This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

వేసవి కాలంలో గర్భిణీలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు ఏంటి? తప్పక తెలుసుకోండి!

Pregnancy
Written by - Swetha Raoచివరిగా నవీకరించబడింది: Apr 4, 2023
వేసవి కాలంలో గర్భిణీలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు ఏంటి? తప్పక తెలుసుకోండి!
Likes2 Likes|
Read time4 min

గర్భం దాల్చిన తరువాత ప్రతి అమ్మాయి ఆనందానికి అవధులు ఉండవు. అలానే.. గర్భం దాల్చిన అమ్మాయి తనకు పుట్టబోయే బిడ్డ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. వాటిలో ముఖ్యమైనది ఆహరం. గర్భధారణ విషయంలో కీలకమైన పాత్రలు పోషించేవి మూడు. వాటిలో మొదటిది ఆహరం, రెండవది వ్యాయామం, మూడవది మానసికంగా ప్రశాంతంగా ఉండడం. మొదటగా మనం ఆహరం విషయానికి వద్దాం. ఎక్కువ వేడి చేయకుండా ఉండే పదార్ధాలను గర్భం దాల్చిన తరువాత మొదటి ట్రైమిస్టర్ లో తీసుకోవడం ఉత్తమం.

ఆహార విషయానికి వస్తే.. ప్రస్తుత సమ్మర్ లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎండాకాలంలో మండే ఎండలకు శరీరం త్వరగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. ఈ సమయంలో శరీరంలో నీటి శాతం తక్కువ అయిపోతుంది. శిశువు ఎదుగుదల సరిగ్గా ఉండాలన్న గర్భాశయంలో ఉమ్మనీరు తగినంత ఉండాలన్నా గర్భవతిగా ఉన్న వారు తగినంత నీటిని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే.. రకరకాల ఫ్లూయిడ్స్ ను వారి డైట్ లో చేర్చాల్సిన అవసరం ఉంది.

వేడిగాలులతో ఇబ్బంది:

ఎండాకాలంలో గాలి వీచడం తక్కువగానే ఉంటుంది. అయితే వీచిన గాలులు కూడా వేడిగా ఉంటాయి. ఈ వేడి గాలికి వడదెబ్బ కొట్టే అవకాశం కూడా ఎక్కువే. వడదెబ్బ తగిలి జ్వరం వస్తే ఎక్కువ టాబ్లెట్స్ వేసుకునే అవకాశం లేదు. టాబ్లెట్స్ వాడడం అంత మంచిది కాదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం ముఖ్యం. గర్భిణీలు ఎక్కువగా వేసవి తాపానికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే, సాధ్యమైనంత ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి. శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉండేలా చూసుకోవాలి. గర్భిణీ స్త్రీలు రోజుకు కనీసం మూడు లీటర్ల నీటిని తాగుతూ ఉండాలి. చక్కర వేసుకోకుండా పండ్ల రసాలను, కొబ్బరి నీళ్లను తాగాలి.

ఎటువంటి ఆహరం తీసుకోవాలంటే?

సమ్మర్ లో గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధను ఉంచాలి. ఆకుకూరలు, కూరగాయలు, చిరు ధాన్యాలు , మొలకెత్తిన గింజలు వంటి ఆహారాలను డైట్ లో భాగం చేసుకోవాలి. పెరుగు మజ్జిగకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే మసాలా ఫుడ్ ను దూరంగా పెట్టాలి.

మీకు ఇది కూడా నచ్చుతుంది:: గర్భధారణ సమయంలో బ్రౌన్​ రైస్: తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వ్యాయామం : అలానే గర్భం దాల్చినంత మాత్రాన పూర్తిగా బెడ్ కి పరిమితం అవడం కూడా మంచిది కాదు. అవసరమైనంత విశ్రాంతి తీసుకుంటూనే వ్యాయామం కూడా చేయాలి. చిన్నపాటి ఎక్సర్ సైజ్ లు, నడక వంటివి చేయడం చాలా మంచిది. ఇది నాచురల్ డెలివరీ కావడానికి దోహదపడతాయి. ఇక స్విమ్మింగ్ వంటివి చేయడం సమ్మర్ లో హాయిగా ఉంటుంది. అయితే.. సెకండ్ ట్రైమిస్టర్ అందుకు అనువైన సమయం. అలాగే ఎక్కువ సేపు పాదాలను కింద పెట్టుకుని ఉండడం వలన పాదాలలో నీరు చేరుతుంది. అలా కాకుండా కాళ్ళను ఎత్తుగా పెట్టుకుని కూర్చోవాలి.

ఎటువంటి బట్టలు వేసుకోవాలి?

వేసవి కాలంలో లేత రంగుల దుస్తులను వేసుకోవడం మంచిది. ముఖ్యంగా వదులుగా తెలుపు రంగులో ఉండే దుస్తులు శరీరానికి మరింత హాయిని చేకూరుస్తాయి. ఈ సమయంలో వదులుగా, మెత్తగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలని అనిపిస్తూ ఉంటుంది. గర్భవతిగా ఉన్నపుడు అనుకూలమైన దుస్తుల కోసం చూస్తుంటే, మీరు మైలో వారి మెటర్నిటీ దుస్తులను ప్రయత్నించవచ్చు. ఇక చెప్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. హిల్స్ వాడకం తగ్గించి కంఫర్ట్ గా ఉంటె ఫ్లాట్స్ ను ఉపయోగించాలి.

నిద్ర:

అలాగే మధ్యాహ్నం సమయంలో తప్పని సరిగా కనీసం అరగంట సేపు అయినా నిద్రపోవాలి. ఎక్కువ వేడి గా ఉన్న సమయంలో నిద్రించడం వలన శరీరంలో ఉండే ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఎండలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు కళ్ళకు వేడి తగలకుండా సన్ గ్లాస్సెస్ ధరించాలి. ఎండ నుంచి రక్షణ కోసం గొడుగు వినియోగించాలి.

Maternity Dress - XL - Garden Flowers - Wine

Maternity Dress - XL - Garden Flowers - Wine

Adjustable Belt for Growing Belly | Maxi Dress

814 Moms bought
₹783₹179956% Off
Rating
4.4
(630)
Maternity Dress - M - Garden Flowers

Maternity Dress - M - Garden Flowers

Adjustable Belt for Growing Belly | Maxi Dress

605 Moms bought
₹783₹179956% Off
Rating
4.4
(630)
Maternity Dress - L - Garden Flowers - Wine

Maternity Dress - L - Garden Flowers - Wine

Adjustable Belt for Growing Belly | Maxi Dress

663 Moms bought
₹783₹179956% Off
Rating
4.4
(630)
Maternity Dress - L - Garden Flowers

Maternity Dress - L - Garden Flowers

Adjustable Belt for Growing Belly | Maxi Dress

648 Moms bought
₹783₹179956% Off
Rating
4.4
(630)
Maternity Dress - L - Garden Flowers

Maternity Dress - L - Garden Flowers

Adjustable Belt for Growing Belly | Maxi Dress

648 Moms bought
₹783₹179956% Off
Rating
4.4
(630)
Maternity Dress - XL - Garden Flowers

Maternity Dress - XL - Garden Flowers

Adjustable Belt for Growing Belly | Maxi Dress

686 Moms bought
₹783₹179956% Off
Rating
4.4
(630)

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.