This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

మీరు ఎప్పుడు మీ శిశువుని ఊయలలో పడుకోబెట్టడం మొదలు పెట్టాలి (When Should You Start Making Your Baby Sleep In A Wooden Baby Cot in Telugu)?

Baby Care
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
మీరు ఎప్పుడు మీ శిశువుని ఊయలలో పడుకోబెట్టడం మొదలు పెట్టాలి (When Should You Start Making Your Baby Sleep In A Wooden Baby Cot in Telugu)?
Read time4 min

పెద్దవారి మంచాలు శిశువుల కోసం డిజైన్ చేయబడలేదు. మీ శిశువుకు మీ బెడ్ సురక్షితమైనదని మీరు భావిస్తే మరో సారి ఆలోచించి చెక్ చేయండి.

  • మీ చిన్నారి మంచం మీద నుంచి పడిపోయే ప్రమాదం ఉంది.
  • మీ శిశువు పరుపు (మ్యాట్రసెస్) మరియు గోడ మధ్యలో చిక్కుకుపోవచ్చు.
  • మీ ఇంకో బిడ్డ మరియు పెంపుడు జంతువులు ఒకే సమయంలో మీ శిశువుతో పాటు మంచం మీద ఉండొచ్చు.
  • తల్లులు శిశువులకు పాలిస్తున్నపుడు (ఫీడింగ్ చేస్తున్నపుడు) బెడ్ పంచుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరం అనే ఆలోచన మరియు ప్రణాళిక లేకపోవడం.
  • బిడ్డ పుట్టిన తర్వాత ఆరు నెలల వరకు మీ చిన్నారి నిద్రించేందుకు సురక్షితమైన ప్రదేశం మీ రూంలో బెడ్ పక్కనే ఉన్న ఊయల (బేబీ కాట్). వారికి పాలివ్వాల్సి వచ్చినా (ఫీడ్) లేదా కౌగిలింత అవసరమైనా మీరు దగ్గరగానే ఉంటారు. అది మిమ్మల్ని మానసికంగా సంతృప్తిగా ఉంచుతుంది.

మీ బిడ్డ మంచిగా నిద్రించేందుకు సహాయపడండి (Help Your Baby to Sleep Good):

మీ బిడ్డ మంచిగా నిద్ర పోయేందుకు మరియు సురక్షితంగా ఉండేందుకు మీరు సహాయం చేయవచ్చు.

  • ఊయలలో (వుడెన్ బేబీ కాట్) ఫ్లాట్​గా ఉండే పరుపు వేసి వారిని ఫ్లాట్​గా పడుకోబెట్టండి. వారు కనుక బోర్లాపడితే వారిని మరలా బ్యాక్​ మీద పడుకోబెట్టండి.
  • వారి ఛాతికి దగ్గరగా కాళ్ళు చేతులను ఉంచి వారిని బ్లాంకెట్లతో కప్పండి (చేతులు మరియు కాళ్లను లాక్ చేయడం).
  • మీ శిశువు ముఖానికి దగ్గరగా ఉన్న పిల్లోస్ లేదా మృదువైన బొమ్మలను తొలగించండి. ఇవి దగ్గరగా ఉంటే శిశువు శ్వాసను ప్రభావితం చేస్తాయి.
  • మీ శిశువుకు చాలా వేడిగా లేదా చల్లగా అనిపిస్తుందో నిర్ధారించుకోండి. మీరు ఫీడింగ్ చేసేటపుడు వారి మెడ వెనుక భాగంలో లేదా పొట్టమీద చెక్ చేసి టెంపరేచర్ చూడొచ్చు.

మీ బిడ్డ విడిగా నిద్రపోవడం ఎందుకు సురక్షితం (Why it is Safe for Your Baby to Sleep Separately)?

ఈ కింది పరిస్థితుల్లో మీ శిశువు తన ఊయల (బేబీ వుడెన్ కాట్) లో విడిగా ఉండాలి.

  • మీ శిశువు చాలా చిన్నది లేదా ముందుగానే జన్మిస్తే..
  • మీరు ఇంకా మీ భాగస్వామి బాగా అలసిపోయి ఉంటే ఇంకా కేవలం నాలుగు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోయారు.
  • మీరు గర్భవతిగా ఉన్నపుడు ధూమపానం చేస్తే
  • మీరు మీ భాగస్వామి మద్యం మత్తులో ఉంటే

ఊయల (వుడెన్ బేబీ కాట్)లో మీ శిశువు నిద్రించేందుకు చిట్కాలు (Tips for Your Baby to Sleep in Wooden Baby Cot in Telugu)

  • ఊయలలో వేసిన పరుపు (చదునుగా) ఫ్లాట్​గా మరియు ధృడంగా ఉందని నిర్ధారించుకోండి.
  • ఖాళీ స్థలంలో దుప్పట్లు, మెత్తలు, లేదా బొమ్మల వంటి ప్రమాదకరమైన వస్తువులు ఉండకుండా చుడండి.
  • మీ బిడ్డ పెరిగే కొద్దీ ఊయల నుంచి బయటకు వెళ్లకుండా నిరోధించేందుకు ఊయలలో ఉన్న పరుపు​ను తగ్గించండి.

ఊయల (బేబీ కాట్) మీద వేలాడే రంగురంగుల బొమ్మలను ఉంచడం ద్వారా మీ శిశువుకు ఊయలను అలవాటు చేయడంలో మీరు సహాయం చేయండి. మరో శక్తివంతమైన అస్త్రం, సరైన నిద్ర సమయం. ఇలా చేయడం ద్వారా నిద్రసమయానికి ముందు శిశువును శాంతపర్చేందుకు మరియు నిద్రవేళను ఆహ్లాదకరంగా మార్చేందుకు సహాయపడుతుంది.

మేము మీ బేబీని కొత్త నిద్రస్థలంలో ఉంచమని సలహా ఇవ్వం. అటువంటి సందర్భంలో అంతా బాగా జరగాలని ఆశించం. దానికి బదులుగా చిన్న కునుకు (న్యాప్​) తో ప్రారంభించండి. అచ్చంగా మీ బెడ్​ టైంలా ఉండేలా.. కానీ తక్కువ సమయం ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ చిన్నారికి నిద్ర వస్తుందనే ఆలోచన వస్తుంది. వారు నిద్రించేందుకు రెడీ అవగానే వారిని ఊయలలో జాగ్రత్తగా పడుకోబెట్టండి.

Tags:

Wooden baby cot for babies in telugu, Till What Age Can You Make Your Baby Sleep in a Wooden Baby Cot in Telugu, Baby cot after six months in telugu, Why choose a baby cot in telugu, Baby cot benefits in telugu.

Also Read In:

English: When Should You Start Making Your Baby Sleep in a Wooden Baby Cot?

Baby Wooden Cot with Rocker & Wheel

Baby Wooden Cot with Rocker & Wheel

264 Moms bought
₹7427₹1659955% Off
Rating
4.6
(17)

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.