


Baby Sleep Management
4 February 2026 న నవీకరించబడింది
శిశువు నిద్రించే సమయం గురించి.. కొత్త తల్లులు ఎక్కువగా ఆందోళన చెందుతూ దిగులుపడుతుంటారు. మీ శిశువును మీ స్నేహితుడి శిశువుతో పోల్చడం ఉత్సాహంగానే ఉన్నప్పటికీ వివిధ శిశువుల నిద్రించే సమయం వేర్వేరుగా ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. సరైన నిద్ర వ్యవధి ఏమిటో.. మీరు ఆలోచిస్తున్నట్లయితే మీ బిడ్డ రోజుకు ఎన్ని గంటలు నిద్ర పోవాలో తెలుసుకునేందుకు ఇది చదవండి.
1. 0 నుంచి 3 నెలలు: మీ బిడ్డకు 14 నుంచి 17 గంటల నిద్ర అవసరం అయ్యే సమయం ఇది. ఆహారం తీసుకోవడం, ఆడుకోవడం వంటి చిన్న చిన్నపనుల కోసం అతడు/ఆమె 2 నుంచి 4 గంటల వరకు మేల్కొంటుంది.
2. 4 నుంచి 6 నెలలు: ఈ వయస్సులో మీ శిశువు రోజుకు 12 నుంచి 16 గంటల మధ్య నిద్రిస్తుందని మీరు ఆశించవచ్చు. మీ బేబీ న్యాప్స్ (మధ్యాహ్న భోజనం తర్వాత కునుకు) 5 నెలల వరకు ఏకీకృతం చేయబడతాయి.
3. 7 నుంచి 11 నెలలు: ఈ నెలల్లో ఎక్కువగా లేదా తక్కువగా నిద్రపోయే అలవాటు అలాగే ఉంటుంది. కానీ రాత్రిపూట 10 నుంచి 12 గంటల నిద్ర పోతారు. పగటిపూట నిద్రపోవడం మరింత సుస్థిరం అవుతుంది.
అవును.. పిల్లలు ఎక్కువసేపు నిద్రపోవచ్చు. ఇది బాల్యదశలో రికమెండ్ చేయబడలేదు. మీ శిశువుకు 1 నెల వయసు ఉన్నపుడు 24 గంటల వ్యవధిలో రోజుకు 8 నుంచి 12 సార్లు తినిపించాలని గుర్తుంచుకోండి. అవసరమైనన్ని సార్లు ఆహారం ఇచ్చేందుకు బేబీని నెమ్మదిగా నిద్ర లేపండి. మీరు ఏదైనా ఇబ్బందిని గమనించినట్లయితే వెంటనే మీ వైద్యుడితో మాట్లాడండి.
మీ బిడ్డ అవసరమైన మేరకు నిద్రపోకుండా ఉండవచ్చు. మీ శిశువు అవసరమైన మేర నిద్రపోకుండా గజిబిజిగా ప్రవర్తిస్తే.. మీ బిడ్డ అవసరమైనంత నిద్ర ఎలా పోతుందని తెలుసుకునేందుకు వైద్యుడితో మాట్లాడండి. నిద్ర చిట్కాల గురించి తెలుసుకోండి. అంతే కాకుండా వారు నిద్రించేందుకు నిర్ధిష్ట బెడ్ టైంను అనుసరించండి.
Yes
No
Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips





ప్రతి త్రైమాసికంలో సాధారణ గర్భధారణలో వాకింగ్ వర్కౌట్లు (Simple Pregnancy Walking Workouts for Every Trimester in Telugu)

గర్భధారణ సమయంలో మీ మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? (How To Maintain Your Mental Health During Pregnancy in Telugu?)

వర్కింగ్ పేరెంట్స్ (ఉద్యోగస్తులైన తల్లిదండ్రులు) గురించి మీరేమనుకొంటున్నారు?

గర్భధారణ సమయంలో హైడ్రోక్సీప్రొజెస్టెరోన్ ఇంజెక్షన్: మీరు తెలుసుకోవలసిన విషయాలేంటి?

శిశువు మెదడును అభివృద్ధి చేసేందుకు టాప్ 10 యాక్టివిటీలు (కార్యకలాపాలు) (Top 10 Baby Brain Development Activities In Telugu)

శిశువు నాలుక ఎలా శుభ్రం చేయాలి? ఇక్కడ తెలుసుకోండి

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |