Skin Changes
3 November 2023 న నవీకరించబడింది
గర్భధారణలో శరీరం చాలా మార్పులకు లోనవుతుంది. అయితే, అలాంటి మార్పులలో ఒకటి పొడిబారిన పెదవులు ఇంకా చర్మం. ఈ బ్లాగ్ పొడిబారిన పెదవుల ఇంకా చర్మాల అతిసాధారణ లక్షణాలు ఇంకా కారణాలు అలాగే గర్భధారణ సమయంలో ఈ పొడి చర్మం నుండి ఎలా ఉపశమనం పొందాలనేది తెలుపుతుంది. మరింత తెలుసుకొనేందుకు ఇది చదవండి!
పెదవుల పగుళ్లు లేదా చీలిటిస్ అనేది చాలా మంది మహిళలు తమ గర్భధారణ కాలంలో ఎదుర్కొనే ఒక సాధారణ పరిస్థితి. ఇది చాలా తీవ్రమైనది కానప్పటికీ, దీన్ని సులభంగా నయం చేసుకోవచ్చు. అయితే, దానిని గుర్తించడం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో పొడిబారిన పెదవులు సాధారణంగా డీహైడ్రేషన్‌ను సూచిస్తాయి. అలాగే, ఈ పరిస్థితి వల్ల అసౌకర్యం అనిపిస్తుంది, అంతేకాక కారంగా లేదా ఉప్పగా ఉండే పదార్థాలు తినేటప్పుడు మండటం లాంటి బాధను కూడా కలిగించవచ్చు. పగిలిన లేదా పొడి పెదవుల కొన్ని సాధారణ లక్షణాలు క్రింద ఉన్నాయి:
మీకు ఇది కూడా నచ్చుతుంది: నవజాత శిశువుల్లో పగిలిన పెదవులకు ఎలాంటి చికిత్స చేయాలి?
మీకు ఇది కూడా నచ్చుతుంది: నవజాత శిశువుల్లో చర్మం పొట్టుగా కావడానికి కారణాలు ఏమిటి?
పెదవులు పొడిబారడంతోపాటు, పెదవుల వాపు అనేది గర్భధారణ సమయంలో కనిపించే మరో మార్పు. 'గర్భధారణ పెదవులు' (గర్భధారణలో పెదవులలో వచ్చే మార్పు) అనేది ఈ సమయంలో కన్పించే సాధారణమైన మార్పు. ఎందుకంటే గర్భధారణలోని మూడవ త్రైమాసికంలో, రక్త నాళాలు (కేశనాళికలు) విస్తరించుకోవడం వలన రక్త ప్రసరణ పెరుగుతుంది, ఇది కొంతవరకు పెదవులను నిండుగా ఇంకా బొద్దుగా కనబడేలా మారుస్తుంది. గర్భధారణ సమయంలో రక్త కేశనాళికల సంఖ్య పెరగడం వల్ల అవి పెదాలను ఎర్రగా కనిపించేలా చేస్తుంది.
పెదవులు పొడిబారడం ఇంకా వాపుతో పాటు, కొంతమంది మహిళలు గర్భధారణ సమయంలో పెదవులలో మరిన్ని మార్పులను కూడా పొందుతారు. వీటిలో పెదవులలో పెరిగిన సున్నితత్వం, కొద్దిగా రంగు మారడం (కొన్ని సందర్భాల్లో) ఇంకా గర్భధారణ సమయంలో పెదవులు ముదురు రంగులోకి మారడం వంటివి ఉంటాయి. ఈ మార్పులు సాధారణంగా తాత్కాలికమైనవి ఇంకా గర్భధారణ తర్వాత యధాస్థితికి వస్తాయి. అయినప్పటికీ, ఈ మార్పులలో ఏవైనా అలాగే కొనసాగితే లేదా సమస్య తీవ్రంగా మారినట్లయితే, వాటి వల్ల అపాయం ఉందా? లేదా ఏవైనా తీవ్రమైన పరిస్థితిని సూచింస్తుందో తెలుసుకొనేందుకు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Dry lips during pregnancy in telugu, symptoms of dry lips during pregnancy in telugu, Dry lips causes in telugu, Treatment for dry lips during pregnancy in telugu, How get relieved from dry lips during pregnancy in telugu.
Dry Lips During Pregnancy in English, Dry Lips During Pregnancy in Tamil, Dry Lips During Pregnancy in Hindi,Dry Lips During Pregnancy in Bengali
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |