Pregnancy
15 May 2023 న నవీకరించబడింది
పురాతన కాలం నుండి జుట్టు రాలడాన్ని నివారించేందుకు, నయం చేయడానికి సహజ నివారణలు ఉపయోగంలో ఉన్నాయి. అయితే బట్టతల చికిత్సకు ఉల్లిపాయను ఉపయోగించవచ్చు అన్న విషయంలో నిజం ఎంత ? ఒకసారి ఆలోచిస్తే, ఫోలికల్ ఆరోగ్యం కోసం ఈ కూరగాయల జ్యూస్ వాడటం ఒక అసాధారణమైన మార్గంగా కనిపిస్తుంది.
ఆనియన్ హెయిర్ సీరానికి జుట్టు పెరుగుదల విషయంలో అంత మంచి పేరు ఎక్కడ నుండి వచ్చింది.. అలోపేసియాతో పోరాడే వివిధ మార్గాల గురించి మేం వివరిస్తాం.
ఉల్లిపాయ బట్టతలని నయం చేస్తుంది: ఇది అపోహేనా?
పోషకాలు నిండి ఉండి స్పానిష్ వంటకాలలో ముఖ్యమైన భాగంగా పేరు తెచ్చుకున్నపటికి, జుట్టు రాలడం అన్నది జన్యుపరమైన లేదా ఏదైనా వ్యాధి వల్ల కానీ సంబందించినది అయితే, ఉల్లిపాయలు బట్టతలకి అద్భుత నివారణ కాదు. ఈ రకమైన అలోపీసియాను జీవనశైలిలో మార్పులు కానీ, ఆహారం లేదా జుట్టు ఉత్పత్తులు, మాస్క్‌లతో సహా ఏవీ ఆపలేవు.
ఆహారంలో ఉండాల్సిన మిగతా పోషకాల లాగానే, పోషకాహార లోపం లేదా ఒత్తిడి కారణంగా జుట్టు రాలడాన్ని ఆపడంలో ఉల్లిపాయ చిన్న పాత్ర పోషిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, మీ జుట్టు రాలడం జరుగుతుంటే , ఒక వైద్యుడు మీ తల మీద ఉన్న చర్మాన్ని పరిశీలించి, ఖచ్చితమైన రోగ నిర్ధారణ చేసి ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయించడానికి మీ సాధారణ ఆరోగ్యాన్ని అంచనా వేయాలి.
: జుట్టు రాలడాన్ని నివారించడానికి మరియు జుట్టును బలంగా చేయడానికి సులవైన చిట్కాలు
ఉల్లిపాయ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని ఎందుకు నమ్ముతారు?
ఉల్లిపాయ అనేది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ ఏజెంట్లను కలిగి ఉన్న ఉద్యానవన మొక్క. ఇది జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. దీన్ని సమతుల్య ఆహారంగా తినవచ్చు. లేదా తల స్నానానికి ముందు జుట్టుకు పెట్టుకోవచ్చు. అయితే ఉల్లిపాయకు జుట్టుకు ఏంటి స్నేహం? జుట్టు కోసం ఆనియన్ సీరం యొక్క మూడు భాగాలను చూద్దాం:
• కాటలీస్ : ఉల్లిపాయలలో కాటలీస్ అనే యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్ ఉంటుంది. ఇది హెయిర్ ఫోలికల్‌లో పేరుకుపోయిన హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను నాశనం చేయడంలో సహాయపడుతుంది. ఇది మీ జుట్టులో మెలనిన్ లేకపోవడానికి కారణమవుతుంది.ఈ పరిస్థితినే సాధారణంగా "గ్రే హెయిర్" అని పిలుస్తారు. ఉల్లిపాయల వినియోగం గ్రే హెయిర్ కనిపించడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల, దాని శక్తి చుట్టూ ఉన్న అపోహను బట్టతల వంటి మిగతా పరిస్థితులకు కూడా వ్యాప్తి చేశారు.
