This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

30 రోజుల్లో గర్భం ఎలా వస్తుందో తెలుసుకోవడం ఎలా? (How to Know of a Pregnancy for Sure in 30 Days in Telugu?)

Pregnancy Tests
Written by - Sarada Ayyalaచివరిగా నవీకరించబడింది: May 29, 2026
30 రోజుల్లో గర్భం ఎలా వస్తుందో తెలుసుకోవడం ఎలా?  (How to Know of a Pregnancy for Sure in 30 Days in Telugu?)
Likes1 Likes|
Read time6 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • గర్భధారణ పరీక్ష ఎప్పుడు చేసుకోవాలో గుర్తించడం ఒత్తిడితో కూడుకున్నదే అయినా, ముందుగా టెస్ట్ చేయడం వల్ల తప్పుడు ఫలితాలు రావొచ్చు, ఓపిక పట్టడం ముఖ్యం.
  • ఫలదీకరణం జరిగిన 7-10 రోజుల్లో శరీరం hCG హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది, కానీ ఖచ్చితమైన ఫలితాల కోసం 14 రోజుల పాటు వేచి ఉండడం ఉత్తమం.
  • 28 రోజుల పీరియడ్ సైకిల్ ఉన్న స్త్రీలు తమ పీరియడ్ మిస్ అయిన మొదటి రోజునే ఇంట్లో ప్రెగ్నన్సీ టెస్టింగ్ కిట్ సాయంతో గర్భధారణ పరీక్ష చేసుకోవచ్చు.
  • ఇంట్లోనే ఖచ్చితమైన ఫలితాల కోసం ఏ టెస్ట్ కిట్ ఎంచుకోవాలి? Explore our Baby Wellness Kit | Skincare Gift Set for Newborns.
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Rating3.9
Organic Aloe Vera (300 ml)
Organic Aloe Vera (300 ml)
Rating4.4
Baby Lotion (100 ml) + Baby Soap (75 gm)
Baby Lotion (100 ml) + Baby Soap (75 gm)
Rating4.4

గర్భధారణ పరీక్ష ఎప్పుడు చేసుకోవాలో గుర్తించడం చాలా ఒత్తిడితో కూడుకున్నది. ప్రత్యేకించి మీరు గర్భవతి కావాలని ఆశిస్తుంటే.. లేదా దేని గురించి ఆశించినా.. మీరు ఒత్తిడికి గురికాకండి. ఓపిక పట్టండి. మీ శరీరం మార్పులకు లోనయ్యేందుకు పాజిటివ్ లేదా నెగటివ్ రిజల్ట్​ను చూపేందుకు కొంత సమయం పడుతుంది. మీరు గర్భధారణ పరీక్షను ముందుగానే తీసుకోవడం వలన మీకు తప్పుడు ఫలితాలు రావొచ్చు. గర్భధారణ నిర్దారణ కావడానికి గరిష్టంగా ఎన్ని రోజులు పడుతుంది. ఎంత త్వరగా గర్భధారణ పరీక్షలో పాజిటివ్ ఫలితం వస్తుందనేది మనం ఇక్కడ అర్థం చేసుకుందాం.

మీరు ఇటీవల ఎటువంటి రక్షణ లేకుండా సెక్స్ చేశారా? మీరు మీ పీరియడ్​ను మిస్ అయ్యారా? మీరు గర్భవతి అయ్యే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ఈ రోజుల్లో గర్భధారణ పరీక్షలు చాలా నమ్మదగినవిగా ఉంటున్నాయి. ప్రత్యేకించి మీరు పీరియడ్ మిస్ అయిన మొదటి రోజు చేసుకున్న పరీక్ష. త్వరితగతిన గర్భధారణ ఫలితం పొందేందుకు మీకు దగ్గర్లో ఉన్న మందుల దుకాణం నుంచి గర్భధారణ టెస్టింగ్ కిట్ తీసుకొచ్చి.. ఫలితాలు చెక్ చేసుకోండి. కానీ ఖచ్చితమై ఫలితాల కోసం.. మీ కలయిక తర్వాత సరైన సమయం వరకు వేచి ఉండడం మంచిది.

మీ పీరియడ్ మిస్ అవడానికి 7 రోజుల ముందు పాజిటివ్ గర్భధారణ పరీక్ష చేసుకున్నారా? మీరు గర్భవతిగా ఉన్నారో లేదో తెలుసుకునేందుకు ఎంత సమయం పడుతుందని మీరు ఆలోచిస్తున్నారా? మీ ప్రశ్నలన్నింటికీ ఇక్కడ సమాధానాలు ఉన్నాయి.

గర్భధారణ పరీక్ష చేసుకోవడానికి 12 రోజుల సమయం సరిపోతుందా? (Is 12 Days Long Enough to Take a Pregnancy Test in Telugu?)

చాలా చోట్ల చెప్పిన దాని ప్రకారం.. పరిశోధనల ఫలితం ప్రకారం ఫలదీకరణం (సెక్స్​) జరిగిన 7–10 మధ్యలో స్త్రీ శరీరం hCG హార్మోన్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. అత్యంత ఖచ్చితమైన ఫలితాల కోసం ఫలదీకరణం తర్వాత 2 వారాల పాటు వేచి చూడడం మంచిది. ఈ రెండు వారాల సమయంలో మీ శరీరం తగినంత స్థాయిలో hCGని ఉత్పత్తి చేస్తుంది. అది మీ మూత్రంలో చూపించబడుతుంది. ఖచ్చితమైన గర్భధారణ పరీక్షకు ఇది సహాయపడుతుంది. 12 రోజుల వ్యవధి అనేది కొంత ముందుగానే కావొచ్చు. 14 రోజుల తర్వాత గర్భధారణ పరీక్షను తీసుకోవడం ఉత్తమ నిర్ణయం అవుతుంది. మీరు మీ ఇంట్లోనే ప్రెగ్నన్సీ టెస్టింగ్ కిట్ సాయంతో గర్భధారణ పరీక్ష చేసుకోవచ్చు.

మీరు గర్భవతి అని తెలుసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? (How long does it take to know you are pregnant in Telugu?)

మీ పీరియడ్ తప్పిపోయిన తర్వాత ఎన్ని రోజులకు గర్భం నిర్దారణ​ అవుతుందని ఆలోచిస్తున్నారా. సాధారణంగా డాక్టర్లు మరియు హెల్త్ కేర్ నిపుణులు స్త్రీ పీరియడ్ తప్పిపోయిన మొదటి రోజునే గర్భధారణ పరీక్షను చేసుకోవాలని సిఫారసు చేస్తారు. గర్భధారణ పరీక్ష అనేది మన శరీరంలో ఉన్న hCG స్థాయిలను కొలుస్తుంది. ఈ హార్మోన్ ఫలదీకరణం తర్వాత 14 రోజులకు సాధారణంగా విడుదలవుతుంది. ఖచ్చితమైన ఫలితాల కోసం మీ పీరియడ్ డేట్ తర్వాత ఒక వారం రోజుల వరకు వేచి ఉండాలని కొన్ని సందర్భాల్లో వైద్యులు సిఫారసు చేస్తారు.

పీరియడ్స్ మరియు ప్రెగ్నెన్సీ (గర్భధారణ) (Period and Pregnancy in Telugu)

స్త్రీలు వివిధ రకాల పీరియడ్ సైకిల్స్​ను కలిగి ఉంటారు. కొంత మందికి 28 రోజుల సైకిల్స్ ఉంటాయి. కొంత మందికి ఇవి రెగ్యులర్​గా ఉండకపోవచ్చు. మీకు 35 రోజుల సైకిల్ ఉంటే గర్భం కోసం ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? మొదట గుర్తుంచుకోవాల్సింది మీరు ఎటువంటి ఒత్తిడికి గురికాకూడదు. ఇర్రెగ్యులర్​ (క్రమరహిత) పీరియడ్స్ అనేవి సాధారణం. మీకు కనుక 35 రోజుల సైకిల్ ఉంటే.. మీ చివరి పీరియడ్ స్టార్ట్ డేట్ నుంచి 35–36 రోజులు లెక్కించండి. మీరు గర్భవతిగా ఉన్నారో లేదో తెలుసుకునేందుకు మీ శరీరం సరిపోయేంత స్థాయిలో hCG హార్మోన్లను రిలీజ్ చేసి ఉండాలి.

గర్భధారణ పరీక్ష ఎప్పుడు చేసుకుంటే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది? (How Soon will a Pregnancy Test Read Positive in Telugu?)

