

Baby Care
3 November 2023 న నవీకరించబడింది
పెద్దవారి మంచాలు శిశువుల కోసం డిజైన్ చేయబడలేదు. మీ శిశువుకు మీ బెడ్ సురక్షితమైనదని మీరు భావిస్తే మరో సారి ఆలోచించి చెక్ చేయండి.
మీ బిడ్డ మంచిగా నిద్ర పోయేందుకు మరియు సురక్షితంగా ఉండేందుకు మీరు సహాయం చేయవచ్చు.
ఈ కింది పరిస్థితుల్లో మీ శిశువు తన ఊయల (బేబీ వుడెన్ కాట్) లో విడిగా ఉండాలి.
ఊయల (బేబీ కాట్) మీద వేలాడే రంగురంగుల బొమ్మలను ఉంచడం ద్వారా మీ శిశువుకు ఊయలను అలవాటు చేయడంలో మీరు సహాయం చేయండి. మరో శక్తివంతమైన అస్త్రం, సరైన నిద్ర సమయం. ఇలా చేయడం ద్వారా నిద్రసమయానికి ముందు శిశువును శాంతపర్చేందుకు మరియు నిద్రవేళను ఆహ్లాదకరంగా మార్చేందుకు సహాయపడుతుంది.
మేము మీ బేబీని కొత్త నిద్రస్థలంలో ఉంచమని సలహా ఇవ్వం. అటువంటి సందర్భంలో అంతా బాగా జరగాలని ఆశించం. దానికి బదులుగా చిన్న కునుకు (న్యాప్) తో ప్రారంభించండి. అచ్చంగా మీ బెడ్ టైంలా ఉండేలా.. కానీ తక్కువ సమయం ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ చిన్నారికి నిద్ర వస్తుందనే ఆలోచన వస్తుంది. వారు నిద్రించేందుకు రెడీ అవగానే వారిని ఊయలలో జాగ్రత్తగా పడుకోబెట్టండి.
Wooden baby cot for babies in telugu, Till What Age Can You Make Your Baby Sleep in a Wooden Baby Cot in Telugu, Baby cot after six months in telugu, Why choose a baby cot in telugu, Baby cot benefits in telugu.
Also Read In:
English: When Should You Start Making Your Baby Sleep in a Wooden Baby Cot?

Baby Wooden Cot with Rocker & Wheel
₹ 7427

4.6
(19)


198 Users bought
Yes
No

Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |