
మీరు మీ పిల్లలు తమ మొదటి మంచానికి మారడానికి ఎప్పుడు సిద్ధపడతారనే విషయం గురించి ఆలోచిస్తున్నారా? మీ బిడ్డ దిండుతో నిద్రించడానికి సహాయపడాలనే నిర్ణయం చాలా ముఖ్యమైనది మరియు ఇది పెద్దలు ఎలా నిద్రపోతారో దానికి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మీ శిశువు మెడని మరియు తలని జాగ్రత్తగా ఉంచడం చాలా ముఖ్యం. ఒకవేళ అవి కదలలేకపోతే, ఊపిరాడకుండా పోయే ప్రమాదం ఉంది. అందువల్ల, మీ పసిపిల్లల ముక్కు మరియు నోటిని కప్పి ఉంచే దిండ్లు మరియు దుప్పట్లు ఏవైనా వారికి సురక్షితం కాదు.
పిల్లలు విభిన్నమైన వేగంతో అభివృద్ధి చెందుతున్నందున పిల్లలకు దిండును పరిచయం చేసే సమయం పిల్లల అభివృద్ధిని పట్టి మారవచ్చు, ఎప్పుడు వారికి దిండును పరిచయం చెయ్యాలి అన్నదానికి స్పష్టమైన సమాధానం లేదు. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం, రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు దిండు మద్దతు ఇవ్వకూడదు.
మొదటి దిండును ఎన్నుకునేటప్పుడు, మీరు దాని దృఢత్వం, పరిమాణం మరియు ఎటువంటి అడ్డు లేకుండా అది మద్దతును ఇస్తుందా లేదా అనే విషయంపై అధ్యయనం చేయడం అవసరం.
మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని ఇతర ప్రాథమిక అంశాలు ఈ క్రింద తెలియజేస్తున్నాము:
మీ చిన్నారికి సురక్షితమైనది తొట్టి (ఊయల). కాని మీరు వారిని తరలించడానికి ఇది సరైన సమయం అని భావించినప్పుడు, తొట్టి నుండి సాధారణ మంచానికి మార్చవచ్చు. పిల్లలు సంతోషంగా మరియు సురక్షితంగా ఉండగలిగితే రెగ్యులర్ బెడ్‌లు వారికి బాగా పని చేస్తాయి. గుర్తుంచుకోండి, మీరు రోజు వాడే రెగ్యులర్ బెడ్‌ను ఎంచుకుంటే, ప్రమాదాలను ముందుగానే నివారించడానికి మీరు తగిన భద్రతా చర్యలను తీసుకోవాలి.
ఇవి దీపపు కరెంటు తీగలు, ఏదైనా కుట్టుకి సంభంధించిన పదార్థం మరియు కరెంట్ తీగలవంటివి. ఒకసారి మీరు వీటిని చెక్ చేసిన తర్వాత , ఏవైనా ప్రమాదకరంగా మారగల పవర్ ఔట్లెట్స్ కూడా ఉన్నాయేమో అని చెక్ చెయ్యండి.
పిల్లలకు వస్తువులను లాగడం మరియు నెట్టడం అలవాటు ఉన్నందున, వారు ఒక వస్తువును లాగితే దాని వెంట పూర్తి షెల్ఫ్ లో ఉన్న వస్తువులన్నీ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ ఫర్నిచర్ లో బుక్ కేసులు, టీవీ స్టాండ్‌లు, డ్రస్సర్‌లు మొదలైనవి ఏవైనా ఉండొచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: బేబీ స్లీపింగ్ బ్యాగులలో శిశువులకి గాఢమైన నిద్ర పడుతుందా?
దుప్పట్లు మరియు దిండ్లు వెచ్చదనాన్ని అందించడానికి మరియు మీ చిన్నారికి సౌకర్యవంతమైన నిద్రను అందించడానికి ఉద్దేశించబడ్డాయి. అయితే, వాటి మెటీరియల్ కారణంగా ఊపిరాడకుండా ఉండటం వంటి ప్రమాదాలను నివారించడానికి వాటిని సరైన సమయంలో పరిచయం చేయడం చాలా ముఖ్యం.
Pillow for your baby in telugu, When is the right time to give pillow to your baby in telugu, introduce pillow to your baby in telugu, When is the Right Time for a Toddler to Sleep with a Pillow in English, When is the Right Time for a Toddler to Sleep with a Pillow in Hindi, When is the Right Time for a Toddler to Sleep with a Pillow in Tamil, When is the Right Time for a Toddler to Sleep with a Pillow in Bengali.

Premium Head Shaping Pillow 0-36 Months - Shades of Grey
Provides Neck Support | Prevents Flat Head Syndrome | Portable & Lightweight



Yes
No


















very good product
very good, must buy for your baby. It is a perfect fit on your baby's head. wow.

please buy this product
Naku eppudu 7 months baby moments teliyadam ledhu...
Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada
Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz
Hii 34 weeks how many months
Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.


Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |