
ఆసుపత్రిలోని నర్సులు కొత్త తల్లులలకు బేబీ స్వాడల్ ర్యాపర్‌ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో నేర్పుతారు. మీ నవజాత శిశువు కడుపులో ఉన్న విధంగానే బయట కూడా స్వాడల్ ర్యాపర్లో చుడితే సుఖంగా ఉంటుంది. ది అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (AAP) చెప్పిన దాని ప్రకారం.. మనం స్వాడ్లింగ్ను సరిగ్గా చేస్తే.. మీ బేబీ ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్ర పోవడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. మీరు మీ బిడ్డను ఇంట్లో స్వాడిల్ చేయాలని అనుకుంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రక్రియ సాఫీగా సాగేందుకు మీరు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని గుర్తుంచుకోవాలి.
మీ పిల్లల కోసం సరైన బేబీ స్లీప్ బ్యాగ్ కనుక్కోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ స్వాడల్ ర్యాప్ ప్రయోజనాలు ఉన్నాయి.
1. స్వాడల్ ర్యాపర్ బేబీ రాత్రంతా మీ శిశువు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంతో పాటు వారికి సౌకర్యాన్ని అందిస్తుంది. వారు హాయిగా నిద్రపోయేలా చేస్తుంది. వారు ఓవర్ హీట్ కాకుండా ఉంచుతుంది.
2. ఇది ధరించే బ్లాంకెట్ కాబట్టి మీ శిశువు అర్ధరాత్రి వేళలో దాన్ని తీసేయలేదు. బ్లాంకెట్ వదులుగా ఉంటే ఇది సంభవిస్తుంది. అదనంగా ఇది రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలలో సడెన్ చేంజెస్‌ను తగ్గిస్తుంది. తొట్టెలలో లూజుగా ఉండే బ్లాంకెట్లను వాడడం కంటే ఇది ఎంతో సెక్యూర్‌గా ఉంటుంది.
3. బేబీ స్లీప్ సాక్స్ ఉపయోగించడం వల్ల పిల్లలు వారి వీపుపై పడుకునేలా ప్రోత్సహిస్తుంది. వారు నిద్రించే సమయంలో తిరిగి పొట్టమీద పడుకోవడాన్ని తగ్గిస్తుంది.
4. మీ బేబీ కాళ్లు మొత్తం కవర్ చేయబడినందున మీ శిశువు కాళ్లు పొరపాటున కూడా మంచం సందులో ఇరుక్కుపోవు.
5. మీరు మీ శిశువు నిద్రించే సమయానికి ముందు స్వాడల్ ర్యాప్‌ని బేబీకి ధరించడం అలవాటు చేయడం ద్వారా మీ శిశువు స్లీపింగ్ బ్యాగ్‌ని వెచ్చదనం, భద్రత, సౌకర్య భావాలతో అనుసంధానించడం ప్రారంభిస్తుంది. ఇది మంచి నిద్రకు దోహదం చేస్తుంది. మీరు ప్రయాణిస్తున్నా లేక కొత్త ప్రదేశంలో స్టే చేస్తున్నా రాత్రి పూట మీ బిడ్డను స్లీపింగ్ బ్యాగ్‌లో వేయడం ద్వారా నిద్రించే సమయం ఆసన్నమైందని మీ బిడ్డకు తెలియజేస్తుంది. ఇది మీ శిశువు నిద్ర నాణ్యతను కూడా పెంచుతుంది.
మీరు ఎప్పుడు కావాలిస్తే అప్పుడు బేబీ స్లీప్ సాక్ (బేబీ నిద్రించేందుకు బ్లాంకెట్) ఉపయోగించిడం ప్రారంభించినప్పటికీ చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలను స్వాడ్ నుంచి బదిలీ చేస్తున్నపుడు అలా చేస్తారు. శిశువు జీవితంలోని మొదటి కొన్ని నెలలు సాంప్రదాయ స్వాడ్లింగ్ బ్లాంకెట్లు కంఫర్ట్‌గా ఉంటాయి. ఎందుకంటే జిప్పర్తో ఉన్న బేబీ స్వాడల్ ర్యాప్ దుప్పటితో బేబీ చేతులను కప్పి ఉంచుతుంది. దీని ద్వారా పిల్లలు రాత్రంతా సుఖంగా నిద్రపోతారు. ప్రతిదానికి స్పందిస్తూ మెలకువగా ఉండరు.
మీ బేబీ తిరగడం ప్రారంభించగానే.. సాంప్రదాయ స్వాడల్ ఆన్లైన్ బేబీని ఉపయోగించడం మానేయాలి. మీ శిశువు నిద్రించేందుకు బేబీ స్లీపింగ్ బ్యాగ్ బాగా ఉపయోగపడుతుంది. శిశువు నిద్రకు ఇది చాలా ముఖ్యమైన విషయాలలో ఒకటి. సరైన సైజ్ ఎంచుకోండి. మా సూపర్ సాఫ్ట్ మస్లిన్ స్లీప్ బ్యాగ్స్ రెండు సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. 8 కిలోల కంటే ఎక్కువ వెయిట్ ఉన్న శిశువులకు ఇవి ఉత్తమ ఎంపిక. మరోపక్క మీరు కావాలనుకుంటే ఈ ప్రక్రియ ప్రారంభం నుంచే మీరు స్లీపింగ్ బ్యాగ్‌ను ఉపయోగించొచ్చు. స్వాడ్లింగ్ను ఇష్టపడని శిశువులు కొంత మంది మాత్రమే ఉంటారు. మీ శిశువు స్వాడల్లో కంఫర్ట్‌గా లేకుంటే తనను తాను స్వాడల్ నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తే.. మీరు అటువంటి నవజాత శిశువుల కోసం స్లీపింగ్ బ్యాగ్‌ను ఉపయోగించొచ్చు. మీ పిల్లల సైజ్‌కు సరిపడే దానిని ఉపయోగించాలి.
sleeping bags for babies in telugu, swaddling wrapper for babies in telugu, do sleeping bags helpful for babies to sleep in telugu, which is best choice among swaddle wrapper and sleeping bag in telugu.
Also Read In:
English : Top 5 Reasons to Invest in a Swaddling Blanket Cum Sleeping Bag for Your Baby
Hindi: Reasons to Invest in a Swaddling Blanket in Hindi
Bengali: Top 5 Reasons to Invest in a Swaddling Blanket Cum Sleeping Bag for Your Baby

Mylo Baby AC Blanket - Sleeping cum Travel Blanket
Ultra Soft • Suitable for 0-6 Months Babies






This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |