This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

బిడ్డకు పాలు ఇస్తున్న దశలో నిప్పల్ బటర్ క్రీమ్ వాడటం సురక్షితమేనా (Is It Safe to Apply Nipple Butter Cream While Breastfeeding in Telugu)?

Breastfeeding & Lactation
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
బిడ్డకు పాలు ఇస్తున్న దశలో నిప్పల్ బటర్ క్రీమ్ వాడటం సురక్షితమేనా (Is It Safe to Apply Nipple Butter Cream While Breastfeeding in Telugu)?
Likes1 Likes|
Read time4 min

సరైన చర్మ సంరక్షణ ఉత్పత్తిని ఎంచుకునే విషయానికి వస్తే, మనలో చాలామంది తరచుగా అయోమయాన్ని ఎదుర్కొంటారు. విషయం చిన్నదే అయినప్పటికీ, మనసులో మధనపడటం, స్నేహితులతో వివిధ విషయాలను చర్చించటం చేస్తూ ఉంటాము. దీనికి కారణం మార్కెట్‌లో లభించే వివిధ ఉత్పత్తులను తయారు చేయడానికి అధిక సంఖ్యలో ఉపయోగించే రసాయనాలు.

మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, దానికి సహజ, సేంద్రీయ ఉత్పత్తులను అందించాలి. కానీ మనం చేసేది కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్‌లు, సువాసనలు, చర్మానికి హానికరమైన అనేక ఇతర కఠినమైన రసాయనాలతో నిండిన ఉత్పత్తులను ఎంచుకోవడం. కొత్తగా బిడ్డల్ని కన్న తల్లుల విషయానికి వస్తే, వారు కూడా అదే గందరగోళాన్ని ఎదుర్కొంటారు, ఏ ఉత్పత్తులను ఉపయోగించాలి, ఏవి వాడకూడదు అని. ఒక సున్నితమైన జీవి మీ సంరక్షణలో ఉన్నందువల్ల, ఈ ఆందోళన కలిగి ఉండటం సమంజసం. మీ బుజ్జాయి ఆరోగ్యం విషయంలో మీరు తగినంత జాగ్రత్తగా ఉండటం సహజం. మీరు చాలా విషయాల్లో నైపుణ్యాన్ని అలవరచుకుంటున్నప్పుడు, సాధారణంగా పలు సమస్యలను కూడా ఎదుర్కొంటారు. తల్లిపాలు అలాంటి వాటిలో ఒకటి. మీ చనుమొనల్లో పగుళ్ళు, నొప్పి ఉండవచ్చు. వాటి నుంచి ఉపశమనం కోసం ఏ ఉత్పత్తులను ఉపయోగించాలో, ఏమి వాడకూడదో మీకు తెలియదు, ఎందుకంటే అవి మీ శిశువు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: చనుమొనలపై తెల్లటి మచ్చలు: లక్షణాలు, కారణాలు & చికిత్స

ప్రస్తుతం మార్కెట్‌లో చనుమొనల కోసం వివిధ రకాల బామ్‌లు, క్రీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి తల్లి చనుబాలు ఇచ్చే సమయంలో సురక్షితమైన ఉత్పత్తిని ఉపయోగించాలని కోరుకుంటుంది, ఎందుకంటే అది చాలా తక్కువ మొత్తంలో అయినా తన బిడ్డ పొట్టకు చేరుతుంది. ఇది సహజ పదార్ధాలతో తయారు చేయబడాలి, ఎటువంటి కఠినమైన రసాయనాలు లేకుండా ఉండాలి. మీ బిడ్డ సున్నితమైనది, హానికరమైన రసాయనాలకు గురికాకూడదు కాబట్టి మీరు స్వచ్ఛత కోసం ధృవీకరించబడిన ఉత్పత్తిని ఎంచుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు, అటువంటి ఉత్పత్తుల గురించి అవగాహన మనకు తెలియటం చాలా అరుదు.

‘మైలో కేర్ నిప్పల్ బటర్ క్రీమ్’ మీకు ఉపయోగపడుతుంది. ఇది ఖచ్చితంగా అద్భుతమైన ఉత్పత్తి. ఇది 100 శాతం సహజమైనది, ‘మేడ్ సేఫ్ ఆస్ట్రేలియా’ చే ధృవీకరింపబడింది. ఇందులోని పదార్థాల గురించి చెప్పాలంటే, ఇది పసుపు, కోకుమ్ బటర్, షియా బటర్, కోకో బటర్, కొబ్బరి నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, కేలెండ్యులా, విటమిన్ ఇ మరియు ఆర్గానిక్ బీస్వాక్స్ యొక్క గొప్ప మిశ్రమాన్ని కలిగి ఉంది. ఈ పదార్ధాలన్నీ పూర్తిగా సురక్షితమైనవి, సహజమైనవి, చర్మానికి పోషణను, తేమను, ఓదార్పునివ్వడంలో సహాయపడతాయి. ఈ ఉత్పత్తి చర్మ సంరక్షణకు హామీ ఇవ్వటమే కాక, గాయాన్ని మాన్పగల గుణం కూడా కలిగి ఉంది. ఇది నాన్-టాక్సిక్ క్రీమ్ అని, శిశువులకు సురక్షితమైనది అని కూడా వాగ్దానం చేస్తుంది. ఇందులో లానోలిన్, పారాబెన్, మినరల్ ఆయిల్, కృత్రిమ ప్రిజర్వేటివ్‌లు, సువాసనలు మొదలైన కఠినమైన రసాయనాలు లేవు.

మొత్తానికి మీరు చేయాల్సిన పని ఏమిటంటే, ఏ ఉత్పత్తి కొంటున్నా, దానిపై ఇవ్వబడిన పదార్థాల జాబితాను ఖచ్చితంగా గమనించండి. మిమ్మల్ని, మీతో పాటు మీ బిడ్డను సురక్షితంగా ఉంచుకునేందుకు ఎల్లప్పుడూ ఆర్గానిక్‌ (సేంద్రియ) ఉత్పత్తినే ఎంచుకోండి.

Tags:

Nipple butter cream for new moms in telugu, Uses of Nipple butter cream in telugu, Why should new moms use nipple butter cream in telugu, How to use nipple butter cream in telugu.

Also Read In:

English: Is it safe to apply a nipple butter cream when you're still breastfeeding

Hindi: Nipple Butter Cream During Breastfeeding in Hindi

Tamil: Is It Safe to Apply Nipple Butter Cream While Breastfeeding in Tamil

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.