This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

ప్యాడెడ్ మెటర్నిటీ బ్రా చనుబాలు లీకేజీని నిరోధించగలదా (Can A Padded Maternity Bra Prevent Breast Milk Leakage in Telugu)?

Maternity Fashion
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: Jan 10, 2026
ప్యాడెడ్ మెటర్నిటీ బ్రా చనుబాలు లీకేజీని నిరోధించగలదా (Can A Padded Maternity Bra Prevent Breast Milk Leakage in Telugu)?
Read time6 min

తల్లి పాలు ఇచ్చేటప్పుడు ఉండాల్సిన రెండు అత్యంత ముఖ్యమైన విషయాలు; మొదటిది ఓర్పు, రెండవది తేలికపాటి ప్యాడెడ్ నర్సింగ్ బ్రా! మీ రొమ్ముల పరిమాణం మారుతూ ఉంటాయి కాబట్టి, మీరు పాలు ఇవ్వడానికి వీలుగా, సౌకర్యవంతంగా ఉండే బ్రా ను ఎంచుకోవాలి. అంతేకాకుండా పాలు కారినప్పుడు ఇబ్బంది పడకుండా మీకు మెటర్నిటీ బ్రా కూడా అవసరం కావచ్చు.

మీరు ప్యాడెడ్ మెటర్నిటీ బ్రా ను కొనుగోలు చేయాలా (Should You Consider Purchasing A Padded Maternity Bra in Telugu) ?

నేడు మీకు ఆన్‌లైన్‌లో అనేక మెటర్నిటీ బ్రా ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మీరు సాధారణ వాటిని లేదా ప్లస్-సైజ్ వాటిని ఎంచుకోవచ్చు! ఈ ఎంపికలన్నీ మీరు చాలా సాఫీగా మాతృత్వాన్ని ఆస్వాదించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఈ బ్రా లు చాలా స్టైలిష్ ప్యాటర్న్‌లలో కూడా అందుబాటులో ఉంటాయి. అయితే తొలగించగల నర్సింగ్ క్లిప్‌లతో వచ్చే ప్రసూతి బ్రా లను మీరు కొనుగోలు చేయడం మంచిది.

తేలికపాటి ప్యాడెడ్ వైర్‌ఫ్రీ నర్సింగ్ బ్రా ను కొనుగోలు చేయడానికి ముందు.. మీరు అనేక అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. ప్యాడెడ్ మెటర్నిటీ బ్రా ను ఎంచుకునేటప్పుడు మీరు సాధారణంగా పరిగణించే అంశాలపై మళ్ళీ ఒకసారి దృష్టి సారించండి. మీరు గర్భధారణ సమయంలో ఊహించని విధంగా రొమ్ము పరిమాణంలో మార్పులను గమనించిన వెంటనే మీరు ఈ బ్రా లను కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా చనుబాలు ఇచ్చే తల్లులకు, ప్యాడెడ్ మెటర్నిటీ బ్రాలను ఉపయోగించడం ఎప్పుడూ సులభం కాదు!

చనుబాలు లీకేజీని నివారించడానికి ప్యాడెడ్ మెటర్నిటీ బ్రా ఎంత ఉపయోగకరంగా ఉంటుంది (How Helpful Is A Padded Maternity Bra When It Comes To Preventing Breastmilk Leakage in Telugu)?

రొమ్ము నుండి పాలు కారడాన్ని నివారించడానికి పూర్తి కవరేజీ ఉన్న తేలికపాటి ప్యాడెడ్ బ్రా ఖచ్చితంగా మీకు సహాయపడుతుంది. ఎందుకంటే ఈ ప్యాడెడ్ మెటర్నిటీ బ్రా లు పాలు కారడాన్ని చాలా వరకు నివారించగలవు. అంతేకాకుండా అవసరమైన సర్దుబాట్లు చేయడానికి మీరు నర్సింగ్ క్లిప్‌లను కూడా ఉపయోగించవచ్చు. సాధారణంగా చాలా మంది తల్లులు పాలు ఇచ్చేటప్పుడు సులభంగా తీయగల ప్రసూతి బ్రాలను ఎంచుకుంటారు

మెటర్నిటీ బ్రాను కొనుగోలు చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు ఏమిటి (What Are A Few Things To Keep In Mind Before Purchasing A Maternity Bra in Telugu)?

ప్రసూతి బ్రా రకాలలో 'ఒక-సైజ్-అందరికీ సరిపోతుంది' (వన్-సైజ్-ఫైట్స్-ఆల్) అనే ఎంపిక లేదు. నిజానికి మీకు సరిపోయే మెటర్నిటీ బ్రా మరొక మహిళకు సరిపోకపోవచ్చు. కాబట్టి మీరు ఉత్తమమైన తేలికపాటి ప్యాడెడ్ నర్సింగ్ బ్రా ను కొనుగోలు చేసే ముందు అనేక విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. మీకు సరిగ్గా సరిపోయే, పాలు కారే అవకాశాన్ని నివారించే బ్రా అవసరం.అంతేకాకుండా ఈ బ్రా లు మీ బిడ్డకు పాలివ్వడాన్ని కూడా సులభతరం చేస్తాయి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీలో మెటర్నిటీ బ్రా వేసుకోవడం ప్రారంభించడానికి సరైన సమయం ఎప్పుడు?

