hamburgerIcon

Orders

login

Profile

Profile
Skin Care
Skin Brightening
Anti Ageing
Skin Hydration
Acne and Blemishes
Dry and Dull Skin
Dark Circles
Skin Care Super Saver Combos
Hair Care
Hairfall
Dry and Damaged Hair
Hair Growth
Super Saver Combos
Preg & Moms
Boost Breast Milk Supply
Breast Pump
Fertility
Stretch Marks Care
Maternity Wear
Maternity Gear
Baby Care
Diapers & WipesBaby DiapersCloth DiapersBest Baby Wet Wipes in IndiaSuper Saver Combos
Baby WellnessDiaper Rash Mosquito Repellent Anti-ColicSuper Saver Combo
Baby CareSkinHairBath & BodySuper Saver Combos
Feeding & LactationFeeding BottleBoost Breast Milk SupplySipperBreast PumpTeethers & NibblersGrooved NippleNursing PadsSuper Saver Combos
Baby ClothingBaby Detergent & Cleanser in IndiaBaby TowelCap, Mittens & BootiesSocksWrappersWinter Clothing
Baby GearCarriersStrollersDiaper BagBathtubs and Potty Seat Carry NestDry SheetBaby Pillow
Diapers
Baby Diapers
Cloth Diapers
Best Baby Wet Wipes in India
Super Saver Combos
More
Bath & BodyBody MoistureBrighteningTan Removal
FertilityFertility For Her
HygieneUTI and Infection
WeightWeight ManagementDigestive HealthSuper Saver Combos
Daily WellnessDigestive Health
This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow

  • మీ శిశువు చర్మాన్ని మెరుగుపరిచేందుకు 5 సులభమైన మార్గాలు (5 Simple Ways to Improve Your Baby's Skin in Telugu) arrow

In this Article

    మీ శిశువు చర్మాన్ని మెరుగుపరిచేందుకు 5 సులభమైన మార్గాలు (5 Simple Ways to Improve Your Baby's Skin in Telugu)

    Baby Care

    మీ శిశువు చర్మాన్ని మెరుగుపరిచేందుకు 5 సులభమైన మార్గాలు (5 Simple Ways to Improve Your Baby's Skin in Telugu)

    17 August 2023 న నవీకరించబడింది

    శిశువుల జీవనవిధానం చాలా సున్నితమైనది. వారు నోరు విప్పి తమ సమస్యల గురించి చెప్పలేనందున మనమే వాటిని గుర్తించాలి. ఎటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ సమస్యల విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం.

    మీ శిశువు శరీరం మీద దద్దుర్లు, పొడిబారడం, ఆయిలీగా ఉండడం వంటి మొదలయిన సమస్యలను మీరు గుర్తిస్తే వెంటనే మీరు చర్య తీసుకోవాలి. పైన పేర్కొన్న అన్ని చర్మ సమస్యలకు మీరు వైద్యుడిని సంప్రదించడమే కాకుండా సహజంగా ఏమి చేయొచ్చో ఇక్కడ ఉంది.

    1. మీ బిడ్డ ఎల్లప్పుడూ హైడ్రేట్​గా ఉండేలా చూసుకోండి (Keep Your Baby Hydrated)

    మన శరీరాల్లో 60 శాతం వరకు నీరు ఉంటుంది. ఇది మన శరీర పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది పోషకాలు మరియు ఆక్సిజన్​ను అందించి చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు హైడ్రేటింగ్ చాలా ముఖ్యం. మీ బిడ్డకు 6 నెలల కంటే తక్కువ వయసు ఉన్నపుడు అతడు / ఆమె తల్లి రొమ్ముపాల నుంచే వాటర్​ను పొందుతుంది. కావున మీరు హైడ్రేట్​గా ఉండేందుకు ప్రయత్నించండి. మీ శిశువుకు ఆరునెలల వయసు దాటిన తర్వాత మీరు చిన్నమొత్తాల్లో నీటిని ఇవ్వడం ప్రారంభించవచ్చు.

    2. మసాజ్ (Massage)

    పురాతన కాలంలో మరియు నేటికి కూడా గ్రామాల్లో శిశువు ఎముకలు మరియు చర్మం మెరుగుపరిచేందుకు అనేక రకాల సహజమైన మార్గాలు ఉపయోగించబడుతున్నాయి. ఇవి ఇప్పటికే నిరూపితమయ్యాయి. అటువంటి పద్ధతుల్లో ఒకటి మీ శిశువు శరీరానికి నూనెతో మసాజ్ చేయడం. ఇందుకు మీరు కొబ్బరినూనె లేదా లక్షాది ఆయిల్​ను (ఒక రకమైన ఆయుర్వేద మసాజ్ తైలం) కూడా వాడొచ్చు. శిశువుకు రెగ్యులర్​గా మసాజ్ చేయడం వలన చర్మం ఆరోగ్యకరంగా ఉండడమే కాకుండా శిశువు అభివృద్ధి, పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. తల్లి – శిశువు మధ్య బంధాన్ని పెంపొందించేందుకు ఇదో గొప్ప మార్గం.

    3. ఉబ్టాన్ (ఒక రకమైన పౌడర్) పౌడర్ అప్లై చేయండి. (Apply Ubtan)

    మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఇంటి వద్దే తయారు చేయబడిన ఒక ఔషధం ఉబ్టాన్ పౌడర్. మంచి ఉబ్టాన్ పౌడర్ చర్మానికి పోషకాలను అందించడం, మాయిశ్చరైజ్ మరియు మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. ఇంటిలో స్వయంగా ఉబ్టాన్ పౌడర్​ను ఎలా తయారు చేయాలి? అందుకోసం ఏం ఏం పదార్థాలను ఉపయోగించాలి? అనే విషయంలో మీరు గందరగోళంగా ఉంటే మేము మీకు రక్షణ కల్పించేందుకే ఉన్నాం. సహజమైన ఉబ్టాన్ పౌడర్​ ప్రయోజనాలను పొందేందుకు మైలో వేద బేబీ ఉబ్టాన్ పౌడర్​ను ఉపయోగించండి. ఎటువంటి హానికరమైన కలర్స్, సువాసనలు, ఎటువంటి ఆర్టిఫిషియల్ ప్రిసర్వేటివ్స్ లేకుండా ఇది 100 శాతం స్వచ్ఛమైనది. ఇది ధృవీకరించబడింది కూడా. ఇది మనకు బాగా తెలిసిన 13 రకాల ఆయుర్వేద మూలికలు మరియు ధాన్యాలతో తయారు చేయబడింది. మీ మృదువైన బేబీ స్కిన్ మీద ఉన్న సహజ నూనెలను ఇది తీసివేయదు.

    4. సూర్యకాంతి ఆహారానికి ప్రాథమిక మూలం (Provide Sunlight)

    మానవులు ప్రకృతి నుంచే తయారయ్యారు. ప్రకృతి అంటే ప్రధానంగా చెట్లు, నదులు, ఇసుక, మరియు సూర్యకాంతి. పురాతన కాలం నుంచి సూర్యరశ్మి అనేది ఆహారానికి ప్రధాన మూలం. సైన్స్ చూసుకున్నా, లేక సాత్విక జీవనశైలి చూసుకున్నా కానీ మిడ్ సన్​లైట్ సమయంలో సూర్యస్నానం చేయాలని సూచిస్తున్నాయి. అది ఎర్లీ మార్నింగ్ కావొచ్చు.. లేదా సాయంత్రం వేళ కావొచ్చు. ఇది వివిధ రకాల చర్మ వ్యాధుల నుంచి మీ శిశువు చర్మాన్ని కాపాడుతుంది.

