hamburgerIcon

Orders

login

Profile

Profile
Mylo Joyful DaysSkin Care
Skin Brightening
Anti Ageing
Skin Hydration
Acne and Blemishes
Dry and Dull Skin
Dark Circles
Skin Care Super Saver Combos
Hair Care
Hairfall
Dry and Damaged Hair
Hair Growth
Super Saver Combos
Preg & Moms
Boost Breast Milk Supply
Breast Pump
Fertility
Stretch Marks Care
Maternity Wear
Maternity Gear
Baby Care
Diapers & WipesBaby DiapersCloth DiapersBest Baby Wet Wipes in IndiaSuper Saver Combos
Baby WellnessDiaper Rash Mosquito Repellent Anti-ColicSuper Saver Combo
Baby CareSkinHairBath & BodySuper Saver Combos
Feeding & LactationFeeding BottleBoost Breast Milk SupplySipperBreast PumpTeethers & NibblersGrooved NippleNursing PadsSuper Saver Combos
Baby ClothingBaby Detergent & Cleanser in IndiaBaby TowelCap, Mittens & BootiesSocksWrappersWinter Clothing
Baby GearCarriersStrollersDiaper BagBathtubs and Potty Seat Carry NestDry SheetBaby Pillow
Diapers
Baby Diapers
Cloth Diapers
Best Baby Wet Wipes in India
Super Saver Combos
More
Bath & BodyBody MoistureBrighteningTan Removal
FertilityFertility For Her
HygieneUTI and Infection
WeightWeight ManagementDigestive HealthSuper Saver Combos
Daily WellnessDigestive Health
This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow

  • Implantation Bleeding arrow

  • ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ మరియు మీ పీరియడ్స్ మధ్య తేడాను కనుగొనడం ఎలా ? | How to Differentiate Between Implantation Bleeding and Your Periods in Telugu arrow

In this Article

    ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ మరియు మీ పీరియడ్స్ మధ్య తేడాను కనుగొనడం ఎలా ? | How to Differentiate Between Implantation Bleeding and Your Periods in Telugu

    Implantation Bleeding

    ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ మరియు మీ పీరియడ్స్ మధ్య తేడాను కనుగొనడం ఎలా ? | How to Differentiate Between Implantation Bleeding and Your Periods in Telugu

    7 December 2023 న నవీకరించబడింది

    మీరు గర్భవతి కావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పుడు, ఓవులేషన్‌ (అండోత్సర్గం)కు ఇంట్లో నిర్వహించే ప్రెగ్నెన్సీ పరీక్ష (లేదా మీ పీరియడ్) కు మధ్య ఉండే రెండు వారాల సమయం ఎప్పటికీ ముగియనిదిలా అనిపిస్తుంది. అందరు మహిళల్లాగే మీరు కూడా ప్రతి నొప్పిని, మెలికను, శరీరంలో జరిగే ప్రతి చర్యను గమనిస్తూ అది ప్రెగ్నెన్సీ మొదటి సంకేతమేమో అని ఆశ్చర్యపోతూ ఉంటారు.

    ప్రెగ్నెన్సీ వచ్చిందని కచ్చితంగా చెప్పే ఒక లక్షణమే బ్లీడింగ్ (రక్తస్రావం). మీరు కొంచెం బ్లీడింగ్ గుర్తిస్తే దాని అర్థం ఏమిటి ? అది చెప్పడానికి కొంచెం కష్టమైందే. ఆరోగ్యకరమైన, సాధారణ ప్రెగ్నెన్సీ పొందాలనుకునే చాలా మంది మహిళలు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ గమనిస్తారు. అది గర్భాశయంలోకి పిండం ప్రవేశించే సమయంలో జరిగేది.

    ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే ఏమిటి ?

    ఓవులేషన్ (అండోత్సర్గం - అండం విడుదల అవడం) జరిగిన తర్వాత, అండం శుక్ర కణాలతో కలిసి ఫలదీకరణ చెందినప్పుడు పిండం విభాజితమవుతూ పెరుగుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీకి సిద్ధం కావాల్సిందిగా స్త్రీ శరీరానికి అది సంకేతాలు పంపుతూ ఉంటుంది. అదే సమయంలో ఎండోమెట్రియం (గర్భకోశపు /గర్భాశయం పొర) అని పిలిచే గర్భాశయ గోడల వద్ద మార్పు మొదలవుతుంది. అప్పటికే రుతుచక్రం వల్ల మందంగా మారిన ఆ గోడలు మరింత ఎదగాల్సి ఉంటుంది. పిండానికి తొమ్మిది నెలలకు సరిపడా రక్షణను అందించేలా మారాల్సి ఉంటుంది.