ప్యాడెడ్ మెటర్నిటీ బ్రా ను కొనుగోలు చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు కింద పేర్కొనబడ్డాయి.

1. సౌకర్యం (Comfort)

మీరు కొనుగోలు చేసే ముందు దృష్టిలో ఉంచుకోవాల్సిన ప్రాథమిక అంశం ఇది. మెటర్నిటీ బ్రా లను చాలా కాలం పాటు ధరించాల్సి ఉంటుంది కాబట్టి.. సరైన వాటిని ఎంచుకోవడం మంచిది. వాస్తవానికి, మీరు ఈ అంశాన్ని మరింత ఆచరణాత్మకంగా పరిగణించి చూడవచ్చు. మీరు ఏ బ్రా ధరించి హాయిగా నిద్రపోగలిగితే, అటువంటి బ్రా ను ఎంచుకోవడానికి ఇది ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఎంపిక.

2. ప్యాడింగ్ (Padding)

ఫోమ్ కప్పులను కలిగి ఉండే మెటర్నిటీ బ్రా లు సాధారణంగా ఉత్తమమైన ఎంపిక. అదే విధంగా ముందు భాగంలో మౌల్డ్ కప్పులను కలిగి ఉన్న స్ట్రాప్‌లెస్ మెటర్నిటీ బ్రా లను కూడా మీరు ఎంచుకోవచ్చు. ప్యాడెడ్ మెటర్నిటీ బ్రా లు లీకేజీ అయ్యే సమయంలో తల్లి పాలను పీల్చుకుంటాయి. అలాగే ఈ బ్రా లు తల్లి పాలివ్వడానికి అవసరమైన మద్దతును కూడా అందిస్తాయి.

3. బ్రా ఎక్స్‌టెండర్‌లు (Bra Extenders)

కొన్ని అంగుళాల ఎక్స్‌టెండర్‌లను కలిగి ఉండే మెటర్నిటీ బ్రా ను ఎంచుకోండి. ఇటువంటి బ్రా లు సాధారణంగా సర్దుబాటు చేసే విధంగా ఉంటాయి. అలాగే ఇవి మీ రొమ్ములు సులుభంగా శ్వాస తీసుకునే వీలు కల్పిస్తాయి. నిజానికి మీ తేలికపాటి ప్యాడెడ్ బ్రా లోని హుక్స్ కూడా సౌకర్యం విషయంలో ఒక అంశంగా లెక్కించబడుతుంది.

4. మృదువైన, తేలికైన వస్త్రం (Soft And Breathable Fabric)

గర్భిణీ తల్లులు సాధారణంగా వేడి ఆవిరుల సమస్యను ఎదుర్కొంటారు. కాబట్టి మీ సున్నితమైన చనుమొనలను సురక్షితంగా ఉంచడానికి, సాధారణంగా ఊపిరి తీసుకోవడానికి సులువుగా, మృదువుగా ఉండే వస్త్రాన్ని ఎంచుకోమని సలహా ఇస్తారు. కాటన్ వంటి వస్త్రాలు మీ ఛాతీ ప్రాంతాన్ని చల్లగా ఉంచడంలో మీకు సహాయపడతాయి. అంతేకాకుండా ఇటువంటి వస్త్రాలు మీ చనుమొనలపై కూడా చాలా సున్నితంగా ఉంటాయి.

5. అండర్ వైర్‌లు లేని బ్రా (Bra Without Underwires)

వైర్‌లెస్ బ్రా మీ చర్మ కణజాలాలను నొక్కుకునేలా లేదా కుంచించేలా చేయదు. అయితే అండర్ వైర్‌ బ్రా లు మాస్టిటిస్ లేదా వక్షోజాల నాళ వ్యవస్థ బ్లాక్ ఏర్పడే సమస్యలను కూడా కలిగిస్తాయి. మీరు అలాంటి సమస్యలను నివారించాలనుకుంటే.. సాధారణంగా మృదువైన, సౌకర్యవంతమైన వైర్‌లెస్ బ్రా లను ఎంచుకోవడం మంచిది.

6. విభిన్న బ్రా స్టయిల్స్ (Different Bra Styles)

విభిన్న స్టయిల్స్ లేదా ప్యాటర్న్‌లను కలిగి ఉన్న ప్రసూతి బ్రా లను కూడా మీరు ఎంచుకోవచ్చు. ఉదాహరణకు ప్రసూతి స్పోర్ట్స్ బ్రా లు రాత్రిపూట కారుతున్న చనుబాలును పీల్చుకుంటాయి కాబట్టి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అంతేకాకుండా సాగే గుణం ఉన్న వస్త్రం, కప్పులను కిందికి లాగడాన్ని తల్లికి సులభతరం చేస్తుంది. చాలా అనువుగా ఉండే, మీ చర్మానికి ఇబ్బంది కలగకుండా ఉండే బ్రా స్టయిల్స్‌ను కొనుగోలు చేయండి. కాటన్ నర్సింగ్ బ్రాలు సాధారణంగా ఉత్తమ ఎంపిక.

మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో రొమ్ము పాలు కారకుండా ఎలా ఆపాలి?

ముగింపు (Conclusion)

ప్యాడెడ్ మెటర్నిటీ బ్రా అనేది మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి ఇలాంటి బ్రా లు చనుబాల లీకేజీని నివారిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మీ తేలికపాటి ప్యాడెడ్ వైర్‌లెస్ బ్రా ను అనేక ఇతర అవసరాలకు కూడా అనుగుణంగా ఉండేలా ఎంచుకోవాలి. ఈ విధంగా మీరు సాఫీగా మాతృత్వాన్ని ఆస్వాదించడంలో ఇవి ఖచ్చితంగా సహాయపడతాయి!

Tags:

Maternity bra during pregnancy in telugu, maternity bra benefits in telugu, advantages of maternity bra in telugu, Why pregnants need to wear maternity bra in telugu, does maternity bra helps in milk leakage in telugu.

Also Read in:

English: Can A Padded Maternity Bra Prevent Breastmilk Leakage?

Non-Wired Non-Padded Maternity Bra - Classic Black, Classic White, Magnolia Cream 32B (Pack of 3)

Non-Wired Non-Padded Maternity Bra - Classic Black, Classic White, Magnolia Cream 32B (Pack of 3)

Supports Growing Breasts | Eases Pumping & Feeding

550 Moms bought
₹952₹9702% Off
Rating
4.2
(140)
Is this helpful?

thumbs_upYes

thumb_downNo

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Mylo App Banner

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Apple App StoreGoogle Play Store
Apple App StoreGoogle Play Store

Article Posted Under

Helpful Tools & Calculators

undefined icon
Pregnancy Calendar
See baby growth week by week
arrow_right
undefined icon
Mylo Store
Shop for mom & baby
arrow_right
undefined icon
Pregnancy Diet Chart
Trimester & region-wise diet plan
arrow_right
undefined icon
Mamasutra
Safe positions for pregnancy
arrow_right
undefined icon
Save Memories
Store baby's photos & firsts
arrow_right
undefined icon
Weight Tracker
Monitor your weight
arrow_right
undefined icon
Zordar Dadi Ke Nuskhe
Gharelu nushke that work
arrow_right
undefined icon
My Calendar
Predict periods & record symptoms
arrow_right
undefined icon
Ovulation Calendar
Know your monthly cycle
arrow_right
undefined icon
Pill Reminder
Get reminded for medicines
arrow_right
undefined icon
Vaccination Tracker
Never miss a vaccine date
arrow_right
undefined icon
Make Baby Sleep
Play white noise & sleep music
arrow_right
undefined icon
Pregnancy Music
Play calming music for baby
arrow_right
undefined icon
Baby Diet Chart
Age-wise food plans for baby
arrow_right
Kakarla Sirisha
Kakarla Sirisha

Related Articles

Reviews by Mylo Moms

  • Bought when trying to conceiveFilled starFilled starFilled starFilled starFilled star

    Wow Great Quality! ❤️

    Few points about the product:- 1. It is breathable, has soft cotton fabric. 2. It's Non-wired, non-padded soft cups. 3. It has full drop down cut and sewn feeding cups. 4. It has sweat resistance. 5. It has adjusted shoulder straps. 6. It's a full coverage maternity/ nursing bra. 7. It has side stitches for extra support. 8. It has clasps for easy access feeding. 9. It has cups with inner sling and upper detachable layer. 10. It is snug fit under band to give enough breast support. 11. It is so comfortable to wear all day & night. 12. It has regular U-back with hook and eye closure. 13. It also comes with bra extender that helps to increase bra life. 14. It makes breastfeeding a pleasant experience for the new mom and her little one. 15. Mylo's maternity/nursing bra is the best solution for pregnant & new moms as it makes space for the growing breast during pregnancy & facilitates easy feeding. 16. Bought this for my sister in law and she is much happier to use this maternity/ nursing bra. 17. Last but not the least thanks to Mylo for providing such a great quality product.

    image

  • Bought when Mother of 1 Year Old BabyFilled starFilled starFilled starFilled starFilled star

    Wow great quality

    good quality nice material and it's having worth.

    image

Questions about this article

  • Asked by 28 weeks pregnant

    Naku eppudu 7 months baby moments teliyadam ledhu...

  • Asked when 35 weeks pregnant

    Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada

  • Asked when 39 weeks pregnant

    Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz

  • Asked when 34 weeks pregnant

    Hii 34 weeks how many months

  • Asked when 14 weeks pregnant

    Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me

Related Topics

Recently Published Articles

Your body needs extra nutrition this trimester - these can help.

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Non-Wired Non-Padded Maternity Bra - Classic Black, Classic White, Magnolia Cream 32B (Pack of 3)
Non-Wired Non-Padded Maternity Bra - Classic Black, Classic White, Magnolia Cream 32B (Pack of 3)
Rating4.2(140)
foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.