    5. హానికరమైన ఉత్పత్తులను వాడడం మానేయండి (Stop Using Harmful Products)

    మీరు ఒక ఉత్పత్తిని కొనుగోలు చేసినపుడు దానిలోని పదార్థాలను తనిఖీ చేయండి. వాటిని గురించి అవగాహన పెంచుకోండి. తద్వారా మీ శిశువు చర్మానికి ఏది సరిపోతుందో? ఏది సరిపోదో? మీకే తెలుస్తుంది. అన్నీ సహజ ఉత్పత్తులనే వాడండి. అవి స్క్రబ్స్, సోప్స్, లేదా షాంపూలు కావొచ్చు. సహజ ఉత్పత్తులను వాడడం ద్వారా మీ శిశువు చర్మాన్ని తదుపరి లెవెల్​కు తీసుకెళ్లండి.

    Tags:

    Skin care tips for your baby in telugu, baby skin care tips in telugu, how to take care of baby's skin in telugu, Precautions to protect your baby's skin in telugu, 5 Simple Ways to Improve Your Baby's Skin in English, 5 Simple Ways to Improve Your Baby's Skin in Hindi, 5 Simple Ways to Improve Your Baby's Skin in Tamil, 5 Simple Ways to Improve Your Baby's Skin in Bengali.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Related Questions

    • Influenza and boostrix injection kisiko laga hai kya 8 month pregnancy me and q lagta hai ye plz reply me

      arrow
    • Hai.... My last period was in feb 24. I tested in 40 th day morning 3:30 .. That is faint line .. I conculed mylo thz app also.... And I asked tha dr wait for 3 to 5 days ... Im also waiting ... Then I test today 4:15 test is sooooo faint ... And I feel in ma body no pregnancy symptoms. What can I do .

      arrow
    • Baby kicks KB Marta hai Plz tell mi

      arrow
    • PCOD kya hota hai

      arrow
    • How to detect pcos

      arrow

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Image related to Developmental Disorders

    Developmental Disorders

    పసిపిల్లల్లో డెవలప్‌మెంటల్ డిజార్డర్స్ నిర్వహణ ఎలా చేయాలి (Management of Developmental Disorders in Toddlers in Telugu) ?

    Image related to undefined

    మీరు గర్భవతి కావడానికి ఫర్టిలిటీ సప్లిమెంట్లను తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి (Before You Take Fertility Supplements to Get Pregnant in Telugu)?

    Image related to Baby Sleep Management

    Baby Sleep Management

    మీ చంటిబిడ్డ స్వతంత్రంగా (తనకు తానుగా) నిద్రించేలా ఎలా ప్రోత్సహించాలి ( How to Encourage Your Toddler to Sleep Independently in Telugu?)

    Image related to Developmental Disorders

    Developmental Disorders

    పసిపిల్లలలో అభివృద్ధి లోపాలను గుర్తించడం (Identifying Developmental Disorders in Toddlers in Telugu)

    Image related to Toys & Gifts

    Toys & Gifts

    6 వ నెల నుండి పిల్లల బొమ్మలు (Baby Toys from 0-6 Months Onwards in Telugu)

    Image related to Infant

    Infant

    బిడ్డ పుట్టిన తరువాత ఔటింగ్ కి ఎప్పుడు వెళ్లొచ్చు? ట్రిప్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి (Trying to Figure Out What it is the Best Time to Take Your New-born for an Outing: Read this in Telugu)?

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo featured on Business World
    Mylo featured on CNBC
    Mylo featured on Financial express
    Mylo featured on The Economics Times
    Mylo featured on Business Today
    Mylo featured on Business World
    Mylo featured on CNBC
    Mylo featured on Financial express
    Mylo featured on The Economics Times
    Mylo featured on Business Today
    Mylo featured on TOI
    Mylo featured on inc42
    Mylo featured on Business Standard
    Mylo featured on YourStory
    Mylo featured on ANI
    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo
    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.