This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భవతులు పాప్ కార్న్ తినడం వల్ల ప్రయోజనాలు, రిస్కులు

Pregnancy Best Foods
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: May 29, 2026
గర్భవతులు పాప్ కార్న్ తినడం వల్ల ప్రయోజనాలు, రిస్కులు
Read time6 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • గర్భధారణ సమయంలో పాప్ కార్న్ తినడం సురక్షితమే, మితంగా తీసుకుంటే ఇది మంచి చిరుతిండి. వండే పద్ధతి, జోడించిన పదార్థాలను బట్టి దాని ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
  • పాప్ కార్న్ లో ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శిశువు ఎముక, మృదులాస్థి అభివృద్ధికి, తల్లిలో మలబద్ధకం నివారణకు సహాయపడతాయి.
  • థియేటర్ పాప్ కార్న్, మైక్రోవేవబుల్ బ్యాగులలోని పాప్ కార్న్ ఎక్కువ సోడియం, వెన్న, సంతృప్త కొవ్వు కలిగి ఉంటాయి. ఇవి ప్రీక్లాంప్సియా, జెస్టేషనల్ డయాబెటీస్ ప్రమాదాన్ని పెంచుతాయి.
  • గర్భధారణలో ఆరోగ్యకరమైన పోషణకు ఏం తీసుకోవాలి? Explore our MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes).
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
Rating4.3
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Rating4.9
Compression Stocking Socks - S
Compression Stocking Socks - S
Rating4.5

ఇంచుమించు అందరూ పాప్ కార్న్ తినడమంటే ఇష్టపడతారు, మరీముఖ్యంగా, టీవీలో ఏదన్నా ప్రోగ్రాం చూసేటప్పుడు. అయితే, పాప్ కార్న్ ను చాలామంది సాధారణంగా జంక్ ఫుడ్ గా పరిగణిస్తారు. అలాగే, గర్భిణీ స్త్రీలు తాము పాప్ కార్న్ తినవచ్చా అనీ, గర్భధారణ సమయంలో పాప్ కార్న్ తినడం సురక్షితమేనా? అనీ సందేహపడుతూ ఉంటారు. ఆ ప్రశ్నలకు ఈ వ్యాసంలో సమాధానం ఇవ్వబడింది.

గర్భధారణ సమయంలో పాప్ కార్న్ తినడం క్షేమమేనా?

దీనికి సమాధానం అవును, క్షేమమే. గర్భధారణ సమయంలో పాప్ కార్న్ తినడం సురక్షితమే. అయితే, దీనిలో కార్బోహైడ్రేట్లను ఉంటాయి కాబట్టి, మితంగా తింటే కనక ఇది మంచి చిరుతిండనే అనవచ్చు. అంతేకాక, వండే పద్ధతి, దానికి జోడించిన ఇతర పదార్థాల వల్ల కూడా ఇది సురక్షితమా కాదా అనేది తెలుస్తుంది. పాప్కార్న్ తయారు చేసేటప్పుడు వెన్న, ఉప్పు వంటి వాటిని ఎక్కువ ఎక్కువ వాడితే, పాప్కార్న్ అనారోగ్యకరంగాను, తినడానికి ప్రమాదకరంగాను మారుతుంది.

పాప్ కార్న్ లోని పోషక విలువలు:

పాప్ కార్న్ ఒక ఆరోగ్యకరమైన చిరుతిండి. చాలా మందికి దాని గురించి తెలియక దీన్ని జంక్ ఫుడ్ అని భావిస్తారు. కాని, దీనిలోని పోషక విలువ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. దీనిలోని పోషక పదార్ధాలు పాప్ కార్న్ ను ఆరోగ్యకరమైన చిరుతిండిగా మారుస్తాయి.

ఒక 100 గ్రాముల పాప్కార్న్ లో సుమారుగా ఈ క్రింది పోషకాలు ఉంటాయి:

  • ఫైబర్: ఫైబర్ కంటెంట్ 15 గ్రాములు (మిగిలినవాటితో పోలిస్తే, మానవ శరీరానికి కావాల్సిన ఫైబర్ ను పాప్ కార్న్ చాలా చాలా ఎక్కువ అందిస్తుంది).
  • ప్రోటీన్: పాప్ కార్న్ లో ప్రోటీన్ 13 గ్రాములు
  • కార్బోహైడ్రేట్స్: 78 గ్రాములు
  • కొవ్వు: 5 గ్రాములు ఉంటాయి

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో రాగి: ప్రయోజనాలు మరియు పోషక విలువలు.

