This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో బాదం పప్పులు తినడం!

Pregnancy
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: May 19, 2026
గర్భధారణ సమయంలో బాదం పప్పులు తినడం!
Likes227 Likes|
Read time4 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • గర్భధారణ సమయంలో బాదం పప్పులు తినడం పూర్తిగా సురక్షితం. ఇవి ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉండి తల్లి మరియు బిడ్డకు అవసరమైన పోషకాలను అందిస్తాయి.
  • బాదంలోని రిబోఫ్లావిన్, విటమిన్ ఇ శిశువు ఎముకలు, కండరాలు, కేంద్ర నాడీ వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడతాయి. ఫోలేట్ కంటెంట్ న్యూరల్ ట్యూబ్ లోపాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • బాదంలోని కాల్షియం ప్రీ-ఎక్లంప్సియా, హైపర్‌టెన్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పీచుపదార్థాలు మలబద్ధకం, కడుపు ఉబ్బరాన్ని తగ్గించి, రోజుకు 12-20 బాదంలు తీసుకోవడం సరిపోతుంది.
  • గర్భధారణలో పోషకాహారానికి ఏది సహాయపడుతుంది? Explore our MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes).
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
Rating4.3
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7

గర్భధారణ సమయంలో బాదం పప్పులు తినడం

గర్భం ధరించినప్పుడు ఆడవారు పౌష్టికాహారం తీసుకోవడం మీద దృష్టి పెట్టాలి. వారు తీసుకునే ఆహారంలో పోషక విలువలు, బలవర్ధకమైన ఆహారం ఉండేలా చూసుకోవాలి. తద్వారా స్త్రీలు ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, కొవ్వు ఆమ్లాలు, ఇతర ముఖ్యమైన పోషకాలను పొందగలరు. గర్భం ధరించినప్పుడు బాదం తినడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. బాదం పప్పులు అధిక పోషక విలువలను కలిగి ఉంటాయి. అందువలన గర్భధారణ సమయంలో బాదం పప్పు తప్పనిసరిగా తినాలి.

బాదం పప్పులు సహజంగానే ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటాయి. ఇవి విటమిన్‌లు, ప్రోటీన్‌లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉండే ఆహార శక్తి కేంద్రాలు. ఇవన్నీ ఆడవారికి చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా గర్భధారణ సమయంలో. నిజంగా బాదం పప్పులు గర్భధారణ సమయంలో ఉపయోగపడతాయా అని ఆలోచిస్తున్నారా? ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఒకసారి తినే పచ్చి బాదం పప్పులో దాదాపు 6 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మహిళలు తమ గర్భధారణ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి, ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వడానికి చాలా ప్రోటీన్ తీసుకోవాలి. రోజూ ఒకసారి బాదంపప్పును తినడం వల్ల స్త్రీలకు 8.5% ప్రొటీన్లు అందుతాయి. గర్భం ధరించినప్పుడు బాదం పప్పు తినడం మంచిదో కాదో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారా? గర్భధారణ సమయంలో బాదం పప్పులు తినడం వలన ఇంకా ఎన్ని లాభాలున్నాయో తెలుసుకుందాం.

గర్భధారణ సమయంలో బాదం పప్పు తినడం సురక్షితమేనా?

గర్భధారణ సమయంలో బాదం తినడం పూర్తిగా సురక్షితం. గర్భధారణ సమయంలో.. స్త్రీ యొక్క ప్రాథమిక లక్ష్యం ఆమె శరీరం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం, ఆమె బిడ్డ తన ఆహారం ద్వారా అవసరమైన పోషకాహారాన్ని పొందడం. చాలా మంది మహిళలు, ఆరోగ్య నిపుణులు ఉద్దేశ్యం ప్రకారం బాదం పప్పుల్లో ఆరోగ్యకరమైనవి, పోషకాలను కలిగి ఉంటాయి. వేయించిన లేదా నానబెట్టిన బాదం పప్పులలో ఎక్కువ పోషకాలు, ప్రోటీన్లు ఉంటాయి. బాదం పప్పును ఉదయాన్నే అల్పాహారం, ఇతర తృణధాన్యాలలో భాగంగా, పాలతో లేదా వ్యాయామానికి ముందు లేదా తర్వాత స్నాక్‌గా కూడా తినవచ్చు. ఆకలి వేస్తోందా? కొన్ని బాదం పప్పులు తినండి. ఆరోగ్యకరమైనది కాని వాటిని స్నాక్‌గా తీసుకునే బదులు, ఆశించే తల్లులకు బాదం అవసరమైన పోషణ అందిస్తుంది.

