This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

జుట్టు రాలడాన్ని నివారించడానికి మరియు జుట్టును బలంగా చేయడానికి సులవైన చిట్కాలు

Pregnancy
Written by - Sarada Ayyalaచివరిగా నవీకరించబడింది: May 19, 2026
జుట్టు రాలడాన్ని నివారించడానికి మరియు జుట్టును బలంగా చేయడానికి సులవైన చిట్కాలు
Likes8 Likes|
Read time4 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • హార్మోన్ల అసమతుల్యత, ఐరన్ లోపం, ప్రొటీన్ తక్కువగా తీసుకోవడం, థైరాయిడ్, రసాయన చికిత్సలు, ప్రెగ్నెన్సీ మరియు పాలివ్వడం వంటివి జుట్టు రాలడానికి ప్రధాన కారణాలుగా ఉంటాయి.
  • విటమిన్ ఏ, జింక్, నియాసిన్ ఉన్న సరైన డైట్, తరచుగా వ్యాయామం, యోగా చేయడం వలన తలపై చర్మంలో రక్తప్రసరణ పెరిగి జుట్టు రాలడం తగ్గుతుంది.
  • కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, ఉల్లిపాయ నూనె, భృంగరాజ్, ఆర్గాన్ ఆయిల్ తో జుట్టుకు ఆయిల్ పట్టడం, ఆర్గానిక్ షాంపూ ఎంపిక చేసుకోవడం జుట్టు బలానికి తోడ్పడుతుంది.
  • జుట్టు రాలడాన్ని నియంత్రించే ఉత్పత్తులు ఏవి? Explore our Pre & Post Pregnancy Hairfall Serum with Onion - 50 ml.
Organic Aloe Vera (300 ml)
Organic Aloe Vera (300 ml)
Rating4.4
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7

ప్రస్తుత రోజుల్లో మరియు వయసులో జుట్టురాలడం అనేది పెరుగుతూ వస్తున్న సమస్య. హార్మోన్ల సమతుల్యతలు, ఐరన్ లోపం, ప్రొటీన్ తక్కువగా తీసుకోవడం, తలపై చర్మం మీద ఇన్ఫెక్షన్లు, థైరాయిడ్, జుట్టుకు రసాయనాలతో చికిత్స చేయడం, పర్మనెంట్ వేవ్స్ కోసం స్ట్రైట్ర్నెర్ చేయించుకోవడం వంటివి జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు. ప్రెగ్నెన్సీ పాలివ్వడం వంటి వాటి వల్ల కూడా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి జుట్టు రాలే అవకాశం ఉంది. మీరు ఈ సమస్యకు పరిష్కారం కనుగొని, మీ జుట్టును మెరిసేలా, ఆకర్షించేలా చేసుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

1. సరైన డైట్

మీరు సరైన డైట్ ను తీసుకోవాల్సి ఉంటుంది. అందులో విటమిన్ ఏ ఉండి, అది జుట్టు పెరుగుదలకు ముఖ్యమైన పోషకాలను ఇస్తుంది. అంతేగాక అది తలపై చర్మానికి అవసరమైన జింక్, నియాసిన్ లు ఉంటాయి. అవి తలపై చర్మంలోని కణాల పునర్జీవానికి, సీబమ్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

2. వ్యాయామం

తరచుగా వ్యాయామం చేయడం, యోగా చేయడం వంటి వాటి వల్ల తల చర్మంలో రక్తప్రసరణ జరిగి జుట్టు రాలడం నివారించబడుతుంది.

3. జుట్టుకి ఆయిల్ పట్టడం

జుట్టుకు తరచుగా ఆయిల్ పట్టడం ద్వారా తలపై చర్మంలో రక్తప్రసరణ పెరుగుతుంది. దాని వల్ల జుట్టు రాలడం తగ్గించవచ్చు. కొబ్బరి నూనె, ఆలివ్ నూనె వంటి వాటిని ప్రధాన ఆయిల్ గా తీసుకొని మీకు నచ్చిన ఆయిల్ మిక్స్ ను తయారు చేసుకొని కూడా రాసుకోవచ్చు. లేదంటే మీరు మైలో హెయిర్ ఫాల్ కంట్రోల్ కిట్ ను వాడొచ్చు. ఇందులో పలు రకాల ఆయిల్ మిక్స్ ఉంటుంది. అందులో సరైన మోతాదులో ఉల్లిపాయ నూనె, కాస్టర్ ఆయిల్, భృంగరాజ్ మరియు ఆర్గాన్ ఆయిల్ ఉంటాయి. ఇవి తల చర్మంలోని జుట్టు కుదుళ్ల వరకు వెళ్లి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఆనియన్ హెయిర్ సీరం రాయడం వలన కూడా మీ జుట్టు కుదుళ్ళు బలంగా ఉంటాయి.