• సల్ఫర్: జుట్టు పెరుగుదలకు అవసరమైన కొల్లాజెన్ కణజాలాల ఉత్పత్తిని సల్ఫర్ పెంచుతుంది. ఈ సుప్రసిద్ధ బ్యూటీ మినరల్‌లో యాంటీ బాక్టీరియల్, డిటాక్సిఫైయింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇది స్కాల్ప్ నుండి బాక్టీరియా, శిలీంధ్రాలను తొలిగించి జుట్టు శుభ్రంగా కనిపించేలా చేస్తుంది. అలాగే, ఇది స్కాల్ప్ ఉపరితలంపై నిక్షిప్తమైన మృతకణాలను తొలిగించి రంధ్రాలకు ఉన్న అడ్డు తొలగించి వాటిని విముక్తులను చేస్తుంది, ఇది జుట్టుకు శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది.
• క్వెర్సెటిన్: ఈ కూరగాయలో క్వెర్సెటిన్ అధికంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను ప్రేరేపించి మూలాల నుండి జుట్టును బలపరుస్తుంది. పోషకాహార లోపాన్ని ఆపుతుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన ఫ్లేవనాయిడ్. ఇది జుట్టు జీవశక్తిని, దాని ప్రకాశాన్ని మెరుగుపరిచే ముఖ్యమైన ఫ్లేవనాయిడ్. ఈ యాంటీ ఆక్సిడెంట్ జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా, బలంగా ఉండేలా చేస్తుంది.
బట్టతల కోసం ఉల్లిపాయను ఎలా ఉపయోగించాలి?
ఉల్లిపాయ అనేది ఎలాంటి అవాంఛిత దుష్ప్రభావాల భయం లేకుండా తీసుకోగలిగే ఒక సహజమైన ఉత్పత్తి. ఇది తినడం ద్వారా కానీ రాసుకోవడం ద్వారా కానీ వినియోగించవచ్చు. సౌందర్య సాధనాల మార్కెట్ ఈ కూరగాయను జ్యూస్, ఆయిల్, మాస్క్, షాంపూ వంటి వేరు వేరు రూపాల్లో ఆసక్తికరమైన ఉత్పాదనల రూపంలో అందిస్తోంది. దీన్ని కొన్ని నిమిషాలు అప్లై చేసి పుష్కలంగా నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. బట్టతల కోసం ఆనియన్ సీరమ్ ఫర్ హెయిర్ గ్రోత్‌ను ప్రయత్నించడానికి, దానిని నేరుగా తలకు అప్లై చేయండి.
ఆనియన్ హెయిర్ సీరం మంచిదా?
ఈ అల్లియం సెపా అనే హెర్బాషియస్ ప్లాంట్ జీవ శక్తిని, బలాన్ని జుట్టుకు అందిస్తుంది, దీనిని ఆహారంగా కూడా పండిస్తారు. ఆనియన్ హెయిర్ గ్రోత్ సీరం జుట్టు బల్బ్ స్థాయిలో సమగ్రంగా పనిచేసి, దానిని శుద్ధి చేసి, పునరుత్పత్తికి సహాయపడుతుంది. దానిలోని యాక్టివిటీని ఉత్తేజపరుస్తుంది. ఈ విధంగా, జుట్టు పునరుద్ధరణ చెందిన బలంతో, అసాధారణమైన మందం, మెరుపుతో ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఉల్లిగడ్డ నుండి పొందిన సారంలో ఉన్న సల్ఫర్-యాక్టివ్ పదార్థాల సెబమ్-రెగ్యులేటింగ్ చర్య కారణంగా జిడ్డు ఉన్న జుట్టు చికిత్సలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. పైన తెలిపిన వాటితో పాటు క్వెర్సెటిన్‌తో కలిపి కింది కాస్మెటిక్ లక్షణాలకు కూడా కారణమవుతుంది :
• యాంటీమైక్రోబయల్
• యాంటీఆక్సిడెంట్
• యాంటీ ఇన్‌ఫ్లమేటరీ
• జుట్టు పెరుగుదలను ప్రేరేపించడం
అదనంగా, ఈ సీరం మకాడమియా ఆయిల్‌తో రూపొందింది. ఇది జుట్టుకు మరింత మెరుపు, పోషణ, ప్రకాశాన్ని అందిస్తుంది.
