This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

2 నెలల శిశువు పెరుగుదల, అభివృద్ధి గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు (All You Need to Know About 2 Months Baby Growth and Development in Telugu?)

Baby Care
Written by - Dhanlaxmi Raoచివరిగా నవీకరించబడింది: May 29, 2026
2 నెలల శిశువు పెరుగుదల, అభివృద్ధి గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు (All You Need to Know About 2 Months Baby Growth and Development in Telugu?)
Likes3 Likes|
Read time3 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • రెండు నెలల శిశువుకు రోజులో ఎనిమిదిసార్లు తల్లిపాలు అవసరం, రాత్రిపూట ఎక్కువసేపు నిద్రపోయినా, లేచినప్పుడల్లా పాలివ్వడం తల్లిగా మీ ప్రాధాన్యత.
  • ఈ వయస్సులో శిశువు రోజులో 14 నుంచి 17 గంటలు నిద్రపోతారు, మూడునాలుగుసార్లు కునుకు తీస్తారు, రాత్రిసమయంలో ఎక్కువగా నిద్రపోతుంటారు.
  • పిల్లల్ని బయట వాకింగ్‌కి తీసుకెళ్లడానికి బేబీ క్యారియర్ లేదా స్ట్రోలర్ ఉపయోగించి వైబ్రంట్ కలర్స్, కొత్త శబ్దాలను పరిచయం చేయవచ్చు.
  • మీ చిన్నారి సౌకర్యానికి ఏది సరిపోతుంది? Explore our Adjustable & Reusable Cloth Diaper - Red & Blue - Pack of 2.
Buddy Ultra-Light Baby Stroller - Blue
Buddy Ultra-Light Baby Stroller - Blue
Rating4.7
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Rating3.9

2 నెలల శిశువు ఎదుగుదలకు ఆహారం (Food for 2 Months Baby Growth in Telugu):

మీరు తల్లిపాలు ఇస్తున్నట్లయితే మీ శిశువుకు ఆహారం ఇవ్వడానికి ఇంకా సమయం పడుతుంది. రెండు నెలల శిశువుకు రోజులో ఎనిమిదిసార్లు తల్లిపాలు అవసరం. నెలవారీగా పిల్లల పెరుగుదల ప్రకారం పాలివ్వాలి. ఈ వయస్సులో రాత్రి సమయంలో మీ శిశువు ఎక్కువసేపు నిద్రపోతున్నా, ఎప్పుడు లేస్తే అప్పుడు పాలు ఇవ్వడం అవసరం. అయితే ఈ వయస్సులో మీ శిశువుకు ఫీడింగ్ (పాలివ్వడం) ప్లాన్ విషయంలో సరైన ప్రణాళిక ఉండాలి. మీ నర్సింగ్ షెడ్యూల్ అస్థిరంగా ఉంటే ఫీడింగ్ కోసం ప్రణాళిక తప్పనిసరి.

రెండు నెలల శిశువు తల్లిగా మీరు నిద్రకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. కొందరు శిశువులు దేవతల్లా (ఏంజిల్స్‌లా) నిద్రపోతారు. రాత్రి సమయంలో ఒకటిరెండు సార్లు మాత్రమే నిద్రలేస్తారు. ప్రతీసారి హాయిగా నిద్రపోతారు. మరోవైపు నవజాత శిశువులు రాత్రంతా మెళకువగా ఉంటారు లేదా ఎక్కువసార్లు నిద్రలేస్తుంటారు. అయితే ఈ వయస్సులో ఎక్కువసార్లు నిద్రలేస్తున్నట్లయితే తల్లిగా మీరేమీ తప్పు చేయట్లేదు. మీ బిడ్డ రోజులో 14 నుంచి 17 గంటలు నిద్రపోతూ, రాత్రిసమయంలో ఎక్కువగా, పగలు తక్కువగా నిద్రపోతుంటారు. మీ శిశువు రోజులో మూడునాలుగుసార్లు కునుకు తీస్తుంటారు. రోజులో మూడుసార్లు నిద్రలోకి జారుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: పసి పిల్లలకు ఏ వయసులో ఎంత నిద్ర అవసరం అవుతుంది? ఇప్పుడే తెలుసుకోండి!