మీ గర్భధారణ పరీక్షలో నిర్దిష్టమైన ఫలితాల కోసం చూస్తున్నారా? మీరు దానిని ఎప్పుడు తీసుకోవచ్చు. గర్భధారణ పరీక్ష ఎప్పుడు తీసుకుంటే పాజిటివ్ వస్తుందని ఆలోచిస్తున్నారా? ముందుగా చెప్పినట్లు కలయిక లేదా ఫలదీకరణం జరిగిన తర్వాత 12 నుంచి 14 రోజుల సమయం పాటు వేచి ఉండాలి. అప్పడు మీకు పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది మహిళలు తమ పీరియడ్ మిస్ అయిన మొదటి రోజునే గర్భధారణ పరీక్షను తీసుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల కొన్ని సార్లు నెగటివ్ రిజల్ట్ చూడాల్సి వస్తుంది. కాబట్టి టెస్ట్​ను తీసుకునేందుకు కొంత సమయం వేచి ఉండడం ఉత్తమం. కనీసం మీ పీరియడ్ మిస్ అయ్యే వరకు లేదా మీరు చివరిసారిగా కలిసిన తర్వాత 21-28 రోజుల వరకు వేచి ఉండండి.

తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)

1. మూత్రపరీక్ష ద్వారా గర్భధారణ పరీక్ష చేసుకుంటే ఎన్ని రోజులకు పాజిటివ్ వస్తుంది?

మూత్రంలో చూపించేంత hCG స్థాయిలను డెవలప్ చేసేందుకు ఫలదీకణం తర్వాత శరీరానికి రెండు వారాల సమయం పడుతుంది. అందువల్ల ఫలదీకరణం జరిగిన 14 రోజుల తర్వాత మూత్రం ద్వారా గర్భధారణ పరీక్ష చేసుకుంటే పాజిటివ్ వస్తుంది.

2. 28 రోజుల పీరియడ్స్ చక్రం ఉన్నపుడు నేను ఎప్పుడు గర్భధారణ పరీక్ష చేసుకోవాలి?

hCG లేదా హ్యూమన్ క్రోనిక్ గొనడోట్రోపిన్ అనేది స్త్రీ గర్భవతిగా ఉన్నపుడు రిలీజ్ అయ్యే హార్మోన్. ఈ హార్మోన్​ను శరీరం తగినంత స్థాయిలో విడుదల చేసేందుకు మరియుమూత్రపరీక్షలో గుర్తించేందుకు దాదాపు 14 రోజుల సమయం పడుతుంది. మరో విధంగా చెప్పాలంటే ఒక వ్యక్తి ఒవొల్యూషన్ (అండోత్సర్గము) పీరియడ్ తర్వాత 12–15 రోజుల సమయం తీసుకుంటుంది. 28 రోజుల రుతుచక్రంలో ఇలా జరుగుతుంది. డాక్టర్లు కూడా మీ పీరియడ్ మిస్ అయిన తర్వాత గర్భధారణ పరీక్షను చేసుకోవాలని సూచిస్తారు.

Tags:

Pregnancy test in telugu, How to perform pregnancy test in telugu, Pregnancy testing kit in telugu, Can we confirm pregnancy through pregnancy testing kit in telugu, positive pregnancy result in telugu, negative pregnancy result in telugu.

గర్భధారణ ప్రయాణం మొదలుపెడుతున్న తల్లులు నమ్మిన ఎంపిక

ఇంట్లోనే హాయిగా, ప్రైవేట్‌గా, ఖచ్చితమైన ఫలితాలతో మీ గర్భధారణను నిర్ధారించుకోవడానికి నమ్మదగిన టెస్ట్ కిట్‌లు మీకు సహాయపడతాయి.

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

418 Moms bought
₹999₹154535% Off
Rating
3.9
()
Organic Aloe Vera (300 ml)

Organic Aloe Vera (300 ml)

Nurtures Skin & Hair | Reduces Suntan | Soothes Burns | Enhances Hair Resilience

4133 Moms bought
₹289₹32912% Off
Rating
4.4
(45)
Baby Lotion (100 ml) + Baby Soap (75 gm)

Baby Lotion (100 ml) + Baby Soap (75 gm)

Made Safe Australia Certified | Dermatologically Tested | Long Lasting 24 Hours Moisturization| Soothes Dryness

2667 Moms bought
₹199₹24418% Off
Rating
4.4
(15)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.