

Baby Care
28 January 2026 న నవీకరించబడింది
ఒక తల్లిగా మీరు చేసే ప్రతి పనిలో ఇతరులు మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. మీరు బిడ్డకు తల్లిపాలు ఇస్తున్నారా? లేక డబ్బా పాలు పట్టిస్తున్నారా? మీరు ఏ రకమైన ఆయిల్ వాడుతున్నారు? మీరు క్లాత్ డైపర్స్ (బట్ట డైపర్లు) వాడుతున్నారా? లేక డిస్పోజబుల్ డైపర్స్ వాడుతున్నారా? ఈ జాబితా అంతులేనిదిగా ఉంది. క్లాత్ డైపరింగ్స్ విషయంలో మీకు కొన్ని అపోహలు ఉండవచ్చు. కానీ క్లాత్ డైపర్స్ అనేవి నేటివి కాదు. డిస్పోజల్ డైపర్లు లేని రోజుల నుంచి క్లాత్ డైపర్స్‌ను వాడుతున్నారు. క్లాత్ డైపర్ల గురించి ఉన్న కొన్ని అపోహలను ఇప్పుడు చూద్దాం.
ఆధునిక కాలంలో వచ్చే క్లాత్ డైపర్స్ డిస్పోజల్ డైపర్స్ లాగే చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ఇవి బిగ్ స్క్వేర్ షేప్‌లో ఉంటాయి. ఇవి ఇప్పుడు అనేక స్టైల్స్‌లో లభిస్తున్నాయి. చాలా అందంగా కనిపిస్తున్నాయి.
మీరు క్లాత్ డైపర్లను వాడినపుడు మీరు చేయలేరు.. అనేది తప్పుడు భావన అవుతుంది. మీకు తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు. మీ బిడ్డ వివిధ దశల్లో ఉన్నపుడు క్లాత్ డైపర్లను ఉపయోగించొచ్చు.
నిజానికి, క్లాత్ డైపర్స్ వాడే పిల్లలతో పోలిస్తే డిస్పోజబుల్ డైపర్లు వాడే పిల్లలు పాటీ ట్రెయిన్ తొందరగా అవలేరు. డిస్పోజల్ డైపర్లు మీ బిడ్డ శరీరం నుంచి తేమను తీసేస్తాయి. అప్పుడు మీ బేబీ పాటీ (మలవిసర్జన లేదా మూత్రవిసర్జన చేసేది) ని ఉపయోగించాల్సి వచ్చిందని కనుక్కోవడం చాలా కష్టం అవుతుంది. అటువంటి సమయాల్లో బట్ట డైపర్స్ వేసిన బేబీలు తడిగా ఉండడం వలన చాలా తొందరగా.. పాటీని ఉపయోగిస్తారు. బట్ట డైపర్‌లో తడి మరియు డైపర్ మధ్య సంబంధం ఉంటుంది.
మనం దీనిని చాలా కాలంగా తరుచుగా వింటున్నప్పటికీ వాషింగ్స్ మధ్యలో డైపర్స్‌ను నానబెట్టాల్సిన అవసరం లేదు. నానబెట్టడం వల్ల మూత్రం మరియు మలం కలిగి ఉన్న తడి డైపర్ దుర్వాసన సమస్యలను కలిగిస్తుంది. అంతే కాకుండా ఆ డైపర్ ఎలాస్టిక్ కూడా పోతుంది. వాషెస్ మధ్య డైపర్స్‌ను నానబెట్టకుండా ఉండడం అలాగే డైపర్స్‌ను క్లీన్ చేసేందుకు నాణ్యమైన డిటర్జెంట్ ఉపయోగించడం అవసరం. చాలామంది తల్లిదండ్రులు తప్పుడు సమాచారంతో బట్ట డైపర్స్‌ను వాడుతున్నారు. బట్ట డైపర్ ఎంతో ఉపయోగకరమైనది. మీ పిల్లవాడు పాటీ(మలవిసర్జన లేదా మూత్రవిసర్జన చేసేది) ట్రైనింగ్ తీసుకునేందుకు సహాయపడుతుంది.
Yes
No

Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips











రెండవ గర్భధారణ ఫోటోషూట్ కోసం మంచి ఐడియాలు (Endearing Ideas for Second Pregnancy Photoshoot in Telugu)

పసిపిల్లలతో ట్రిప్ కి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా (Travelling Suggestions That You Can Keep in Mind While Traveling with Kids in Telugu)?

గర్భధారణ సమయంలో తాటి ముంజలు: ప్రయోజనాలు ఇంకా ప్రమాదాలు | Ice Apple During Pregnancy in Telugu

10 వారాల గర్భం ఎన్నవ నెల అవుతుంది ఇంకా మీకు ఆ సమయంలో కనిపించే లక్షణాలు ఏమిటి?

పసిపిల్లలకు చలికాలపు దుస్తులు కొనేటప్పుడు ఎలాంటి బట్టలను పరిగణనలోకి తీసుకోవాలి?

మీరు మీ బిడ్డకు ఆవు పాలను ఎప్పుడు ఇవ్వవచ్చు? (When Can You Give Cow's Milk to Your Baby in Telugu?)

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |