This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో పానీ పూరీని తినడం సురక్షితమేనా?

Pregnancy Best Foods
Written by - Swetha Raoచివరిగా నవీకరించబడింది: May 29, 2026
గర్భధారణ సమయంలో పానీ పూరీని తినడం సురక్షితమేనా?
Likes1 Likes|
Read time5 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • గర్భధారణ సమయంలో పానీపూరీని తినడం సాధారణంగా సురక్షితమే, కానీ తాజా పదార్థాలు, శుభ్రమైన నీరు మరియు పరిశుభ్రమైన తయారీ పద్ధతుల విషయంలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం.
  • వీధుల్లో అమ్మే పానీపూరీని, ఎండలో ఎక్కువ సేపు ఉంచిన పదార్థాలను నివారించండి. ఎందుకంటే అవి బ్యాక్టీరియాతో కలుషితమై అజీర్ణం, వికారం వంటి సమస్యలను కలిగిస్తాయి.
  • ఎక్కువ మసాలాలు, ఉప్పు గర్భధారణ సమయంలో గుండెల్లో మంట, రక్తపోటును పెంచుతాయి. కావున మీ విక్రేతను తక్కువ మసాలాలతో తయారు చేయమని అడగడం మంచిది.
  • గర్భధారణలో ఆరోగ్యకరమైన పోషణ కోసం ఏమి ఎంచుకోవాలి? Explore our MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes).
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
Rating4.3
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Rating4.9
Airprime Premium Diaper Pants S (5–9 kg, 26 Count) + 100% Plant-Based Baby Wipes (Pack of 2)
Airprime Premium Diaper Pants S (5–9 kg, 26 Count) + 100% Plant-Based Baby Wipes (Pack of 2)
Rating4.6

గర్భం అనేది శారీరక మరియు మానసిక ఆరోగ్యాలు చాలా సున్నితంగా ఉండే సమయం. ఈ సమయంలో కోరికలు, ఆహారం విషయంలో పరిమితులు ఉండడం సహజం. తినేందుకు ఎటువంటి ఆహారం సురక్షితమో తెలుసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అటువంటి ఆహారాలలో ఒకటి పానీపూరీ. ఇది ఇండియాలో లభించే సుప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్ (వీధుల్లో లభించేది). దీనిని రెస్టారెంట్లలో, ఇంటిలో కూడా తయారు చేస్తారు. అయితే దానిలో ఉండే మసాలా అనేది గర్భవతులకు ప్రమాదకరంగా ఉంటుందా? అనేది ఈ బ్లాగ్‌లో మేము మీకు వివరిస్తాం. గర్భవతిగా ఉన్నపుడు మేము పానీపూరీని తినొచ్చా? మేము ఈ వంటకంలోని పోషక విలువలను గురించి వివరిస్తాం. అంతే కాకుండా గర్భవతి కావాలని ఆశించేటపుడు దీనిని తినడం వలన ఏవైనా ప్రమాదాలు ఉన్నాయా? అనే దాని గురించి కూడా మేము చర్చిస్తాం.

గర్భధారణ సమయంలో పానీపూరీ తినొచ్చా

అవును. మీరు గర్భధారణ సమయంలో పానీపూరీని నిశ్చింతగా తినొచ్చు. కానీ అందులో వాడే పదార్థాల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. పానీపూరీ అనేది ఎంతో ప్రసిద్ధిగాంచిన ఇండియన్ ఫుడ్. దీనిని నీరు, చింతపండు రసం, వివిధ రకాల మసాలాలతో తయారు చేస్తారు. అంతే కాకుండా బాగా ఫ్రై చేసిన ఆలూ, బఠానీల మిశ్రమాన్ని వాడుతారు.

పానీపూరీని గర్భధారణ సమయంలో తినడం సురక్షితమే. కానీ తినే ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి.