గర్భవతులు బాదం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

తల్లి కాబోయే వారికి, వారి శిశువులకు బాదం పప్పు తినడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉంటాయి. పిండం/శిశువు పెరుగుదల, అభివృద్ధికి బాదం చాలా అవసరం. ముఖ్యంగా అవి అవసరమైన పోషకాలతో శక్తివంతంగా ఉంటాయి. తల్లి కాబోయే వారి శరీరానికి, బిడ్డ పెరుగుదలకు బాదం పప్పులు దోహదపడతాయి. అందువల్ల గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణులు, వైద్యులు బాదం పప్పును ఎక్కువగా సిఫార్సు చేస్తారు.

గర్భధారణ సమయంలో బాదం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

  • ప్రొటీన్లు, రిబోఫ్లావిన్, విటమిన్ ఇ సమృద్ధిగా ఉండే బాదం, శిశువు ఎముకలు, కండరాలు, కేంద్ర నాడీ వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడే గొప్ప ఆహార పదార్థం.
  • శిశువు కండర ద్రవ్యరాశికి బాదం దోహదపడుతుంది. అందువల్ల ఆరోగ్యకరమైన జనన బరువుతో శిశువుకు జన్మనివ్వడం చాలా ముఖ్యం.
  • కాబోయే తల్లులకు బలం చేకూర్చడంలో బాదం సహాయపడుతుంది. ఇది ప్రసవ నొప్పులు, ప్రసవ సమయంలో వారికి సహాయపడుతుంది.
  • ఇవి కాబోయే తల్లులకు వారి బరువును నియంత్రించడంలో సహాయపడతాయి. ఆమె బలమైన ఎముకలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి.
  • బాదం పప్పులో కాల్షియం ఉంటుంది. ఇది తల్లిలో ప్రీ-ఎక్లంప్సియా లేదా హైపర్‌టెన్షన్‌ను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. శిశువు దంతాలు, ఎముకల అభివృద్ధికి కాల్షియం కూడా బాగా సహాయపడుతుంది.
  • కడుపు ఉబ్బరం, మలబద్ధకం తగ్గించుకోవాలని ఆశించే తల్లులకు, బాదం పప్పు తినడం గొప్ప మార్గం. వీటిలో పీచుపదార్థాలు పుష్కలంగా ఉండటం వల్ల ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడతాయి.
  • బాదం పప్పులో లభించే రిబోఫ్లావిన్ కంటెంట్, శిశువు అభిజ్ఞా వికాసానికి, కాబోయే తల్లి, బిడ్డలో శక్తి స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
  • బాదం పప్పులో సరసమైన మొత్తంలో ఫోలేట్ కూడా ఉంటుంది. ఇది శిశువు ప్రారంభ ఎదుగుదల దశలో ఏదైనా న్యూరల్ ట్యూబ్ లోపాలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించే ముఖ్యమైన పోషకం.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో రీయూజబుల్ నర్సింగ్ ప్యాడ్‌లను ఉపయోగించడం సురక్షితమేనా?

గర్భధారణ సమయంలో రోజుకు ఎన్ని బాదం పప్పులు తినవచ్చు?

కాబోయే తల్లి అవసరమైన పోషకాలు, ప్రయోజనాలను పొందడానికి మీరు క్రమం తప్పకుండా ఎన్ని బాదంపప్పులను తినాలని ఆలోచిస్తున్నారా? రోజుకు 12 నుంచి 15 బాదం తినవచ్చు. గర్భవతులు ఒక రోజుకు 20 బాదం పప్పులు తీసుకుంటే సరిపోతుంది. బాదం పాలు తీసుకోవడం వల్ల మీ గర్భధారణకు.. మీ శిశువు అభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందో మీరు మీ పోషకాహార నిపుణుడు లేదా ఆరోగ్య నిపుణుడితో కూడా మాట్లాడి అర్థం చేసుకోవచ్చు.

గర్భిణీ తల్లుల పోషణ ప్రయాణంలో నమ్మకమైన తోడు

బాదం వంటి పోషకాలతో పాటు, మీ గర్భధారణ ఆరోగ్యానికి అవసరమైన సప్లిమెంట్లు మీకు, బిడ్డకు సంపూర్ణ పోషణను అందిస్తాయి.

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest

3701 Moms bought
₹499₹64923% Off
Rating
4.3
(88)
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2005 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.