మైలో కేర్ ఆనియన్ హెయిర్ సీరం సహజమైనది. 100% స్వచ్ఛమైనది. ఆక్సిడేషన్‌కు వ్యతిరేకంగా స్థిరంగా పని చేస్తుంది. ఇందులో ఉన్న 80% మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు హైడ్రేషన్, జుట్టుకు మృదుత్వం, పోషణ, జుట్టు వయసు పెరగడం నుండి రక్షణ కల్పించడమే కాకుండా యాంటీఆక్సిడెంట్ల పరంగా అద్భుతమైన సౌందర్య లక్షణాలను ఇస్తాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: జుట్టు రాలడాన్ని నివారించడానికి మరియు జుట్టును బలంగా చేయడానికి సులవైన చిట్కాలు
ఆనియన్ హెయిర్ గ్రోత్ సీరం ఎలా అప్లై చేయాలి?
సెలూన్ల ఉపయోగం కోసం సూచనలు
1. పొడి లేదా తడి తలకు తగిన మొత్తంలో సీరమ్‌ను అప్లై చేయండి.
2. స్కాల్ప్ మరియు రూట్స్‌లోకి చేరడానికి 1-2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయండి.
3. ప్రభావం చూపడానికి 30 నిమిషాలు విశ్రాంతి తీసుకొని, ఆ తర్వాత కావాలనుకుంటే నీటితో శుభ్రం చేయండి.
దీనిలో జిడ్డులేని ఫార్ములా ఉండటం చేత నీటితో శుభ్రపరచడం అవసరం లేదు.
ఇంట్లో ఉపయోగించేందుకు సూచనలు
రాత్రిపూట ఆనియన్ సీరం ఫర్ హెయిర్ గ్రోత్‌ను చిన్న మొత్తంలో జుట్టు, మూలాలకు పట్టించండి. మరుసటి రోజు నీటితో శుభ్రం చేసుకోండి. కొత్త జుట్టు పెరుగుదలను ప్రేరేపించడంలో సహాయపడటానికి హెయిర్ గ్రోత్ షాంపూ, కండీషనర్ ఉపయోగించండి.
ముగింపు
తలపై ఉల్లిపాయలు పెట్టడం మొదట్లో అంత బాగా అనిపించకపోయినా, తల చర్మం, జుట్టు సంరక్షణను దృష్టిలో పెట్టుకొని అలా చేయడం విలువైనదే. ఆనియన్ హెయిర్ గ్రోత్ సీరమ్‌లో రక్త ప్రసరణను మెరుగుపరిచే ఫ్లేవనాయిడ్ అయిన క్వెర్సెటిన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది హెల్తీ హెయిర్ ఫోలికల్స్‌కు అవసరమైన ఉత్ప్రేరకాన్ని, పెరుగుదలకు అవసరమైన కొల్లాజెన్ కణజాలాల ఉత్పత్తిని మెరుగుపరిచే సల్ఫర్‌ను కూడా కలిగి ఉంటుంది.
Yes
No
Written by
nayanamukkamala
nayanamukkamala
పెరిమెనోపాజ్: కారణాలు, లక్షణాలు, ప్రమాదాలు మరియు చికిత్స
గర్భధారణ సమయంలో గజ్జలో నొప్పి: కారణాలు, లక్షణాలు మరియు చికిత్స
ప్రెగ్నన్సీ లేత నెలలలో జంపింగ్ చేయడం గర్భస్రావంకు దారి తీస్తుందా?
గర్భధారణలో IUD: కారణాలు, లక్షణాలు & ప్రమాదాలు
ప్రెగ్నన్సీ లో ప్రురిగో అంటే ఏమిటి? దీనికి కల కారణాలు, లక్షణాలు & చికిత్స ఏమిటి?
అనోమలి (2వ అల్ట్రాసౌండ్) స్కాన్ ఉద్దేశం ఏమిటి?
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
Mylo is a master brand offering solutions through it's subsidiaries - Mylo Care and Mylo Baby.
Mylo Care offers science backed, expert led solutions across multiple health concerns.
Mylo Baby is a one stop solution for young parents for all their baby's needs.
Ubtan | Vitamin C | Tea Tree | Aloe Vera | Skin - Hair | Hairfall | Dry and Damaged Hair | Shop By Ingredient | Onion | Aloe Vera Range For Hair | Coconut | Neelibrigandi | Skin - Bath & Body | By Ingredient | Skin - Pregnancy & New Mom | Stretch Marks | Skin - Health & Wellness | Digestive Health | Lactation | Pain management |