    ఫలదీకరణ జరిగిన 6 నుంచి 12 రోజుల మధ్య, వేగంగా పెరిగిన పిండం ఫాలోపియన్ నాళాల ద్వారా గర్భకోశంలోకి చేరుతుంది. దానికి మరిన్ని పోషకాలు అవసరం. పిండానికి సరిపడే పోషకాలను ఎండోమెట్రియం కలిగి ఉంటుంది. ఈ దశలో పిండం దానికై అదే ఎండోమెట్రియంకు అంటిపెట్టుకొని ఉంటుంది. పోషకాలు, ఆక్సిజన్ కోసం అది తొలిసారిగా తల్లి శరీరం మీద అక్కడి నుంచే ఆధారపడుతుంది. అయితే పిండం గర్భకోశంలోకి ప్రవేశించే సమయంలో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ జరుగుతుంది. ఆ సమయంలో అది కొన్ని రక్తనాళాలు పగిలిపోవడానికి కారణమవుతుంది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో రక్తస్రావాన్ని ఎలా ఆపాలి?

    ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ఎప్పుడు జరుగుతుంది ?

    గర్భకోశ లైనింగ్‌లోకి పిండం ప్రవేశించినప్పుడు, ఆ రంధ్రాలను పూడ్చే క్రమంలో భాగంగా చిన్న రక్త నాళాలు కొన్ని పగిలిపోతాయి. అయితే ఇది పెద్ద సమస్యలను కలిగించదు (తర్వాత ఎండోమెట్రియం కోలుకుంటుంది). అయితే కొందరు మహిళలు ఈ సమయంలో కొంచెం బ్లీడింగ్‌ను ఎదుర్కొంటారు. అది గులాబీ, ఎరుపు, గోధుమ డిశ్చార్జ్ రూపంలో ఉండొచ్చు.

    ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ఎంత కాలం కలుగుతుంది?

    సాధారణంగా నెలసరి వచ్చే సమయానికి ముందే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది (సాధారణంగా గర్భం దాల్చిన 5 నుంచి 10 రోజుల తర్వాత).

    ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ను గుర్తించడం ఎలా ?

    ప్రెగ్నెన్సీ టెస్టులో పాజిటివ్ వచ్చే ముందు కనిపించే లక్షణమే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. అయితే ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది ఆ కొంచెం బ్లీడింగ్ వల్ల కచ్చితంగా తెలుసుకోలేం. అది పీరియడ్‌‌కు దారి తీసే సహజ బ్లీడింగ్ కూడా అయ్యే అవకాశం ఉంది. దురదృష్టవశాత్తూ అది కనుక్కోవడానికి కచ్చితమైన మార్గమేదీ లేదు.

    పీరియడ్ మిస్ అయిన తర్వాత కొంచెం బ్లీడింగ్ జరిగితే- నేను ప్రెగ్నెంట్ నా ?

    మీరు ప్రెగ్నెంటో కాదో తెలుసుకోవడానికి ఉత్తమమైన మార్గం ఏమిటంటే మరి కొద్ది రోజులు ఆగి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడమే. మీరు చివరిసారిగా సెక్స్ చేసిన సమయం కూడా దాన్ని గుర్తించడానికి అవకాశం కల్పిస్తుంది. ఒకవేళ అది జరిగి రెండు వారాలు దాటి ఉంటే, అది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఏమాత్రం లేదు.

    ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ చూడటానికి ఎలా కనిపిస్తుంది ?

    ఇంప్లాటేషన్ బ్లీడింగ్ పొందిన మహిళల్లో మూడో వంతు వారు చెప్పినదేంటంటే సాధారణంగా బ్లీడింగ్ కు ముందు అయ్యే బ్లీడింగ్ కంటే అది భిన్నంగా ఉంటుంది. సహజంగా వచ్చే పీరియడ్ లో కనిపించే రక్తం రంగు కంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ లో రక్తం రంగు మరింత ముదురుగా ఉంటుంది. మరికొందరికి ఆ సమయంలో కొంత తిమ్మిరిగా కూడా ఉండవచ్చు. కానీ ఎక్కువ మంది మహిళలకు రెండు బ్లీడింగ్‌లకు మధ్య తేడా ఏమీ ఉండదు. అందుకే మిస్ అయిన పీరియడ్ కు, ఇంప్లాంటేషన్ బ్లీడింగ్‌కు మధ్య తేడాను చెప్పడం చాలా కష్టమైన విషయం. ఇలా జరిగేది మీ ఒక్కరికే కాదు. కొందరికి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ వచ్చినట్లు అనిపించిన కొద్ది రోజులకు పీరియడ్ రావచ్చు లేదా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ సాధారణంగా కనిపించినప్పటికీ చివరకు ప్రెగ్నెంట్ అవ్వచ్చు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: 8 వారాల ప్రెగ్నెన్సీలో రక్తస్రావం - మీరు వైద్యుడిని సంప్రదించాలా?

    నేను డాక్టర్ ను ఎప్పుడు కలవాలి ?

    ఇతర ఇంప్లాంటేషన్ కాకుండా ప్రెగ్నెన్సీ సమయంలో కొంత బ్లీడింగ్ జరగడం సాధారణమే. కటి పరీక్ష (పెల్విక్ ఎగ్జామ్) తరువాత గర్భాశయ ముఖద్వారం వద్ద చికాకు, సెక్స్ లేదా యోని ఇన్ఫెక్షన్ లాంటి విషయాలు కారణాలుగా ఉండవచ్చు.అయితే కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చే ముందు బ్లీడింగ్ జరగవచ్చు. అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మోలార్ ప్రెగ్నెన్సీ లేదా గర్భస్రావానికి( మిస్ క్యారేజ్) సూచన కావచ్చు. ఆయా లక్షణాలతో పాటు ఇతర లక్షణాలను కూడా వివరిస్తూ మీరు మీ వైద్యుడిని సంప్రదించవచ్చు. ఎక్కువగా చింతించకండి. బ్లీడింగ్ కొంచెమే ఉండి, ఎక్కువ కాలం కొనసాగకపోతే అంతా బాగున్నట్లే.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Sarada Ayyala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Related Questions

    • Naku eppudu 7 months baby moments teliyadam ledhu...

      arrow
    • Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada

      arrow
    • Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz

      arrow
    • Hii 34 weeks how many months

      arrow
    • Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me

      arrow

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Image related to Stem Cell Banking

    Stem Cell Banking

    స్టెమ్ సెల్స్ (మూలకణాలు) దాచిపెట్టడం వల్ల ప్రయోజనాలు ఏమిటి? (What Are The Benefits Of Stem Cell Preservation in Telugu?)

    Image related to Pimples and Acne

    Pimples and Acne

    శిశువుల్లో మొటిమలు: కారణాలు & లక్షణాలు | Baby Acne : Causes and Symptoms in Telegu

    Image related to Travel & Holidays

    Travel & Holidays

    మీ చిన్నారితో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మీ బిడ్డతో ఆనందించే సెలవుల కోసం 5 అత్యంత ఉపయోగకరమైన టిప్స్|Planning a Trip with Your Little One? Here are 5 Extremely Useful Tips for an Enjoyable Holiday with Your Baby in Telegu

    Image related to Pregnancy Myths

    Pregnancy Myths

    బేబీ గర్ల్ బెల్లీ Vs బేబీ బాయ్ బెల్లీ: మీ పొట్ట ఆకారం లేదా పరిమాణం మీరు అబ్బాయిని కలిగి ఉన్నారని చెప్పగలరా? | Baby Girl Belly Vs Baby Boy Belly in Telugu

    Image related to Potty Training

    Potty Training

    మీ చిన్నారులకు పాటీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చేయాల్సినవి, చేయకూడనివి ( Do’s and don’ts when Potty Training Your Newborn in Telugu?)

    Image related to Teething

    Teething

    శిశువు మొదటి దంతాలు: తల్లిదండ్రులు తెలుసుకోవలసిన 5 వాస్తవాలు (Baby’s First Tooth: 5 Facts Parents Should Know in Telugu)

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    businessWorld
    cnbc
    financialExp
    economicTimes
    businessToday
    businessWorld
    cnbc
    financialExp
    economicTimes
    businessToday
    toi
    inc42
    businessStandard
    yourStory
    ani
    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo
    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.