  • ముందుగా, పూరీ(గుండ్రటి బాల్ వంటిది) తాజాగా ఉందని అది పాతది కాదని నిర్దారించుకోవాలి. పాత పూరీలు త్వరగా జీర్ణం కావు. వాటి వల్ల అజీర్ణం మరియు వికారం కలుగుతాయి.
  • రెండోది.. ఎండలో ఎక్కువ సేపు ఉంచిన పానీపూరీని తినకండి. ఎందుకంటే వేడి అనేది సాస్​లను త్వరగా పాడు చేస్తుంది.
  • చివరగా.. అందులో వాడే మసాలాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు గర్భవతి అయితే కొన్ని రకాల మసాలాలు మీకు చాలా స్ట్రాంగ్​గా అనిపించవచ్చు. మీకు మసాలాల గురించి ఏవైనా ఆందోళనలుంటే.. ఆ ద్రవానికి తక్కువ మసాలాలు జోడించమని మీ విక్రేతను అభ్యర్థించండి.

గర్భవతిగా ఉన్నపుడు పానీపూరీ తినడం సురక్షితమేనా?

గర్భవతిగా ఉన్నపుడు మీరు తినే ఆహారం మరియు తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భధారణ సమయంలో ఏది సురక్షితమనే విషయంలో అనేక మూఢనమ్మకాలు, అపోహలు ఉన్నాయి. పానీపూరీ అనేది ఎక్కువగా ఈ అపోహలలో ఉంటుంది. తినొచ్చా, తినరాదా అనే విషయం గురించి చర్చోపచర్చలు జరుగుతాయి. ర్భవతిగా ఉన్నపుడు పానీపూరీ తినడం సురక్షితమేనా? దీనికి సమాధానం అవును. గర్భిణీ స్త్రీలు పానీపూరీ తినడం సాధారణంగా సురక్షితమే. కానీ మీరు గర్భవతిగా ఉన్నపుడు పానీపూరీని తింటుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. మొదటగా.. మీరు తినాలని అనుకుంటున్న పానీపూరీ తాజాదేనా? అది సరిగ్గా తయారు చేయబడిందా అనేది తెలుసుకోండి. వీధుల్లో ఉండే బండ్ల వద్ద పానీపూరీని తినడం మానుకోండి. ఎక్కడైతే పరిశుభ్రత అనేది మీకు సందేహాస్పదంగా ఉంటుందో అక్కడ తినకుండా ఉండండి.

తర్వాత.. పానీ (నీరు) మరియు పూరీ (బ్రెడ్)లో వాడే పదార్థాల గురించి పూర్తిగా తెలుసుకోండి. పానీలో వాడే నీటిని ఉపయోగించే ముందు కాచి చల్లార్చారని, పూరీలను కుక్డ్ ఫ్లోర్​ (పిండి)తో తయారు చేశారని నిర్దారించుకోండి చివరగా.. మీ శరీరం మాట వినండి. మీకు సౌకర్యంగా ఉండేంత వరకు మాత్రమే తినండి. గర్భధారణ వల్ల కొంత మంది స్త్రీలలో అజీర్ణం మరియు గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. కావున ఏదైనా ఒకే ఆహార పదార్థాన్ని అతిగా తినకూడదు. గర్భధారణ సమయంలో పానీపూరీ తిన్న తర్వాత మీకు అసౌకర్యంగా అనిపిస్తే తినడం ఆపేయండి. కొన్ని రోజుల వరకు వేచి చూడండి.

గర్భవతులకు సేఫ్ చాట్ కోసం పదార్థాలు

గర్భం మరియు ఆహారం విషయానికి వస్తే అనేక రకాల మూఢనమ్మకాలు, పాత కథలు, పనికి రాని కహానీలు మనం వింటూ ఉంటాం. కాబట్టి గర్భధారణ సమయంలో చాట్ తినడం సురక్షితమేనా అని మీరు ఆశ్చర్యపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. మీరు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నపుడు గర్భవతులకు చాట్ అనేది సురక్షితమైన మరియు రుచికరమైన చిరుతిండిగా మారుతుంది.

గర్భవతిగా ఉన్నపుడు సురక్షితమైన చాట్ ఎలా చేయాలో తెలిపేందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

  • మీ చాట్ కోసం తాజాగా ఉండే పండిన పండ్లు, కూరగాయలను ఎంచుకోండి. ఎండలో ఉంచిన పండ్లు లేదా కూరగాయలను దూరం పెట్టండి. ఎందుంకంటే మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేసే బ్యాక్టీరియా వీటిలో ఉంటుంది.
  • మీరు చాట్ చేయడానికి ఉపయోగించే ముందు అన్ని రకాల పండ్లు, కూరగాయలను బాగా కడగండి. ఏవైనా హానికర బ్యాక్టీరియాలు ఉంటే ఇలా చేస్తే తొలగిపోయే అవకాశం ఉంటుంది.
  • మీరు చాట్​లో ఉపయోగించే పెరుగు పాశ్చురైజ్(అనారోగ్యం కలిగించే బ్యాక్టీరియాలను చంపేందుకు పాలను వేడి చేసే ప్రక్రియ) చేసిందై ఉండాలి. పాశ్చురైజ్ చేయని పెరుగులో ఉండే హానికర బ్యాక్టీరియా నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.
  • మీ చాట్​లో ఎక్కువగా ఉప్పు, మసాలాలు వేయకండి. ఎక్కువగా ఉప్పు తినడం వలన రక్తపోటు (బీపీ) పెరుగుతుంది. ఇది మీకు, మీ బిడ్డకు కూడా ప్రమాదకరం. మసాలాలు అజీర్ణం మరియు గుండెల్లో మంటను ప్రేరేపిస్తాయి.
  • చివరగా..

మొత్తానికి పానీపూరీ అనేది గర్భిణీ స్త్రీలు రుచికరంగా తినేందుకు ఉన్న ఆరోగ్యకరమైన చిరుతిండి. మీరు దీనిని తినేటపుడు అందులో వేసిన పదార్థాలు సరైన విధంగా శుభ్రపరిచి వండారని నిర్దారించుకోవాలి. ఈ పాపులర్ స్ట్రీట్​ ఫుడ్​ను గర్భధారణ సమయంలో తినడం వలన ఎటువంటి ప్రమాదాలు ఉండవు. ఏదేమైనా గర్భధారణ సమయంలో పానీపూరీని తినేటపుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఎందుకంటే దాని తయారీలో వాడే కొన్ని రకాల పదార్థాలు జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలిగించవచ్చు లేదా తల్లి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. గర్భధారణ సమయంలో కొత్త ఆహారాలను తినేటపుడు మీ శరీరానికి అవి పడతాయో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు దానికి తగిన విధంగా నిర్ణయం తీసుకుంటారు. మీకు మరియు మీ శిశువు భద్రతకు ఏది ఉత్తమమో తెలుసుకునేందుకు మైలో ఫ్యామిలీని సందర్శించండి.

గర్భిణీ తల్లుల ఆరోగ్యకరమైన ప్రయాణానికి విశ్వసనీయ తోడు

మీ కోరికలను తీర్చుకుంటూనే, మీకు మరియు మీ బిడ్డకు సురక్షితమైన పోషణను అందించే ఉత్పత్తులను కనుగొనండి.

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest

3701 Moms bought
₹499₹64923% Off
Rating
4.3
(88)
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2005 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress

531 Moms bought
₹917₹129829% Off
Rating
4.9
(50)
Airprime Premium Diaper Pants S (5–9 kg, 26 Count) + 100% Plant-Based Baby Wipes (Pack of 2)

Airprime Premium Diaper Pants S (5–9 kg, 26 Count) + 100% Plant-Based Baby Wipes (Pack of 2)

Rash-free | Paediatrician Tested | Dermatologically Tested | Breathable | Expert Approved | No Harsh Bleaching Chemicals | Super-Saver Combo

₹849₹129735% Off
Rating
4.6
(55)

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.