2 నెలల శిశువు రొటీన్ (2-Month-Old Child's Routine in Telugu)

మీ శిశువు పగటి నిద్ర తగ్గిపోతున్నందున, పిల్లలు మెళకువగా ఉన్నప్పుడు ఆ సమయాన్ని మీరు ఉపయోగించుకోవడానికి మార్గాలు వెతుక్కోవాలి. మీ పిల్లలు కొత్తగా నేర్చుకుంటున్న ప్రతిభ(టాలెంట్), సామర్థ్యాలు తెలుసుకొని వారి అభిరుచుల్ని పెంపొందించేలా బేబీస్ గ్రోత్ చార్ట్ ఎందుకు ఉపయోగించకూడదు? పిల్లల చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవడానికి వారిని ఔట్‌డోర్ (బయట) వాకింగ్ లేదా జూకి తీసుకెళ్లాలని మీకు అనిపించవచ్చు. కానీ జాగ్రత్తలు తప్పనిసరి. బేబీ క్యారియర్ లేదా స్ట్రోలర్ ఉపయోగించాలి. మీరు బేబీ గ్రోత్ చార్ట్ బై మంత్ ఓ గైడ్‌గా ఉపయోగిస్తున్నట్లయితే దాని ప్రకారం చుట్టూ చూస్తున్నదాన్ని పిల్లలు గమనించి అర్థం చేసుకోకపోవచ్చు. కానీ వైబ్రంట్‌గా (ఎక్కువగా ఆకర్షించే) కనిపించే కలర్స్, కొత్తగా వినిపించే శబ్దాలను వారు ఇష్టపడుతుంటారు.

రెండు నెలల శిశువు ఆరోగ్యం, భద్రత (The Health and Safety of a Two-Month-Old Baby):

డాక్టర్‌తో పిల్లలకు రెండు నెలల చెకప్ చేయించాల్సి ఉంటుంది. ఈ సమయం కోసం మీరు, మీ శిశువు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. పిల్లల ఎదుగుదల, అభివృద్ధి, ఆరోగ్యం ఎలా ఉందో ఫిజీషియన్‌ను అడిగి తెలుసుకోవాలి. వాళ్లు పిల్లల్ని పరీక్షిస్తారు. మీకు ఏవైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే డాక్టర్‌ని అడిగి తెలుసుకోవాలి. మీకు ఉన్న ఆందోళనల్ని పీడియాట్రీషియన్‌తో పంచుకోవాలి. మీరు ఓ మంచి తల్లి కావడానికి వారు సలహాలు ఇస్తారు.

పిల్లలకు ఇచ్చే టీకాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కోట్లాది మంది శిశువులు ఎలాంటి సమస్యలు లేకుండా వ్యాక్సిన్స్ తీసుకుంటున్నారు. చాలావరకు ఇమ్యునైజేషన్స్ కాంబినేషన్‌లో ఇస్తారు కాబట్టి మీ శిశువుకు ఎక్కువగా సూదులు పొడిపించుకోవాల్సిన అవసరం కూడా లేదు.

Tags:

2 months baby growth in telugu, growth and development chart for 2 months baby in telugu, health conditions of 2 month baby in telugu.

కొత్త తల్లుల చేత ఎంచుకోబడిన శిశు సంరక్షణ

మీ రెండు నెలల చిన్నారి పెరుగుదల, ఆరోగ్యానికి తోడుగా నిలిచే నమ్మకమైన ఉత్పత్తులతో మీ ప్రయాణాన్ని సులభతరం చేసుకోండి.

Buddy Ultra-Light Baby Stroller - Blue

Buddy Ultra-Light Baby Stroller - Blue

Baby Pram for Toddlers & Kids | 3 Point Safety Harness | 360° Front Wheel Swivel| Umbrella Fold

264 Moms bought
₹4046₹579530% Off
Rating
4.7
(15)
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

418 Moms bought
₹999₹154535% Off
Rating
3.9
()

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.