


Baby Care
3 November 2023 న నవీకరించబడింది
తల్లి కావడం అనేది ప్రతి స్త్రీకి పూర్తి స్థాయి ఉద్యోగం లాంటిది. చిన్నారి విషయంలో ఎలాంటి తప్పు జరగకుండా ఉండేందుకు ప్రతి క్షణం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. కాలుష్యం పెరిగిపోతున్న ప్రస్తుత రోజుల్లో శిశువు శరీర సంరక్షణ గురించి, పోషకాల గురించి ఆలోచించడమే తల్లులకు పెద్ద సమస్యగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితిలో తల్లుల మనసుల్లో మెదిలో మొదటి ఆలోచన ఉబ్టాన్ పౌడర్.(పసుపు, సెనగ పిండి, ఇతర మూలికల మిశ్రమం)
ఇది ప్రత్యేకమైన క్రీమా? లేక ద్రవమా లేక బ్రాండా? ఉబ్టాన్ అనేది సహజ మరియు పుష్టికరమైన పదార్థాలు కలిగిన మిశ్రమం. ఇది పలు రకాల మూలికలు, వైద్యానికి ఉపయోగపడే మొక్కలు, వేర్లు, ఆయిల్స్ నుంచి తయారు చేయబడింది. అతి సాధారణమైన ఉబ్టాన్ తయారీలో పసుపు, వేప, తులసి, ఓట్ మీల్, కుంకుమ, మరియు రిచ్ ఆయిల్స్ ఉపయోగిస్తారు.
చర్మ సంరక్షణ కోసం ఉబ్టాన్ను కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మీకు అనుమానం కలగొచ్చు అసలు ఇది మా బిడ్డకు అవసరమా అని?
ముందుగా చెప్పినట్లు ప్రపంచంలోకి తల్లులు అంతా పిల్లల విషయంలో జాగ్రత్తగానే ఉంటున్నారు. కానీ అక్కడే ఓ సమస్య ఉంది. శిశువు చర్మం చాలా మృదువుగా ఉంటుంది. కాబట్టి, మీ బేబీ కోసం ఉపయోగించే ప్రొడక్ట్ సహజ మూలికలతో చేయబడి ఉండాలి. ప్రమాదకరమైన కెమికల్స్ మరియు సింథటిక్ పౌడర్లు ఉపయోగించేటప్పుడు తల్లులు అప్పుడప్పుడు తడబడుతుంటారు. కానీ ఉబ్టాన్ వరకు వచ్చేసరికి మాత్రం ఇది మంచికేనా అని ఆలోచిస్తుంటారు.
ఉబ్టాన్ను అప్లై చేయడం వల్ల కలిగే లాభాల గురించి తెలియకపోవడం వల్లనే ఇలా చేస్తున్నారని తెలిసింది. అందుకే అసలు ఉబ్టాన్ ఎలా సహాయపడుతుందో ఓసారి పరిశీలిద్దాం:
మనందరిలాగే శిశువు చర్మం కూడా కొన్నిసార్లు కళ కోల్పోతుంది. బిడ్డ చర్మాన్ని చాలా ఫ్రెష్‌గా కనిపించేలా చేయడంలో ఉబ్టాన్ సహాయపడుతుంది.
ఉబ్టాన్ సహజంగా ఔషధ మూలికలు, స్వస్థత మూలికలను కలిగి ఉండి చర్మానికి డాక్టర్ లాగా పనిచేస్తుంది. పలు రకాల చర్మ వ్యాధులను కూడా ఇది దరిచేరనీయదు. చర్మం తిరిగి మునుపటి స్థితికి చేరుకోవడానికి, తాజాగా కనిపించడానికి ఇందులోని ఉబ్టాన్ సహజ లక్షణాలు తోడ్పడతాయి.
ఉబ్టాన్లో వాడే మూలికలు అన్నీ నేరుగా ప్రకృతి నుంచే వచ్చాయి. కాబట్టి ఇందులో ఎక్కువ శాతం పోషకాలు ఉంటాయి. కానీ ఈ రోజుల్లో చాలా బ్రాండ్లు పలు రకాల వాసనలు కలిగించే పదార్థాలను, రంగులను, ఇతర రసాయనాలను వాడి ఉబ్టాన్లా కనిపించేలా ప్రయత్నం చేస్తున్నాయి. ప్రత్యేకించి మీ బిడ్డ లేతచర్మానికి ఇది ప్రమాదకరమని నిరూపించవచ్చు.
అయితే ఇలాంటి హానికర రసాయనాలు లేని ఉబ్టాన్ పౌడర్ మీరు ఎక్కడ పొందవచ్చు? అని ఆలోచిస్తున్నారా? బాధపడవద్దు. మేము మీ చర్మానికి పూర్తి రక్షణ కల్పిస్తున్నాం. 100 % సహజంగా, ఎలాంటి రసాయనాలు లేకుండా తయారు చేయబడిందే మయిలో వేదా బేబీ ఉబ్టాన్ పౌడర్. ఇది ఎంతో మంచి లక్షణాలున్న గులాబి రెమ్మలు, వేప, తులసి, బాదాం, పసుపు మరియు మెంతుల నుంచి తయారుచేయబడింది.
మార్కెట్లోని పలు పౌడర్లు చర్మంపై చాలా కఠినంగా ఉంటున్నాయి. దీని వల్ల చర్మం పొడిబారిపోతోంది. అయితే ఉబ్టాన్ పౌడర్ ప్రతిసారి చర్మాన్ని చక్కగా మాయిశ్చరైజ్ చేస్తుంది. అన్ని రకాల చర్మ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తయారు చేసిందే ఉబ్టాన్.
అన్ని రకాల కృత్రిమ పౌడర్లతో పోలిస్తే ఉబ్టాన్ ఉత్తమంగా పనిచేస్తుంది. ఎల్లప్పుడూ చర్మాన్ని చాలా చక్కగా మాయిశ్చరైజ్ చేస్తుంది.
ఇప్పుడు ఉబ్టాన్ యొక్క లాభాలు మీకు తెలిశాయి. మీ చిన్నారి చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మెరిసేలా చేసేందుకు ఉబ్టాన్ను తప్పకరాయాలి.
Yes
No

Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)