hamburgerIcon

Orders

login

Profile

Profile
Skin Care
Skin Brightening
Anti Ageing
Skin Hydration
Acne and Blemishes
Dry and Dull Skin
Dark Circles
Skin Care Super Saver Combos
Hair Care
Hairfall
Dry and Damaged Hair
Hair Growth
Super Saver Combos
Preg & Moms
Boost Breast Milk Supply
Breast Pump
Fertility
Stretch Marks Care
Maternity Wear
Maternity Gear
Baby Care
Diapers & WipesBaby DiapersCloth DiapersBest Baby Wet Wipes in IndiaSuper Saver Combos
Baby WellnessDiaper Rash Mosquito Repellent Anti-ColicSuper Saver Combo
Baby CareSkinHairBath & BodySuper Saver Combos
Feeding & LactationFeeding BottleBoost Breast Milk SupplySipperBreast PumpTeethers & NibblersGrooved NippleNursing PadsSuper Saver Combos
Baby ClothingBaby Detergent & Cleanser in IndiaBaby TowelCap, Mittens & BootiesSocksWrappersWinter Clothing
Baby GearCarriersStrollersDiaper BagBathtubs and Potty Seat Carry NestDry SheetBaby Pillow
Diapers
Baby Diapers
Cloth Diapers
Best Baby Wet Wipes in India
Super Saver Combos
More
Bath & BodyBody MoistureBrighteningTan Removal
FertilityFertility For Her
HygieneUTI and Infection
WeightWeight ManagementDigestive HealthSuper Saver Combos
Daily WellnessDigestive Health
This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow

  • Scans & Tests arrow

  • ప్రెగ్నెన్సీ కిట్‌తో ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ (Pregnancy Test in Home with Pregnancy Testing Kit in Telugu) arrow

In this Article

    ప్రెగ్నెన్సీ కిట్‌తో ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ (Pregnancy Test in Home with Pregnancy Testing Kit in Telugu)

    Scans & Tests

    ప్రెగ్నెన్సీ కిట్‌తో ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ (Pregnancy Test in Home with Pregnancy Testing Kit in Telugu)

    3 November 2023 న నవీకరించబడింది

    ఎంత అధునాతనమైన గర్భ నిరోధక మార్గాలు వాడినా ఎప్పుడో ఒకసారి అవి విఫలమవ్వవచ్చు. అండాన్ని ఫలదీకరణ చేయడమే వీర్యం పని. అటువంటి పరిస్థితుల్లో OTC పరీక్ష చాలా ఉపయోగకరంగా ఉంటుంది. OTC ప్రెగ్నెన్సీ టెస్ట్ మూత్రంలో హార్మోన్ హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్ (HCG) ఉందో లేదో పరిశీలిస్తుంది. మీరు గర్భవతి అయితే, మీ శరీరంలో HCG ఉంటుంది. ఒక అండం ఫలదీకరణం చెందినప్పుడు కానీ ఇంకా గర్భాశయం గోడలో గానీ గర్భాశయం వెలుపల గానీ అతుక్కున్నప్పుడు , ఈ హార్మోన్ విడుదల అవుతుంది.

    హోం ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి (Know How to Take Home Pregnancy Test in Telugu)

    ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి ఒక ప్రెగ్నెన్సీ కిట్ ఎంచుకోవాలి. ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి మార్కెట్లో ఎన్నో ప్రెగ్నెన్సీ కిట్లు దొరుకుతున్నాయి. అవన్నీ ఒకేలా పనిచేస్తాయి. కొనేటప్పుడు ఎక్స్‌పైరీ డేట్ చూసుకోవడం చాలా ముఖ్యం. సరిగ్గా ప్యాక్ చేశారో లేదో, కొత్తగా ఉందో లేదో చూడండి. ఒకే కిట్‌లో రెండు స్టిక్స్ ఉండేవి ఉన్నాయేమో అడగండి. అలాంటిది ఉంటే మరొక దానికోసం వెంటనే పరుగులు తీయవలసిన అవసరం రాదు. టెస్ట్ కిట్‌ని కొన్ని నెలలపాటు కిచెన్లో వదిలేసి, ఆ తర్వాత ఎప్పుడో వాడకూడదు. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి ఎప్పుడైనా కొత్తదే కొనుక్కోవాలి.

    సరైన సమాచారం కోసం కిట్ లోపల ఉండే సూచనలు చదవాలి (Read the Instructions on the Kit Before Testing)

    ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌ లోపల ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసుకోవాలనేదాని గురించి ఇచ్చిన సూచనలు తప్పకుండా చదవండి. కొత్త దాన్ని కొన్న వెంటనే దానిపైన ఉండే సూచనలు సరిగ్గా చదవండి. ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో తెలిపే గుర్తులు తయారు చేసిన కంపెనీని బట్టి మారుతూ ఉంటాయి. మూత్రాన్ని సేకరించే చేసే విధానం కూడా మరోలా ఉండవచ్చు. మీ కిట్‌ని సరిగ్గా ఉపయోగించడానికి సూచనలు చదవడం మంచిది. నెల తప్పిన తర్వాత హోం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని మీరు ప్రెగ్నెంట్ అవునో కాదో తెలుసుకోవడానికి కనీసం ఒక రోజైనా ఆగాలి. సరైన ఫలితం తెలియాలంటే కనీసం ఒక వారం తర్వాత టెస్ట్ చేసుకుంటే మంచిది. ఉదయాన్నే లేచిన తర్వాత వచ్చే మొట్టమొదటి మూత్రంలో HCG ఎక్కువగా ఉంటుంది కనుక అప్పుడే పరీక్ష చేసుకుంటే మంచిది.

