  • మందులు మీ బిడ్డకు అందుబాటులో లేవని పూర్తిగా నిర్ధారించుకోండి.

Tags:

6 months checkup for your baby in telugu, What to ask your doctor for your baby in telugu, 6 month baby safety while playing in telugu, routine care for 6 months baby in telugu.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.