hamburgerIcon

Orders

login

Profile

Profile
This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow

  • మీ బిడ్డ నిద్రపోవడానికి సహాయపడే మూడు అత్యుత్తమ టిప్స్ (Top Three Tips to Help Your Baby Sleep in Telugu?) arrow

In this Article

    మీ బిడ్డ నిద్రపోవడానికి సహాయపడే మూడు అత్యుత్తమ టిప్స్ (Top Three Tips to Help Your Baby Sleep in Telugu?)

    Baby Care

    మీ బిడ్డ నిద్రపోవడానికి సహాయపడే మూడు అత్యుత్తమ టిప్స్ (Top Three Tips to Help Your Baby Sleep in Telugu?)

    27 July 2023 న నవీకరించబడింది

    మీ శిశువు రాత్రంతా ఎడమ, కుడి వైపునకు మారుతూ ఉంటే, మీరు వారి నిద్ర వేళలను తిరిగి సర్దుబాటు చేయడంలో వారికి సహాయం చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రులుగా, మీరు చేయాల్సిందల్లా పిల్లలు ఎలా, ఎప్పుడు నిద్రపోతారో తెలుసుకొని, అర్థం చేసుకోవడం. మీ బిడ్డ నిద్రపోవడానికి ఈ కింది సందర్భాల ఆధారంగా టిప్స్ ని మీరు పాటించవచ్చు.

    1. 24-గంటల చక్రంతో 'జీవ గడియారాన్ని' సర్దుబాటు చేయడానికి మీ బిడ్డకు సహాయం చేయండి ( Help Your Baby to Adjust the ‘Internal Clock’ With 24-hour Cycle)

    శిశువులు ముందస్తుగా ప్రోగ్రామ్ చేయబడలేదు, సిర్కాడియన్ రిథమ్ లేదా నిద్ర-మేల్కొనే చక్రాన్ని నియంత్రించే ప్రక్రియ పగలు, రాత్రితో సమకాలీకరించబడదు. కాబట్టి, రోజులోని సమయానికి అనుగుణంగా వారికి త్వరగా అలవాటు అయ్యేలా సహాయం చేయడం మీ మీద ఆధారపడి ఉంటుంది. మీ శిశువును సహజమైన పగటి కాంతికి అలవాటు చేయండి, రోజువారీ కార్యకలాపాలలో వారిని నిమగ్నమయ్యేలా చేయండి. సాయంత్రం సమయంలో, నిద్ర వేళలకు అంతరాయం కలిగించేలా మెదడుకు సంకేతాలను పంపే ఏదైనా కృత్రిమ కాంతి నుండి బాబు/పాపను రక్షించండి. రాత్రి సమయంలో, వారు విశ్రాంతి తీసుకోవడానికి, అలాగే సులభంగా నిద్రపోవడంలో సహాయం చేయడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించండి.

    2. మధ్యాహ్నం ఎక్కువ సేపు నిద్రపోకుండా గమనించండి (Keep a Watch on Long Afternoon Naps in Telugu?)

    మీ బిడ్డ అర్థరాత్రి వరకు నిద్రపోకపోతే, ముందుగా చేయాల్సిన పని బాబు/పాపకు ఎలాంటి కృత్రిమ కాంతి తగలకుండా చూసుకోవడం. ఆ తర్వాత గమనించాల్సిన విషయం, మధ్యాహ్నం నిద్రపోయే సమయాన్ని పర్యవేక్షించడం. ముఖ్యంగా ఎదుగుదల సమయంలో శిశువులకు పగటిపూట నిద్ర మంచిది, కానీ పగటిపూట లేదా ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల రాత్రి నిద్రపోవాలని అనిపించకపోవచ్చు. ఇది మీ రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుంది, అలాగే మీ బిడ్డను కొద్దిగా గజిబిజిగా ఉండేలా చేస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే, మీ శిశువు నిద్ర వేళలను గమనించండి.

    3. అర్ధరాత్రి సంరక్షణ (Mid-Night Care)

    మీ బిడ్డ పసి వయస్సులో ఉన్నప్పుడు రాత్రిపూట పాలు ఇవ్వడం అనివార్యం కావచ్చు. కానీ మీరు సున్నితంగా, ప్రశాంతంగా ఉండటం ద్వారా అంతరాయం కలిగించకుండా చేయడానికి కొన్ని విషయాలను తనిఖీ చేయవచ్చు. ఆ వయస్సులో, మీరు మీ శిశువు జీవితంలో అత్యంత ఆకర్షణీయమైన ఏకైక అంశం కాబట్టి, కళ్ళతో సైగలు చేయడం వంటివి కూడా మీ బిడ్డకు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. కాబట్టి, పరిసరాలను మసకగా, చీకటిగా ఉంచడంతో పాటు, మీరు ప్రశాంతంగా, సున్నితంగా ఉండేలా చూసుకోండి. ప్రతి ఒక్కరూ సులభంగా నిద్రపోయేలా చేయడానికి కళ్ళతో మాట్లాడానికి ప్రయత్నించండి.

    Tags:

    Tips for baby sleep in telugu, baby sleeping tips in telugu, Try these for your baby sleep in telugu, baby sleep schedule in telugu, baby short naps schedule in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Related Questions

    • Influenza and boostrix injection kisiko laga hai kya 8 month pregnancy me and q lagta hai ye plz reply me

      arrow
    • Hai.... My last period was in feb 24. I tested in 40 th day morning 3:30 .. That is faint line .. I conculed mylo thz app also.... And I asked tha dr wait for 3 to 5 days ... Im also waiting ... Then I test today 4:15 test is sooooo faint ... And I feel in ma body no pregnancy symptoms. What can I do .

      arrow
    • Baby kicks KB Marta hai Plz tell mi

      arrow
    • PCOD kya hota hai

      arrow
    • How to detect pcos

      arrow

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo featured on Business World
    Mylo featured on CNBC
    Mylo featured on Financial express
    Mylo featured on The Economics Times
    Mylo featured on Business Today
    Mylo featured on Business World
    Mylo featured on CNBC
    Mylo featured on Financial express
    Mylo featured on The Economics Times
    Mylo featured on Business Today
    Mylo featured on TOI
    Mylo featured on inc42
    Mylo featured on Business Standard
    Mylo featured on YourStory
    Mylo featured on ANI
    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo
    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.