4. షాంపూ ఎంపిక

మీ జుట్టు రకాన్ని గుర్తించడం, తర్వాత దానికి సరైన షాంపూను ఎంచుకోవడం అత్యంత ముఖ్యమైంది. ముఖ్యంగా మీరు ఆర్గానిక్ మరియు అన్ని సహజ మూలికలు కలిగిన మైలో కేర్ ఆనియన్ ఆయిల్ ఫాల్ కంట్రోల్ షాంపూను ఎంచుకోవచ్చు. అందులో సల్ఫర్ మీ తలపై చర్మాన్ని, జుట్టును బలంగా మారుస్తుంది.

5. ఎక్కువ వేడి, చల్లగా ఉన్న నీటితో స్నానం వద్దు

ఎక్కువ వేడితో ఉన్న నీరు జుట్టు సాంద్రతను తగ్గించి, దెబ్బతినడానికి అవకాశం కల్పిస్తుంది. అందుకే ఎల్లప్పుడూ అతి వేడిగానీ, అతి చల్లదనంగానీ ఉన్న నీటితో స్నానం చేయవద్దు.

పైన చెప్పిన అన్ని చిట్కాలు మీ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టు పునర్జీవానికి మీరు కింది పద్ధతులను అనుసరించవచ్చు.

1. గుడ్డును ఉపయోగించండి

గుడ్డులో బయోటిన్, విటమిన్ ఎ, డి ఉంటాయి. అవి జుట్టును బాగా బలంగా మార్చడంతో పాటు మెరిసేలా చేస్తుంది. జుట్టును బలంగా మార్చేందుకు గుడ్డుతో కింద చెప్పిన విధంగా చేయవచ్చు.

  1. ఒక గుడ్డును తీసుకోండి. అందులో ఒక టీస్పూన్ తేనె, మరో టీస్పూన్ ఆలివ్ ఆయిల్ కలపండి.
  2. జుట్టుకు రాయడం కోసం ఆ మిశ్రమాన్ని పేస్టులా వచ్చేలా కలపండి
  3. పదిహేను నుంచి ఇరవై నిమిషాల తర్వాత కొంచెం షాంపూ రాసి జుట్టును కడగండి

2. ఆమ్లా ఆయిల్ & కొబ్బరి పాలు

జుట్టు కుదుళ్లు బలంగా మారడంలోనూ, డాండ్రఫ్ నుంచి రక్షించడంలోనూ ఆమ్లా ఆయిల్ సహాయపడుతుంది. జుట్టును బలంగా మార్చడానికి కింది పద్ధతిని మీరు ఉపయోగించవచ్చు.

  1. కొబ్బరి పాలు మరియు ఆమ్లా ఆయిల్ ను సమ పాళ్లలో ఓ గిన్నెలోకి తీసుకొని కలపండి
  2. ఆ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయండి
  3. గంట తర్వాత మీ జుట్టును షాంపూతో కడగండి

3. అలోవెరా

జుట్టు బలాన్ని పెంచడంలో అలోవెరా చాలా సహాకారిగా పని చేస్తుంది. అది డాండ్రఫ్ ను తొలగించడంలో, జుట్టుపై చర్మాన్ని చల్లబరడంలో, జుట్టు సన్నబడకుండా ఉంచడంలో తోడ్పడుతుంది. జుట్టుకు అలోవెరాను సూటిగా వాడవచ్చు. లేదా పొడి జుట్టు మీదగానీ, గ్రీజీ జుట్టు మీద గానీ రాసి 1-2 గంటల తర్వాత కడగాలి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: ఆనియన్ హెయిర్ సీరమ్ ను తలపై అప్లై చేయడం సురక్షితమేనా?

ముగింపు

సరైన ఆయిల్ వాడటం మరియు జుట్టును శుభ్రం చేసుకోవడం ద్వారా అద్భుతాలను మీ తలపై చూడవచ్చు.

ఈ లక్ష్యాలను చేరడానికి మైలో వారి హెయిర్ ఫాల్ కిట్ ను ప్రయత్నించి చూడండి. ముందుగా చెప్పటినట్లు దానిలో ఆనియన్ హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ తో పాటు భృంగరాజ్ మిశ్రమం, ఆర్గాన్ ఆయిల్ మరియు హెరీ రూట్ కల్చర్, ఆనియన్ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ ఉంటుంది. జుట్టు కుదుళ్లను బలంగా చేసి, తలపై చర్మం ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ మిశ్రమం చక్కగా పని చేస్తుంది.

జుట్టు రాలడాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాదు, కానీ రోజూవారి జీవితంలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా దాన్ని నియంత్రించవచ్చు. ఈ చర్యలను తీసుకోవడం ద్వారా మీరు మీ జుట్టు రాలే సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

జుట్టు సంరక్షణలో అమ్మల నమ్మకమైన ఎంపిక

హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహజ పదార్థాలతో తయారైన హెయిర్ కేర్ ఉత్పత్తులు మీకు సహాయపడతాయి.

Organic Aloe Vera (300 ml)

Organic Aloe Vera (300 ml)

Nurtures Skin & Hair | Reduces Suntan | Soothes Burns | Enhances Hair Resilience

4133 Moms bought
₹289₹32912% Off
Rating
4.4
(45)
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2005 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.