పాప్ కార్న్ లోని విటమిన్లు మరియు ఖనిజాలు:

  • మెగ్నీషియం: 36% (సిఫార్సు చేసిన మొత్తం ఆహారంలో)
  • ఫాస్ఫరస్: 36%
  • మాంగనీస్: 56%
  • జింక్: 21%
  • రాగి: 13%
  • ఐరన్: 18%
  • పొటాషియం: 9%
  • విటమిన్ బి 1, బి 3 మరియు బి 6: సగటున 9%

ఇది పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్ల యొక్క గొప్ప మూలం.

గర్భవతులు పాప్ కార్న్ తిడం వల్ల కలిగే ప్రయోజనాలు

గర్భధారణ సమయంలో మహిళలు పాప్కార్న్ తినవచ్చు ఎందుకంటే ఇది చాలా రకాల ప్రయోజనాలను అందిస్తుంది.

  • ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు గర్భధారణ సమయంలో చాలా అవసరం, ఎందుకంటే అవి మలబద్ధకాన్ని నివారిస్తాయి, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. అలాగే, గర్భవతుల్లో వచ్చే ‘ప్రీక్లాంప్సియా’ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గర్భిణీ స్త్రీ యొక్క రక్తపోటు స్థాయిల్లోని తేడాలను నివారించడానికి కూడా ఈ ఫైబర్లు సహాయపడతాయి.
  • పాప్ కార్న్ లో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. శిశువు ఎదుగుదలకు ప్రోటీన్ అవసరం.
  • పాప్కార్న్ డాక్టర్లు సిఫార్సు చేసిన మోతాదులో 56% మాంగనీస్ ను అందిస్తుంది.
  • శిశువు యొక్క ఎముక మరియు మృదులాస్థి ఏర్పడటానికి మరియు సరైన పిండం అభివృద్ధికి ఇందులోని మాంగనీస్ ఉపయోగపడుతుంది.
  • ఇందులోని భాస్వరం శిశువుకు బలమైన ఎముకలను తయారవడానికి కావలసిన ఖనిజాన్ని సమృద్ధిగా అందించడానికి దోహదపడుతుంది.
  • పాప్ కార్న్ లో జింక్ ఉంటుంది. గర్భధారణ సమయంలో ఆహారంలో సరైన జింక్ లేకపోతే జరిగే ముందస్తు జననాలు మరియు శిశువు తక్కువ బరువుతో జన్మించడం వంటివాటిని ఇది నివారిస్తుంది.
  • ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. గర్భధారణ సమయంలో బరువు పెరగడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అందుకే దీన్ని ఆరోగ్యకరమైన చిరుతిండిగా తీసుకోవచ్చు.
  • పాప్కార్న్ లోని పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు రక్త ప్రసరణను పెంచుతాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

గర్భధారణ సమయంలో పాప్ కార్న్ తినడం వల్ల కలిగే రిస్కులు

గర్భిణీ స్త్రీలు పాప్ కార్న్ తినవచ్చా? ఏవైనా ప్రమాదాలు ఉన్నాయా?

గర్భవతులు సాదా పాప్కార్న్ తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రమాదాలు లేవు. సాదా పాప్కార్న్ తో ఉన్న ఏకైక సమస్య దాని అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్. గర్భధారణసమయంలో మధుమేహం ఉన్న మహిళలు అధిక కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉండాలి.