    టెస్ట్ కోసం మీరు సిద్ధంగా ఉన్నట్లుగా ధృవీకరించుకోండి (Ensure You are Ready to Take Test)

    మీరు ప్రెగ్నెంట్ అవునో కాదో తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అందులో అనుమానమేమీ లేదు. కిట్‌తో ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొనేటప్పుడు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. టెస్ట్ స్టిక్‌ని తీసేముందు మీ చేతులను సబ్బుతోను, గోరువెచ్చని నీళ్ళతోను శుభ్రం చేసుకోండి.

    ఒక నిర్ణయం తీసుకోండి (Take a Decision)

    ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం మీరు మీ మూత్రాన్ని చిన్న ప్లాస్టిక్ కంటైనర్లో పట్టవలసి రావచ్చు, లేదా స్టిక్ పైన నేరుగా పోయాల్సిరావచ్చు. ప్రోబ్ పైన పోసేటప్పుడైనా లేదా కంటైనర్లో పట్టేటప్పుడైనా సగం యూరిన్ పోయిన తర్వాత వచ్చే యూరిన్‌ని ఉపయోగించడం మంచిది. కొన్ని బ్రాండ్ల ప్రొడక్ట్స్‌లో మీరు స్టిక్ పైన కాసేపు పోయాలనే సూచన ఉండవచ్చు. కిట్‌తో ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొనేటప్పుడు సరైన ఫలితం రావాలంటే స్టాప్‌వాచ్ వాడండి. మీరు స్టిక్ యొక్క అబ్‌జార్బెంట్ సెక్షన్‌పైనే మూత్రం పోయాలి గానీ డిస్‌ప్లే గ్లాస్‌పైన కాదు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: అబద్ధపు ప్రెగ్నెన్సీ(ఫాల్స్‌ ప్రెగ్నెన్సీ) అంటే ఏమిటి? అబద్ధపు ప్రెగ్నెన్సీకి కారణాలు

    టెస్ట్ కోసం మూత్రాన్ని కలెక్ట్ చేయవలసి రావచ్చు (Need to Collect Urine for Testing)

    లేదంటే మూత్రాన్ని ఒక కప్పులోకి పట్టి, దానిలో స్టిక్‌ని ముంచి ఐదు నుండి పది సెకన్లు ఉంచాలి. లేదా కిట్లో ఉన్న సూచనలలో ఇచ్చినట్లు చేయాలి. కిట్‌తో ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేటప్పుడు డ్రాపర్ కూడా ఉపయోగించవచ్చు.

    అలా కాసేపు వదిలేయాలి (Leave It for A While)

    ఫలితం తెలియటానికి టెస్ట్ స్టిక్‌ని ఐదు నుండి పది నిమిషాల పాటు కదపకుండా ఉంచాలి. అందువల్ల ఒక కప్పు టీ తాగిన తర్వాత ఫలితం చూసుకోండి. మీకు టెస్ట్ స్టిక్ పైన ఒక చిన్న లైను కనిపిస్తే లేదా టైమర్ కనిపిస్తే ఆ స్టిక్ బాగా పనిచేస్తోందని అర్థం. అది పనిచేయకుంటే మరొక స్టిక్ తీసుకోండి.

    ఫలితం (Result)

    మీరు ప్రెగ్నెంటా కాదా అనేది తెలుసుకోవడానికి ఈ సింబల్స్ చూడండి. ఈ సింబల్స్ ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రకంగా ఉండవచ్చు. అందువల్ల ఇంట్లో చేసుకొనే ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌లో ఇచ్చిన సూచనలు సరిగ్గా చదవండి. ఇంట్లో చేసుకొనే ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో సాధారణంగా ప్లస్ గుర్తు గానీ మైనస్ గుర్తు గానీ ఇస్తారు. టెస్ట్‌లో పాజిటివ్ వస్తే డాక్టర్‌ని కలవండి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ : గర్భవతే కానీ తెలియదు

    Tags:

    Pregnancy test in telugu, Pregnancy testing kit in telugu, Use of pregnancy testing kit in telugu, How to use pregnancy testing kit in telugu, Instructions before starting pregnancy test in telugu.

    Also Read in:

    Bengali: গর্ভাবস্থার পরীক্ষা করার জন্যে কিট কীভাবে ব্যবহার করবেন?

    English: Things To Know About Taking A Pregnancy Test At Home

    Tamil: கிட் மூலம் வீட்டிலேயே பிரக்னன்ஸி சோதனை செய்தல்(Pregnancy Test at Home with Kit In Tamil)

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Related Questions

    • Influenza and boostrix injection kisiko laga hai kya 8 month pregnancy me and q lagta hai ye plz reply me

      arrow
    • Hai.... My last period was in feb 24. I tested in 40 th day morning 3:30 .. That is faint line .. I conculed mylo thz app also.... And I asked tha dr wait for 3 to 5 days ... Im also waiting ... Then I test today 4:15 test is sooooo faint ... And I feel in ma body no pregnancy symptoms. What can I do .

      arrow
    • Baby kicks KB Marta hai Plz tell mi

      arrow
    • PCOD kya hota hai

      arrow
    • How to detect pcos

      arrow

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo featured on Business World
    Mylo featured on CNBC
    Mylo featured on Financial express
    Mylo featured on The Economics Times
    Mylo featured on Business Today
    Mylo featured on Business World
    Mylo featured on CNBC
    Mylo featured on Financial express
    Mylo featured on The Economics Times
    Mylo featured on Business Today
    Mylo featured on TOI
    Mylo featured on inc42
    Mylo featured on Business Standard
    Mylo featured on YourStory
    Mylo featured on ANI
    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo
    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.