పాప్ కార్న్ ను అనారోగ్యంగా చేసే ఇతర వస్తువులు – తయారీ విధానం:

  • సినిమా థియేటర్లలో కొనుగోలు చేసే ప్రీ-మేడ్ (ముందుగా తయారుచేసిన) పాప్కార్న్ లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో ఎక్కువ సోడియం అధిక రక్తపోటుకు దారితీస్తుంది ఇంకా అనేక ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.
  • వెన్న, ఉప్పు మరియు చక్కెరలను జోడించడం పాప్కార్న్ రుచిని పెంచుతుంది, కానీ ఇది అనారోగ్యకరమైన చిరుతిండిగా మారుతుంది. అంతేకాక, ఇది అధిక బరువు పెరగడం వంటి సమస్యలను కలిగిస్తుంది.
  • పాప్ కార్న్ లో జోడించిన పదార్థాలు ఇందులోని సంతృప్త కొవ్వు స్థాయిని పెంచుతాయి. గర్భధారణ సమయంలో సంతృప్త కొవ్వు అధికంగా తీసుకోవడం ప్రీక్లాంప్సియా, ముందస్తు డెలివరీ మరియు జెస్టేషనల్ డయాబెటీస్ వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమౌతాయి.

గర్భవతులు మైక్రోవేవ్ పాప్ కార్న్ ని తినవచ్చా?

సరైన సూచనలు పాటిస్తే గర్భిణీ సమయంలో మైక్రోవేవ్ ఆహారం సాధారణంగా సురక్షితమే. అయితే, మైక్రోవేవబుల్ బ్యాగుల్లో ప్యాక్ చేసిన మైక్రోవేవబుల్ పాప్ కార్న్ ను నివారించాలి. ఈ సంచులలో ఫ్లోరోటెలోమర్లు ఉంటాయి, ఇవి అధిక ఉష్ణోగ్రతల వద్ద పిఎఫ్ఓఎగా విచ్ఛిన్నమవుతాయి మరియు శిశువులో అభివృద్ధి సమస్యలను కలిగిస్తాయి. అంతేకాక, పాప్కార్న్ యొక్క మైక్రోవేవబుల్ బ్యాగులు ఎక్కువ ఉప్పు కంటెంట్ మరియు అనారోగ్యకరమైన టాపింగ్ లను కలిగి ఉంటాయి.

కెన్నెల్స్ నుండి తయారు చేసిన మైక్రోవేవ్ పాప్ కార్న్ తినవచ్చు. కెన్నెల్స్ ను పేపర్ బ్యాగ్ లో ఉంచాలి, సీల్ చేయాలి మరియు మైక్రోవేవ్ చేయాలి. ఆలివ్ ఆయిల్, వేరుశెనగ వెన్న, తేనె, చూర్ణం చేసిన బాదం, మేపుల్ సిరప్, ఎండిన మూలికలు, దాల్చిన చెక్క పొడి మరియు తురిమిన జున్ను వంటి ఆరోగ్యకరమైన టాపింగ్లను మైక్రోవేవ్ పాప్కార్నుకు జోడించవచ్చు.

గర్భిణీ స్త్రీలు పాప్ కార్న్ రొయ్యలను తినవచ్చా?

తినవచ్చు. గర్భిణీ స్త్రీలు పాప్ కార్న్ రొయ్యలను తినవచ్చు. అయితే తరచూ తినకూడదు. ఇందులని అధిక కొవ్వు కంటెంట్ కారణంగా ఇది అప్పుడప్పుడు విందుగా మాత్రమే తినాలి. అలాగే, ఆ రొయ్యలను బాగా ఉడికించి మాత్రమే తినాలి. ఇలా గర్భధారణ సమయంలో పాప్ కార్న్ ను సరైన పద్ధతిలో ఉడికించి, ఎక్కువ ఉప్పు, కొవ్వు లేకుండా తింటే సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో పాప్కార్న్ తినడానికి ఇంట్లో పాప్ కార్న్ వండడం మరియు ఆరోగ్యకరమైన ఇతర పదార్థాలను జోడించడం సరైన మార్గం.

గర్భిణీ తల్లుల పోషక ప్రయాణానికి నమ్మకమైన తోడు

ఆరోగ్యకరమైన చిరుతిండులతో పాటు, మీకు, మీ శిశువుకు అవసరమైన పోషకాలను అందించే ఉత్పత్తులు మీ ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి.

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest

3701 Moms bought
₹499₹64923% Off
Rating
4.3
(88)
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2005 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress

531 Moms bought
₹917₹129829% Off
Rating
4.9
(50)
Compression Stocking Socks - S

Compression Stocking Socks - S

Compression Stockings for Varicose Veins | Reduces Swelling | Boosts Blood Circulation

460 Moms bought
₹364₹59939% Off
Rating
4.5
(31)

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.